tag:blogger.com,1999:blog-6769183920316093900.post8918361554043063695..comments2024-03-28T21:17:14.949+05:30Comments on శంకరాభరణం: పద్య రచన - 875కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger18125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-56623826632051795562015-04-11T07:06:00.310+05:302015-04-11T07:06:00.310+05:30సవరించినపద్యం
రంగులుపలు కలబోసిన
అంగారక గ్రహమె మ...సవరించినపద్యం

రంగులుపలు కలబోసిన
అంగారక గ్రహమె మెరియునవితారకలే !!!
బంగరు తరువిదె రంగా
చెంగలువల నేస్తమిచట చెలువపు ధరయే !!!మంద పీతాంబర్https://www.blogger.com/profile/05532255117507904348noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79708094352607422562015-04-10T23:09:38.592+05:302015-04-10T23:09:38.592+05:30పీతాంబర్ గారూ,
‘చెంగలువ’ను ‘చంగలువ’ అన్నారు. పీతాంబర్ గారూ,
‘చెంగలువ’ను ‘చంగలువ’ అన్నారు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54805718477477804062015-04-10T23:08:32.866+05:302015-04-10T23:08:32.866+05:30మంద పీతాంబర్ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
ర...మంద పీతాంబర్ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
రెండవపాదంలో యతి తప్పింది. ‘ధరణి+ఏ’ అన్నప్పుడు సంధి లేదు. యడాగమం వస్తుంది.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42896992315677788662015-04-10T23:05:36.373+05:302015-04-10T23:05:36.373+05:30రంగులుపలు కలబోసిన
అంగారక గ్రహమె మెరియు తారకలవియే
...రంగులుపలు కలబోసిన
అంగారక గ్రహమె మెరియు తారకలవియే
బంగరు తరువిదె రంగా
చంగలువల రేడు జూడు చల్లనిధరణే !!!!మంద పీతాంబర్https://www.blogger.com/profile/05532255117507904348noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40656274069847726422015-04-10T22:15:20.124+05:302015-04-10T22:15:20.124+05:30గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్న...గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86875415625236230852015-04-10T22:05:25.990+05:302015-04-10T22:05:25.990+05:30చక్కని చుక్కయె కౌగిట
చిక్కగ నా చిన్నవాని సేవము జూడ...చక్కని చుక్కయె కౌగిట
చిక్కగ నా చిన్నవాని సేవము జూడన్
చుక్కల్లో చందురుడే
నిక్కుచుఁ దా తెల్లబోయె నేలకు వెలుగై!

గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61240924007859005492015-04-10T22:01:09.946+05:302015-04-10T22:01:09.946+05:30కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
*...కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.

బళ్ళూరి ఉమాదేవి గారూ,
శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది. మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20799413291017571032015-04-10T21:58:51.061+05:302015-04-10T21:58:51.061+05:30Balluri Umadevi గారి పద్యం.....
చుక్కల నడుమన చంద్...Balluri Umadevi గారి పద్యం.....

చుక్కల నడుమన చంద్రుడు
మక్కువ తోడను గనుచును మదిలో కలువన్
మిక్కుటముగ దలపోయుచు
నెక్కడ దాగెనొ యనుచును నివ్వెర బోయెన్.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5805173442925547742015-04-10T16:46:25.220+05:302015-04-10T16:46:25.220+05:30చుక్కల చంద్రుడు యువతకు
మక్కువగాకానుపించి మనసునుదోచ...చుక్కల చంద్రుడు యువతకు
మక్కువగాకానుపించి మనసునుదోచే
టక్కరి నేర్పుట తగునా?
చిక్కులతోసిగ్గు దుడుపు-సిరివెన్నెలవై|.Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21776800648937852892015-04-10T16:08:49.187+05:302015-04-10T16:08:49.187+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగు...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67374903801359031522015-04-10T15:14:02.885+05:302015-04-10T15:14:02.885+05:30పువ్వులనవ్వులెక్కడివి?పున్నమిలేకనునవ్వగల్గునా?
గువ...పువ్వులనవ్వులెక్కడివి?పున్నమిలేకనునవ్వగల్గునా?
గువ్వలుగుడ్లుబెట్టుటకు-గూళ్ళనుగూర్చెడిమార్గమేదియో
దివ్వెగరాత్రిచీకటినితీరికచేతనుసాగనంపుచున్
దవ్వుననాకసాన?మనదగ్గర?నుండెడిచందమామయే|
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41887248027466686522015-04-10T15:03:58.699+05:302015-04-10T15:03:58.699+05:30వెన్నెలవానలున్గురియ?వేడి-ప్రపంచముమార్పుజెందు|సం
పన...వెన్నెలవానలున్గురియ?వేడి-ప్రపంచముమార్పుజెందు|సం
పన్నులపంటనింట బడ?పండుగెకార్తికపౌర్ణమౌనుగా|
ఎన్నగమానసాకృతులు-నేపుగపండును-వెండివెల్గులో
కన్నమువేసి దోచుగద?కన్యమనస్సునుకాంతి-బ్రాంతిలో
వెన్నెలకాంతులున్నిడగ?విందును-గ్రోలుజకోరపక్షులున్
పున్నమికాంతిమంత్రమును-పూర్తిగబంచగ?కామ-కాంక్షలున్
కన్నమువేసి వెన్నెలలుకామితసిద్ధినిదోచిపెట్టు|సం
పన్నులకొక్కటియనక పంచును లోకపు నిండుజాబిలై|Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78351535223961921062015-04-10T15:02:04.131+05:302015-04-10T15:02:04.131+05:30పండు వెన్నెల దినమున పరవశించి
పులక రించగ మానసము మరు...పండు వెన్నెల దినమున పరవశించి
పులక రించగ మానసము మరునిహతి
ప్రేమజంటలు చేరిరి విధుని గాంచ
సుందరమగు దృశ్యము కడు సొంపు గూర్చెA.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19850045094512498622015-04-10T12:31:41.578+05:302015-04-10T12:31:41.578+05:30రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యం బాగున్నది. అభినందనలు...రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

శైలజ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

మిస్సన్న గారూ,
గత సంవత్సరం మా అబ్బాయి ఇంట్లో జారి పడగా ఎడమ మోచేయి, మణికట్టు విరిగి ఆపరేషన్ జరిగి స్క్రూలు ఎక్కించారు. మొన్న ఆపరేషన్ చేసి ఆ స్క్రూలు తొలగించారు. ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాడు. ధన్యవాదాలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63807819067922594872015-04-10T12:03:03.756+05:302015-04-10T12:03:03.756+05:30గురువుగారూ మీ అబ్బాయి సమస్య ఏమిటి? ఇప్పుడెలా ఉంది...గురువుగారూ మీ అబ్బాయి సమస్య ఏమిటి? ఇప్పుడెలా ఉంది?మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61272100874326781792015-04-10T09:42:43.097+05:302015-04-10T09:42:43.097+05:30నింగి నున్న చందమామ నేలకు దిగి రాడుగా
చెంగు మనుచు గ...నింగి నున్న చందమామ నేలకు దిగి రాడుగా
చెంగు మనుచు గంతు లేయు చెల్లి తోడ నాడగా
తొంగలించు చుక్కలార తొగల ఱేని పంపరే!
సంగడీల మనుచు దెల్పి సంతసముగ నుర్వికిన్ !!!sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42955362881969546412015-04-10T09:19:35.300+05:302015-04-10T09:19:35.300+05:30పున్నమి చంద్రుని జూడుము
మిన్నున వెలుగొందు చుండె మ...పున్నమి చంద్రుని జూడుము
మిన్నున వెలుగొందు చుండె మెఱు పుల కాంతిన్
వన్నెలు గలిగిన తారలు
పన్నుగ నడయాడు చుండ పడమర కేగెన్ subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83292959073824458172015-04-10T03:14:16.004+05:302015-04-10T03:14:16.004+05:30తారల నడుమను చంద్రుడు
మారుని వలెవెలుగు చుండె మక్కు...తారల నడుమను చంద్రుడు
మారుని వలెవెలుగు చుండె మక్కువ తోడన్
కోరుచు ముదముగ కలువలు
చేరగ తమప్రియుని చెంత చేడియ లంచున్

రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.com