tag:blogger.com,1999:blog-6769183920316093900.post9016403507651119760..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: దత్తపది - 89 (మబ్బు-వాన-జల్లు-వరద)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger59125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-79315771636199905612016-06-11T19:43:28.256+05:302016-06-11T19:43:28.256+05:30బాగుంది మీ పూరణ. అభినందనలు.బాగుంది మీ పూరణ. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72431065677485844882016-06-11T19:42:41.481+05:302016-06-11T19:42:41.481+05:30మీ పూరణ బాగుంది.
రెండవపాదంలో ప్రాస తప్పింది. ‘నరవ...మీ పూరణ బాగుంది.
రెండవపాదంలో ప్రాస తప్పింది. ‘నరవర’ అని ప్రత్యయం లేకుండా ప్రయోగించారు.
‘నెపము|తో హర్షాహ్వాన మంపితో ధర్మునికిన్... జనె నరపతి తమ్ముల...’ అనండి. (పంపితో=పంపినావా? ఈ పద్యాన్ని శకుని దుర్యోధనునితో అన్నట్టుగా ఊహిస్తే సరి!)కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89765788075242060312016-06-11T19:38:11.907+05:302016-06-11T19:38:11.907+05:30సవరించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.సవరించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73967029933948558172016-06-11T19:37:31.283+05:302016-06-11T19:37:31.283+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘శరజల్లులు’ అని సమాస...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘శరజల్లులు’ అని సమాసం చేయరాదు. ‘విడువక సెలజల్లుల...’ అందామా? (సెల=బాణము)కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3219253274109188652016-06-11T19:30:53.112+05:302016-06-11T19:30:53.112+05:30‘ఊకదంపుడు’ గారూ,
బహుకాల దర్శనం... సంతోషం!
మీ పూరణ ...‘ఊకదంపుడు’ గారూ,
బహుకాల దర్శనం... సంతోషం!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘పూజల్లుల నిడి’ లో ‘నడి’ అని టైపాటు అనుకుంటాను.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50174244054601408762016-06-11T19:27:23.086+05:302016-06-11T19:27:23.086+05:30(సవరించిన పూరణ...)
రాయబారిగా వచ్చి తన యింట విడిది ...(సవరించిన పూరణ...)
రాయబారిగా వచ్చి తన యింట విడిది చేసిన శ్రీకృష్ణునితో విదురుని పల్కులు.......

పాండవులకు రాజ్యభాగ మబ్బునొకొ? నీ
వానతిచ్చినంత మౌనము విడి
మోజు తీర గ్రుడ్డిరా జల్లుఁడ వని నీ
కోరిక నిడునొక్కొ? శౌరి! వరద!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14461063027440418632016-06-11T19:26:56.306+05:302016-06-11T19:26:56.306+05:30కామేశ్వర రావు గారూ,
నా పూరణ మీకు నచ్చినందుకు సంతో...కామేశ్వర రావు గారూ,
నా పూరణ మీకు నచ్చినందుకు సంతోషం. మీ సవరణకు ధన్యవాదాలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71595647845431910072016-06-11T19:05:21.350+05:302016-06-11T19:05:21.350+05:30పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీపూరణ యద్భుతముగ...పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీపూరణ యద్భుతముగనున్నది.
“యాజినాపి గ్రుడ్డిరా జల్లుఁడ వని నీ” యనిన నింకనూ బాగుండునేమొ?
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61641685179931144052016-06-11T19:03:21.985+05:302016-06-11T19:03:21.985+05:30యుద్ధరంగమున శ్రీకృష్ణునితో అర్జునుడు:
అయిన వారిఁ ...యుద్ధరంగమున శ్రీకృష్ణునితో అర్జునుడు:

అయిన వారిఁ జంప నధికారమబ్బుటన్
వలదనంగ కేశవా! నను విడి
యాదు కొనఁగ నీకు నంజల్లు ఘటియింతుఁ
గరుణఁ జూపి వరద! కదలుమయ్య!!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65056870228208993732016-06-11T17:58:44.739+05:302016-06-11T17:58:44.739+05:30దుర్యోధనుడు ధర్మజుని జూదానికి పిలిపించిన సందర్భం. ...దుర్యోధనుడు ధర్మజుని జూదానికి పిలిపించిన సందర్భం. ఇక్కడ మోహము = అజ్ఞానము అన్న అర్ధంలో వాడాను.

స్నేహమ్మబ్బునను నెపము
నన్ హర్షాహ్వానమంపె నా ధర్మునికిన్
మోహము వెదజల్లునటుల్
తా హస్తిన జనె నరవర దమ్ముల తోడన్|| తంగిరాల సుందర రఘురాంhttps://www.blogger.com/profile/09148710658826000061noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69013746611660822532016-06-11T17:48:07.975+05:302016-06-11T17:48:07.975+05:30గురువు గారికి నమస్కారములు సవరించి పూరించాను. పరిశీ...గురువు గారికి నమస్కారములు సవరించి పూరించాను. పరిశీలించ గోరుతాను. ధన్య వాదములు.
మబ్బు తెరలు విడి వడగ మత్స్య రాజు
పాండు సుతుల కాహ్వానము పలికె! నంత
విరటు రాజ్యాన కురిసె దీవెనల జల్లు
ధర్మము వరద వాఱుచు తనివి తీరె!
Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42739396843973760952016-06-11T17:22:07.146+05:302016-06-11T17:22:07.146+05:30పద్మవ్యూహమందలి విశేషాలను వేగువొకడు యెప్పటికప్పుడు ...పద్మవ్యూహమందలి విశేషాలను వేగువొకడు యెప్పటికప్పుడు ధర్మరాజుకు వివరిస్తున్నట్టుగా ఊహించిన పద్యము

పాండవా! నవయువకుడౌ పార్థ సుతుడు
శత్రు సైన్యమబ్బుర పడు చందముగను
విడువక శర జల్లుల కురిపించు చుండ
రక్తపు వరదలే పారె రణము నందువిరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60992391785390680912016-06-11T17:06:02.326+05:302016-06-11T17:06:02.326+05:30అరయఁ గర మబ్బురము తోడ నర్జనునిఁ గ
ని, పరువాననున్న...అరయఁ గర మబ్బురము తోడ నర్జనునిఁ గ
ని, పరువాననున్న ఉలూచి నెమ్మిక గొని,
చంపకములును మల్లె పూజల్లుల నడి,
త్వరగొనియె మారె నరవర దయిత గానుఊకదంపుడుhttps://www.blogger.com/profile/13750830717418690725noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15181578589818115012016-06-11T16:34:35.395+05:302016-06-11T16:34:35.395+05:30కామేశ్వర రావు గారూ, ధన్యవాదాలు. అది నా దృష్టికి రా...కామేశ్వర రావు గారూ, ధన్యవాదాలు. అది నా దృష్టికి రాని టైపు దోషం. ‘రిపులెల్ల’ అని ఉండవలసింది. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82345337770322725392016-06-11T16:27:47.170+05:302016-06-11T16:27:47.170+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41478273338186964822016-06-11T16:27:19.955+05:302016-06-11T16:27:19.955+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘తాళ డిక| యేల రావా’ ...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘తాళ డిక| యేల రావా’ అనండి. ఇక ద్రుతాంతం కాదు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42150432981745437542016-06-11T16:26:20.613+05:302016-06-11T16:26:20.613+05:30కృష్ణారావు గారు మీపూరణ చాలా బాగుంది. నాల్గవ పాదముల...కృష్ణారావు గారు మీపూరణ చాలా బాగుంది. నాల్గవ పాదములో గణ దోషమైనది. చూడండి.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64251264036603337072016-06-11T16:25:12.603+05:302016-06-11T16:25:12.603+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘వంశవరద’... వంశమునకు...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘వంశవరద’... వంశమునకు వరమునిచ్చువాడన్న అర్థమైతే సరి! వంశమనే వరద అంటే దుష్టసమాసం అవుతుంది. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85439711145601529832016-06-11T16:23:31.839+05:302016-06-11T16:23:31.839+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘శరముల వాన’ కదా!మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘శరముల వాన’ కదా!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43119016765879736982016-06-11T16:22:28.876+05:302016-06-11T16:22:28.876+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72200133398179637372016-06-11T16:22:04.649+05:302016-06-11T16:22:04.649+05:30సవరించిన పూరణ బాగుంది. అభినందనలు.సవరించిన పూరణ బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12658372752648328952016-06-11T16:21:28.540+05:302016-06-11T16:21:28.540+05:30మీ రెండు (ఈనాటి, నిన్నటి) పూరణలు బాగున్నవి. అభినంద...మీ రెండు (ఈనాటి, నిన్నటి) పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65225675125152966972016-06-11T16:20:20.679+05:302016-06-11T16:20:20.679+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘ఆకసంబె...’ అని ఉండా...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘ఆకసంబె...’ అని ఉండాలి. ‘విల్లు+అందున’ అన్నపుడు సంధి నిత్యం, విసంధిగా వ్రాయరాదు. ‘కృష్ణ యనె’ అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88250301111771245402016-06-11T16:18:08.718+05:302016-06-11T16:18:08.718+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17105226268584863792016-06-11T16:14:31.240+05:302016-06-11T16:14:31.240+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com