tag:blogger.com,1999:blog-6769183920316093900.post8962440681241158133..comments2024-03-29T09:21:59.990+05:30Comments on శంకరాభరణం: పద్యరచన - 675 (ఆడపడుచు)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-3832730102364033742014-09-13T22:17:39.895+05:302014-09-13T22:17:39.895+05:30సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘ఆ...సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘ఆడపడు చనంగ...’ అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7366869550003069922014-09-13T18:37:41.920+05:302014-09-13T18:37:41.920+05:30ఆడ పడుచు ననగ నర్ధమగడు గాన
భర్త కీయు గార వంబు నీయ
...ఆడ పడుచు ననగ నర్ధమగడు గాన
భర్త కీయు గార వంబు నీయ
వలయు నామెకు మరి వగలు గ లుగజేయ
కెపుడు ,సిరులు గలుగు నపుడు బాల !subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41825443987919840562014-09-13T16:54:37.359+05:302014-09-13T16:54:37.359+05:30‘అర్ధమొగుడు/మగడు’ దుష్టసమాసమే కాని ‘అర్ధసేరు, అర్ధ...‘అర్ధమొగుడు/మగడు’ దుష్టసమాసమే కాని ‘అర్ధసేరు, అర్ధరూపాయి, అర్థకిలో’ లాగా జనబాహుళ్యవినియోగం వల్ల గ్రాహ్యమే అనుకుందాం.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10139824448106970382014-09-13T16:52:13.268+05:302014-09-13T16:52:13.268+05:30శైలజ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘వాసంత మా...శైలజ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘వాసంత మారుత/ మాడపడుచు గాదె యర్ధమగడు’
కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8030961227008536692014-09-13T16:46:14.520+05:302014-09-13T16:46:14.520+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగు...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

శ్రీపతి శాస్త్రి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘తానై’అన్నచోట గణభంగం. ‘అన్నదమ్ముల యనురాగ మందుకొనెడి/ తల్లిదండ్రుల ముద్దుల తనయ తాను’ అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3766608922398210262014-09-13T16:43:51.014+05:302014-09-13T16:43:51.014+05:30కన్నవారి కెపుడు కనులపంటగ తోచు
అన్న సేమమరయు నాప్తుర...కన్నవారి కెపుడు కనులపంటగ తోచు
అన్న సేమమరయు నాప్తురాలు
వదిన మనసు గెలుచు వాసంత సమిరము
నాడ పడచుగాదె నర్ధమొగుడు!sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2419273745145691792014-09-13T15:07:30.605+05:302014-09-13T15:07:30.605+05:30శ్రీగురుభ్యోనమ:
అన్నదమ్ముల యనురాగ మందుకొనుచు
తల్ల...శ్రీగురుభ్యోనమ:

అన్నదమ్ముల యనురాగ మందుకొనుచు
తల్లిదండ్రుల ముద్దుల తనయ తానై
పేర్మి మీరగ పుట్నింట ప్రేమ పంచి
యత్తవారింట లక్ష్మిగా నవతరించి
యశము కల్గించు మాయింటి యాడపడుచు
శ్రీపతిశాస్త్రిhttps://www.blogger.com/profile/04838627080511331109noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66553471002271162302014-09-13T11:53:29.875+05:302014-09-13T11:53:29.875+05:30కన్నయింటి వారి కష్టముల్ గాంచిన
కరగి పోవునట్టి కనక ...కన్నయింటి వారి కష్టముల్ గాంచిన
కరగి పోవునట్టి కనక మామె
తల్లి బాధ్యతలను తనివితోఁ జేయుచు
ననవరతము మెలగు నాడపడచుA.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25944158277627699092014-09-13T11:42:15.091+05:302014-09-13T11:42:15.091+05:30చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ అర్ధమొగుడి పద్యం బ...చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ అర్ధమొగుడి పద్యం బాగుంది. అభినందనలు.
నుగాగమ యడాగమాల విషయంలో జాగ్రత్త పడండి.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65693817089255031762014-09-13T08:24:12.757+05:302014-09-13T08:24:12.757+05:30పుట్టినింటి కలిమి బుద్ధిగా గోరెడు
యాడ పడచు యింటి క...పుట్టినింటి కలిమి బుద్ధిగా గోరెడు
యాడ పడచు యింటి కాది లక్ష్మి!
చీర సారె లిచ్చి సేమంబు జూడనా
కంటి వెలుగె వార లింట మెరయు! గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24134476534936607432014-09-13T08:13:38.592+05:302014-09-13T08:13:38.592+05:30ఆడ పడచు తోటి యత్తింటి కోడలు
మెలగ వలయు మిగులఁ గలసి ...ఆడ పడచు తోటి యత్తింటి కోడలు
మెలగ వలయు మిగులఁ గలసి మెలసి
కంట వారలెపుడు కన్నీరు గార్చిన
సిరులు నిలువ వనుట చేదు నిజము
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30764174791535342772014-09-13T00:26:39.138+05:302014-09-13T00:26:39.138+05:30ఆడువారికి యత్తింట యాడపడుచు
యాటపట్టించి యేడ్పించ...ఆడువారికి యత్తింట యాడపడుచు
యాటపట్టించి యేడ్పించునదనుజూచి
యన్నతోచెప్పు చాడీలు తిన్నగాను
అర్ధమొగుడన్న బిరుదమే యర్హమగును చంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.com