tag:blogger.com,1999:blog-6769183920316093900.post8964780423484381184..comments2024-03-29T03:49:15.921+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణం - 288 (కల్ల లాడువాఁడె)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger21125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-7497624212132723412011-04-18T08:22:42.159+05:302011-04-18T08:22:42.159+05:30శాస్త్రి గారూ, వసంతకిశోర్ గారూ,గురువుగారూ,
ధన్యవాద...శాస్త్రి గారూ, వసంతకిశోర్ గారూ,గురువుగారూ,
ధన్యవాదాలు.
మిగిలిన పూరణలన్నీ కూడా బాగున్నాయి, వైవిధ్యతతో !
అభినందనలు.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11474640953444933542011-04-18T08:22:18.777+05:302011-04-18T08:22:18.777+05:30సత్యనారాయణ గారూ,
కృష్ణలీలను చక్కగా ఆవిష్కరిస్తూ మ...సత్యనారాయణ గారూ,
కృష్ణలీలను చక్కగా ఆవిష్కరిస్తూ మంచి పూరణ చేసారు. అభినందనలు.

రవీందర్ గారూ,
మంచి విరుపుతో సమస్యను అద్భుతంగా పూరించారు. అభినందనలు.
"ధో-టో"లకు యతి చెల్లదు. "ధోని జట్టు చెలగి తుద టోర్నమెంటులో" అందాం.

చంద్రశేఖర్ గారు,
మనోహరంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
"నిత్య స్వార్ధరహితుఁడై" అన్నప్పుడు "త్య" గురు వౌతుంది. "సతము స్వార్ధరహితుఁడై" అందాం.

పీతాంబర్ గారూ,
మీ పూరణ సర్వశ్రేష్ఠమై అలరారుతున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58186885479179181212011-04-18T08:08:43.653+05:302011-04-18T08:08:43.653+05:30వసంత్ కిశోర్ గారూ,
మీ రెండు పూరణలూ కడు రమ్యంగా ఉన...వసంత్ కిశోర్ గారూ,
మీ రెండు పూరణలూ కడు రమ్యంగా ఉన్నాయి. అభినందనలు.
నాకు తెలిసినంత వరకు "జగజ్జేత" అనాలేమో? "జగజేత"ను "జగజెట్టి" చేస్తే ...... ?

మందాకిని గారూ,
మనోహరమైన పూరణ మీది. అభినందనలు.

హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

మిస్సన్న గారూ,
వారిజాక్షులందు వైవాహికము లందుఁ
బ్రాణవిత్తమానభంగమందుఁ
జకితగోకులాగ్రజన్మరక్షణ మందు
బొంకవచ్చు నఘము వొంద దధిప!
అన్న శుక్రనీతిని సమస్యాపూరణకు చక్కగా వినియోగించుకున్నారు. బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20466228472377784302011-04-17T22:58:40.326+05:302011-04-17T22:58:40.326+05:30ఏం చేస్తాం లెండీ పాపం, మన:చంచల: అన్నారుగా!-అదే అజ్...ఏం చేస్తాం లెండీ పాపం, మన:చంచల: అన్నారుగా!-అదే అజ్ఞాత.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4999168656300881652011-04-17T21:47:41.760+05:302011-04-17T21:47:41.760+05:30అజ్ఞాత గారూ ఆ మాత్రం కనుగొన లేనా.
బుద్ధి:కర్మానుసా...అజ్ఞాత గారూ ఆ మాత్రం కనుగొన లేనా.
బుద్ధి:కర్మానుసారిణీ అంటారు.
మీ మనసెంత సేపూ అటే లాగేస్తోంటే
మీరు మాత్రం ఏం చేస్తారులెండి పాపం.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46737958679988289052011-04-17T21:18:40.520+05:302011-04-17T21:18:40.520+05:30మిస్సన్నగారి బ్రాండు తెలిసిపోయింది. వారి పై పద్యం ...మిస్సన్నగారి బ్రాండు తెలిసిపోయింది. వారి పై పద్యం చదివాక వరూధిని వశమయ్యారంటే యెవరు మాత్రం నమ్మరు, మహానుభావా! నా కామెంట్ అజ్ఞాత గా పోస్టు చేస్తున్నాను. కనుక్కోండి ఎవరో చూద్దాం!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37166818572691144732011-04-17T20:13:20.431+05:302011-04-17T20:13:20.431+05:30సత్య మెపుడు బల్కు ,సార్వ భౌముండైన,
కాటి కాప రాయె న...సత్య మెపుడు బల్కు ,సార్వ భౌముండైన,
కాటి కాప రాయె నాటి దినము !
నేటి కాల మందు కాటి భూముల నమ్మి
కల్ల లాడు వాడు ఘనుడు భువిన !మంద పీతాంబర్https://www.blogger.com/profile/05532255117507904348noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91969540057284970842011-04-17T19:57:03.672+05:302011-04-17T19:57:03.672+05:30గోలి హనుమచ్ఛాస్త్రి గారూ ధన్యవాదాలు.గోలి హనుమచ్ఛాస్త్రి గారూ ధన్యవాదాలు.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7922128621101966702011-04-17T19:40:23.530+05:302011-04-17T19:40:23.530+05:30సత్యవంతుడిలను సకలసంపన్నుడు
మరియు ధర్మ సూక్ష్మ మెరి...సత్యవంతుడిలను సకలసంపన్నుడు
మరియు ధర్మ సూక్ష్మ మెరిఁగి నిత్య
స్వార్ధరహితుఁడై సుజన రక్షణార్ధము
కల్ల లాడువాఁడె ఘనుఁడు భువిని.చంద్రశేఖర్noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30195556934266043412011-04-17T14:59:57.022+05:302011-04-17T14:59:57.022+05:30(చిన్న సవరణతో)
ధోని జట్టు తుదకు టోర్నమెంటులలోన
...(చిన్న సవరణతో)

ధోని జట్టు తుదకు టోర్నమెంటులలోన
ఆడి గెలిచి చూపె వాడి తనది
చేయకున్న రన్లు చెలరేగి, గెలుచుట
కల్ల; ఆడు వాడె ఘనుడు భువినినాగరాజు రవీందర్http://www.nagarajur.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69288514487915516532011-04-17T14:55:46.003+05:302011-04-17T14:55:46.003+05:30ధోని జట్టు తుదకు టోర్నమెంటులలోన
ఆడి గెలిచి చూపె వ...ధోని జట్టు తుదకు టోర్నమెంటులలోన
ఆడి గెలిచి చూపె వాడి తనది
చేయకున్న రన్లు చెలరేగి, గెలుచుట
కల్ల; ఆడు వాడే ఘనుడు భువినినాగరాజు రవీందర్http://www.nagarajur.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32487535934850756522011-04-17T13:51:56.765+05:302011-04-17T13:51:56.765+05:30మాస్టరు గారూ !నా బ్లాగు ను వీక్షించి అభినందనలు తెల...మాస్టరు గారూ !నా బ్లాగు ను వీక్షించి అభినందనలు తెలిపినందులకు ధన్యవాదములు.మీరు అనుమతిస్తే శంకరాభరణం నందు నేను చేసిన పూరణలను కూడా నా బ్లాగునందు ఉంచవలేనని భావించుచున్నాను. మీరిచ్చుచున్న ప్రోత్సాహమునకు కృతజ్ఞతలు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66545430333162485592011-04-17T13:34:23.642+05:302011-04-17T13:34:23.642+05:30మిస్సన్న గారూ!శుక్ర నీతి బాగా చెప్పారండి.
జి యస్ య...మిస్సన్న గారూ!శుక్ర నీతి బాగా చెప్పారండి.
జి యస్ యన్ గారూ!చిన్ని కృష్ణుని చూపించారండి !
ఉభయులకు అభినందనలు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16876238484596499342011-04-17T12:42:30.375+05:302011-04-17T12:42:30.375+05:30మన్ను తినగ నేను చిన్నవాడనె తల్లి?
అన్న పలుకు నమ్మక...మన్ను తినగ నేను చిన్నవాడనె తల్లి?
అన్న పలుకు నమ్మకమ్మ నీవు
నన్ను నమ్మవమ్మ నా నోరుఁ గనుమని
కల్ల లాడువాఁడె ఘనుఁడు భువిని!!జిగురు సత్యనారాయణhttps://www.blogger.com/profile/11199021725691113494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-921021878194481722011-04-17T11:51:01.789+05:302011-04-17T11:51:01.789+05:30శుక్ర నీతి:

ఆడు వారియందు, నమ్మాయి పెండ్లికి...శుక్ర నీతి:

ఆడు వారియందు, నమ్మాయి పెండ్లికిన్,
ప్రాణ మాన యర్థ రక్షణ లను,
సాధు పురుష జంతు సంరక్ష వేళలన్
కల్ల లాడువాఁడె ఘనుఁడు భువిని.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16459190161451754702011-04-17T08:51:57.979+05:302011-04-17T08:51:57.979+05:30మందాకిని గారూ
చక్కగా నున్నది !
శాస్త్రిగారూ !
బహ...మందాకిని గారూ
చక్కగా నున్నది !
శాస్త్రిగారూ !
బహు చక్కగా నున్నది !

02)

సర్వ దుఃఖ మయము - సంసార మనియెంచి
సర్వ పాప ములను - సమయ జేయు
సత్య మైన దైవ - సన్నిధి జేరుట
కల్లలాడు వాడె - ఘనుడు భువిని !
____________________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87170537646272616122011-04-17T08:43:45.803+05:302011-04-17T08:43:45.803+05:30కిశొర్ గారూ!మనుజ హితమునకు కల్లలాడించారు బాగుంది.
మ...కిశొర్ గారూ!మనుజ హితమునకు కల్లలాడించారు బాగుంది.
మందాకిని గారూ!రామ దర్శనమునకల్లలాడించారు బాగుంది.ఉభయులకు అభినందనలు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45004317176940186842011-04-17T08:36:41.318+05:302011-04-17T08:36:41.318+05:30మనసు నందు కరుణ,మంచితనము గల్గి;
కూడు గూడు గుడ్డ తో...మనసు నందు కరుణ,మంచితనము గల్గి;
కూడు గూడు గుడ్డ తోడు నీడ
లేని వారి జూడ;పూని సాయ పడుట
కల్లలాడు వాడె,ఘనుడు భువిని.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80016720107711738952011-04-17T08:21:35.579+05:302011-04-17T08:21:35.579+05:30పాత పోస్ట్ లో వ్యాఖ్యను పొరపాటుగ ఇక్కడ పెట్టాను. మ...పాత పోస్ట్ లో వ్యాఖ్యను పొరపాటుగ ఇక్కడ పెట్టాను. మన్నించండి.

నిరత నామ జపము, నిర్మల భక్తితో
రామ చరితఁ యందె, రాశి గలుగు
రచనఁదాను చేసి, రామదర్శనమున
కల్ల లాడువాఁడె ఘనుఁడు భువిని.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90905478214854398042011-04-17T08:19:55.059+05:302011-04-17T08:19:55.059+05:30ధన్యవాదాలు గురువుగారూ.
ధనము నొసంగి దాసియు ముదంబునర...ధన్యవాదాలు గురువుగారూ.
ధనము నొసంగి దాసియు ముదంబునరాణిని మెచ్చెనప్పుడున్
ఈ సమస్య ఇవ్వ గలరా?లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26769996943061746582011-04-17T08:16:27.218+05:302011-04-17T08:16:27.218+05:30అందరికీ వందనములు !
01)
__________________________...అందరికీ వందనములు !

01)

జనుల కీడు జేయు - జగజేత కన్నను
దొంగ బతుకు , బతుకు - దొరల కన్న
మంచి మనసు గలిగి - మనుజుల హితముకై
కల్ల లాడు వాడు - ఘనుడు భువిని !
__________________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.com