tag:blogger.com,1999:blog-6769183920316093900.post8941939075755068484..comments2024-03-29T19:35:28.229+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3137 (జలముఁ జల్లినంత...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger106125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-84390936859325182492019-09-19T21:12:49.399+05:302019-09-19T21:12:49.399+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63969777715282028062019-09-19T21:12:20.302+05:302019-09-19T21:12:20.302+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51386801299213255252019-09-19T21:11:58.950+05:302019-09-19T21:11:58.950+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71349920221273404262019-09-19T19:27:10.143+05:302019-09-19T19:27:10.143+05:30కలకలము రేపు మదకరి
చలనపు గతి వనికి మార్చ చంచల మతు...కలకలము రేపు మదకరి
చలనపు గతి వనికి మార్చ చంచల మతులై
కలయో నిజమో దల్చెను
కలడా శేషాద్రి విభుడు కరుణామయుడా ?
Dr H Varalakshmihttps://www.blogger.com/profile/04906783414303541273noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63230610139913926762019-09-19T19:05:31.920+05:302019-09-19T19:05:31.920+05:30అత్త కలుగ జేయ నారళ్ళు మాటున
కోడ లదర గొట్టె కొమరు బ...అత్త కలుగ జేయ నారళ్ళు మాటున
కోడ లదర గొట్టె కొమరు బలిమి
వీరి సఖ్య పరుచ వేవే ల విధముల
జలము జల్లినంత జ్వాల లెగసెchandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36837811524349141242019-09-19T17:36:51.548+05:302019-09-19T17:36:51.548+05:30ధన్యవాదములు గురువుగారు!ధన్యవాదములు గురువుగారు!ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1609834923510498212019-09-19T17:23:31.156+05:302019-09-19T17:23:31.156+05:30
పెళ్లిలో మాయా శశిరేఖ లీలలకు లక్ష్మణ కుమారుని తత్త...
పెళ్లిలో మాయా శశిరేఖ లీలలకు లక్ష్మణ కుమారుని తత్తరపాటు....

చంపకమాల
వలపులు రంగరించి మనువాడగ నా శశిరేఖ నెంచితిన్
జెలువము జూడఁబోవ ముఖ శృంగము రక్కసి వోలె జూపెనే
తొలుతనె పాద తాడనము దుర్భర, మాచమనమ్ముఁ జేయ తా
జలమునుఁ దెచ్చి చల్లఁగనె జ్వాలలు రేఁగె నిదేమి చిత్రమో!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74880670660429750382019-09-19T17:09:30.711+05:302019-09-19T17:09:30.711+05:30జంతికలను చేయ చక్కగా మది నెంచి
మూకుడందు నూనె ముందు...జంతికలను చేయ చక్కగా మది నెంచి
మూకుడందు నూనె ముందు పోసి
పొయ్యి పైన పెట్టి పొరపాటుగా నందు
జలము జల్లి నంత జ్వాల లెగసెడా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57647219820108441422019-09-19T16:44:26.216+05:302019-09-19T16:44:26.216+05:30ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89279854840202005202019-09-19T16:43:52.785+05:302019-09-19T16:43:52.785+05:30అన్నపరెడ్డి వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.అన్నపరెడ్డి వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14307843862086306912019-09-19T16:43:20.673+05:302019-09-19T16:43:20.673+05:30గంగాప్రసాద్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.గంగాప్రసాద్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27264862453067853542019-09-19T16:40:27.435+05:302019-09-19T16:40:27.435+05:30
మంట లారి పోయె మానుగా దానిపై
జలముఁ జల్లినంత; జ్వా...

మంట లారి పోయె మానుగా దానిపై
జలముఁ జల్లినంత; జ్వాల లెగసె
వంటచెరుకు పైన వడిగ తైలమువేసి
యగ్గి పుల్ల గీచి నంత నచట
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22613990758846686512019-09-19T16:40:02.768+05:302019-09-19T16:40:02.768+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71823352253071878322019-09-19T16:31:13.006+05:302019-09-19T16:31:13.006+05:30అంబు దములు చేరి యమరావతి నధిక
జలముఁ జల్లినంత, జ్వాల...అంబు దములు చేరి యమరావతి నధిక
జలముఁ జల్లినంత, జ్వాల లెగసె
నెంచె నాదు కొంప ముంచ జగననుచు
పలుక చంద్రుడు కడు స్పర్ధ తోడ
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27497797826404880152019-09-19T16:09:49.409+05:302019-09-19T16:09:49.409+05:30
కలిసెన్ దీదీ మోడిన్
కలడా శేషాద్రి విభుడు; కరుణామ...

కలిసెన్ దీదీ మోడిన్
కలడా శేషాద్రి విభుడు; కరుణామయుడా
కలకత్తా యేర్ పోర్టున
కలిపె జశోదను మమతను; కలడు జిలేబీ !

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23175188508061942572019-09-19T16:04:39.097+05:302019-09-19T16:04:39.097+05:30కరుణ లేక పలుక కాఠిన్యమొదవును
విందు నందు మందు విషము...కరుణ లేక పలుక కాఠిన్యమొదవును
విందు నందు మందు విషము జిమ్ము
జనుల హితము గొనక చనియంగనా మత్తు
జలముఁ జల్లినంత జ్వాల లెగసె!!
యెనిశెట్టి గంగా ప్రసాద్https://www.blogger.com/profile/04662717512387055143noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61957436322709868492019-09-19T15:55:24.143+05:302019-09-19T15:55:24.143+05:30🙏🏽 ధన్యవాదములప🙏🏽 ధన్యవాదములపSitharamayya Solasahttps://www.blogger.com/profile/06107610081658851259noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80469222260138588832019-09-19T14:42:18.934+05:302019-09-19T14:42:18.934+05:30chesanu..
కలువబోలు చెలియ గనలేడ నియనుచు
నలుగ, చ...chesanu..
కలువబోలు చెలియ గనలేడ నియనుచు
నలుగ, చెలియతోడ, నా విరాగి
వలపు లేదు, ప్రేమ వలదన, గోర్కెపై
జలముఁ జల్లినంత జ్వాల లెగసె

Dr H Varalakshmihttps://www.blogger.com/profile/04906783414303541273noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17308425811117015922019-09-19T14:37:55.234+05:302019-09-19T14:37:55.234+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Dr H Varalakshmihttps://www.blogger.com/profile/04906783414303541273noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31920921815792633872019-09-19T14:22:08.105+05:302019-09-19T14:22:08.105+05:30పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45059371772253695722019-09-19T13:50:26.700+05:302019-09-19T13:50:26.700+05:30ధన్యవాదాలండీ శంకరయ్యగారూ!ధన్యవాదాలండీ శంకరయ్యగారూ!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4386920702504213612019-09-19T13:49:50.739+05:302019-09-19T13:49:50.739+05:30🙏
తిలకించుచు భేషనుచును
విలువగు బంగరు తొడవులు వ...🙏

తిలకించుచు భేషనుచును
విలువగు బంగరు తొడవులు విచ్చల విడిగా
సులువుగ మాయెమ్మవగా
కలడా శేషాద్రి విభుడు కరుణామయుడా?

https://www.google.co.in/amp/s/www.indiatoday.in/amp/india/story/bjp-cries-foul-after-gold-silver-ornaments-go-missing-from-tirupati-temple-1592333-2019-08-27
G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41385636881340247932019-09-19T13:29:30.019+05:302019-09-19T13:29:30.019+05:30సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొద...సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి పాదంలో గణదోషం. సవరించండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66705335038165318002019-09-19T13:28:19.204+05:302019-09-19T13:28:19.204+05:30వెలుదండ వారూ,
ఒక పుణ్యక్షేత్రాన్ని పరిచయం చేసారు. ...వెలుదండ వారూ,
ఒక పుణ్యక్షేత్రాన్ని పరిచయం చేసారు. ధన్యవాదాలు.
మీ పూరణ మనోహరంగా ఉన్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55115069411826060262019-09-19T13:25:28.893+05:302019-09-19T13:25:28.893+05:30రాజారావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనల...రాజారావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com