tag:blogger.com,1999:blog-6769183920316093900.post8917642981360699935..comments2024-03-29T09:21:59.990+05:30Comments on శంకరాభరణం: పద్య రచన – 486 (ఓమనగుంటలు)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger22125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-1591473996779726052013-10-06T22:46:13.189+05:302013-10-06T22:46:13.189+05:30సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పద్యం బాగుంది. అభి...సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.

కుసుమ సుదర్శన్ గారూ,
మంచి పద్యాన్ని వ్రాసారు. అభినందనలు.
మూడవ పాదంలో గణదోషం. కొన్ని లోపాలకు నా సవరణతో మీ పద్యం....
పల్లె సీమలో నాటలు పలు రకమ్ము
లాడు చుందురు హాయిగా నాడువారు
చూడ ముచ్చటగా నుండు చోద్యముగను
గోముగా నాడ నోమన గుంట లాట.

కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
ఓమనగుంటల గురించి విపులంగా వర్ణిస్తూ చక్కని వృత్తం వ్రాసారు. అభినందనలు.
‘పీఠమున నుండును’, ‘పేర్చుచు నాడి’, ‘కర్చును చేసి పిల్లలా/ యామని...’ అనండి.

శైలజ గారూ,
మీ తాజా పద్యాలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పద్యం చివరి పాదంలో టైపాటు వల్ల ఒక ‘మూ’ ఎక్కువైంది. ‘తెలుసున్’ అన్నదానిని ‘తెలియున్’ అనండి.
రెండవ పద్యం నాల్గవ పాదంలో గణదోషం. ‘సరదాగ నాటలాడు/ కున్న యోమనగుంటలీ యుర్వి లేవు’ అందాం.

లక్ష్మీదేవి గారూ,
బాగుంది మీ పద్యం. అభినందనలు.
చాలావరకు మన సంప్రదాయ క్రీడలు పుస్తకాల్లో నామావశిష్టాలై ఉన్నాయి.

బొడ్డు శంకరయ్య గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
టి.వి. మన ఆటల నెన్నింటినో మింగేసింది.
మీ పద్యాలు చాలా బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78095047742374852932013-10-06T20:24:19.347+05:302013-10-06T20:24:19.347+05:30గుంటలవారుగ నుండును
కంటిరె యిరువైపులందు కాయలు పిక్...గుంటలవారుగ నుండును
కంటిరె యిరువైపులందు కాయలు పిక్కెల్
గుంటలవేయుచు నోమన
గుంటాటలనాడు నాడు గుర్తున్ గలదే ?

గ్రామము లందానాడుల
నోమనగుంటాట నతివలుత్సాహముతో
ఓ ! మరి పిల్లలతో హో
హో ! మనసుప్పొంగ నాడయో నేడేదీ ? గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50691417551399236282013-10-06T20:18:01.651+05:302013-10-06T20:18:01.651+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55957127430025380452013-10-06T19:04:49.792+05:302013-10-06T19:04:49.792+05:30ధామము దాటుట నెరుగని
గ్రామీణుల కన్యలంత కౌశల్యముతో
న...ధామము దాటుట నెరుగని
గ్రామీణుల కన్యలంత కౌశల్యముతో
నోమన గుంటల నాడుచు
ప్రేమమ్మున మెలగు చుంద్రు వీడక చెలిమిన్బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41741131627947989002013-10-06T16:10:57.805+05:302013-10-06T16:10:57.805+05:30ఆమనిఋతు దినములలో
గోముగ నట నాడెవారుగుంపుగపడతు
ల్వోమ...ఆమనిఋతు దినములలో
గోముగ నట నాడెవారుగుంపుగపడతు
ల్వోమన గుంటలలనాటను
ప్రేమను మఱి యొకరికొకరుప్రియములు గలుగన్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59320078854597548352013-10-06T15:20:18.748+05:302013-10-06T15:20:18.748+05:30ఓమనగుంటలనగనది
యేమో యెఱుకయునులేదె; యేనెచ్చోటన్
భామల...ఓమనగుంటలనగనది
యేమో యెఱుకయునులేదె; యేనెచ్చోటన్
భామల నాడన్ గననిక
నేమని వ్రాసెద సమస్య నెటు పూరింతున్?లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8036916747830751122013-10-06T15:02:21.692+05:302013-10-06T15:02:21.692+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81947942003130602102013-10-06T13:03:04.760+05:302013-10-06T13:03:04.760+05:30వామన గుంటల నాటల
ప్రేమగ చెప్పిన కబురుల పెరిగిన చెలి...వామన గుంటల నాటల
ప్రేమగ చెప్పిన కబురుల పెరిగిన చెలిమిన్
మోమున విరిసిన నవ్వులు
ఏమూమూలకుపోయెనేమొ ఎవరికి తెలుసున్

పల్లె సీమల నాడెడి పాత యాట
కాల గతిలోన గానక కదలి పోయె
అతివ లందరు సరదాగ యాడుకున్న
వోమ నగుంటల యాటలు ఉర్వి లేవుsailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53381324673359979662013-10-06T12:56:40.240+05:302013-10-06T12:56:40.240+05:30పూజ్య గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
ఓమనగు...పూజ్య గురుదేవులు శంకరయ్య గారికి వందనములు

ఓమనగుoట పీఠమున యుండును గుంతలు, చింత పిక్కలన్

నీమముతోడ జట్టులయి నేర్పుగ పేర్చుచు యాడి గెల్వగా

ప్రేమగ నొడ్డు రొక్కమును వేడుక ఖర్చునుచేసి బాలికల్

ఆమని ముచ్చటల్ జరుపు హాయిని మాటల దెల్పసాధ్యమే!
Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86022265170259465542013-10-06T12:54:51.748+05:302013-10-06T12:54:51.748+05:30పల్లె సీమలో నాటలు పలు రకాలు
ఆడు చుందురు హాయిగా నాడ...పల్లె సీమలో నాటలు పలు రకాలు
ఆడు చుందురు హాయిగా నాడు వారు
చూడ ముచ్చట జెంద్రు చూసి జనులు
గోముగా నాడె డోమన గుంట లాట.Anonymoushttps://www.blogger.com/profile/11833189947180771741noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77343478070386056372013-10-06T11:37:17.057+05:302013-10-06T11:37:17.057+05:30ఓమనగుంటల యాటలు
ప్రేమను సఖ్యతను బెంచు, విద్వన్ముఖు...ఓమనగుంటల యాటలు
ప్రేమను సఖ్యతను బెంచు, విద్వన్ముఖులై
యీ మాయాజగతిన తా
నేమారక నుండగలుగనిచ్చును కంటే.
సంపత్ కుమార్ శాస్త్రిhttps://www.blogger.com/profile/13332787269093410388noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51157523963660247072013-10-06T10:37:28.881+05:302013-10-06T10:37:28.881+05:30సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘బ...సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘బాలల్ + ఓమన’ అని విసంధిగా వ్రాయరాదు కదా.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42572049001072734512013-10-06T10:33:41.725+05:302013-10-06T10:33:41.725+05:30పండిత నేమాని వారూ,
మీ పద్యం చాలా బాగుంది. అభినందన...పండిత నేమాని వారూ,
మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.

రాజేశ్వరి అక్కయ్యా,
చక్కని పద్యం చెప్పారు. అభినందనలు.
నేమాని వారి సూచనను గమనించారు కదా!

శైలజ గారూ,
మీ రెండు పద్యాలు కొన్ని లోపాలున్నా మీ ప్రయత్నం ప్రశంసనీయం.
మొదటి పద్యంలో సవరణలు చేయవలసి ఉన్నది. రెండవ పాదంలో గణదోషం. నాల్గవ పాదంలో ‘ఒదిన’ అనడం దోషం.
రెండవ పద్యం నాల్గవ పాదంలో గణదోషం.

శ్రీపతి శాస్త్రి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.

కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17194155134874073932013-10-06T10:11:09.514+05:302013-10-06T10:11:09.514+05:30ఆమనిఋతు దినములలో
గోముగ నట నాడెవారుగుంపుగ బాలల్
ఓమన...ఆమనిఋతు దినములలో
గోముగ నట నాడెవారుగుంపుగ బాలల్
ఓమన గుంటలనాటను
ప్రేమను మఱి యొకరికొకరుప్రియములు గలుగన్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88146395182633831472013-10-06T09:30:30.438+05:302013-10-06T09:30:30.438+05:30శ్రీమతి రాజేశ్వరి గారికి శుభాశీస్సులు.
మీ పద్యము బ...శ్రీమతి రాజేశ్వరి గారికి శుభాశీస్సులు.
మీ పద్యము బాగుగ నున్నది. 2వ పాదములో టైపు పొరఫాటు కావచ్చు. "నోమన గుంటాటలనగ" అని ఉండాలి. స్వస్తి. Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67609239260510112662013-10-06T08:35:53.054+05:302013-10-06T08:35:53.054+05:30శ్రీగురుభ్యోనమ:
ఈ మే నెల సెలవులలో
మా మామయు నేను గ...శ్రీగురుభ్యోనమ:

ఈ మే నెల సెలవులలో
మా మామయు నేను గలసి మాపటి వేళన్
వోమనగుంతల నాడగ
నా మది పులకించె నయ్య నాదే జయమౌ
శ్రీపతిశాస్త్రిhttps://www.blogger.com/profile/04838627080511331109noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37143191785604957892013-10-06T08:31:45.902+05:302013-10-06T08:31:45.902+05:30పల్లె సీమల నాడెడి పాత యాట
కాల గతిలోన గానక కదలి పోయ...పల్లె సీమల నాడెడి పాత యాట
కాల గతిలోన గానక కదలి పోయె
అతివ లందరు సరదాగ యాడుకున్న
ఓమ నగుంట లులేవు ఉర్వి జూడ
sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81558608515486793092013-10-06T08:29:34.929+05:302013-10-06T08:29:34.929+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46803084024074934602013-10-06T08:12:15.135+05:302013-10-06T08:12:15.135+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73662995419269029402013-10-06T07:19:06.297+05:302013-10-06T07:19:06.297+05:30ఓమన గుంటల నాటలు
ఏమని చెప్పుదు గరుతులు ఏగిన బాల్యము...ఓమన గుంటల నాటలు
ఏమని చెప్పుదు గరుతులు ఏగిన బాల్యమున్
మోమున విరిసెడి నవ్వుల
ఓమన గుంటలు నాడే ఒదినల తోడన్sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47163772915338126192013-10-06T07:01:42.018+05:302013-10-06T07:01:42.018+05:30ఏమని జెప్పుదు నేడిల
నోమన గుంట లనగ న్యూనత నొందున్ ...ఏమని జెప్పుదు నేడిల
నోమన గుంట లనగ న్యూనత నొందున్
సీమల యాటగు బ్రాంతిని
భామలు చులకనగ నెంచి పరిహాస మిడన్రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42911740723687959192013-10-06T04:44:29.040+05:302013-10-06T04:44:29.040+05:30ఓమన కాయల బేర్చుచు
నోమన పీటపయి మిగుల నుత్సాహముతో
గో...ఓమన కాయల బేర్చుచు
నోమన పీటపయి మిగుల నుత్సాహముతో
గోముగ బాలిక లాడెడు
నోమన గుంటలను మెచ్చి యోహో యనరే? Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.com