tag:blogger.com,1999:blog-6769183920316093900.post9026081282291697496..comments2024-03-29T19:35:28.229+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2782 (తేలును ముద్దాడి...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger40125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-9062864474266978102019-03-09T13:37:12.438+05:302019-03-09T13:37:12.438+05:30మేలుగ సత్యభామ జడ మెచ్చుచు నీకడ తప్పుజేసితిన్
రోలున...మేలుగ సత్యభామ జడ మెచ్చుచు నీకడ తప్పుజేసితిన్
రోలున రోకలిన్ గొనుచు రొప్పుచు రోజుచు దెబ్బతీసితే!
చాలును గ్రుద్దులాటలిక చంపకు! నామది నీదు హృత్తునన్
తేలును;..ముద్దులాడి యిక తేనియ లూరఁగఁ బల్కవే చెలీ!G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28720428153705950022018-09-20T23:31:40.331+05:302018-09-20T23:31:40.331+05:30గోలగ వాగుచున్,...సతము గొప్పగ కోతలు కోయుచున్,...మహా...గోలగ వాగుచున్,...సతము గొప్పగ కోతలు కోయుచున్,...మహా

ప్రేలుచు,..రాత్రియున్ పగలు ప్రేమను కూర్చుచు జార్చుచున్,...హృది

న్నేలుచు,...నామదిన్ తొలిచి నేర్పుగ వల్పులలోన మున్గుచున్

తేలును ముద్దులాడి!...యిక తేనియ లూరఁగఁ బల్కవే చెలీ!
G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18068930749023705302018-09-20T23:30:55.350+05:302018-09-20T23:30:55.350+05:30గోలగ వాగును నా యి
ల్లాలిట, రాత్రియు పగలును లలితో...గోలగ వాగును నా యి

ల్లాలిట, రాత్రియు పగలును లలితో హృదిని

న్నేలును, వలపుల మున్గును,

తేలును,...ముద్దాడి పల్కు తేనియ లూరన్ :)
G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73027845991238033822018-09-08T20:56:48.438+05:302018-09-08T20:56:48.438+05:30చాలును సరసపు మాటలు
కాలము చేజార నీకు కనుమీ గడియన్ ...చాలును సరసపు మాటలు
కాలము చేజార నీకు కనుమీ గడియన్
మేలిమి బంగరు క్షణముల
దేలును ముద్దాడి పల్కు తేనియ లూరన్ రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7749719411237881362018-09-08T19:10:26.221+05:302018-09-08T19:10:26.221+05:30ధన్యవాదాలండీ. ధన్యవాదాలండీ. Kota Rajasekharhttps://www.blogger.com/profile/12720627768111925366noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-559039920587547422018-09-08T18:44:15.943+05:302018-09-08T18:44:15.943+05:30బాలుడు మాటలు నేర్చుచు
గోలను చేయుచు కుడువగ కూరిమి త...బాలుడు మాటలు నేర్చుచు
గోలను చేయుచు కుడువగ కూరిమి తోడన్
మాలిమి తో వేడ జనని
తేలును ముద్దాడి పల్కు తేనియలూరన్.
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63776805832918532382018-09-08T18:39:23.335+05:302018-09-08T18:39:23.335+05:30చాలును కొంటె చూపులిక చల్లని వెన్నెల కాంతులీనెడిన్ ...చాలును కొంటె చూపులిక చల్లని వెన్నెల కాంతులీనెడిన్
వేళన నీదు పొందుకని వేచితి, సిగ్గును మానమంటినే
గాలిపతంగమౌను నిను గాంచిన నాదు మనస్సు నింగిలో
తేలును, ముద్దులాడి యిక తేనియలూరగ బల్కవే చెలీ.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10655723336091407402018-09-08T17:15:55.651+05:302018-09-08T17:15:55.651+05:30చాలుము ' సీరియల్ల', ట విశాదవిలాపకథాసుదీర్...చాలుము ' సీరియల్ల', ట విశాదవిలాపకథాసుదీర్ఘసం

చాలితకుచ్చితత్త్వగుణసజ్జితపాత్రలు క్రూరకాంతలై

మేలిమి కాదు, కాంంచకుమి!, మేనులు హాయిని గౌగిలింపగా

తేలును, ముద్దులాడి యిక తేనియ లూరగఁ బల్కవే చెలీ!,

కంజర్ల రామాచార్య.కంజర్ల రామాచార్య.https://www.blogger.com/profile/12158387480530200242noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51737220435761160322018-09-08T16:40:59.563+05:302018-09-08T16:40:59.563+05:30బాలునిబుడిబుడినడకలు
జాలిగతగు జూపులంద?జనకుని మనసే
మ...బాలునిబుడిబుడినడకలు
జాలిగతగు జూపులంద?జనకుని మనసే
మేలగుమమతలయందున
తేలును!ముద్దాడిపల్కు!తేనియలూరన్eshwarappak1948https://www.blogger.com/profile/04299218704621790501noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70514567202682935482018-09-08T14:25:58.800+05:302018-09-08T14:25:58.800+05:30మేలని యొక గౌళి యొకచొ
నాలాపన జేసి మురిసి యానందముతో...మేలని యొక గౌళి యొకచొ
నాలాపన జేసి మురిసి యానందముతో
వాలముల పోలికలు గని
తేలును ముద్దాడి పల్కు తేనియ లూరన్

నిన్నటి సమస్యకు నా పూరణ

పత్నికై ఘోర తపము కపర్థి జేయ
కామమును గల్గ జేయగ కాంతు డపుడు
నాతి మరుజన్మ నందగ శీత నగపు
పుత్రినిం గూడి శశిమౌళి పుత్రుఁ గనెను
Bhagavatula Krishna Raohttps://www.blogger.com/profile/15292876051554874569noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31209474745359290572018-09-08T12:35:23.281+05:302018-09-08T12:35:23.281+05:30(శోభనసమయం - చిత్రవిచిత్రపు చక్కెరబొమ్మలు)
హేలగ శోభ...(శోభనసమయం - చిత్రవిచిత్రపు చక్కెరబొమ్మలు)
హేలగ శోభనంబునను నింపగు చక్కెరబొమ్మలెన్నియో
మేలుగ జేసి వానినొక మిన్కులపళ్ళెరమందు నుంచగా,
లాలన నాథుడిట్లనెను "లాస్యసుహాసిని!పంచదారపుం
దేలును ముద్దులాడి ,యిక తేనియలూరగ బల్కవే చెలీ!
డా. జంధ్యాల జయకృష్ణ బాపూజీ ఎం.ఏ., పి హెచ్.డి.https://www.blogger.com/profile/16873277304521467752noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-681606325288835202018-09-08T11:25:06.639+05:302018-09-08T11:25:06.639+05:30మేలగు నీ కిఁకఁ జని తేఁ
జాలిన మఱి నీదు భర్త సతము మధ...మేలగు నీ కిఁకఁ జని తేఁ
జాలిన మఱి నీదు భర్త సతము మధు మహా
శాలను బ్రీతి వదరుఁబో
తేలును ముద్దాడి పల్కు తేనియ లూరన్

[ వదరుఁబోతు + ఏలును = వదరుఁబో తేలును]

పాలను నీటి నింపుగను వారక వేరొనరించ నేరు నీ
జాలపదంపుఁ దెల్లని ఖజాకము కానము దాని నెందు నే
గాలము వేసి చూచినను గాంచుమ యా కలహంస నీటి లోఁ
దేలును ముద్దులాడి యిక తేనియ లూరఁగఁ బల్కవే చెలీ

[తేలు = నీళ్లలో క్రీడించు]
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53858674286781139002018-09-08T10:47:43.777+05:302018-09-08T10:47:43.777+05:30
గోలా! జిలేబి శోభన
వేళను కొని యాడెదమ్ము వెసవెస ర...

గోలా! జిలేబి శోభన
వేళను కొని యాడెదమ్ము వెసవెస రమ్మా!
పాలు మురిపాలు సరసము
తేలును! ముద్దాడి పల్కు తేనియ లూరన్!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65825683518839064302018-09-08T10:19:16.627+05:302018-09-08T10:19:16.627+05:30అల్ప సంతోషి!!😊😊అల్ప సంతోషి!!😊😊seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6136722058925536332018-09-08T10:02:07.281+05:302018-09-08T10:02:07.281+05:30పాలసముద్రమందలలపాన్పునవిష్ణువుసర్పరాజుపై
తేలును,ముద...పాలసముద్రమందలలపాన్పునవిష్ణువుసర్పరాజుపై
తేలును,ముద్దులాడియికతేనియలూరగబల్కవేచెలీ!
ఫాలనురేఖలున్గలిగిభాసురతేజముగల్గియున్నయీ
బాలునిజంకనెత్తుకొనిపాయనిప్రేమనుబొందుచుండుచున్
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30415785324409187822018-09-08T10:01:29.307+05:302018-09-08T10:01:29.307+05:30కాళికయగునచ్చిన నగ తేలేనని ...కాళికయగునచ్చిన నగ తేలేనని చెప్పినపుడు తెచ్చినచో తా మేలములాడును దివిలో తేలును, ముద్దాడి పల్కు తేనియలూరన్A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26743609076179844692018-09-08T10:00:36.227+05:302018-09-08T10:00:36.227+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91246557856263196762018-09-08T09:41:29.864+05:302018-09-08T09:41:29.864+05:30
వాహ్! క్యా రాశి హై :)
మేలగు రాశుల బోసిరి
లీలగ య...
వాహ్! క్యా రాశి హై :)

మేలగు రాశుల బోసిరి
లీలగ యవధానులిచట లెస్స! భళి భళీ,
లోలాక్షుల కైరాసులు
తేలును, ముద్దాడి పల్కు, తేనియలూరన్!

మైలవరపు రాసులివి! భ
ళీ! లోలాక్షుల కు రాశులివియె! జిలేబీ
లై లసితమై మగడి మది
తేలును, ముద్దాడి పల్కు, తేనియలూరన్!.

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48103167487814596132018-09-08T09:37:37.698+05:302018-09-08T09:37:37.698+05:30పాలనువేసిననుసిరిక
తేలును,ముద్దాడిపల్కుదేనియలూర
న్బ...పాలనువేసిననుసిరిక
తేలును,ముద్దాడిపల్కుదేనియలూర
న్బాలునినందముజూసిన
నాలలనలుమురిసిపడుచునానందముతోన్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55548047823025767962018-09-08T09:09:42.422+05:302018-09-08T09:09:42.422+05:30*సమస్య :-*
"తేలును ముద్దాడి పల్కు తేనియ లూరన...*సమస్య :-*

"తేలును ముద్దాడి పల్కు తేనియ లూరన్"

*కందం**

మేలిమి ముత్యాలల్లిన
మాలను భార్యకు చిరు బహుమతినివ్వంగా
హేలా విలాసమందున
తేలును, ముద్దాడి పల్కు తేనియలూరన్
....................✍చక్రిఆవుల చక్రపాణి యాదవ్https://www.blogger.com/profile/03645823105009772025noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90955664656328808742018-09-08T09:05:37.088+05:302018-09-08T09:05:37.088+05:30ఏల యలిగెనో శ్రీమతి?
మేలగు నొక చీరదెచ్చి మెప్పించిన...ఏల యలిగెనో శ్రీమతి?
మేలగు నొక చీరదెచ్చి మెప్పించినచో
చాలును,మోదమున మునిగి
తేలును ; ముద్దాడి పల్కు తేనియ లూరన్"gurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81811619991350145762018-09-08T08:36:30.361+05:302018-09-08T08:36:30.361+05:30చాలు ని *మేష* మైన రససాగరతీరము జూడవచ్చు ! నాం...
ద...చాలు ని *మేష* మైన రససాగరతీరము జూడవచ్చు ! నాం...
దోలన మానుమింక , *తుల* తూగు గదే *మిథునమ్ము*, మేనిపై
వ్రాలవె ! *కన్య* వీవు ! సుఖరాశివి ! *వృశ్చిక* రాశి నాది నే
తేలును ! ముద్దులాడి యిక తేనియ లూరఁగఁ బల్కవే చెలీ !!

మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరిG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69056030498788795862018-09-08T08:17:15.470+05:302018-09-08T08:17:15.470+05:30..............🌻శంకరాభరణం🌻...............
........................🌻శంకరాభరణం🌻...............
..................🤷🏻♂సమస్య🤷♀....................
తేలును ముద్దాడి పల్కు తేనియ లూరన్

సందర్భము: ఒక ఆడ తేలు మగ తేలును ముద్దాడి ఈ విధంగా తీయగా పలుకుతూ ఉన్నది
"సమస్యా పూరణ లోలురు మన పేరు మీద రోజంతా ఈ విధంగా తేలుతూనే ఉన్నారు లెండి!"

లీల నొక యాడ తేల్ మగ
తెేలును ముద్దాడి పల్కు తేనియలూరన్
"తెేలిరి లెండి! సమస్యా
లోలురు మన పేరు మీద రోజంత నిటుల్"

✒~డా.వెలుదండ సత్యనారాయణ
8.9.18
-----------------------------------------------------------వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7821665874941055372018-09-08T08:00:40.326+05:302018-09-08T08:00:40.326+05:30మేలుగ వృశ్చిక చిత్రము
బాలుడు గీయంగ జూసి భళిరా యనుచ...మేలుగ వృశ్చిక చిత్రము
బాలుడు గీయంగ జూసి భళిరా యనుచున్
లాలనసేయుచు తల్లియె
తేలును ముద్దాడి ,పల్కు తేనియలూరన్!!!
sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91964266517005904772018-09-08T07:56:43.901+05:302018-09-08T07:56:43.901+05:30👏👏G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.com