tag:blogger.com,1999:blog-6769183920316093900.post8893945467418960081..comments2024-03-29T13:30:25.613+05:30Comments on శంకరాభరణం: సమస్య – 2388 (ఎంతటి పండితుఁడు...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger56125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-76801650637898701852018-12-12T21:08:28.876+05:302018-12-12T21:08:28.876+05:30ఇంతలు కన్నులుండినను నెంతటి హీనుడొ భార్య దృష్టిలో!
...ఇంతలు కన్నులుండినను నెంతటి హీనుడొ భార్య దృష్టిలో!
కొంతయు స్వర్ణమివ్వడని క్రొత్తవి తిట్టులు సృష్టిజేయుచున్
వింతగ ముద్దులాడగనె ప్రీతిగ పద్యపు స్తోత్రమివ్వగా
నెంతటి పండితుండయిన నిట్టె కరంగును వెన్నపోలికన్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76718480076313412762017-06-20T14:38:43.544+05:302017-06-20T14:38:43.544+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1842189061769479922017-06-20T05:24:22.099+05:302017-06-20T05:24:22.099+05:30డా.పిట్టా
ఆర్యా,ధన్యవాదములు.డా.పిట్టా
ఆర్యా,ధన్యవాదములు.Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19247864953652874162017-06-20T01:32:27.790+05:302017-06-20T01:32:27.790+05:30
పంతంబాడిన యట్లుగ
సంతతమును శారదమ్మ సాయపడంగన్
సుంతయ...
పంతంబాడిన యట్లుగ
సంతతమును శారదమ్మ సాయపడంగన్
సుంతయు భీతిన్ బొందక
నెంతటి పండితుడు గాని యిట్టే కరుగున్.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66735140589640304622017-06-19T22:19:00.186+05:302017-06-19T22:19:00.186+05:30
పంతులు గారని పొగుడుచు
బంతుల మాలను గళమున పరవశమ...

పంతులు గారని పొగుడుచు

బంతుల మాలను గళమున పరవశమున తా

చెంతకు చేరుచు వేయగ

నెంతటి పండితుడు గాని యిట్టే కరుగున్.

గొంతును సవరించుకొనుచు

పంతులు మంత్రము చదువుచు వ్రతమొనరింపన్

సాంతము గని ధనము నొసగ

నెంతటి పండితుడు గాని యిట్టే కరుగున్.

కాంతామణి తా వలచిన

కాంతుని నేకాంతమందు కాంక్షతొ బిలువన్

సుంతయు నాలోచింపక

నెంతటి పండితుడు గాని నిట్టే కరుగున్.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50816951851003059822017-06-19T20:42:06.808+05:302017-06-19T20:42:06.808+05:30
పిన్నక నాగేశ్వరరావు.
పంతము నెగ్గించు కొనగ
చింతి...
పిన్నక నాగేశ్వరరావు.

పంతము నెగ్గించు కొనగ

చింతించుచు నేడ్చుచున్న చిన్నారికి తా

వంతను బాపెను ప్రేమగ

యెంతటి పండితుడు గాని యిట్టె
కరంగున్.

పిన్నక నాగేశ్వరరావు.https://www.blogger.com/profile/08977632333092656799noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79867414295571108502017-06-19T19:13:37.755+05:302017-06-19T19:13:37.755+05:30గురువు గారికి వందనములు. నిన్నటి, మొన్నటి నా పూరణల...గురువు గారికి వందనములు. నిన్నటి, మొన్నటి నా పూరణలను పరిశీలించ గోరుతాను. ధన్యవాదములు.
మాధవ పద సేవలె నిల మద్యములన
గ్రోల హృద్యముగ ననేక రీతుల పలు
పద్యముల నిడి నడుమన గద్యములను
జేర్చ పోతన కవితకు సిరులు గూడె!

బాల్యమందె ముసలి వాని కూడు పడతి
పరిణయము నెదురగ పాటు పడియె
మహిళ బ్రతుకు కాచ రహిని మధురవాణి
వంక లేనిదమ్మ రంకు లాడి!
Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81973861821260032142017-06-19T16:56:03.783+05:302017-06-19T16:56:03.783+05:30ధన్యవాదాలండీ... ధన్యవాదాలండీ... కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44109956027905027712017-06-19T15:14:45.018+05:302017-06-19T15:14:45.018+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78769377560058399502017-06-19T14:50:56.216+05:302017-06-19T14:50:56.216+05:30కాంతయె కవ్వించి పిలువ
నెంతటి పండితుడు గాని యిట్ట...కాంతయె కవ్వించి పిలువ
నెంతటి పండితుడు గాని యిట్టె కరంగున్
కంతునకు దాసుడగుచును
పంతులు, వర్తకుడును జనపాలుండయినన్ !!

హంత ! మదీయ పద్మ నయనాంతర బాష్ప విలోకనాత్ భవత్..
స్వాంత పయోనిధావనల చంచలతా న జనిష్యతే ? రతీ...
కాంత నితాంత తాపనమకార్య "మటంచును కాంత యేడ్వగా
నెంతటి పండితుండయిననిట్టె కరంగును వెన్నపోలికన్ !!
మైలవరపు మురళీకృష్ణ.. వెంకటగిరిhttps://www.blogger.com/profile/14441885561732668741noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32234874130559668192017-06-19T14:20:30.584+05:302017-06-19T14:20:30.584+05:30Guruvu gariki meeru adigina prakaram schedule
St...Guruvu gariki meeru adigina prakaram schedule
Starting from Warangal
day1
Goutami express secbad 21-15 hrs
Goutami expres (12738) 11-30 pm in warangal
Take ticket Upto tadepalli gudem
TAdepalligudem reaches at 4-45 am aprx
Take lodge near by rly sation freshup
Day 2

Tadepalli gdem to bhimvaram (33 kms )catch bus 8 am
Temple reaching time 9 am aprx ( journey a hour)
Bhimvaram temple darshan 9-30 hrs
Bhimvaram to palkollu after tiffen (distance 22 kms)
catch bus at 10-30
Journey 1 hour
You have to be at temple by 11-30 (temple closes at 12 and will be opend
At 4 pm)
If you have darshan before 1 have meal in palakollu and rest for one hour
Catch bus to drakshramam from palkollu 1 hr 50 min journey ( distance 73 kms)
If you catch at 3 o clock your can reach Drakshramam apr 5 o clock
(temple closes between 12 to 3)
Have darshan and come to r samalkota around 8 or 9pm
Take lodge and rest

Day 3
Samalkota
get up at 5 am in lodge fresh up have coffe
Bheemeswar temple Darshan early morning before 7 am very near to railway station or
bus stand auto only 10 rupees)
Comeback to railway station before 9 am
Catch Ratnachal express aprx 9 o clock towards vijag
By 9-30 you will be Annavaram
Only 30 minuttes journey
stay in lodge down hills
go to up hills and hae darshan and vratam
finish by 1 o clock
back to down hills have meal
Annvaram to phitapuram catch tirumala at 3-30 pm
20 minutts to pithapuram go to temple have darshan
And back to annavaram by bus no train available till 8 pm
Again have darshan if you wish in annavaram take rest in night

Day 4
Catch train in annavram (Kakinada vizag passenger at 5-50 ) in annavaram
Reaching vijag at 9-50 am
Go to Simhachalam just 45 minutts
Have darshan and back to vijag at 1 pm
Take meal & rest
Evening to RK Beach etc and shopping
Catach Konark express at 10-15 pm
Back to Warangal next day 8-30 am day 5

As you are aged couple . No Hurry journey Break journey always prefer.
All your luggage to be kept either In lodge or in clock rooms. Take small hand bag and
Cash with you.

pks kumarhttps://www.blogger.com/profile/03349436606399506643noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66340075518297591142017-06-19T13:42:16.296+05:302017-06-19T13:42:16.296+05:30కాంతలభించి నవ్వుచును కంతుని బాణమువేయవేగ తా
నెంతటి ...కాంతలభించి నవ్వుచును కంతుని బాణమువేయవేగ తా
నెంతటి పండితుండయిన నిట్టె కరంగును వెన్న పోలికన్
సుంతయులేదు సంశయము సోద్యముకాదది, కంబుపాణి శ్రీ
కాంతుని పుత్రుడైన మసి కంధరుడైనను చిక్కునింతికిన్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49077808204154117712017-06-19T13:21:58.763+05:302017-06-19T13:21:58.763+05:30ఆఖరి పాదం సవరణ
కెంతటి పండితుడు గాని యిట్టె కరుంగు...ఆఖరి పాదం సవరణ
కెంతటి పండితుడు గాని యిట్టె కరుంగున్Anonymoushttps://www.blogger.com/profile/03002805994127766809noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59687144442027777262017-06-19T12:05:01.354+05:302017-06-19T12:05:01.354+05:30మీరు ఎక్కడినుంచి బయలుదేరుతారు గురువు గారు మీరు ఎక్కడినుంచి బయలుదేరుతారు గురువు గారు pks kumarhttps://www.blogger.com/profile/03349436606399506643noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76662721329962268812017-06-19T11:37:39.029+05:302017-06-19T11:37:39.029+05:30ధన్యవాదములు
ధన్యవాదములు
భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్https://www.blogger.com/profile/13979756228422614679noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5700286522197934522017-06-19T11:12:14.472+05:302017-06-19T11:12:14.472+05:30స్వంతము తాపసునకుఁ బ్రళ
యాంతక శస్త్రాస్త్రములు మహాత...స్వంతము తాపసునకుఁ బ్రళ
యాంతక శస్త్రాస్త్రములు మహాత్ముడయిన న
య్యింతికిఁ జిక్కె నతివలకు
నెంతటి పండితుఁడు గాని యిట్టె కరంగున్

కుంతికి సూను లిద్దరును ఘోరపు శత్రువు లాది నుండియున్
బంతము బూని తల్చెదరు పన్నుగ నిట్లు మహా చలమ్మునన్
బంతుల నేయ నస్త్రములు జ్వాలలలో, విలువిద్య నం దతం
డెంతటి పండితుం డయిన, నిట్టె కరంగును వెన్నపోలికన్

[బంతి = పంక్తి]
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20974213915524215562017-06-19T11:07:53.943+05:302017-06-19T11:07:53.943+05:30ఎంతటి పండితుండయిన నిట్టె కరంగును వెన్న పోలిక
న్నంత...ఎంతటి పండితుండయిన నిట్టె కరంగును వెన్న పోలిక
న్నంతటి సున్నితంబె మఱి యాతని డెందపు పోకడల్ భువి
న్నంతయు మిధ్యగా ధరను నారసి మానవు డెల్లవే ళ లన్
వింతగ జొ ల్లు మాటలకు బేలయి లొంగుట పాడియే గనన్

subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9837311813343393862017-06-19T11:00:05.050+05:302017-06-19T11:00:05.050+05:30అంతటి యచ్చర లేమ, త
నంతనె తా కౌగిలింప హా!పొమ్మను,నా...అంతటి యచ్చర లేమ, త
నంతనె తా కౌగిలింప హా!పొమ్మను,నా
దాంతు నెరిగి యన పాడియె
నెంతటి పండితుడు గాని యిట్టె కరుంగున్?
Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47680924876010880902017-06-19T10:57:48.523+05:302017-06-19T10:57:48.523+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77810862248475167032017-06-19T10:33:43.206+05:302017-06-19T10:33:43.206+05:30సంతత హరి భక్తు నొకని
కాంతయె దాసునిగ జేసె కామ క్రీ...సంతత హరి భక్తు నొకని
కాంతయె దాసునిగ జేసె కామ క్రీడన్
వింతలు కావా గాధలు
యెంతటి పండితుఁడు గాని యిట్టె కరంగున్Bhagavatula Krishna Raohttps://www.blogger.com/profile/15292876051554874569noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34921376459701997782017-06-19T10:17:15.203+05:302017-06-19T10:17:15.203+05:30ఇంతికి దాసోహమ్మను
టెంతయు సహజమ్ము కనగనీలోకమునన్
విం...ఇంతికి దాసోహమ్మను
టెంతయు సహజమ్ము కనగనీలోకమునన్
వింతగ సాహితి చూపుల
కెంతటి పండితుడె అయిన నిట్టెకరంగున్
వీటూరి భాస్కరమ్మAnonymoushttps://www.blogger.com/profile/03002805994127766809noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51550452577705732082017-06-19T10:09:11.137+05:302017-06-19T10:09:11.137+05:30వింతపదాల పేర్పులతొ విందొనరించు గణాల కూర్పుతో
నెంతయ...వింతపదాల పేర్పులతొ విందొనరించు గణాల కూర్పుతో
నెంతయు మోదమిచ్చు కవనేందిర డెందము దోచుకోవగన్
సంతసమొంది యాపెకును సాగిలి మ్రొక్కడె స్వాగతింపడే
ఎంతటి పండితుండైన నిట్టెకరంగును వెన్నపోలికన్
వీటూరి భాస్కరమ్మAnonymoushttps://www.blogger.com/profile/03002805994127766809noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78741501270524449412017-06-19T10:02:07.986+05:302017-06-19T10:02:07.986+05:30అంతఃకరణము శుధ్ధిగ
మంతనములనాడుచుండు మాన్యుడవనుచున్
...అంతఃకరణము శుధ్ధిగ
మంతనములనాడుచుండు మాన్యుడవనుచున్
సంతతము బొగడునెడలను
నెంతటి పండితుడుగానియిట్టెకరంగున్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35481645735442101432017-06-19T09:39:46.761+05:302017-06-19T09:39:46.761+05:30పంతపు చండామార్కులు
చెంతన ప్రహ్లాదుఁడుండ చిరునగవొలు...పంతపు చండామార్కులు
చెంతన ప్రహ్లాదుఁడుండ చిరునగవొలుకన్!
వింతేమి? శిష్యు నణకువ
కెంతటి పండితుఁడు గాని యిట్టె కరంగున్! గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28357752911638191562017-06-19T09:36:05.372+05:302017-06-19T09:36:05.372+05:30విజయవాడ, మంగళగిరి, అమరావతి గతంలో చూశాము. ఇవి లేకుం...విజయవాడ, మంగళగిరి, అమరావతి గతంలో చూశాము. ఇవి లేకుండా సూచించవలసిందిగా మనవి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com