tag:blogger.com,1999:blog-6769183920316093900.post9024936994534119208..comments2024-03-29T03:49:15.921+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2023 (ధాన్యముఁ గని రైతు...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger87125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-30268307772422288442018-09-28T20:47:13.192+05:302018-09-28T20:47:13.192+05:30తక్కువ ధర జేయు తనదైన నెర్రటి
ధాన్యము గని కినియు ద...తక్కువ ధర జేయు తనదైన నెర్రటి
ధాన్యము గని కినియు దార క్రుళ్ళ...
చుక్కలవలె మెరియు ప్రక్కింటి బసుమతి
ధాన్యముఁ గని...రైతు తల్లడిల్లె :)G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42780524640677560192016-05-05T12:36:16.739+05:302016-05-05T12:36:16.739+05:30ఆర్యా ధన్యవాదములు.సవరించి వ్రాస్తున్నాను
సమయమెరిగి...ఆర్యా ధన్యవాదములు.సవరించి వ్రాస్తున్నాను
సమయమెరిగి కూర్మి సాగు చేసిన కూడ
దైవ కరుణ తోడు తనకు లేక
గుబులు పుట్టె,పంట దిగుబడి తగ్గగా
ధాన్యముఁగని రైతు తల్లడిల్లె
హనుమంత రావుhttps://www.blogger.com/profile/00216106872389007892noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8170076253148246672016-05-05T11:50:55.920+05:302016-05-05T11:50:55.920+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87849539177444998172016-05-05T11:50:09.976+05:302016-05-05T11:50:09.976+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘బాగ’ అనరాదు. ‘బాగు...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘బాగ’ అనరాదు. ‘బాగుగా’ సాధువు. ‘ధర లధికము పలుకు’ అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78525563272026090702016-05-05T11:48:41.591+05:302016-05-05T11:48:41.591+05:30అంజయ్య గౌడ్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. అంజయ్య గౌడ్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50039744962222933802016-05-05T11:47:27.889+05:302016-05-05T11:47:27.889+05:30హనుమంత రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
...హనుమంత రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘కృప’ అన్నచోట గణదోషం. ‘దైవ కరుణ’ అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-92038110891729154982016-05-05T11:45:32.078+05:302016-05-05T11:45:32.078+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59855845537383569072016-05-05T11:44:30.031+05:302016-05-05T11:44:30.031+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32627207491279000472016-05-05T11:43:29.216+05:302016-05-05T11:43:29.216+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21129266019718780902016-05-05T11:41:06.481+05:302016-05-05T11:41:06.481+05:30రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి గారూ,
శంకరాభరణం బ్లాగు...రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి గారూ,
శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89627267903524198312016-05-05T09:37:30.569+05:302016-05-05T09:37:30.569+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38937213967360294522016-05-05T06:13:04.629+05:302016-05-05T06:13:04.629+05:30మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి పూరణ యత...మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి పూరణ యతిదోషాన్ని నేను గమనించలేదు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42972225377642719142016-05-05T06:04:00.967+05:302016-05-05T06:04:00.967+05:30మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42463964630264506642016-05-05T06:02:42.658+05:302016-05-05T06:02:42.658+05:30మీ పూరణ వైవిధ్యంగా ఉంది. బాగుంది. అభినందనలు. మీ పూరణ వైవిధ్యంగా ఉంది. బాగుంది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65116717603620883782016-05-05T05:56:24.289+05:302016-05-05T05:56:24.289+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63230973376690444012016-05-05T05:54:08.409+05:302016-05-05T05:54:08.409+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1697826160287936302016-05-05T05:48:42.203+05:302016-05-05T05:48:42.203+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63268667366616626502016-05-05T05:47:49.208+05:302016-05-05T05:47:49.208+05:30అమరవాది రాజశేఖర శర్మ గారూ,
శంకరాభరణం బ్లాగు మీకు ...అమరవాది రాజశేఖర శర్మ గారూ,
శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27847288913779833652016-05-05T05:44:01.622+05:302016-05-05T05:44:01.622+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27414480576291442422016-05-05T03:01:12.102+05:302016-05-05T03:01:12.102+05:30డా.ఎన్.వి.ఎన్.చారి.
పంట పండె ననుచు పరవశించుచు నుం...డా.ఎన్.వి.ఎన్.చారి.
పంట పండె ననుచు పరవశించుచు నుండె
ప్రక్క వాడి యీర్శ్య నెరుగ లేక
వాడు నగ్గి పెట్ట, నాహుత య్యెడి తన
ధావ్యము గని రైతు తల్లడిల్లెడా.ఎన్.వి.ఎన్.చారి హనుమకొండ 9866610429https://www.blogger.com/profile/17591378423178821462noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9639895018240937192016-05-04T22:49:43.203+05:302016-05-04T22:49:43.203+05:30kRpa = కృప వస్తుంది kRpa = కృప వస్తుంది రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24429760108844007082016-05-04T21:55:55.340+05:302016-05-04T21:55:55.340+05:30K టైప్ చేసి ప్రక్కన capital R టైప్ చేయండి 'కృ&...K టైప్ చేసి ప్రక్కన capital R టైప్ చేయండి 'కృ' వస్తుంది.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15313471260153092582016-05-04T21:53:27.105+05:302016-05-04T21:53:27.105+05:30ధరలు బాగ పలుకు ధాన్యమ్ము విత్తితి
అప్పు దీరు ననుచు...ధరలు బాగ పలుకు ధాన్యమ్ము విత్తితి
అప్పు దీరు ననుచు నాశపడగ
కర్మమేమొ తగ్గె! గాజల నున్నట్టి
ధాన్యముఁ గని రైతు తల్లడిల్లె!
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65428765631487730622016-05-04T21:35:02.958+05:302016-05-04T21:35:02.958+05:30mine is english key board.ఋ సంయుక్తంలో ఇబ్బంది పె...mine is english key board.ఋ సంయుక్తంలో ఇబ్బంది పెడ్తోంది శర్మగారు
హనుమంత రావుhttps://www.blogger.com/profile/00216106872389007892noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49675785076141545792016-05-04T19:34:11.120+05:302016-05-04T19:34:11.120+05:30బండకాడి అంజయ్య గౌడ్ గారి పూరణ:
పంట చేను కోయ బ్రా...బండకాడి అంజయ్య గౌడ్ గారి పూరణ:

పంట చేను కోయ బ్రాలుమాలగ, నాటి
రాత్రి కురిసె పెద్ద రాళ్ళవాన!
నిండు పంట యంత నేలపై వ్రాల నా
ధాన్యము గని రైతు తల్లడిల్లె!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.com