tag:blogger.com,1999:blog-6769183920316093900.post8898216583486889595..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: పద్య రచన – 511కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger17125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-46033284817434965802014-02-18T22:37:43.568+05:302014-02-18T22:37:43.568+05:30మిస్సన్న గారూ,
మంచి పద్యాలను వ్రాశారు. అభినందనలు....మిస్సన్న గారూ,
మంచి పద్యాలను వ్రాశారు. అభినందనలు.
కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7995188335986200812014-02-18T22:34:01.034+05:302014-02-18T22:34:01.034+05:30ద్రోణ పుత్రుని బంధించి దోషి వీడు
బాల పాండవ హంతకు ...ద్రోణ పుత్రుని బంధించి దోషి వీడు
బాల పాండవ హంతకు డేల జాలి
ఆనతీయుము ఖండింతు వీని శిరము
ననిన భీముని గని పల్కె నంత కృష్ణ.

కన్న బిడ్డల జంపెను కరుణ మాలి
వీని జంపుద మందురా? వీని తల్లి
కడుపు మండదే? తల్లినై కన్న కడుపు
చిచ్చు రగిలించ భావ్యమే చెప్పు నాథ!

వీడు హంతకు డైనను వీని తండ్రి
మీకు గురువైన కతమున మేలు గాదు
ప్రాణముల దీయ, శిరమున భాసిలు మణి
పెరికి విడువుడు చాలనె హరి యది విని.
మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-92117553088861977012014-02-18T22:27:50.338+05:302014-02-18T22:27:50.338+05:30హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
సిగలో రత్నంగా ఉ...హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
సిగలో రత్నంగా ఉదయం కేవలం ఒక పద్యంతో సరిపెట్టారనుకున్నాను. కాని ఇప్పుడు సర్వాంగసుందరమైన మీ ఖండిక చదివి పులకించిపోయాను. చిత్రం యొక్క పూర్వపరాలను చక్కని పద్యాలలో వివరించారు. అభినందనలు, ధన్యవాదాలు.

రాజేశ్వరి అక్కయ్యా,
బాగుంది మీ పద్యం. అభినందనలు.
‘ఎట్టు లోర్తు’ను ‘ఎట్టు లోర్చు’ అంటే అన్వయం కుదురుతుంది.

అన్నపురెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73743612249940850752014-02-18T21:01:24.901+05:302014-02-18T21:01:24.901+05:30పార్థ గురుపుత్రుఁ జంపుట పాడి గాదు
మానవతి కృష్ణ మాట...పార్థ గురుపుత్రుఁ జంపుట పాడి గాదు
మానవతి కృష్ణ మాటలు మానితములు
శిశులజంపిన వీనికి చేటు మూడు
అనియనునయించెను విజయు నచ్యుతుండు
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63312789366576288632014-02-18T20:05:30.364+05:302014-02-18T20:05:30.364+05:30నిదుర బోయిన పసివారి నేల జంపె
తల్ల డిల్లగ యెదకోత వ...నిదుర బోయిన పసివారి నేల జంపె
తల్ల డిల్లగ యెదకోత వెల్లువ గను
నిట్టి బాధను గురుపత్ని యెట్టు లోర్తు
పాడి గాదని పాంచాలి వేడె పతుల రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91335442186711184062014-02-18T17:59:35.780+05:302014-02-18T17:59:35.780+05:30ద్రౌపది యశ్వత్థామను
పాపివి నీవంచు చూచి బహువిధములుగ...ద్రౌపది యశ్వత్థామను
పాపివి నీవంచు చూచి బహువిధములుగా
కోపోద్రేకభవంబగు
తాపంబున పలికెనిట్లు తానా వేళన్. 1.

చిన్నవారల నిద్రనున్నట్టివారలన్
..........సంహరించుట నీకు సముచితంబె?
నీవిరోధులుగారు, నిందింపగా రారు
..........వారి జంపుట కేమి కారణంబు?
గురుపుత్రుడవు నీవు కరుణ యించుక లేక
..........పుత్రతుల్యుల నెట్లు పొడిచినావు?
ద్రోణపుత్రుడవౌచు దురితమిట్లొనరించ
..........చేతులెట్లాడెనో ఆతతాయి?
శస్త్ర ధరులు కారు, సమరంబు నొనరింప
దలచి రమ్మటంచు బిలువబోరు
భద్రమూర్తులౌచు పవళించి యున్నట్టి
వారి జంపి యేమి బడసినావు? 2.

అని ద్రౌపది పలుకంగా
విని, పార్థుని యత్నమరసి వెన్నుం డనియెన్
ఘనతరమగు దురితంబును
చెనటితనంబును వహించి చేసె నితండున్. 4.

క్షమియింపరానట్టి కలుషమీతడు చేసె
..........హంతవ్యు డనుమాన మింతలేదు,
శిశులజంపుట జేసి పశుసమానుండయ్యె
..........బాపడా యీతండు పాపిగాని,
దుర్మార్గుడైన యీ ద్రోణపుత్రుని జంప
..........నుద్యమించుట పార్థ! యుచితమయ్యు
బ్రాహ్మణుండై యుంట ప్రాణాపహరణంబు
..........తగని దీతనిపట్ల దాన నిపుడు
పొగ రణంగు నట్లు తగురీతి యోచించి
వీని పనికి తగినదాని నరసి
రాక్షసాత్ము నితని శిక్షింపవలె గాన
వీరవర్య! యిద్ది వినుము విజయ! 5.

శిరముపైన వెలుగు శ్రేష్ఠమౌరత్నంబు
పెఱకివేసి శిఖను తఱుగు పనియె
అర్హమైన దట్టి యవమానభారంబె
చాలు నితని కిపుడు సవ్యసాచి! 6.vsnmharihttps://www.blogger.com/profile/05704808751068427870noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75867471391272321732014-02-18T17:51:21.991+05:302014-02-18T17:51:21.991+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.vsnmharihttps://www.blogger.com/profile/05704808751068427870noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4151304625303659622014-02-18T14:19:59.687+05:302014-02-18T14:19:59.687+05:30సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పద్యం బాగున్నది. అ...సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

శైలజ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘చాలున్ + అగు’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘చెండినచోఁ జా/ లగు నతనికి...’ అనండి.

లక్ష్మీదేవి గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.

సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32818373678678863302014-02-18T14:14:24.321+05:302014-02-18T14:14:24.321+05:30బాపడీతడు మార్చగ రూపమితని
శిరము నందలి రత్నము ఛే ద న...బాపడీతడు మార్చగ రూపమితని
శిరము నందలి రత్నము ఛే ద నంబు
జేయుడని పతుల ను గూర్చి చేతులెత్తి
వేడు కొనియెను ద్రోవది వివశత నన
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36480617448301407042014-02-18T13:50:27.159+05:302014-02-18T13:50:27.159+05:30"గురుసుతుడవదెట్టుల మా
కురువంశాంకురముల పయి క్ర..."గురుసుతుడవదెట్టుల మా
కురువంశాంకురముల పయి క్రోధముఁ జూపం
గరుణను విడచితివోయీ?
త్వరపడితివ"నుచును పత్ని తల్లడిలంగా

"ఖండించెద నీ కుత్తుక!
పండెను నీ పాపమం"చు ఫల్గుణుడుఱికెన్,
"ముండనముఁ జేయ శిరమును
దండన యదె భూసురునకు" దైత్యారి యనెన్.
లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72647145230992071192014-02-18T12:15:55.245+05:302014-02-18T12:15:55.245+05:30తెగనరకవలదు ద్రౌణిన్
సిగలో దీపించుమణిని చెండిన జాలు...తెగనరకవలదు ద్రౌణిన్
సిగలో దీపించుమణిని చెండిన జాలున్
యగునతనికితగుదండన
వగవలదనిద్రోవదెలిపి వారించెపతిన్sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34793494372110793862014-02-18T11:45:17.169+05:302014-02-18T11:45:17.169+05:30గురుపుత్రుండితఁడార్యులార పగలన్ కోపమ్ములన్ వీడి స
త...గురుపుత్రుండితఁడార్యులార పగలన్ కోపమ్ములన్ వీడి స
త్వరమే బంధవిముక్తుజేసి కరుణా వారాశియుప్పొంగ బం
ధురమై యొప్పుచునున్న రత్నకళికాద్యోతమ్మునున్ ద్రుంచుటే
సరియౌ దండనమంచు నమ్మితిని శిక్షల్ వీనికేమిత్తురో. సంపత్ కుమార్ శాస్త్రిhttps://www.blogger.com/profile/13332787269093410388noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43546832628838322092014-02-18T07:00:11.185+05:302014-02-18T07:00:11.185+05:30పండిత నేమాని వారూ,
మత్తేభంలో నరసింహుని సంబోధిస్తూ...పండిత నేమాని వారూ,
మత్తేభంలో నరసింహుని సంబోధిస్తూ అద్భుతమైన పద్యాన్ని వ్రాశారు. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43904011426964248032014-02-18T06:33:58.232+05:302014-02-18T06:33:58.232+05:30గురుపుత్రుండును బ్రాహ్మణుం డగుటచే గోపమ్మునున్ వీడు...గురుపుత్రుండును బ్రాహ్మణుం డగుటచే గోపమ్మునున్ వీడుమా
నరసింహా! విడుమింక ద్రోణతనయున్ బాపాత్మునిన్ గ్రూరునిన్
బరిహారంబుగ గోసి వీని సిగలో భాసిల్లు రత్నమ్ము స
త్వరమీవే గొను టొప్పటంచు బలికెన్ బద్మేక్షణుం డయ్యెడన్
(నరసింహా : నరులలో శ్రేష్ఠుడవైన ఓ అర్జునా!) Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15112988634319433752014-02-18T06:01:59.358+05:302014-02-18T06:01:59.358+05:30హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
మీ పద్యం బాగుంద...హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22193034374173634562014-02-18T05:42:54.874+05:302014-02-18T05:42:54.874+05:30సిగలో రత్నముఁ దరుగుట
యగునిక సరియైన శిక్ష యర్జున! ద...సిగలో రత్నముఁ దరుగుట
యగునిక సరియైన శిక్ష యర్జున! ద్రౌణిన్
తెగటార్చ వలదు విప్రుం
డగుటను వినుమంచు బలికె నచ్యుతు డపుడున్.vsnmharihttps://www.blogger.com/profile/05704808751068427870noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29369986690980426412014-02-18T05:23:02.089+05:302014-02-18T05:23:02.089+05:30బాలు రనక నిర్దయ నుపపాండవులను
గొంతులను కోసి చంపుట క...బాలు రనక నిర్దయ నుపపాండవులను
గొంతులను కోసి చంపుట క్రూరకృత్య
మే, గురుసుతుండు బ్రాహ్మణుఁ డితనిఁ జంప
వల దనుచును వారించె ద్రోవది పతులను. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com