tag:blogger.com,1999:blog-6769183920316093900.post901063186693484291..comments2024-03-28T17:55:25.732+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణం - 69కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-62848205959429010932019-03-27T15:44:47.146+05:302019-03-27T15:44:47.146+05:30అతివ పతివ్రత నవ్వుచు,
సతి తోడుత వెడలుచుండి శ్రావణ...అతివ పతివ్రత నవ్వుచు,
సతి తోడుత వెడలుచుండి శ్రావణ మందున్
మితి మీరంగను తడిసి వ
సతిఁ గోరినవాని కింట స్థానం బొసఁగెన్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50112668716164047652010-08-18T07:16:41.829+05:302010-08-18T07:16:41.829+05:30రవి గారూ,
అత్యుత్తమమైన పూరణ. అభినందనలు.
రాజేశ్వరి...రవి గారూ,
అత్యుత్తమమైన పూరణ. అభినందనలు.

రాజేశ్వరి గారూ,
రెండవ పాదంలో యతి తప్పింది. భావంకూడ సందిగ్ధంగా ఉంది.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30473320212154702862010-08-18T07:08:18.278+05:302010-08-18T07:08:18.278+05:30సతి యనగ నర్ధ భాగము
సతతము వెన్నంటి గాచు పతి భక్తి ...సతి యనగ నర్ధ భాగము
సతతము వెన్నంటి గాచు పతి భక్తి నిడన్
యతికైన నర్ధ రాత్రము
సతి గోరిన వాని కింట స్థానంబొసగెన్రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7930212047894209402010-08-17T16:59:48.645+05:302010-08-17T16:59:48.645+05:30సతతము ధర్మము నెఱఁపెడు
యతులిత గుణధాముఁడయిన హాలికవరు...సతతము ధర్మము నెఱఁపెడు
యతులిత గుణధాముఁడయిన హాలికవరుఁడో
యతిథి తన గృహము వచ్చి వ
సతిఁ గోరిన, వాని కింట స్థానం బొసఁగెన్.రవిhttps://www.blogger.com/profile/04483604895055410787noreply@blogger.com