tag:blogger.com,1999:blog-6769183920316093900.post8983523734929122046..comments2024-03-29T11:49:25.461+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3290 (రమణి కుచంబుపై...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger72125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-25585604139205667192020-02-28T12:21:11.806+05:302020-02-28T12:21:11.806+05:30సమస్య:
"చెలువలు రసవత్కవితలఁ జెప్పం గలరే"...సమస్య:
"చెలువలు రసవత్కవితలఁ జెప్పం గలరే"

కందము

చెలగన్ సమస్య నేడిట
చెలువలు రసవత్కవితలఁ జెప్పం గలరే
యిలననుచుకందిబ్లాగునఁ
గలదిటరాజేశ్వరమ్మ కవిత జవాబై

గాదిరాజు మధుసూదనరాజుక్షత్రియ సాహిత్యము గాదిరాజు వారి బ్లాగుhttps://www.blogger.com/profile/12121701681361463485noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27541539647793623442020-02-24T16:36:09.890+05:302020-02-24T16:36:09.890+05:30శ్రమపడి శిల్పమున్ దొలచి శ్రావణ మెచ్చట మర్చిపోతివో ...శ్రమపడి శిల్పమున్ దొలచి శ్రావణ మెచ్చట మర్చిపోతివో
విమలుడ శ్రద్ధతో వెదుకు, వేదిక ప్రక్కనె యున్న శిల్పమా
రమణి కుచంబుపైఁ గలవు ఱంపముఁ గత్తియు, రాజహంసమున్
కమలము చెక్కువేళ యటఁ గాంచితి తెమ్మిటు వేగ పోయెదన్.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72805256080205043432020-02-24T15:11:43.860+05:302020-02-24T15:11:43.860+05:30చంపకమాల
భ్రమలను జూపి యిద్దరట భామనుఁ జేరఁగఁ గామ వాం...చంపకమాల
భ్రమలను జూపి యిద్దరట భామనుఁ జేరఁగఁ గామ వాంఛతో
నమలిన ప్రేమఁ జూపు నొక నాప్తుని మెచ్చగ విజ్ఞురాలిగన్
ధుమధుమలాడి మత్సరము దుష్టులు జూపఁగ నాప్తుడడ్డినన్
రమణి కుచంబుపైఁ గలవు ఱంపముఁ గత్తియు రాజహంసమున్గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77805433288594059252020-02-24T14:35:55.621+05:302020-02-24T14:35:55.621+05:30ఆటవెలది
అందమెంచి భర్త యాదరించఁ డని తాఁ
బాపలేడ్చు చ...ఆటవెలది
అందమెంచి భర్త యాదరించఁ డని తాఁ
బాపలేడ్చు చున్న పాలనీని
యతివ నరక మేగ యమకింకరులుఁ బట్ట
రమణి కుచముపైన ఱంపముండె!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59454323747141307032020-02-24T14:08:58.810+05:302020-02-24T14:08:58.810+05:30కొమరుని పెండ్లి సంబరము కోసము ధారణ జేయనెంచగన్
రమకయి...కొమరుని పెండ్లి సంబరము కోసము ధారణ జేయనెంచగన్
రమకయి హారమందిడిరి ఱంపము గత్తియు రాజ హంసముల్
యమరిన మాల నొక్కపరి యద్దము నందునజూసి దాల్చగన్
రమణి కుచంబుపైఁ గలవు ఱంపముఁ గత్తియు రాజహంసమున్Sitharamayya Solasahttps://www.blogger.com/profile/06107610081658851259noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2915261062399705762020-02-24T13:03:00.943+05:302020-02-24T13:03:00.943+05:30కమలమువోలె విచ్చుకుని ,కానుకలివ్వగగోరునట్టియా
రమణిన...కమలమువోలె విచ్చుకుని ,కానుకలివ్వగగోరునట్టియా
రమణినిగాంచగా,యమిత,రాగములెన్నియొతానె బల్కు చున్
క్రమమునతానుదగ్గరయి ,కామవినోదినిగాచరించుయా
రమణికుచంబుపై గలవు ,ఱంపము కత్తియు రాజహంసమున్

రావెలపురుషోత్తమరావు
(సవరణ పాఠము ధన్యవాదాలతో)

purushothamarao ravelahttps://www.blogger.com/profile/02579936586334013963noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21031008772169252782020-02-24T12:55:36.089+05:302020-02-24T12:55:36.089+05:30Dhanyavaadaalu guruvaryaa Dhanyavaadaalu guruvaryaa purushothamarao ravelahttps://www.blogger.com/profile/02579936586334013963noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43058012999432105492020-02-24T12:55:05.927+05:302020-02-24T12:55:05.927+05:30Dhanyavaadaalu guruvaryaa Dhanyavaadaalu guruvaryaa purushothamarao ravelahttps://www.blogger.com/profile/02579936586334013963noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31996530141998747542020-02-24T12:27:45.865+05:302020-02-24T12:27:45.865+05:30సుమములు గండశైలములు చుక్కలు శూలము లున్న చీరనే
ప్రమ...సుమములు గండశైలములు చుక్కలు శూలము లున్న చీరనే
ప్రమదకు ప్రేమతో నిడగ బావ, విచక్షణ తోడ నామెయే
యమరిక తోడ గట్ట నది యంగన యందము బెంచె చూడుమా
రమణి కుచంబుపైఁ గలవు ఱంపముఁ గత్తియు రాజహంసమున్విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2093623039593069982020-02-24T12:12:54.461+05:302020-02-24T12:12:54.461+05:30కదిసిన వడిఁ గోయుఁ గరమును గోమలి
దూఁక నేల నీకుఁ బోక...కదిసిన వడిఁ గోయుఁ గరమును గోమలి
దూఁక నేల నీకుఁ బోకు దరికి
వెఱ్ఱిదనము నూని వీఁగిన బగులు బు
ఱ్ఱ మణి కుచముపైన ఱంపముండె

సమముగ నాత్మ రక్షణకు శార్వరి వచ్చిన చోర కాయమే
కుములక ధైర్య ముండుటకుఁ గూర్చఁగ భద్రము నెంచి వారలే
యమరి క్రమమ్ముగా నచట యందము లొల్కుచు వింత గాంచు మ
ఱ్ఱ మణి కుచంబుపైఁ గలవు ఱంపముఁ గత్తియు రాజహంసమున్

[అఱ్ఱ మణి కుచము = శ్రేష్ఠపు పెట్టె యఱ గుండెలలో (లోపల), రాజహంసపు బొమ్మ]
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14646405107780582552020-02-24T11:57:37.151+05:302020-02-24T11:57:37.151+05:30తమదగు రీతినం నరులు ద్రావుచు మత్తున దూగుతున్ పడన్
ర...తమదగు రీతినం నరులు ద్రావుచు మత్తున దూగుతున్ పడన్
రమణము దప్పుచున్ వెలదులం గవయంగ దలంపు మానుమా
గమనము నీవెరుంగుమికఁ గానవదేలను మాయలాడియౌ
రమణి కుచంబుపైఁ గలవు ఱంపముఁ గత్తియు రాజహంసమున్Yajneshhttps://www.blogger.com/profile/13514915102715332904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89529205552861669682020-02-24T11:24:17.544+05:302020-02-24T11:24:17.544+05:30రమణికుచంబుపైగలవుఱంపముగత్తియురాజహంసమున్
రమణికుచంబు...రమణికుచంబుపైగలవుఱంపముగత్తియురాజహంసమున్
రమణికుచంబుజూచితిరె!ఱంపములాదిగనున్నవంటిరే!
విమలమనంబుతోసతులవీక్షణజేయుచుగౌరవించుచున్
రమణులజూడగావలెనురామునిపత్నియసీతమాతగాsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25529104087483141412020-02-24T11:03:16.883+05:302020-02-24T11:03:16.883+05:30సమయపురీశుడార్యముడుచక్కనిశిల్పములన్ సృజింపగా
విమలున...సమయపురీశుడార్యముడుచక్కనిశిల్పములన్ సృజింపగా
విమలునిశిల్పినట్లునిలిపెన్ పనిసాగుచుండచెక్కచే
నమరెనుపెద్దశిల్పములునచ్చటనాపనిముట్లుకన్పెడెన్
రమణి కుచంబుపైఁ గలవు ఱంపముఁ గత్తియు రాజహంసమున్

గాదిరాజు మధుసూదనరాజుక్షత్రియ సాహిత్యము గాదిరాజు వారి బ్లాగుhttps://www.blogger.com/profile/12121701681361463485noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74181034376628731162020-02-24T10:40:03.036+05:302020-02-24T10:40:03.036+05:30..............🌻శంకరాభరణం🌻...............
........................🌻శంకరాభరణం🌻...............
..................🤷🏻♂సమస్య 🤷♀....................
"రమణి కుచముపైన ఱంపముండె"

సందర్భము: ఒకనాడు సీత తొడపై తల వుంచి రాముడు నిదురిస్తుండగా ఒక కాకి సీత కుచాన్ని పదే పదే పొడువసాగింది. సీత పారదోలే ప్రయత్నం చేస్తే ఫలించలేదు. నడుము పట్టెడతో కొడుదా మంటే చీర జారసాగింది. రాముడు దిగ్గున మేల్కొని నవ్వగా సీత సిగ్గు పడింది.
రాము డోదార్చి నిద్రలో పడ్డాడు. సీతకూ క్రమంగా కళ్ళు మూతలు పడుతుండగా కాకి మళ్ళీ తీవ్రంగా పొడిచింది. నెత్తుటిబిందువులు పడి రామునికి నిద్రాభంగ మయింది. కాకి కంటబడగా ఆయన కన్ను లెఱ్ఱబడ్డాయి.
" ఇలా రుధిర బిందువులు కారుతున్నా యేమిటి? రమణి (సీత) కుచంపై రంపం పెట్టి ఎవరో కోస్తున్నారా!" అన్నాడు.
ఆ వృత్తాంతమే సీత ఆంజనేయునితో చెబుతున్నది పద్యంలో..
పిదప రాముడు ఒక దర్భను తీసుకొని బ్రహ్మాస్త మభిమంత్రించి కాకిపై వదలగా మూడు లోకాలూ తిరిగివచ్చి రామునే శరణు పొందినది. రాముడు కరుణించినాడు. బ్రహ్మాస్తం వ్యర్థం కారా దంటే తన కుడి కన్ను నర్పించి ప్రాణం రక్షించుకున్నది కాకి.
చిత్రకూటంలో జరిగిన పై సంఘటనను ఒక జ్ఞాపకంగా భర్తతో చెప్పు మని (ఇదం శ్రేష్ఠ మభిజ్ఞానం బ్రూయాస్త్వం తు మమ ప్రియమ్..) సీత హనుమకు వివరించింది. (సుం.కాం. 38-12 నుంచి 39)

*అభిజ్ఞానము*

అలసి నా తొడపయి నానాడు శయనించి,

ధవుడు నిదుర చెదరఁ దగ వచించె..

"నొనర రుధిర మిట్టు లొలికించుచుండెనే!

రమణి కుచముపైన ఱంప ముండె"

✍️~డా.వెలుదండ సత్యనారాయణ
పరమార్థ కవి
24.02.20
-----------------------------------------------------------వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6610049185654510192020-02-24T10:36:53.322+05:302020-02-24T10:36:53.322+05:30చిత్రకారుడొకడు చిత్రించు పటముల
చిత్రమొకటి జూడ చిత్...చిత్రకారుడొకడు చిత్రించు పటముల
చిత్రమొకటి జూడ చిత్రమాయె
జీవముట్టిపడుచు చిరునవ్వు లొలికెడు
రమణి కుచము నందు ఱంపముండె!!!sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69788477751099053372020-02-24T10:34:25.382+05:302020-02-24T10:34:25.382+05:30ధన్యవాదాలండీ శంకరయ్యగారూ!ధన్యవాదాలండీ శంకరయ్యగారూ!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8780304985471740022020-02-24T10:33:28.293+05:302020-02-24T10:33:28.293+05:30వివరణమునఁ జిన్న సవరణతో...
[సర్వమత సమత్వమును కోరుక...వివరణమునఁ జిన్న సవరణతో...

[సర్వమత సమత్వమును కోరుకొనెడి యొక రాజవంశీకురా లానాఁటి వివిధ మత చిహ్నములను తన యెదపైఁ బచ్చబొట్లుగాఁ బొడిపించుకొనిన సంఘటనను గురించి యిరువురు పరిచారికలు మాటలాడుకొను సందర్భము]

"సమహితశాంతికామి, సువిశాలదృగార్తదయార్ద్రచిత్త, స
ర్వమత సమత్వభావన విభాసిలఁ గాంక్షిలునట్టిదై, కడున్
దమి మెయిఁ బచ్చబొట్టులను దాఁ బొడిపించెను! వానిఁ జూడు! మా
రమణి కుచంబుపైఁ గలవు, ఱంపముఁ గత్తియు రాజహంసమున్!"మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32565434851042838992020-02-24T10:33:15.402+05:302020-02-24T10:33:15.402+05:30ఏమిగలదొ?చూడరెవరుబతియుదప్ప
రమణికుచముపైన,ఱంపముండె
ని...ఏమిగలదొ?చూడరెవరుబతియుదప్ప
రమణికుచముపైన,ఱంపముండె
నింటియటకమీద కంటివె!యిటులిమ్ము
కట్టెకోయవలయుగడపకొఱకుsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-304736501309601772020-02-24T09:24:40.406+05:302020-02-24T09:24:40.406+05:30హతవిధీ! వ్రణమయె యెడదను వనితకు మానకసలుపుచును మరణ...హతవిధీ! వ్రణమయె యెడదను వనితకు మానకసలుపుచును మరణమెయన |
శస్త్ర వైద్యమయెను,స్వస్థత కూర్చను |
"రమణి కుచముపైన ఱంపముండెకుసుమ ఉప్పలపాటిhttps://www.blogger.com/profile/10600514770770423535noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54238982807797527142020-02-24T09:23:42.887+05:302020-02-24T09:23:42.887+05:30హతవిధీ! వ్రణమయె యెడదను వనితకు మానకసలుపుచును మరణ...హతవిధీ! వ్రణమయె యెడదను వనితకు మానకసలుపుచును మరణమెయన |
శస్త్ర వైద్యమయెను,స్వస్థత కూర్చను |
"రమణి కుచముపైన ఱంపముండెకుసుమ ఉప్పలపాటిhttps://www.blogger.com/profile/10600514770770423535noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85968036244670038432020-02-24T08:32:52.435+05:302020-02-24T08:32:52.435+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51574308002047548642020-02-24T08:30:51.145+05:302020-02-24T08:30:51.145+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61872549317136379682020-02-24T08:30:10.864+05:302020-02-24T08:30:10.864+05:30ధన్యవాదములు గురుదేవా,నమస్సులు!!ధన్యవాదములు గురుదేవా,నమస్సులు!!seethadevi gurramhttps://www.blogger.com/profile/01213229147949678726noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11029886656263330862020-02-24T08:20:54.350+05:302020-02-24T08:20:54.350+05:30కృతజ్ఞతాపూర్వక నమస్కృతులు
🙏కృతజ్ఞతాపూర్వక నమస్కృతులు
🙏యనమండ్ర అశ్వత్థ నారాయణ మూర్తిhttps://www.blogger.com/profile/10000000153578301420noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29889109127858230192020-02-24T08:13:16.634+05:302020-02-24T08:13:16.634+05:30ధన్యోస్మి శంకరార్యా, నమస్సులు 🙏🙏ధన్యోస్మి శంకరార్యా, నమస్సులు 🙏🙏కళ్యాణ్ చక్రవర్తిhttps://www.blogger.com/profile/11101774722063061051noreply@blogger.com