tag:blogger.com,1999:blog-6769183920316093900.post8893693087001091761..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: పద్య రచన - 129కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger15125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-10423108380652245062023-10-05T06:10:52.233+05:302023-10-05T06:10:52.233+05:30కం.
హృదయముకృష్ణనివాసము
పదములునాకృష్ణగీతపావన పదముల్...కం.
హృదయముకృష్ణనివాసము
పదములునాకృష్ణగీతపావన పదముల్
పెదవులకృష్ణామృతమును
ముదితకు మేనంతభక్తి మోహనమీరాacharya yugandhar astro guruhttps://www.blogger.com/profile/01284143928177658817noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13255393718111364102012-10-02T15:47:58.404+05:302012-10-02T15:47:58.404+05:30నేమాని పండితార్యా! ధన్యవాదములు.
తామసము అనే పదాన్ని...నేమాని పండితార్యా! ధన్యవాదములు.
తామసము అనే పదాన్ని జాగు, ఆలస్యము అనే అర్థంలో కూడా వాడుతూ ఉంటారని అలా వ్రాశాను. కూడ దంటారా. దయచేసి చెప్పండి.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28011245975668163662012-10-02T13:34:20.364+05:302012-10-02T13:34:20.364+05:30శ్రీశంకరయ్య గారికి ,మీ సూచనమేరకు 3వ పాదంలో ' మ...

శ్రీశంకరయ్య గారికి ,మీ సూచనమేరకు 3వ పాదంలో ' మరచియు ' అని సవరిస్తున్నాను.ధన్యవాదాలు.
కమనీయంhttps://www.blogger.com/profile/17703776208582314356noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40538072225381806662012-10-02T13:34:19.994+05:302012-10-02T13:34:19.994+05:30శ్రీశంకరయ్య గారికి ,మీ సూచనమేరకు 3వ పాదంలో ' మ...

శ్రీశంకరయ్య గారికి ,మీ సూచనమేరకు 3వ పాదంలో ' మరచియు ' అని సవరిస్తున్నాను.ధన్యవాదాలు.
కమనీయంhttps://www.blogger.com/profile/17703776208582314356noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2652634631643789312012-10-02T06:40:56.703+05:302012-10-02T06:40:56.703+05:30రాజేశ్వరి అక్కయ్యా,
చక్కని పద్యం చెప్పారు. అభినంద...రాజేశ్వరి అక్కయ్యా,
చక్కని పద్యం చెప్పారు. అభినందనలు.
మూడవ పాదంలో ‘మోక్షము నిమ్మనె’ అంటే బాగుంటుంది.

మిస్సన్న గారూ,
మీ మాలినీ పద్యం మనోహరంగా ఉంది. అభినందనలు.

కమనీయం గారూ,
మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
మూడవ పాదంలో టైపాటు కావచ్చు. గణభంగం జరిగింది. ‘మరచియు’ అంటే సరి!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64549687743741311042012-10-01T23:58:59.078+05:302012-10-01T23:58:59.078+05:30కృష్ణభక్తి పరాకాష్ఠ ,కృపణ లేని
శాంతశృంగార భావాతి...

కృష్ణభక్తి పరాకాష్ఠ ,కృపణ లేని
శాంతశృంగార భావాతిశయము మీర
దనను దానె మరచి మాధవుని దివ్య
గానమున గొల్చె ' మీరా ' జగమ్ము మెచ్చ . కమనీయంhttps://www.blogger.com/profile/17703776208582314356noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29050290059983716842012-10-01T23:58:58.709+05:302012-10-01T23:58:58.709+05:30కృష్ణభక్తి పరాకాష్ఠ ,కృపణ లేని
శాంతశృంగార భావాతి...

కృష్ణభక్తి పరాకాష్ఠ ,కృపణ లేని
శాంతశృంగార భావాతిశయము మీర
దనను దానె మరచి మాధవుని దివ్య
గానమున గొల్చె ' మీరా ' జగమ్ము మెచ్చ . కమనీయంhttps://www.blogger.com/profile/17703776208582314356noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17825052847569842152012-10-01T22:33:56.255+05:302012-10-01T22:33:56.255+05:30తరుణ మిదియ కృష్ణా! తామసమ్మున్ వహింపన్ ?
చరణ యుగళి ...తరుణ మిదియ కృష్ణా! తామసమ్మున్ వహింపన్ ?
చరణ యుగళి చెంతన్ చాలు నాకిమ్ము చోటున్
మరణ మొకటె దిక్కౌ మానినిన్ బ్రోవకున్నన్
శరణ మనెను మీరా జాలమేలోయి యేలన్?
మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77115837634539570052012-10-01T21:33:15.309+05:302012-10-01T21:33:15.309+05:30మీరా గానఁపు తీరే
వేరది! నిరతంబు కృష్ణుఁ, వేణురవముఁ...మీరా గానఁపు తీరే
వేరది! నిరతంబు కృష్ణుఁ, వేణురవముఁ దాఁ
నారాధనానుభవమున
నోరారగ కృష్ణలీలఁనుతిగాఁబాడున్!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51282975214371040082012-10-01T21:20:07.956+05:302012-10-01T21:20:07.956+05:30మీరా ప్రియముగ భక్తిని
రారా కృష్ణయ్య యనుచు రంజిల్ల...మీరా ప్రియముగ భక్తిని
రారా కృష్ణయ్య యనుచు రంజిల్ల మదిన్ !
కోరుచు మోక్షము నిమ్మని
మారా మింకేల నయ్య మానస చోరా ! రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85283486139767100312012-10-01T21:12:49.802+05:302012-10-01T21:12:49.802+05:30మీరాబాయిని గురించి చక్కని పద్యాలు చెప్పిన
గోలి హను...మీరాబాయిని గురించి చక్కని పద్యాలు చెప్పిన
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
పండిత నేమాని వారికి,
సుబ్బారావు గారికి,
నాగరాజు రవీందర్ గారికి,
అభినందనలు, ధన్యవాదాలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33540721847987800382012-10-01T21:07:34.998+05:302012-10-01T21:07:34.998+05:30మలిన విషయ రసముల వదలి హరిచర
ణములనె దలచు దానిని ; న...మలిన విషయ రసముల వదలి హరిచర
ణములనె దలచు దానిని ; నవ్వు కొందు
కుటిల జగతిన నున్నట్టి కుత్సితమును
గని ; జనమ జనమల దాసి గాన ? హరికి !

మై హరి చరణన్ కీ దాసీ .. ( మీరా భజన్ ) ఆధారంగా - Anonymoushttps://www.blogger.com/profile/17900105715195489404noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3510452239827310862012-10-01T11:08:15.869+05:302012-10-01T11:08:15.869+05:30ఏరా ! యేమిటి వింతలు ?
మీరా యట పాడు చుండె మేను...ఏరా ! యేమిటి వింతలు ?
మీరా యట పాడు చుండె మేనును మఱ చీ
రారా వినుదము మనమును
నారాటము హెచ్చె నాకు నాలా పించన్ .

subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80286532187053063882012-10-01T07:45:13.992+05:302012-10-01T07:45:13.992+05:30రారా కృష్ణ! ముకుంద! మాధవ! హరీ! రారా జగన్నాయకా!
రార...రారా కృష్ణ! ముకుంద! మాధవ! హరీ! రారా జగన్నాయకా!
రారా శ్యామ! మనోభిరామ! సుఖదా! రారా యశోదా సుతా!
రారా దేవ! మహానుభావ! యని యాలాపించుచున్ గొల్చు నో
మీరాబాయి! విశేష భక్తి విభవా! మేల్మేలు దీవ్యన్మతీ! Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86475673329098350272012-10-01T07:18:23.684+05:302012-10-01T07:18:23.684+05:30మీరా గానము నే విను
మీ రాధ మదిని ప్రేమ మించెను గను...మీరా గానము నే విను
మీ రాధ మదిని ప్రేమ మించెను గనుమా!
రారా కన్నయ్యా యని
నోరారగ బిలుచు చుండె నో కృష్ణయ్యా! గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.com