tag:blogger.com,1999:blog-6769183920316093900.post8970041350963895140..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: పద్యరచన - 732కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger20125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-66064365057333821002014-11-11T21:55:19.483+05:302014-11-11T21:55:19.483+05:30గోలి హనుమచ్ఛాస్త్రి గారూ! తప్పనిసరి అయి ఫస్ట్ బెంచ...గోలి హనుమచ్ఛాస్త్రి గారూ! తప్పనిసరి అయి ఫస్ట్ బెంచ్ లో కూర్చుంటున్నాను. అర్ధరాత్రి నిద్రమత్తులో ఒక్కోసారి రెండుపాదాలు ఆటవెలది రెండు పాదాలు తేటగీతి కూడా వ్రాసాను చంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20872222455444079142014-11-11T21:29:38.317+05:302014-11-11T21:29:38.317+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగు...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘మదిని’ అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2659961519649521992014-11-11T21:17:21.769+05:302014-11-11T21:17:21.769+05:30ప్రూటు గాదు ఐసు ప్రూటు యిద్ది కనుడు
పిల్ల లందరు గొ...ప్రూటు గాదు ఐసు ప్రూటు యిద్ది కనుడు
పిల్ల లందరు గొను పుల్ల ఐసు
చిన్న తనమునందు తిన్న ఐసులఁ దల్చి
మదిన నేడు చాల ముదము గల్గెA.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10934446127032263302014-11-11T20:22:09.530+05:302014-11-11T20:22:09.530+05:30మాస్టరు గారూ !
ఫ్రీజ్ చేయకముందు పుల్లను గ్రుచ్చుత...మాస్టరు గారూ !
ఫ్రీజ్ చేయకముందు పుల్లను గ్రుచ్చుతారని అలా వ్రాశాను..అయినా మీరు చేసివ సవరణ కూడా అన్వయమునకు ఇంకా బాగా కుదిరింది..ధన్యవాదములు.
గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54877909377378787162014-11-11T19:27:30.049+05:302014-11-11T19:27:30.049+05:30శైలజ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

గు...శైలజ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

లక్ష్మీదేవి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

కుసుమ సుదర్శన్ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13668758829491885832014-11-11T16:08:29.297+05:302014-11-11T16:08:29.297+05:30గురువు గారికి వందనములు,తప్పులను సవరించ మనవి.
పుల్...గురువు గారికి వందనములు,తప్పులను సవరించ మనవి.

పుల్లై స్ప్రూటును జూసిన

పిల్లలు పెద్దలకు జిహ్వ విక్షోభితమై

ఉల్లాసమురక లెత్తగ

చల్లని ఐస్ప్రూటు చీకి సంతస మొందున్.Anonymoushttps://www.blogger.com/profile/11833189947180771741noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72137871177922543272014-11-11T15:51:27.800+05:302014-11-11T15:51:27.800+05:30పుల్లకు గ్రుచ్చిన రుచియగు
చల్ల బడిన పాలు, రంగు సమక...పుల్లకు గ్రుచ్చిన రుచియగు
చల్ల బడిన పాలు, రంగు సమకూర్చినదై
మెల్లగ గళమున దిగగా
నుల్లము లుల్లసమునాడె నొకనాఁడిలనున్.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50238405522258118842014-11-11T10:27:53.914+05:302014-11-11T10:27:53.914+05:30పాలను మాన్పగ నెంచిన
శైలజ తన పుత్రు లలర చక్కెర గలిప...పాలను మాన్పగ నెంచిన
శైలజ తన పుత్రు లలర చక్కెర గలిపెన్
గైలాస మంచుఁ జీకగఁ!
కాలానుగుణంపు పుల్ల కలరైసదియే!
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76070168558395874702014-11-11T09:46:04.986+05:302014-11-11T09:46:04.986+05:30పుల్లైసును గనినంతనె
పిల్లల నెవరాపగలరు పెద్దల నైనన్...పుల్లైసును గనినంతనె
పిల్లల నెవరాపగలరు పెద్దల నైనన్!
వెల్లివిరిసి శైశవమే
చల్లగ నైస్ఫ్రూటు తినరె సంతోషముతో!!!
sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34896962835671906102014-11-11T08:54:35.025+05:302014-11-11T08:54:35.025+05:30కృతజ్ఞతలు శంకరయ్య గారూ - మీ సలహాలనుంచి మార్చి నాను...కృతజ్ఞతలు శంకరయ్య గారూ - మీ సలహాలనుంచి మార్చి నాను
1. రంగు రంగు మంచు రసమును పీల్చగ
నాల్క తీపి యెరిగి నాక గోర
పల్లె లనియె లేదు పట్టణముల గూడ
పరుగు బెట్టు కొనగ బడుగు జనము
2. చూడ చక్కనై యుండును చల్ల గాను
కీడు జేయునిది మురికి క్రిములు చేరి
వాడ కూడని రంగులు వగలు కొరకు
విలువ లేనితీపి కలుప వీలు గాను భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్https://www.blogger.com/profile/13979756228422614679noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78498146482726700422014-11-11T08:50:20.631+05:302014-11-11T08:50:20.631+05:30బి.యస్.యస్. ప్రసాద్ గారూ,
మీ తాజా పద్యం బాగున్నది....బి.యస్.యస్. ప్రసాద్ గారూ,
మీ తాజా పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67790177385211292252014-11-11T08:41:08.255+05:302014-11-11T08:41:08.255+05:30పీల్చ పుల్ల నయిసు ప్రియముతో మెల్లగ
కిలము మురికి నీ...పీల్చ పుల్ల నయిసు ప్రియముతో మెల్లగ
కిలము మురికి నీటి కీటకములు
కలుపు జేరి యందు కడుపును చెరచును
కలల నైన వలదు కాటు యెరిగి భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్https://www.blogger.com/profile/13979756228422614679noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49995400139520902122014-11-11T08:17:57.371+05:302014-11-11T08:17:57.371+05:30బి.యస్.యస్. ప్రసాద్ గారూ,
మీ రెండు పద్యలు బాగున్న...బి.యస్.యస్. ప్రసాద్ గారూ,
మీ రెండు పద్యలు బాగున్నవి. అభినందనలు.
‘మరిగి నంచు గోర’... అర్థం కాలేదు. ‘పరుగు పెట్టు’ అని అన్నారు కనుక ‘బడుగు జనము’ అనండి.
‘చూడ చక్కనై యుండును’ అనండి.

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మిత్రుల పూరణలను అభినందించినందుకు ధన్యవాదాలు.
మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
‘పుల్లను మఱి గ్రుచ్చ..’ అంటే అన్వయం కుదురుతుందేమో?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10464830287836298832014-11-11T07:55:16.248+05:302014-11-11T07:55:16.248+05:30పిల్లలకిష్టము తినగా
మెల్లగ మరి పెద్దవారు మెచ్చుచు...పిల్లలకిష్టము తినగా
మెల్లగ మరి పెద్దవారు మెచ్చుచు దినుగా
చల్లని ఐస్ ఫ్రూట్ నోటను
పుల్లను చేబట్టి చీక పులకింతలెగా ! గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39338383698846946222014-11-11T07:50:56.800+05:302014-11-11T07:50:56.800+05:30ఇల్లిదె పాలను చక్కెర
మెల్లగ మరికొంత జేర్చి మెచ్చ...ఇల్లిదె పాలను చక్కెర
మెల్లగ మరికొంత జేర్చి మెచ్చెడు రంగున్
జల్లుచు ఫ్రీజింగ్ జేసిన
పుల్లను మరి గ్రుచ్చి , యైసు ఫ్రూటగు గదరా ! గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89253414342744477132014-11-11T07:43:38.743+05:302014-11-11T07:43:38.743+05:30సూర్యనారాయణ గారూ ! మీరు మొదటి వరుసలోనే " ఐస్ ...సూర్యనారాయణ గారూ ! మీరు మొదటి వరుసలోనే " ఐస్ ఫ్రూట్ " ను ఆస్వాదించారు.ఈ మధ్య మొదటి బెంచీ లోనే ఉంటున్నారు. అభినందనలు.
సుబ్బారావు గారూ ! కిశోర్జీ ! చల్లని పద్యములు వ్రాసారు.
అభినందనలు. గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33709867135910793302014-11-11T07:12:00.988+05:302014-11-11T07:12:00.988+05:30చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పద్యం బాగున్నది. అభ...చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

వసంత కిశోర్ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24769853642023881292014-11-11T03:23:34.421+05:302014-11-11T03:23:34.421+05:30అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరింప నున్నవి !
...అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరింప నున్నవి !

మధుర మైనట్టి యనుభూతి - యైస్ఫ్రూటు :

01)

చల్ల నైనట్టి యైస్ఫ్రూటు - జారకుండ
చిన్నతనమున చేతితో - చీకు నపుడు
నోరు చేతులు చల్లగా - మారి నపుడు
చెప్ప లేనట్టి పరవశ - మెప్పుడైన
తలచు కొన్నంత మనసును - తొలిచి వేయు
మధుర మైనట్టి యనుభూతి - మరువ దరమె ?
___________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36520929141007028522014-11-11T02:24:09.058+05:302014-11-11T02:24:09.058+05:30ఐసు ఫ్రూ టు లు గలవార్య ! హాహ యచట
యెంత బాగుగ నున్న...ఐసు ఫ్రూ టు లు గలవార్య ! హాహ యచట
యెంత బాగుగ నున్నవో నంత చేటు
గలుగ జేయును నిజమిది కనుక నెవరు
చీక రాదవి కవివర ! చీక వలదు subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87728309055253078062014-11-11T00:24:23.428+05:302014-11-11T00:24:23.428+05:30పుల్లైసును మించినదీ
ముల్లోకములందులేదు పోడిమి రుచి...పుల్లైసును మించినదీ
ముల్లోకములందులేదు పోడిమి రుచితో
జిల్లను మన తనువంతయు
చల్లని యామంచుముక్క జక్కగ చీకన్ చంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.com