tag:blogger.com,1999:blog-6769183920316093900.post9009037902895540348..comments2024-03-19T09:23:13.755+05:30Comments on శంకరాభరణం: సమస్య - 4070కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger36125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-82768100758484912052022-05-06T08:24:14.931+05:302022-05-06T08:24:14.931+05:30మెక్కెను విచ్చలవిడిగా
కుక్కలు,గడ్డితినె కొనెను గోవ...మెక్కెను విచ్చలవిడిగా
కుక్కలు,గడ్డితినె కొనెను గోవు,లమిషమున్
మిక్కిలి గానాశించుచు
చిక్కుకొ నివిలవిలలాడె చిరుత యువలలో
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87626446447858062002022-05-05T13:55:45.170+05:302022-05-05T13:55:45.170+05:30చక్కగ పూరణజేయుము
మక్కువగా జదువగలరు మదిలోనవ్వే
పక్క...చక్కగ పూరణజేయుము
మక్కువగా జదువగలరు మదిలోనవ్వే
పక్కనవారికి జేరును
కుక్కలుగడ్డిదినె గొనెనుగోవు లమిషమున్Eswarappakkavihttps://www.blogger.com/profile/00408795795045748400noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87615701596504487812022-05-05T13:26:10.309+05:302022-05-05T13:26:10.309+05:30చిక్కఁగఁ గాల వశమ్మున
దక్కును బ్రాణమ్ము లంచుఁ దమ క...చిక్కఁగఁ గాల వశమ్మున
దక్కును బ్రాణమ్ము లంచుఁ దమ కెండినచో
డొక్క లగుఁ దారుమారుగఁ
గుక్కలు గడ్డిఁ దినెఁ గొనెను గోవు లమిషమున్

నిక్కము మారు నర్థములు నిల్పఁ బదమ్ముల నన్య రీతులం
జక్కని పద్యపాదముల సత్యము కానము చింత సేయ నిం
దక్కజ మించుకేఁ జదువ నాగి విరామము లన్వయించుచుం
గుక్కలు, పచ్చిగడ్డిఁ దినె గోవులు, మ్రింగెను బిల్లి మాంసమున్

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75833669323897625422022-05-05T11:16:41.538+05:302022-05-05T11:16:41.538+05:30కుక్కలు పచ్చిగడ్డిఁ దినె గోవులు మ్రింగెను పిల్లి మ...కుక్కలు పచ్చిగడ్డిఁ దినె గోవులు మ్రింగెను పిల్లి మాంసమున్
రక్కస పాలనంబకట రావణు రాజ్యము వాని వైలమే
యుక్కడఁగించె రాముడు మహోన్నత ధర్మ సమాశ్రయంబుగా
నెక్కొనె రామ రాజ్యమిల నీమమునన్ జనులుల్లసిల్లగాSuryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70904801865961429552022-05-05T11:16:22.442+05:302022-05-05T11:16:22.442+05:30ఒక్క ప్రయత్నమున్ దివియ నోట్లు గడింపగ నోట్లు పంచి చ...ఒక్క ప్రయత్నమున్ దివియ నోట్లు గడింపగ నోట్లు పంచి చే
జిక్కగ రాజ పీఠమిక జెల్లుగ బొక్కసమెల్ల దోచుచున్
నక్కల వంటి నాయకులు నాశమొనర్పగ దేశమందునన్
కుక్కలు పచ్చిగడ్డిఁ దినె గోవులు మ్రింగెను పిల్లి మాంసమున్Suryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58530647656550951742022-05-05T09:32:20.213+05:302022-05-05T09:32:20.213+05:30క్రమాలంకార పు అన్వయపు పూరణము
నక్కినతని గని మొరి...క్రమాలంకార పు అన్వయపు పూరణము

నక్కినతని గని మొరిగెను,
ప్రక్కన గలజలమునెటుల పసువులు త్రాగెన్ ,
నక్కలు తినుచుండు నెపుడు
కుక్కలు ,గడ్డి దినె గొనెను గోవుల,మిషమున్

pks kumarhttps://www.blogger.com/profile/03349436606399506643noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21417023252034300862022-05-05T08:08:27.724+05:302022-05-05T08:08:27.724+05:30క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:
ఇక్...క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:

ఇక్కను బెల్లమున్ వెరజి యిమ్ముగ మెక్కెను దొడ్డియందునన్
కుక్కలు, పచ్చిగడ్డి దినె గోవులు, మ్రింగెను పిల్లి మాంసమున్
రెక్కల నల్లలాడుచు ధరిత్రిని జేరిన గ్రద్ద తృప్తిగా
మిక్కిలి యాకలిన్ పులులు మెక్కెను కాననమందు జింకలన్.Raja Raohttps://www.blogger.com/profile/05936186499568823165noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50254316167023048332022-05-05T06:53:40.312+05:302022-05-05T06:53:40.312+05:30మక్కువతోడ చేకొనుచు మన్నన చేసి గృహమ్ములందునన్
చక్కన...మక్కువతోడ చేకొనుచు మన్నన చేసి గృహమ్ములందునన్
చక్కని ప్రేమతో జనులు జంతువులన్ భరియించు చుందురే
చిక్కు ప్రశాంతి యంచు, నిలు చెంగున దూకుచు మెక్క నన్నమున్
కుక్కలు, పచ్చిగడ్డిఁ దినె గోవులు, మ్రింగెను పిల్లి మాంసమున్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49751372071567559742022-05-05T05:30:52.433+05:302022-05-05T05:30:52.433+05:30🙏ధన్యోస్మి గురుదేవా!🙏🙏ధన్యోస్మి గురుదేవా!🙏గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19570936249229429502022-05-05T04:19:47.696+05:302022-05-05T04:19:47.696+05:30మెక్కుట నేర్చిన నేతలు
దక్కిన నే కొంచ మైన ధైర్...మెక్కుట నేర్చిన నేతలు
దక్కిన నే కొంచ మైన ధైర్యము గాగన్ జక్కగ లంచము పేరున
గుక్కలు గడ్డి దినె గొనెను గోవు లమిషమున్ !? కరణం రాజే శ్వర రావుhttps://www.blogger.com/profile/16919634889714228106noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1422346599061239972022-05-05T02:58:39.052+05:302022-05-05T02:58:39.052+05:30చక్కగ సంరక్షణమని
దక్కగ నొక్కిరి విరాళ ధనము ననువున...చక్కగ సంరక్షణమని
దక్కగ నొక్కిరి విరాళ ధనము ననువునన్
టక్కరి వారలు; అకటా!
కుక్కలు గడ్డిఁ దినెఁ; గొనెను గోవు లమిషమున్

Siva Prasad Chavalihttps://www.blogger.com/profile/14326995799303233308noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31290775442694765352022-05-05T02:53:56.365+05:302022-05-05T02:53:56.365+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Siva Prasad Chavalihttps://www.blogger.com/profile/14326995799303233308noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31112072739761741972022-05-05T01:41:55.813+05:302022-05-05T01:41:55.813+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Raja Raohttps://www.blogger.com/profile/05936186499568823165noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30589520320518984182022-05-05T00:30:32.329+05:302022-05-05T00:30:32.329+05:30క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:
అక...క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:

అక్కజముగ కరువేర్పడ
నెక్కడ నశనము లభించని గతి యమరగన్
బిక్కై నుసుఱును నిల్పగ
కుక్కలు గడ్డితినె గొనెను గోవు లమిషమున్. Raja Raohttps://www.blogger.com/profile/05936186499568823165noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-92224505824326253852022-05-05T00:21:32.647+05:302022-05-05T00:21:32.647+05:30అక్కట మునిశాపముతో
గ్రక్కున మృగరూపునొంది కాలాంతకులే...అక్కట మునిశాపముతో
గ్రక్కున మృగరూపునొంది కాలాంతకులే
మిక్కుటముగతినసాగిరి
కుక్కలు గడ్డిఁ దినెఁ గొనెను గోవు లమిషమున్M.B.G.TILAKhttps://www.blogger.com/profile/15935244352865181287noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65694630030522212402022-05-04T23:28:32.395+05:302022-05-04T23:28:32.395+05:30చక్కని రాజ్య పాలనము సల్పగ రాముడు ధర్మ మూర్తి యై
నె...చక్కని రాజ్య పాలనము సల్పగ రాముడు ధర్మ మూర్తి యై
నెక్కొనె సంపదల్ సిరులు నివ్వటిలెన్ గన జీవనంబులున్
మిక్కిలి సంతసం బలర మేవడి తోడుత బాలు ద్రావగన్
*గుక్కలు, పచ్చిగడ్డిఁ దినె గోవులు, మ్రింగెను పిల్లి మాంసమున్*Mantravadi V.V. Satyanarayanahttps://www.blogger.com/profile/03013847160804300797noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21036685770907867552022-05-04T23:26:25.023+05:302022-05-04T23:26:25.023+05:30నిక్కము కాని కథ నొకటి
వక్కా ణించమని తిక్కవానిని కో...నిక్కము కాని కథ నొకటి
వక్కా ణించమని తిక్కవానిని కోరన్
గ్రక్కున నతడిటుల బలికె
“కుక్కలు గడ్డిఁ దినెఁ గొనెను గోవు లమిషమున్”sitharamayya solasahttps://www.blogger.com/profile/07903063110862282329noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34527746075623156372022-05-04T23:22:26.081+05:302022-05-04T23:22:26.081+05:30మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47456626617296184712022-05-04T23:22:01.479+05:302022-05-04T23:22:01.479+05:30మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39963823221213731482022-05-04T23:21:36.003+05:302022-05-04T23:21:36.003+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66890632859146996962022-05-04T23:21:04.540+05:302022-05-04T23:21:04.540+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91139190299289628742022-05-04T23:20:39.797+05:302022-05-04T23:20:39.797+05:30మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72829436474592284062022-05-04T23:20:02.366+05:302022-05-04T23:20:02.366+05:30మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51652027786257003472022-05-04T23:19:31.539+05:302022-05-04T23:19:31.539+05:30మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2270811772256149432022-05-04T23:18:51.040+05:302022-05-04T23:18:51.040+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'చిక్కగ' టై...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'చిక్కగ' టైపాటు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com