tag:blogger.com,1999:blog-6769183920316093900.post8901922138832967840..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్యాపూరణం - 1323 (భగవద్గీతయె విషమ్ము)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger28125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-84572350243708013712019-09-27T20:20:11.468+05:302019-09-27T20:20:11.468+05:30ఒకప్పుడు:
తగవుల భాగ్యపు నగరిని
వెగటగు పూర్వపు ప...ఒకప్పుడు:

తగవుల భాగ్యపు నగరిని
వెగటగు పూర్వపు పురమున వేకువ నందున్
తగులడ టోపీ వారలు
భగవద్గీతయె విషమ్ము భారతభూమిన్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90679562153817779772017-11-07T19:36:45.454+05:302017-11-07T19:36:45.454+05:30
సుగుణా! శ్రీకంది కవీ !
భగవద్గీతయె విషమ్ము భారతభూ...

సుగుణా! శ్రీకంది కవీ !
భగవద్గీతయె విషమ్ము భారతభూమిన్
జగతిని యనసరి యగునా ;
పగవారికి గూడ యిట్లు పాఠము వలదోయ్ !

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80685328151703378912017-11-07T19:20:03.631+05:302017-11-07T19:20:03.631+05:30భగవద్గీతను కొనెదరు
ధగధగ మనునట్ట తోడ దంభము మీరన్
...భగవద్గీతను కొనెదరు
ధగధగ మనునట్ట తోడ దంభము మీరన్
తెగబడి చదువుర నీవన
భగవద్గీతయె విషమ్ము భారతభూమిన్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51226732747327783782014-02-17T13:40:42.631+05:302014-02-17T13:40:42.631+05:30పూజ్య గురుదేవులు శంకరయ్య గారికి, పండిత నేమాని గురు...పూజ్య గురుదేవులు శంకరయ్య గారికి, పండిత నేమాని గురుదేవులకు నమస్కృతులు......
దయచేసి భావ, గణదోషములను సవరించ మనవి..

భగవంతుని మోక్షపదము
భగవద్గీతయె, విషమ్ము భారత భూమిన్
ఎగసిపడును దూషించిన
తగులును పాపమ్ము మిగుల తథ్యము సుమ్మీ.Anonymoushttps://www.blogger.com/profile/11833189947180771741noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14930283997033369982014-02-14T14:31:16.253+05:302014-02-14T14:31:16.253+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Anonymoushttps://www.blogger.com/profile/11833189947180771741noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35754665194364674832014-02-13T21:51:28.799+05:302014-02-13T21:51:28.799+05:30లక్ష్మీ దేవి గారికి కృతజ్ఞతలు. ఆ పుస్తకములు చూశాన...లక్ష్మీ దేవి గారికి కృతజ్ఞతలు. ఆ పుస్తకములు చూశాను. నాకు తెలుభాష మీద పట్టు తక్కువగా ఉండటం వలన, ప్రతి పదార్థం ఉన్న పుస్తకములు కోసం చూస్తున్నాను. A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55474761913700714802014-02-13T21:44:12.412+05:302014-02-13T21:44:12.412+05:30సత్యనారాయణ రెడ్డి గారు,
తిరుపతి దేవస్థానం వారు పోత...సత్యనారాయణ రెడ్డి గారు,
తిరుపతి దేవస్థానం వారు పోతన భాగవతాన్ని కూడా తాత్పర్యంతో ముద్రించినారు. ఈమధ్య హార్డ్ బౌండ్ తో ఐదు సంపుటాలుగా తిరిగి కొత్తగా అన్ని స్కందాలనూ ముద్రించినారు. కానీ ప్రతిపదార్థాలైతే లేవు.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68058043978305914672014-02-13T20:27:24.770+05:302014-02-13T20:27:24.770+05:30పండిత నేమాని గార్కి, పూజ్య గురుదేవులు కంది శంకరయ్య...పండిత నేమాని గార్కి, పూజ్య గురుదేవులు కంది శంకరయ్య గారికి వందనములు. మీ సమీక్షకు, సలహాలకు కృతజ్ఞతలు, తిరుపతి దేవస్తానం వారు ముద్రించిన మహాభారతం పదునెనిమిది పర్వాలు టీకా తాత్పర్యాలతో సహా ఒక సారి చదివాను. భాగవతం టీ కా తాత్పర్యాలతో దొరికితే తెలియజేయండి. A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53781773097686057712014-02-13T19:30:09.920+05:302014-02-13T19:30:09.920+05:30శ్రీ అన్నపురెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు: శుభాశీస్...శ్రీ అన్నపురెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు: శుభాశీస్సులు.
పర మత ప్రచార ప్రభంజనములతో మన సంస్కృతికి గ్లాని ఏర్పడినది అనుట వాస్తవమే. మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు. Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69048828995135724112014-02-13T19:26:45.859+05:302014-02-13T19:26:45.859+05:30అన్నపురెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మన్నించాలి. ...అన్నపురెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మన్నించాలి. మీ పూరణను సమీక్షించడం మరిచిపోయాను.
మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3388959999980599152014-02-13T19:06:00.879+05:302014-02-13T19:06:00.879+05:30మరొక పూరణ
జగదీశ్వరుడు వచించెను
భగవద్గీతయె ; విష...మరొక పూరణ

జగదీశ్వరుడు వచించెను
భగవద్గీతయె ; విషమ్ము భారత భూమిన్
రగులగ హస్తినను రణము
మిగిలిరె కౌరవులు మిత్తి మ్రింగిన కతనన్?
Anonymoushttps://www.blogger.com/profile/01265306473946811385noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62910983666695973932014-02-13T18:57:13.083+05:302014-02-13T18:57:13.083+05:30పూజ్య గురుదేవులు శంకరయ్య గారికి నమస్సులు,
...పూజ్య గురుదేవులు శంకరయ్య గారికి నమస్సులు,
నా పూరణ పై తమ అమూల్య మై న అభిప్రాయమును ఇవ్వండి. తప్పులుంటే సరి చేయండి. A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52984693308313234902014-02-13T18:24:34.684+05:302014-02-13T18:24:34.684+05:30రాజేశ్వరి అక్కయ్యా,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభ...రాజేశ్వరి అక్కయ్యా,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

పండిత నేమాని వారూ,
విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.

భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
అర్థాంతరంతో మీరు చెప్పిన పూరణ బాగున్నది. అభినందనలు.

కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
బాగున్నది మీ పూరణ. అభినందనలు.
‘తగదు + ఇటుల’ అన్నప్పుడు సంధి నిత్యం, యడాగమం రాదు. అక్కడ ‘తగ దిట్టుల మృష బల్కగ’ అనండి.

శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

లక్ష్మీదేవి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.

సహదేవుడు గారూ,
బాగున్నది మీ పూరణ. అభినందనలు.

సుబ్బారావు గారూ,
బాగున్నది మీ పూరణ. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37755854089317381842014-02-13T17:09:45.260+05:302014-02-13T17:09:45.260+05:30పూజ్యగురుదేవులకు ధన్యవాదములతో సవరించిన పద్యం:
భగవన...పూజ్యగురుదేవులకు ధన్యవాదములతో సవరించిన పద్యం:
భగవన్ముఖమ్ము తెలిపిన
జగదుద్ధారక పథమ్ము జన జీవనికిన్
అగణిత దుర్గుణములకిల
భగవద్గీతయె విషమ్ము భారత భూమిన్!
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9002169946794144412014-02-13T16:18:57.819+05:302014-02-13T16:18:57.819+05:30తగునే యిటు మాటాడుట
భగవద్గీ తయె విషమ్ము భారత భూమి...తగునే యిటు మాటాడుట
భగవద్గీ తయె విషమ్ము భారత భూమిన్
భగవద్గీతను బలువురు
నిగమముగా దలతు రెపుడు నిజమిది వినుడీ !
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84158218951677432802014-02-13T15:35:38.923+05:302014-02-13T15:35:38.923+05:30శ్రీ సహదేవుడు గారు: శుభాశీస్సులు.
మీ పద్యము బాగుగ ...శ్రీ సహదేవుడు గారు: శుభాశీస్సులు.
మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
"జగదోద్ధారక" అను ప్రయోగము సాధువు కాదు. జగదుద్ధారక (జగత్ + ఉద్ధారక) అనుట సాధువు. సంగీత కారులు వాడిన పూర్వప్రయోగము కూడా సాధువు కాదు. Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56624530174183618392014-02-13T14:41:13.118+05:302014-02-13T14:41:13.118+05:30భగవన్ముఖమ్ము తెలిపిన
జగదోద్ధారక పథమ్ము జన జీవనికిన...భగవన్ముఖమ్ము తెలిపిన
జగదోద్ధారక పథమ్ము జన జీవనికిన్
అగణిత దుర్గుణములకిల
భగవద్గీతయె విషమ్ము భారత భూమిన్!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18854192407729278682014-02-13T13:06:17.330+05:302014-02-13T13:06:17.330+05:30తగవే సంస్కృతి మఱచుట ?
తగులగ పరమతపు గాలి, తలచరు గీత...తగవే సంస్కృతి మఱచుట ?
తగులగ పరమతపు గాలి, తలచరు గీతన్
పగతుర మతమే అమృతము
భగవద్గీతయె విషమ్ము భారత భూమిన్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35459873009598447542014-02-13T11:02:34.591+05:302014-02-13T11:02:34.591+05:30పగఁ బూని నాస్తికత్వపు
తగని ప్రచారము సలిపెడు తంత్రమ...పగఁ బూని నాస్తికత్వపు
తగని ప్రచారము సలిపెడు తంత్రము లోనన్
సగమే యెఱిగిన -నందురు
" భగవద్గీతయె విషమ్ము భారత భూమిన్ "లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34085999152206985672014-02-13T10:43:22.870+05:302014-02-13T10:43:22.870+05:30భగవంతుడులేడనుచును
నగధరుడినినమ్మలేని నాస్తికులకున్
...భగవంతుడులేడనుచును
నగధరుడినినమ్మలేని నాస్తికులకున్
నిగమము దెలియని వారికి
భగవద్గీతయె విషమ్ము భారత భూమిన్sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43066333958740705392014-02-13T10:11:51.238+05:302014-02-13T10:11:51.238+05:30పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
శంకరయ్య గ...పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
శంకరయ్య గారికి వందనములు

పొగడిరి విదేశవాసులు
భగవద్గీతా మృతమ్ముభక్తిని గ్రోలన్
తగదు యిటుల మృష బల్కగ
"భగవద్గీత యెవిషమ్ముభారత భూమిన్"

Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52901825869447673782014-02-13T09:38:57.435+05:302014-02-13T09:38:57.435+05:30నిగమంబుల విషయంబుల
సుగమంబుగ జెప్పి మనకు శుభసూచకమై
త...నిగమంబుల విషయంబుల
సుగమంబుగ జెప్పి మనకు శుభసూచకమై
తగ, పాపపంకమునకిక
భగవద్గీతయె విషమ్ము భారత భూమిన్.

విషమంటే జలము అనే అర్థము కూడా ఉన్నది కదా గురువుగారూ,
( విషస్యార్థే జలం హిస్యాత్ ........... )సంపత్ కుమార్ శాస్త్రిhttps://www.blogger.com/profile/13332787269093410388noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78392394225994144442014-02-13T08:44:24.940+05:302014-02-13T08:44:24.940+05:30శ్రీ శంకరయ్య గారికి నమస్సులు
తెగబడి నృత్యములాటలు...శ్రీ శంకరయ్య గారికి నమస్సులు

తెగబడి నృత్యములాటలు
వెగటుగ స్నేహితులదినపు వేడ్కలు ప్రేమల్
జగమును వెర్రెక్కించగ
భగవద్గీతయె విషమ్ము భారతభూమిన్.Anonymoushttps://www.blogger.com/profile/01265306473946811385noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90302171910617345342014-02-13T08:23:41.988+05:302014-02-13T08:23:41.988+05:30
పొగిలెడు చెడు సంస్క్సృతిలో
భగవద్గీతయె విషమ్ము, ...

పొగిలెడు చెడు సంస్క్సృతిలో
భగవద్గీతయె విషమ్ము, భారత భూమిన్
తగు ధర్మ చింతనముతో
ప్రగతికి సోపాన మదియె పరమార్థ హితా!
Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59709101951259475352014-02-13T08:17:53.082+05:302014-02-13T08:17:53.082+05:30వెగటగు పరమాన్నమ్మే
తెగ రోగము గలుగువార్కి, తెలియక...వెగటగు పరమాన్నమ్మే
తెగ రోగము గలుగువార్కి, తెలియక విలువన్
పగ నెంచ హిందువులపయి
భగవద్గీతయె విషమ్ము భారత భూమిన్.
గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.com