tag:blogger.com,1999:blog-6769183920316093900.post9031907986413052806..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: చమత్కార పద్యాలు – 216/4కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-1099544574071913292016-09-25T11:26:05.479+05:302016-09-25T11:26:05.479+05:30కనకగర్భుని పితరుడు కంస హరుడు
విశ్వరూపుడు జగమున నశ...కనకగర్భుని పితరుడు కంస హరుడు
విశ్వరూపుడు జగమున నశ్వరుండు
శత్రు మూకను జెండాడు చక్రి కియిట
మోకరిల్లుదు భక్తిని ముక్తి కొరకు subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72909869957745826932016-09-25T09:07:52.746+05:302016-09-25T09:07:52.746+05:30పసిడి గర్భు తండ్రి, పద్మనేత్రుడు, మహా
కరుడు, రత్న...పసిడి గర్భు తండ్రి, పద్మనేత్రుడు, మహా
కరుడు, రత్న భూష ధరుడు, సాధు
గణములపతి, యాలకాపరి మనలను
నారసింహుడేలు నయముగాను. గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47556695579709739862016-09-25T09:07:18.791+05:302016-09-25T09:07:18.791+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57597600866278563522016-09-25T07:54:41.686+05:302016-09-25T07:54:41.686+05:30చాలా బాగా వివరించేరు.చాలా బాగా వివరించేరు.Ganti Lakshmi Narasimha Murthyhttps://www.blogger.com/profile/11989464284096477937noreply@blogger.com