tag:blogger.com,1999:blog-6769183920316093900.post8899563389818908990..comments2024-03-28T17:55:25.732+05:30Comments on శంకరాభరణం: సమస్యాపూరణం - 1256 (భ్రష్టుండగువాఁడె)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger26125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-2411257896274595672017-10-25T18:19:04.241+05:302017-10-25T18:19:04.241+05:30"అపి చే దపి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః
సర..."అపి చే దపి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః
సర్వం జ్ఞానప్లవే నైవ వృజినం సంతరిష్యసి"

ఇష్టముతో జేరియు కడు
కష్టముల ననుభవించి కడపటి దినమున్
దుష్టుల కూటమి పరిధుల
భ్రష్టుండగువాఁడె పరమపదమునఁ దనరున్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71245044579407239292013-12-10T18:30:07.046+05:302013-12-10T18:30:07.046+05:30శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు ...శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....
నిజము శ్రీ మిస్సన్న గారూ శ్రీ హనుమచ్ఛాస్త్రి గారు జెప్పినటుల మీరు వ్రాసిన మండేలా నివాళి మనసుకు హత్తుకుండేలా ఉంది..

శిష్టులకు బరగ శిక్షలు
కష్టములు గలుగుచు నుండ కలియుగ మందున్
శిష్టులు బలికిరి పుడమిని
భ్రష్టుండగువాఁడె పరమపదమునఁ దనరున్.కందుల వర ప్రసాద్ https://www.blogger.com/profile/11302089749877908077noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45970704417073042282013-12-08T11:48:36.854+05:302013-12-08T11:48:36.854+05:30నేమాని పండితార్యా ధన్యవాద శతము.
హనుమచ్ఛాస్త్రి గా...నేమాని పండితార్యా ధన్యవాద శతము.

హనుమచ్ఛాస్త్రి గారూ ధన్యవాదాలు.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68335579799410986402013-12-08T00:23:31.299+05:302013-12-08T00:23:31.299+05:30నమస్కారములు
ధన్య వాదములు వెంకటప్పయ్య గారూ ? ఇదంతా...నమస్కారములు
ధన్య వాదములు వెంకటప్పయ్య గారూ ? ఇదంతా మీ ప్రోత్సాహము గురువుల కటాక్షము అందరికి ధన్య వాదములు రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70933595616963855342013-12-08T00:08:19.802+05:302013-12-08T00:08:19.802+05:30అయ్యా శ్రీ మిస్సన్న గారూ! శుభాశీస్సులు.
చిక్కని భ...అయ్యా శ్రీ మిస్సన్న గారూ! శుభాశీస్సులు.

చిక్కని భావముతో గడు
చక్కని ఖండికను మాకొసంగితివి సుధీ!
చొక్కెడు మండేలా పయి
మక్కువతో బొగడుదును సుమతి మిస్సన్నా!Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22146891828315398062013-12-07T22:50:26.521+05:302013-12-07T22:50:26.521+05:30మిస్సన్న గారూ ! మీరు వ్రాసిన మండేలా నివాళి మనసుకు ...మిస్సన్న గారూ ! మీరు వ్రాసిన మండేలా నివాళి మనసుకు హత్తుకుండేలా ఉంది.. గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42871410639873196722013-12-07T22:48:16.380+05:302013-12-07T22:48:16.380+05:30అష్టమ గర్భుని గొలిచిన
నిష్టగ మనమందు హరిని నిలుపు...అష్టమ గర్భుని గొలిచిన
నిష్టగ మనమందు హరిని నిలుపుచు, వినరా
శిష్టులె కాదిక కనగను
భ్రష్టుండగువాఁడె పరమపదమునఁ దనరున్. గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50004302233537778432013-12-07T21:45:11.690+05:302013-12-07T21:45:11.690+05:30శిష్టత తప్పి మునులకొక
కష్టము కలిగించిన తరి కర్కశు...శిష్టత తప్పి మునులకొక
కష్టము కలిగించిన తరి కర్కశులగుచో
నష్టమొకో, హరి భటులకు?
భ్రష్టుండగువాఁడె పరమపదమునఁ దనరున్లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69411162899347029202013-12-07T21:10:48.718+05:302013-12-07T21:10:48.718+05:30మిత్రులార! శుభాశీస్సులు.
ఈనాటి సమస్యను పూరించుటకు...మిత్రులార! శుభాశీస్సులు.

ఈనాటి సమస్యను పూరించుటకు ప్రయత్నము చేయుటే ప్రశంసనీయము. దుష్కరమైన ప్రాస చిన్న కంద పద్యము ఎక్కువ అవకాశములు లేకుండుట వలన, ఈనాడు పాల్గొనిన మీ అందరికి ప్రశంసలు - స్వస్తి. Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16815578515031909892013-12-07T20:57:03.564+05:302013-12-07T20:57:03.564+05:30నెల్సన్ మండేలాకు నివాళి:
విశ్వమాత కనుల వెంట దుఃఖ...నెల్సన్ మండేలాకు నివాళి:

విశ్వమాత కనుల వెంట దుఃఖాశ్రువుల్
కారు చుండె గనుడు ధారగాను
నల్ల జాతి వెలుగు నవ్వుల సూరీడు
గ్రుంకె నన్న వార్త క్రుంగ దీసె.

జాత్యహంకార ప్రభువుల జాడ్య మేమొ
సాటి మానవుల యెడన్ జాలి లేక
నల్ల వారని హింసించి తెల్లవారు
బానిసల జేసి రక్కటా బాధపెట్టి.

పెద్ద సంఖ్యలో నుండియు పేదవారు
నల్ల వారైన కతమున నాణ్యమైన
బ్రతుకు తెరువును పొందక పరువు మాసి
దొరల కాళ్ళను పట్టెడి దుర్గతేల.

కలల నైన తమకు కార్లు సౌధమ్ములు
కోరినారె వారు కూటి కొఱకు
మోము వాచి పసుల పోలిక గొలుసుల
బంది లగుచు మ్రగ్గు బ్రతుకదేల..

వారును కారె మానవులు వారికి నాకలి దప్పులుండవే
వారి నరాల పారు రుధిరమ్మరుణమ్మది కాదె వారినిన్
క్రూరత జేసి బానిసల, కొద్ది జనుల్ తెలుపైన వారిలన్,
దూరుచు నంట రారనుచు ద్రోహము జేతురె ఘోర మక్కటా.

వర్ణవివక్షకున్ భరత వాక్యము పల్కిన గాని గుండెలో
నర్ణవ మైన వేదనకు నంతము లేదని యెంచి దీక్షతో
పర్ణములే భుజించి తపమున్ పచరించెడు మౌని పోలికన్
నిర్ణయ మూని డెందమున నీవు తపించితివయ్య మండెలా.

దేశ ద్రోహి వటంచు తెల్ల ప్రభువుల్ తీర్మానమున్ జేసినన్
లేశంబైనను జాలి లేక యొక జైలే సృష్టిగా మార్చినన్
ఆశల్ జూపిన గాని లొంగ వకటా ఆత్మీయ జాత్యర్థమై
క్లేశంబుల్ భరియించి నావు జన సంక్షేమంబు కై దీక్షతో.

యౌవన మంతయు జారిన
నే వెల్గులు లేని రీతి నిరుకగు జైలున్
చేవ నశింపక పోరిన
యో వీరా నిన్ను దలతు నుల్లము పొంగన్.

పండెను నీకల! నలుపుల
గుండెల చల్లారె మంట! కూరిమి నేళ్ళున్
నిండెను నూరును దొరలకు,
మండేలా! వందనములు, మరిమరి నుతులున్.

భువిని విడచి పెట్టి దివికి నీవేగినన్
నీదు పోరు బాట నిలిచి చూపు
మంచి మానవత్వ మెంచగ విజయమ్ము
నొందు దారి మాకు నో మహాత్మ!

మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3900620205336307992013-12-07T20:54:47.132+05:302013-12-07T20:54:47.132+05:30నిష్టుండయి మండేలా
కష్టించెను నల్లవారి గౌరవమునకై ...నిష్టుండయి మండేలా
కష్టించెను నల్లవారి గౌరవమునకై
యిష్టత, గిట్టని వారికి
భ్రష్టుండగువాఁడె పరమపదమునఁ దనరున్
మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49267156640954520532013-12-07T16:45:42.567+05:302013-12-07T16:45:42.567+05:30పండిత నేమాని గారికి పూజ్యగురుదేవులు
శంకరయ్య గారిక...పండిత నేమాని గారికి పూజ్యగురుదేవులు
శంకరయ్య గారికివందనములు

దుష్టుడజామిళుడు తుదిని
నష్ట ప్రాణుడయి పిలిచె నారాయణనన్
యిష్ట సుతు నామ మహిమను
భ్రష్టు౦డగువాడె పరమపదమున దనరున్

మరియొక పూరణ
దాష్టికము జేసి పీడలు
శిష్టుల కొనరించు దుష్ట శీలుని కైనా
నిష్టగ ననుశయమందిన
భ్రష్టు౦డగువాడె.పరమపదమున దనరున్Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21228559157908264352013-12-07T15:38:13.855+05:302013-12-07T15:38:13.855+05:30కష్టముల బాలు జేయును
భ్రష్టుండగు వాడె , పరమ పదమున ద...కష్టముల బాలు జేయును
భ్రష్టుండగు వాడె , పరమ పదమున దనరున్
అష్టమ గర్భుని కృష్ణుని
ఇష్టముతో కొలిచి నేని నిహమున్దివినిన్
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65750139031188339962013-12-07T13:38:59.489+05:302013-12-07T13:38:59.489+05:30మిత్రులందరీ శుభాశీస్సులు.
ఈనాడు దుష్కర ప్రాసతో సమ...మిత్రులందరీ శుభాశీస్సులు.

ఈనాడు దుష్కర ప్రాసతో సమస్య శ్రీ సంపత్ కుమార శాస్త్రి గారి సూచన మేరకు నీయబడినది. శ్రీ శాస్త్రి గారి పూరణను వేచి చూద్దాము. ముందుగా అందరికి శుభాభినందనలు.

శ్రీమతి రాజేశ్వరి గారి పద్యము బాగున్నది. సమస్య మాత్రము పరిష్కరించ లేదు.

శ్రీ చంద్రశేఖర్ గారు:
మీ పద్యము బాగుగ నున్నది. శిష్టాచారము విడిచిన అందాము.

శ్రె వెంకటప్పయ్య గారు:
మీ పద్యము బాగుగ నున్నది. నిష్టగ, కానగ తరువాత నుగాగమము చేయండి. సృష్టిన కి బదులుగా సృష్టిన్ అందాము.

శ్రీమతి శైలజ గారు:
మీ 2 పద్యములు బాగుగ నున్నవి.

శ్రీ లక్ష్మీనారాయణ గారు:
మీ పద్యము బాగుగ ఉన్నది.

శ్రీ సుబ్బా రావు గారు:
మీ పద్యము బాగుగ నున్నది. అస్టమ గర్భుడు అని శ్రీకృష్ణునికి ప్రసిద్ధమైన నామము లేదు. మార్చండి.Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88395306906429856882013-12-07T13:19:35.668+05:302013-12-07T13:19:35.668+05:30అష్టాంగయోగ విధములు
శిష్టాచారముల నడతఁ జేయుచు ధరణిన...అష్టాంగయోగ విధములు
శిష్టాచారముల నడతఁ జేయుచు ధరణిన్
బ్రష్టపు దుష్కర్మచయ
బ్రష్టుండగు వాఁడె పరమపదమునఁ దనరున్. సంపత్ కుమార్ శాస్త్రిhttps://www.blogger.com/profile/13332787269093410388noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6283845742146113582013-12-07T12:48:11.740+05:302013-12-07T12:48:11.740+05:30కష్టముల బాలు జేయును
భ్రష్టుండగు వాడె , పరమ పదమున ద...కష్టముల బాలు జేయును
భ్రష్టుండగు వాడె , పరమ పదమున దనరున్
అష్టమ గర్భుని దలచిన
కష్టములే దొలగి పోయి కనబడి దివియున్
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-544603859584961302013-12-07T12:33:03.434+05:302013-12-07T12:33:03.434+05:30నిష్ట కలవాడు శ్రీ హరి
నిష్టముతో గొలచువాడు నీ ధరలో...నిష్ట కలవాడు శ్రీ హరి
నిష్టముతో గొలచువాడు నీ ధరలోనన్
శిష్ట గుణాన్వితు డధర్మ
బ్రష్టుం డగు వాఁ డె, పరమ పదమునఁ దనరున్
గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43673077782330759702013-12-07T11:46:41.917+05:302013-12-07T11:46:41.917+05:30సృష్టికి మూలము నెరుగక
నష్టము గలిగించు పనులు నాశము ...సృష్టికి మూలము నెరుగక
నష్టము గలిగించు పనులు నాశము గోరున్
నిష్టగ దేవుని గొలువగ
భ్రష్టుండగువాడె పరమపదమున దనరున్
sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81513168653928166702013-12-07T11:43:49.348+05:302013-12-07T11:43:49.348+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19351058675097775992013-12-07T11:07:19.430+05:302013-12-07T11:07:19.430+05:30భ్రష్టులయిరి బలవంతులు
భ్రష్టులె గదభరతమాత భాగ్యపు ర...భ్రష్టులయిరి బలవంతులు
భ్రష్టులె గదభరతమాత భాగ్యపు రాశుల్
దుష్టపు బుధ్దిని విడచిన
భ్రష్టుండగువాడె పరమ పదమున దనరున్

sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16712775506929560312013-12-07T11:04:25.798+05:302013-12-07T11:04:25.798+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-92099091167681980372013-12-07T11:01:18.625+05:302013-12-07T11:01:18.625+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26963555109495759032013-12-07T09:41:29.898+05:302013-12-07T09:41:29.898+05:30రాజేశ్వరి గారూ... పద్యాలు చాలా బాగా రాస్తున్నారు! ...రాజేశ్వరి గారూ... పద్యాలు చాలా బాగా రాస్తున్నారు! Dr.Tekumalla Venkatappaiahhttps://www.blogger.com/profile/02833075568254406691noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91389285943370645992013-12-07T09:39:20.755+05:302013-12-07T09:39:20.755+05:30దుష్కరమైన ప్రాస ఇచ్చారు...
నిష్టగ యుండెడి తండ్రిక...దుష్కరమైన ప్రాస ఇచ్చారు...

నిష్టగ యుండెడి తండ్రికి
కష్టము దెచ్చెను గుణనిధి, కానగ యకటా!
సృష్టిన వింతయె జూడగ
బ్రష్టుం డగు వాఁ డె పరమ పదమునఁ దనరున్
Dr.Tekumalla Venkatappaiahhttps://www.blogger.com/profile/02833075568254406691noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10576746231721816732013-12-07T09:34:28.833+05:302013-12-07T09:34:28.833+05:30శిష్టాచారము లొదిలిన
భ్రష్టుడ, నే తెలిసికొంటి రాజుల...శిష్టాచారము లొదిలిన
భ్రష్టుడ, నే తెలిసికొంటి రాజుల మతులన్!
స్పష్టత చేకొన పదవీ
భ్రష్టుండగువాఁడె పరమపదమునఁ దనరున్!
మన తెలుగుhttps://www.blogger.com/profile/09911300491594822390noreply@blogger.com