tag:blogger.com,1999:blog-6769183920316093900.post8973821798530180354..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2868 (కరణము నమ్ము వారలకు...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger39125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-75804403985202376142018-12-10T09:59:53.416+05:302018-12-10T09:59:53.416+05:30
కరమనురక్తిబూనుచు నుకమ్మని పాటలు పాడువారికిన్
ని...

కరమనురక్తిబూనుచు నుకమ్మని పాటలు పాడువారికిన్
నిరతమువీణ వంటివగునెమ్మిని గూర్చుసహాయ వాద్యముల్
కరమునకన్నివేళలనుగాఢపు రాగము కూర్చు చుండ నా
కరణము నమ్ము వారలకు గల్గు శుభంబులు నిశ్చయంబుగన్!డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48315880929478043492018-12-09T00:41:32.791+05:302018-12-09T00:41:32.791+05:30వచ్చేవారానికిచ్చిన సమస్య
"కొట్టెడి పతినిష్టపడ...వచ్చేవారానికిచ్చిన సమస్య
"కొట్టెడి పతినిష్టపడిరెకోమలులెల్లన్"యెనిశెట్టి గంగా ప్రసాద్https://www.blogger.com/profile/04662717512387055143noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26998819520256842692018-12-09T00:35:29.822+05:302018-12-09T00:35:29.822+05:30ఈ సమస్య గతవారం ఇచ్చినది. ఈకార్యక్రమం ప్రతి శనివారం...ఈ సమస్య గతవారం ఇచ్చినది. ఈకార్యక్రమం ప్రతి శనివారం ఉదయం 7.30ని.లకుప్రసారమవుతుంది.కార్యక్రమంలోనే మొదటి,మధ్యలో,చివరగా వచ్చే వారానికిచ్చే సమస్య ను చదువు తారు.పూరణచేసి మనం వచ్చే గురువారం లోగా ఆకాశవాణి అడ్రసుకు పోస్ట్ ద్వారా గాని లేదా మేల్ ఐ.డి.ద్వారాగాని పంపాలి.యెనిశెట్టి గంగా ప్రసాద్https://www.blogger.com/profile/04662717512387055143noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75047613083432576632018-12-08T20:58:14.974+05:302018-12-08T20:58:14.974+05:30హరిచరణంబులేశరణనన్యమనంబునజింతసేయదా
గరుణరసార్ణవంబునొ...హరిచరణంబులేశరణనన్యమనంబునజింతసేయదా
గరుణరసార్ణవంబునొడికాంచనమార్తశరణ్యుడాప్తుడౌ
హరికినిభూషలిష్టమనియర్చకులర్చనసేయరేయలం
కరణము నమ్మువారలకు గల్గుశుభంబులు నిశ్చయంబుగన్శంకర్జీ డబ్బీకార్https://www.blogger.com/profile/15711888168383250086noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37243828501908849652018-12-08T20:55:53.533+05:302018-12-08T20:55:53.533+05:30కరణముకార్యకారణము కైటభమర్ధనుడౌహరే యశః
కరణమునమ్మువార...కరణముకార్యకారణము కైటభమర్ధనుడౌహరే యశః
కరణమునమ్మువారలకుగల్గుశుభంబులునిశ్చయంబుగన్
జరణములేశరణ్యమనిశక్తికొలందినుతించపద్య వ్యా
కరణము,చిత్తసంస్కరణకార్యము,దృష్ణదృఢాత్మభక్తి స
త్కరణముకారణాలగునకారణకావ్యముబుట్టనేర్చునే
హరికినలంకరణాంగికి
గరుణాంగీగరుడగమనకరివరదునకున్
శరణనుముముక్షునంతః
కరణమ్ములునమ్ముకొనినకలుగుశుభమ్ముల్శంకర్జీ డబ్బీకార్https://www.blogger.com/profile/15711888168383250086noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44503236227758126632018-12-08T16:58:20.165+05:302018-12-08T16:58:20.165+05:30అరుదగు జీవితంబునకు నాశనిరాశలనంటురోగముల్
త్వరబడ జేయ...అరుదగు జీవితంబునకు నాశనిరాశలనంటురోగముల్
త్వరబడ జేయగాబ్రతుక?ధర్మములేకనుసంచరించుటౌ!
మరువక మానవత్వమన?మాధవసేవనిభక్తియుక్తిగా
కరణమునమ్మువారలకు గల్గుశుభంబులునిశ్చయంబుగన్
కరణము=దైవముeshwarappak1948https://www.blogger.com/profile/04299218704621790501noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41228849866074896382018-12-08T16:35:52.534+05:302018-12-08T16:35:52.534+05:30సురుచిర భక్తితో తెలుగు సొంపుగ నేర్వగ సంబరమ్ముగన్
హ...సురుచిర భక్తితో తెలుగు సొంపుగ నేర్వగ సంబరమ్ముగన్
హరువుగ నభ్యసించుటకు నద్భుత పద్యము లల్ల ధారగన్
వరముగ శారదాంబ కృప వాసిగ నందగ సాంప్రదాయ వ్యా
కరణము నమ్మువారలకు గల్గు శుభమ్ములు నిశ్చయమ్ముగన్!!!

sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33247329000776683582018-12-08T16:30:34.882+05:302018-12-08T16:30:34.882+05:30తరుణులు భర్తమాట జవదాటుట నేరమటంచు వారినిన్
బురుషున...తరుణులు భర్తమాట జవదాటుట నేరమటంచు వారినిన్
బురుషుని పాదదాసులని, బుణ్యమదే యని నాడు చెప్పిరే
గరితల జీవితమ్మునను కాంతుల నీనెడు రీతి యాధునీ
కరణము నమ్మువారలకు కల్గు శుభమ్ములు నిశ్చయమ్ముగన్విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20436219428638236702018-12-08T15:48:24.941+05:302018-12-08T15:48:24.941+05:30నరకనిమిత్తపాతకవినాశమురాంతక దివ్యనామసం
స్మరణవిముక్...నరకనిమిత్తపాతకవినాశమురాంతక దివ్యనామసం

స్మరణవిముక్తిదాయకము, స్వర్గసుఖప్రదకారణమ్ము,, శ్రీ

హరిమహనీయపావనపదాంబుజభక్తినిరంతరోన్ముఖీ

కరణము, నమ్మువారలకుఁ గల్గు శుభంబులు నిశ్చయంబుగన్.

కంజర్ల రామాచార్య
కోరుట్ల.కంజర్ల రామాచార్య.https://www.blogger.com/profile/12158387480530200242noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17134674610517969062018-12-08T15:09:42.313+05:302018-12-08T15:09:42.313+05:30పరవస్తు వారిదైనను
మరి బహుజనపల్లిసూత్ర మాలలుగానీ
సర...పరవస్తు వారిదైనను
మరి బహుజనపల్లిసూత్ర మాలలుగానీ
సరియైనదైనసువ్యా
కరణమ్మును నమ్ముకొనినఁ గలుగు శుభంబుల్"Prasadhttps://www.blogger.com/profile/11541620133418509548noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18529387010715719232018-12-08T14:33:41.944+05:302018-12-08T14:33:41.944+05:30నిరతము కావ్య రచనకై
తరుగని సంకల్పమూని తప మొనరింపన...నిరతము కావ్య రచనకై
తరుగని సంకల్పమూని తప మొనరింపన్
సరియగు భాషను ,తగు వ్యా
కరణమ్మును నమ్ముకొనినఁ గలుగు శుభంబుల్ Bhagavatula Krishna Raohttps://www.blogger.com/profile/15292876051554874569noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76665178566777336052018-12-08T14:11:38.173+05:302018-12-08T14:11:38.173+05:30క్రొవ్విడి వెంకట రాజారావు:
పరువడి లేని క్రియలలో ...క్రొవ్విడి వెంకట రాజారావు:

పరువడి లేని క్రియలలో
పొరలుచు నపవాదములను పొందుట కంటెన్
పరువడి గూడిన చక్కని
కరణమ్మును నమ్ముకొనిన గలుగు శుభంబుల్.

పరువడిలేని కార్యములు పన్నుచు నిచ్చలు తోడివారితో
పరుషమునౌ నవాచ్యముల వాదములందు చరించ కుండగన్
పురువడి గూర్చు మైవడిని పోడిమి నందగ జేయు శ్రేష్ఠమౌ
కరణము నమ్ము వారలకు గల్గు శుభంబులు నిశ్చయమ్ముగన్. Raja Raohttps://www.blogger.com/profile/05936186499568823165noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90559585589109528292018-12-08T13:48:03.886+05:302018-12-08T13:48:03.886+05:30నా ప్రయత్నం :
కందం
దొరసాని రీతి వలువలు
మురిపించఁగ...నా ప్రయత్నం :

కందం
దొరసాని రీతి వలువలు
మురిపించఁగ ప్రేక్షకాళి పోగొన ధనమున్
బరుగిడ నటీమణులలం
కరణమ్మును నమ్ముకొనినఁ గలుఁగు శుభంబుల్

చంపకమాల
అరయఁగ నిత్యమున్ జనుల హస్తమునందున భూషణమ్ముగన్
బరిపరి వర్తమానముల పంచుచు బంధములెన్నొ గాచుచున్
స్థిరముగ నీ జగమ్ము నరచేతిని నా చరవాణి నిల్పఁ ద
త్కరణము నమ్ము వారలకు గల్గు శుభమ్ములు నిశ్చయమ్ముగన్

(చరవాణి అమ్మే వారలకు ఆదాయంతో శుభములు కలుగుతాయను భావము)
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49534094259153179902018-12-08T13:15:33.961+05:302018-12-08T13:15:33.961+05:30పరిణేత చచ్చి నంతట
తరుణుల జితిజేర్చునట్టి తరమది పోయ...పరిణేత చచ్చి నంతట
తరుణుల జితిజేర్చునట్టి తరమది పోయెన్
గరితల బ్రతుకుల లో సం
స్కరణమ్మును నమ్ముకొనినఁ గలుగు శుభంబుల్.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45648991074263476362018-12-08T12:19:40.456+05:302018-12-08T12:19:40.456+05:30కరణమొకండు వచ్చి యధికారము చక్కగ జేయుచుండె , సం
స్కర...కరణమొకండు వచ్చి యధికారము చక్కగ జేయుచుండె , సం
స్కరణములెన్నొ జేసె , నవి కాదని యా నరసింహుపట్ల ధి
క్కరణము జూపి యన్యులకు గౌరవ మీయ నతండు క్రుద్ధుడౌ
కరణము నమ్ము వారలకు గల్గు సుఖమ్ములు నిశ్చయమ్ముగన్
(ఇక్కడ నేను కరణాన్ని నమ్మేవారు అనే అర్థం లో కాక కరణం ఎవరిని నమ్ముతాడో వారికి సుఖంకలుగుతుందనే అర్థం తో పూరించాను . ఇక్కడ కరణం అంటే పి వి నరసింహా రావు గారు . ఆయన పట్ల అసమ్మతి చూపటం క్షేమం కాదని ఒక నాయకుడు మరొక నాయకునికి చెప్పినట్లు) Dhanikonda Ravi Prasadhttps://www.blogger.com/profile/14028653998309605762noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8963404002508792722018-12-08T12:07:37.451+05:302018-12-08T12:07:37.451+05:30వరదా కావుము మమ్మిల
విరుపుల మెరుపులు కురిసెడు భేషుగ...వరదా కావుము మమ్మిల
విరుపుల మెరుపులు కురిసెడు భేషుగ పదముల్
కురిపించుముమాపై,శుభ
*"కరణమ్మును నమ్ముకొనినఁ గలుగు శుభంబుల్"* యెనిశెట్టి గంగా ప్రసాద్https://www.blogger.com/profile/04662717512387055143noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56105396491538627842018-12-08T12:00:37.452+05:302018-12-08T12:00:37.452+05:30చిన్న సందేహము,
ఈ సమస్య వచ్చే శనివారం ఆకాశవాణి లో ...చిన్న సందేహము,
ఈ సమస్య వచ్చే శనివారం ఆకాశవాణి లో ప్రసారమవుతుందా లేక క్రిందటి వారము యిచ్చిన సమస్యా?
ఆకాశవాణిలో ప్రతీ వారము ఎన్ని గంటలకు సమస్య యివ్వడం జరుగుతుంది. పూరించుటకు గడువు ఎన్ని రోజులు మరియు ఆ పద్యం ఈ బ్లాగ్ లో యిస్తే చాలా? లేక ఇంకెవరికైనా పంపవలసి ఉంటుందా?చాగంటి చరణ్https://www.blogger.com/profile/16585140586597687745noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70091002392722145102018-12-08T11:45:54.577+05:302018-12-08T11:45:54.577+05:30ఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
బరువ...ఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)

బరువుగ బ్యాంకులప్పులను వంకర టింకర దుష్టబుద్ధితో
సరసపు వడ్డి తోడనహ శౌర్యము జూపుచు జేసి మెండుగా
తరుణము జూసి పారగను దాపున కోర్టు సమన్సులన్ నిరా
కరణము నమ్ము వారలకుఁ గల్గు శుభంబులు నిశ్చయమ్ముగన్ :)G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3869470267942075632018-12-08T11:30:07.394+05:302018-12-08T11:30:07.394+05:30నిరత ఋజు వర్తనుఁడు జన
వర హృద యావగత విబుధ వరుఁడు సు...నిరత ఋజు వర్తనుఁడు జన
వర హృద యావగత విబుధ వరుఁడు సుజనుఁ డౌ
ధరణీ సుర మాన ధనునిఁ
గరణమ్మును నమ్ముకొనినఁ గలుగు శుభంబుల్

పరుగిడు వారు శస్త్ర చయ భగ్నులు దుస్సహ భీత చిత్తు ల
స్థిరమతి వాగు వారి పయి దీర్ఘపు మత్తున నున్న వారి పై
నరిబల శూర సంయుతము నా శరణాగత దీన సత్కృపా
కరణము నమ్ము వారలకుఁ గల్గు శుభంబులు నిశ్చయమ్ముగన్

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11953980631636520572018-12-08T09:57:45.604+05:302018-12-08T09:57:45.604+05:30మైలవరపు వారి పూరణ
శంకరాభరణం.. సమస్యాపూరణం..
కర...మైలవరపు వారి పూరణ

శంకరాభరణం.. సమస్యాపూరణం..

కరణము నమ్ము వారలకు కల్గు శుభమ్ములు నిశ్చయమ్ముగన్ !!

పురములె కాదు , సూది మొనమోపిన భాగమునివ్వ ! క్రీడినా
పరమభయంకరుండు , ఘన బాహుబలుండగు భీముడుండగా
తిరిపము గోరనేల ? రణధీరులకాజి పరీక్ష ! జంకులే...
క ., రణము నమ్ము వారలకు కల్గు శుభమ్ములు నిశ్చయమ్ముగన్ !!

మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరిG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2581846895816535092018-12-08T09:45:25.404+05:302018-12-08T09:45:25.404+05:30కరణము దేనితో గలుగు గారణమెద్ది? మనంబు! తెల్వగా
కరణమ...కరణము దేనితో గలుగు గారణమెద్ది? మనంబు! తెల్వగా
కరణములే యధీనమున కాపథమున్ జనకుండ జేయగా
కరుగును బాపబుణ్యములు, కాయము దానికి మూలమంచు యా
కరణము నమ్ము వారలకుఁ గల్గు శుభంబులు నిశ్చయంబుగన్V.V. Balakrishnahttps://www.blogger.com/profile/16142971230024090051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14522168159825751902018-12-08T09:42:49.975+05:302018-12-08T09:42:49.975+05:30పరులేమియన్న మనలను
పరిహాసముచేసిన మరి పరమాత్మునికే
య...పరులేమియన్న మనలను
పరిహాసముచేసిన మరి పరమాత్మునికే
యెరుక యెరుకయని అంతః
కరణమ్మును నమ్ముకొనినఁ గలుగు శుభంబుల్V.V. Balakrishnahttps://www.blogger.com/profile/16142971230024090051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39317442079411648322018-12-08T09:42:00.981+05:302018-12-08T09:42:00.981+05:30నిరతముభజనలుసేయుచు
బరమాత్మునిగొల్చుకొఱకుభక్తియుతముగ...నిరతముభజనలుసేయుచు
బరమాత్మునిగొల్చుకొఱకుభక్తియుతముగ
న్సరళమగుమౌనమనునుప
కరణమ్మునునమ్ముకొనినగలుగుశుభంబుల్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66498245771008565932018-12-08T08:52:44.966+05:302018-12-08T08:52:44.966+05:30గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
...గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం
సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2868
సమస్య :: కరణము నమ్ము వారలకుఁ గల్గు శుభమ్ములు నిశ్చయమ్ముగన్.
*గతంలో గ్రామాలలో ఉండిన కరణములను నమ్ముకొంటే తప్పక శుభములు కలుగుతాయి* అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విశేషం.
సందర్భం :: సమస్యను పరిష్కరించేందుకోసం క్రమంగా ఉపయోగించదగిన సామ దాన భేద దండ అనే ఉపాయాలు నాలుగు ఉన్నాయి. మొదటి మూడు ఉపాయములు ఫలించనప్పుడు తప్పనిసరి పరిస్థితులలో మాత్రమే నాలగవ ఉపాయమైన రణమును నమ్ముకోవాలి అని యాజ్ఞ్యవల్క్య స్మృతి {2-347} లో ఈ క్రింది శ్లోకంలో చెప్పబడి ఉన్నది.

ఉపాయాః సామ దానం చ భేదో దణ్డస్తథైవ చ।
సమ్యక్ప్రయుక్తాః సిద్ధ్యేయుః దణ్డస్త్వగతికా గతిః॥
కాబట్టి ఇక వేఱే ఉపాయం లేదని అనుకొన్నప్పుడే రణమును నమ్ముకోవాలి అని విశదీకరించే సందర్భం.

త్వరపడి ముందు యుద్ధమని పల్కకు, సామము దాన భేదముల్
వరుసగ నుండె నమ్మగ, శుభప్రదముల్ జయ సిద్ధి గూర్చి సం
బరమిడు, మూడు రీతుల నుపాయములన్ ఫల సిద్ధి నందలే
క రణము నమ్ము వారలకుఁ గల్గు శుభమ్ములు నిశ్చయమ్ముగన్.
కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు. (8-12-2018)Kota Rajasekharhttps://www.blogger.com/profile/12720627768111925366noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27294131622622463232018-12-08T08:46:23.510+05:302018-12-08T08:46:23.510+05:30అరయుముగద్యపద్యములనద్భుతరీతినివ్రాయవీలు, వ్యా
కరణము...అరయుముగద్యపద్యములనద్భుతరీతినివ్రాయవీలు, వ్యా
కరణమునమ్మువారలకు,గలుగుశుభంబులునిశ్చయంబుగన్
గరముననాసదాశివునిగారవమొప్పగబూజజేయుచు
న్నురమునుసాక్షిగామనమునొక్కటిజేయుచుమౌనముండుచో
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.com