tag:blogger.com,1999:blog-6769183920316093900.post8941972836115853309..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2006 (పాల వలన వైర...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger49125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-21777277554317334242018-09-21T19:31:36.648+05:302018-09-21T19:31:36.648+05:30రసిక రాజుననుచు రచ్చబండల నెక్కి
మెప్పు కోరు కొనగ మ...రసిక రాజుననుచు రచ్చబండల నెక్కి
మెప్పు కోరు కొనగ ముప్పు తెచ్చు
వక్ర బుద్ధి చెలగు వ్యంగ్యపు బ్లాగు ట
పాల వలన వైరమే లభించుG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78870162318776361122016-04-17T21:25:21.427+05:302016-04-17T21:25:21.427+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ గారూ,
మీ ‘గప్పాల’ పూరణ బాగ...అన్నపరెడ్డి సత్యనారాయణ గారూ,
మీ ‘గప్పాల’ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59773326038594970242016-04-17T21:24:28.918+05:302016-04-17T21:24:28.918+05:30హనుమచ్ఛాస్త్రి గారూ,
సవరించిన మీ పూరణ బాగున్నది. ...హనుమచ్ఛాస్త్రి గారూ,
సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3864110656892481182016-04-17T21:23:32.763+05:302016-04-17T21:23:32.763+05:30ఇప్పుడు మీ పూరణ అన్నివిధాల బాగున్నది. అభినందనలు. ఇప్పుడు మీ పూరణ అన్నివిధాల బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26871555575068926622016-04-17T21:21:49.943+05:302016-04-17T21:21:49.943+05:30స్వాస్థ్యు కైన వైద్య శాలలు నరక కూ
పాలు కాగ, చావు ...స్వాస్థ్యు కైన వైద్య శాలలు నరక కూ
పాలు కాగ, చావు జోల పాడు
చదువు" కొనగ" పాఠశాలల లోనిలో
పాల వలన వైరమే లభించురాకుమారhttps://www.blogger.com/profile/04604856774145635269noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55425491954859191242016-04-17T21:07:16.929+05:302016-04-17T21:07:16.929+05:30అయితే వేరే పాలు పెడతానండీ...ధన్యవాదములు.
పాలనమ...అయితే వేరే పాలు పెడతానండీ...ధన్యవాదములు.

పాలనమ్ము వాడు పాలనీరుగలుప
పాలు సరిగనీక పంట రైతు
పాలుపంచకున్న మేలువారసులకు
'పాల' వలన వైరమే లభించు. గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31870279016883748002016-04-17T21:06:20.940+05:302016-04-17T21:06:20.940+05:30పొగడితనను తానె పొంగిపోవు చు మది
తెగడిపరులనెపుడు ...పొగడితనను తానె పొంగిపోవు చు మది
తెగడిపరులనెపుడు తృప్తిపడెడు
మలిన హృదయుడైన మనుజుడు పల్కు గ
ప్పాల వలన వైరమేలభించు A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21136539183476052252016-04-17T20:08:38.923+05:302016-04-17T20:08:38.923+05:30అదే కదా నేను చెప్పింది. చూసి చదివితే ఆటవెలది... వి...అదే కదా నేను చెప్పింది. చూసి చదివితే ఆటవెలది... వింటే మాత్రం అది ఏ ఛందస్సా అని తికమకపడడం ఖాయం!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78811799045371154962016-04-17T19:44:52.206+05:302016-04-17T19:44:52.206+05:30పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు. మీర...పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు. మీరు చెప్పే వరకు నేను గమనించ లేదు. బహుశ అక్షరములు ఎక్కువ గా నుండుట వలన, పదములు తదుపరి పాదమున కొనసాగుట వలన నయియుండ వచ్చు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91941448107728334072016-04-17T19:30:27.445+05:302016-04-17T19:30:27.445+05:30గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభి...గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5180068766845409312016-04-17T19:29:43.113+05:302016-04-17T19:29:43.113+05:30గురుమూర్తి ఆచారి గారూ,
మీ ఉత్సాహం చక్కని నీతితో ఉ...గురుమూర్తి ఆచారి గారూ,
మీ ఉత్సాహం చక్కని నీతితో ఉరకలు వేసింది. కాని ‘పాల’కు పౌరుష మనే అర్థం?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40799755474716301802016-04-17T19:26:31.334+05:302016-04-17T19:26:31.334+05:30డా. విష్ణునందన్ గారూ,
మీ ‘బలపాల వైరం’ పూరణ బాగున్...డా. విష్ణునందన్ గారూ,
మీ ‘బలపాల వైరం’ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1869632383817161182016-04-17T19:24:10.120+05:302016-04-17T19:24:10.120+05:30కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
ర...కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
రోగము... రోగాము అయింది.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78397641913572190812016-04-17T19:22:59.184+05:302016-04-17T19:22:59.184+05:30గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభిన...గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
పాలు నీరు, పాలుపంచు... సరే. కాని ప్రజా పాలమ్మునకు ‘పాల’కు సంబంధం?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22323709226561315322016-04-17T18:40:00.074+05:302016-04-17T18:40:00.074+05:30శాంతము గల వారు సర్వజనాలితో
కలసి మెలసి యుంద్రు కక...శాంతము గల వారు సర్వజనాలితో
కలసి మెలసి యుంద్రు కక్ష లేక
ప్రేమ భావముడిగి పెంపెక్కినట్టి కో
పాల వలన వైరమే లభించు.
గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84933952760265865582016-04-17T18:38:33.715+05:302016-04-17T18:38:33.715+05:30* గు రు మూ ర్తి ఆ చా రి *

* గు రు మూ ర్తి ఆ చా రి *

(కొ౦ డ అ ద్ద మ ౦ దు కొ ౦ చె మై యు ౦ డ దా)

" ఉత్సాహము "

ఉనికి నీది కాని యెడల.
నూరకు౦ట మేలగున్

గనపడు గద ముకుర మ౦దు
క్ష్మాధరమ్ము చిన్నదై

వినుము నోరు మ౦చి దైన
వేయి శుభము ల౦దు గా

పనికి రాని పాల వలన
వైరమే లభి౦చు రా

ముకురము = దర్పణము • పాలు = రూపా౦తర౦ = ప్రాయి = పౌరుషము
పనికిరాని పాల వలన = పనికి రాని పౌరుష౦ వలనgurumoorthyhttps://www.blogger.com/profile/16950885140153966552noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84374758109929877732016-04-17T18:12:26.707+05:302016-04-17T18:12:26.707+05:30డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ మూడు పూరణలు బాగున్నవ...డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణలో ‘త్రాగ నారోగ్య మొదవును’ అనండి.
మూడవ పూరణలో ‘కలసి+ఉన్న’ అన్నపుడు సంధి లేదు. ‘అంద రేకమైన..’ అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17902678254655371752016-04-17T17:58:05.658+05:302016-04-17T17:58:05.658+05:30పొన్నెకంటి సూర్యనారాయణ గారూ,
పొగ బెట్టి పోరు పుట్...పొన్నెకంటి సూర్యనారాయణ గారూ,
పొగ బెట్టి పోరు పుట్టించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87517755277507126582016-04-17T17:56:36.278+05:302016-04-17T17:56:36.278+05:30మడిపల్లి రాజకుమార్ గారూ,
మీ పూరణ బాగున్నది.
మొదట...మడిపల్లి రాజకుమార్ గారూ,
మీ పూరణ బాగున్నది.
మొదటిపాదంలో ‘ప్రాసయతి’ తప్పింది. ప్రాసముందున్న అక్షరాలు గురులఘు సామ్యం కలిగి ఉండాలి. అంటే ప్రాసయతిలో ప్రాసకు ముందున్న అక్షరం గురువైతే గురువు, లఘువైతే లఘువు రెండుచోట్ల ఉండాలి. అన్యదేశ్యమైనా అది ‘దవాఖానా’. దవఖానా అనడం గ్రామ్యం. నష్టాన్ని క్షౌరమనడం వ్యావహారిక జాతీయం. మీ పూరణలో మొదటి రెండు పాదాలను సవరించండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44168542182052580662016-04-17T17:56:06.183+05:302016-04-17T17:56:06.183+05:30నాది యీ బలపము-కాదు నా బలపమ్ము
నీది కాదు నాది- కాదు...నాది యీ బలపము-కాదు నా బలపమ్ము
నీది కాదు నాది- కాదు నాది
యనుచు వాదులాడు నాబాలురకు బల
పాల వలన వైరమే లభించు!!!
డా.విష్ణు నందన్https://www.blogger.com/profile/04506267269218860150noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50756834691334112882016-04-17T17:48:39.705+05:302016-04-17T17:48:39.705+05:30పోచిరాజు కామేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అ...పోచిరాజు కామేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఈ పద్యంలోని విశేషం... ఎవరైనా పద్యం చదవడం ప్రారంభిస్తే కొద్దిగా వినగానే నేను అది ఏ పద్యమో చెప్పగలను. కాని ఈ పద్యాన్ని పూర్తిగా వినిపించినా ఇది ఆటవెలది అని గుర్తు పట్టలేను. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58748009527777056322016-04-17T17:43:24.976+05:302016-04-17T17:43:24.976+05:30మిస్సన్న గారూ,
వైవిధ్యంగా, మనోరంజకంగా ఉంది మీ పూర...మిస్సన్న గారూ,
వైవిధ్యంగా, మనోరంజకంగా ఉంది మీ పూరణ. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57889702276268784702016-04-17T17:02:38.545+05:302016-04-17T17:02:38.545+05:30 పాలు జీర్ణ శక్తి,బలమును జేకూర్చు|
కాలమహిమ వలన క... పాలు జీర్ణ శక్తి,బలమును జేకూర్చు|
కాలమహిమ వలన కల్తిబెరుగ?
లేనిరోగాములను మానక బెంచుచు
పాలవలన వైరమేలభించు|
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80796804619475830012016-04-17T17:01:28.255+05:302016-04-17T17:01:28.255+05:30పాలనమ్ము వాడు పాలనీరుగలుప
పాలనమ్ము చెడగ ప్రభుతకైన...పాలనమ్ము వాడు పాలనీరుగలుప
పాలనమ్ము చెడగ ప్రభుతకైన
పాలుపంచకున్న మేలువారసులకు
'పాల' వలన వైరమే లభించు
గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68560204340457985032016-04-17T16:53:43.632+05:302016-04-17T16:53:43.632+05:30ఆవు పాలు తాగ నారోగ్య మొదవేను
పెద్దవారి వల్ల ముద్దు...ఆవు పాలు తాగ నారోగ్య మొదవేను
పెద్దవారి వల్ల ముద్దు తీరు
కలతలెక్కు వైన కడలేని శాప,కో
పాలవలన వైరమే లభించు.

పాలు నీరు వోలె బాలురెల్లరు చేరి
పాఠశాలకేగ బలము పెరుగు
చిన్ని చిన్ని కలతె చెరుపుబంధ మిల కో
పాలవలన వైరమే లభించు.

అందరుకలిసున్న ఐక్యత పెరిగేను
పోరు చున్న కొలది పుట్టు రగడ
అర్థమెరుగ నట్టి యావేశమేల,కో
పాలవల్ల వైరమే లభించు.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.com