tag:blogger.com,1999:blog-6769183920316093900.post9061488273238376252..comments2024-03-28T23:17:31.131+05:30Comments on శంకరాభరణం: సమస్య - 4198కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger21125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-85011861500395469422022-09-24T23:31:38.454+05:302022-09-24T23:31:38.454+05:30వారిజ నాభుఁడ చ్చటను పాండవ పక్షపు రాయబారిగాఁ
గోరి...వారిజ నాభుఁడ చ్చటను పాండవ పక్షపు రాయబారిగాఁ
గోరి స యోధ్యఁ జేయగను గూరిమి తోడను రాజరాజ!మీ
తోరణమే కదా సకల దుఃఖములిచ్చు ననర్థహేతువౌ
వారికి యీయుమా యిపుఁడె భాగము వారిది సంతసింపగా
వారును మీరు సౌఖ్యముగఁ బాలనఁ జేయఁగ వీలు గల్గునేsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32229231776765661412022-09-24T22:22:06.563+05:302022-09-24T22:22:06.563+05:30
నిన్న మన కొసగిన నిజమైన చేతన
నేటి దినము దాని నిగు...

నిన్న మన కొసగిన నిజమైన చేతన
నేటి దినము దాని నిగుడ జేసి
బ్రతుకు దారిలోని పనులను యోచించి
రే పొనర్చు జనుల నే పొగడెద!
Sistla Sharmahttps://www.blogger.com/profile/05516229147460303142noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64938005863276561922022-09-23T21:09:56.758+05:302022-09-23T21:09:56.758+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Koninty Rameshhttps://www.blogger.com/profile/17291989706548988275noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37890126049497548612022-09-23T12:27:44.568+05:302022-09-23T12:27:44.568+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Koninty Rameshhttps://www.blogger.com/profile/17291989706548988275noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51894548767672938062022-09-23T12:15:03.355+05:302022-09-23T12:15:03.355+05:30తెల్లముగఁ దలఁచి మది "సహసా విదధీత
నక్రియా&quo...తెల్లముగఁ దలఁచి మది "సహసా విదధీత
నక్రియా" మని వచనములు కలుగ
వేగిరపడ కుండ నాఁగి విచారించి
రే పొనర్చు జనులనే పొగడెద

రేపటి నాదు జీతమును బ్రీతిగ నేఁడ యొసంగ శంకతో
నాపక సంతసించి కడు నంచిత రీతిని మిక్కుటమ్ముగా
రేపినఁ గొంత వట్టునను రేపటి కావలి నాటి కార్యమున్
రే పొనరించు సజ్జనుల రేపును మాపును బ్రస్తుతించెదన్

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7160576269601298642022-09-23T07:35:24.197+05:302022-09-23T07:35:24.197+05:30చూపుచు మానవత్వమును సొంపుగ సాయము చేయుచున్ సదా
దాపున...చూపుచు మానవత్వమును సొంపుగ సాయము చేయుచున్ సదా
దాపున చేరుపేదలకు తద్దయు ప్రీతిని, చిత్తశుద్ధితో
శ్రీపతి కోవెలందునను చేసెడి సేవల నేడుకానిచో
రేపొనరించు సజ్జనుల రేపును మాపును బ్రస్తుతించెదన్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15213928478272759582022-09-23T07:02:54.927+05:302022-09-23T07:02:54.927+05:30ఉ.
ప్రాపుగ నన్నయాది కవి పండిత భారత పద్యముల్ వహిన్...ఉ.

ప్రాపుగ నన్నయాది కవి పండిత భారత పద్యముల్ వహిన్
గాపుయు గాదు, కర్షకుడు గావ్యపు కర్తయు పోతనాఖ్యునిన్
నైపుణి, కాశి, ఖండముగ నాథుని కావ్యము నాంధ్రజాతికిన్
*“రేపొనరించు సజ్జనుల రేపును మాపును బ్రస్తుతించెదన్”*Subbarao Ayyalasomayajulahttps://www.blogger.com/profile/13260694691729135591noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88846927987440242462022-09-23T06:03:28.965+05:302022-09-23T06:03:28.965+05:30ఉత్పలమాల
కాపురుషుల్ వచించెదరుగా పనిఁజేయగ బద్దకించ...ఉత్పలమాల
కాపురుషుల్ వచించెదరుగా పనిఁజేయగ బద్దకించుచున్
రేపని, వాయిదానిడ సరే!యని మెచ్చను,నేడు సేయుటే
గా పనివారి లక్షణము కావున ముందుగ నేడొ వెంటనే
రేపొనరించు సజ్జనుల రేపును మాపును బ్రస్తుతించెదన్.Rama Murthy Duvvurihttps://www.blogger.com/profile/03862249260243903579noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28583213974407479092022-09-23T06:00:19.926+05:302022-09-23T06:00:19.926+05:30ఏపనినైన చేయునపుడెట్టి యవాంతరముల్ ఘటించినన్
ఓపికబూన...ఏపనినైన చేయునపుడెట్టి యవాంతరముల్ ఘటించినన్
ఓపికబూని దీక్షగొని యొడ్డుకు జేర్చెడివాడె వంద్యుడౌ
మాపొనరించలేనియెడ మానక యోచనసల్పి యాపనిన్
రేపొనరించు సజ్జనుల రేపును మాపును బ్రస్తుతించెదన్ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42576070582363732442022-09-23T05:18:38.097+05:302022-09-23T05:18:38.097+05:30సలుపవలయు నేడు తలచిన కార్యము
వాయిదాలు వేసి వదలరాదు
...సలుపవలయు నేడు తలచిన కార్యము
వాయిదాలు వేసి వదలరాదు
నేడు కాని పనికినిస్పృహ చెందక
రేపొనర్చు జనులనేపొగడెదఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73569945088061626362022-09-23T00:57:54.927+05:302022-09-23T00:57:54.927+05:30ప్రాపును బొందగోరుచును రాముని పాదము లాశ్ర యించగా ...ప్రాపును బొందగోరుచును రాముని పాదము లాశ్ర యించగా
రేపులు మాపు లొక్కటిగ రేపఁగ నెయ్యము లొక్కటౌచు నే
రేపొనరించు సజ్జనుల రేపును మాపును బ్రస్తుతించెదన్
మాపని యంచుఁ మార్వలుకు మాటలు సెప్పఁజాలనేsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18223017388791152982022-09-22T23:05:21.579+05:302022-09-22T23:05:21.579+05:30ఆటవెలది
చూపనెపుడు శ్రద్ధ*రేపొనర్చు జనుల;
నే పొగడెద...ఆటవెలది
చూపనెపుడు శ్రద్ధ*రేపొనర్చు జనుల;
నే పొగడెద*వేగ నేడు జేయ
మంచి పనుల కంటె మించినదేలేదు
వాయిదాల నెపుడు వేయఁదగదు.Rama Murthy Duvvurihttps://www.blogger.com/profile/03862249260243903579noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87834672492607143322022-09-22T22:56:02.689+05:302022-09-22T22:56:02.689+05:30
మీన మేషమంచు మిడుకుచు పనులను
వాయిదాలువేయు వానికంటె...
మీన మేషమంచు మిడుకుచు పనులను
వాయిదాలువేయు వానికంటె
నేడు పూర్తి కాగ నిలువ యున్న పనుల
రేపొనర్చు జనులనే పొగడెద.

ఓపిక లేదునాకని ముహూర్తము మంచిది కాదటంచు తా
నాపని చేయలేనని నిరాశను చూపక శ్రద్ధతోడ తా
మాపటి కార్యమయ్యది సమాప్తము కాని సశేష కార్యమున్
రేపొనరించు సజ్జనుల రేపును మాపును బ్రస్తుతించెదన్.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22761245693586394772022-09-22T22:44:42.894+05:302022-09-22T22:44:42.894+05:30ఖాయముగ నది తమ కర్తవ్య మనుకొని
పుడమి పైన తాము పుట్ట...ఖాయముగ నది తమ కర్తవ్య మనుకొని
పుడమి పైన తాము పుట్టి నట్టి
నేల కీర్తిపెంచ నేడు కాకుండిన
రేపొనర్చు జనులనే పొగడెదsitharamayya solasahttps://www.blogger.com/profile/07903063110862282329noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52887803554240379982022-09-22T22:28:58.419+05:302022-09-22T22:28:58.419+05:30చిత్త శుద్ధి తోడఁ జేయు కోరికఁగల్గి
యెపుడు నైన గాన...చిత్త శుద్ధి తోడఁ జేయు కోరికఁగల్గి
యెపుడు నైన గాని యిపుడు గాని
జేయఁ బూను నెడల చివరకు మొదటగా
రేపొనర్చు జనులనే పొగడెద.subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39602135419786909962022-09-22T22:25:32.944+05:302022-09-22T22:25:32.944+05:30మరొక పూరణ
ఆచరించవలసి నట్టి కార్యములను
చేయలేక బాధ ...మరొక పూరణ
ఆచరించవలసి నట్టి కార్యములను
చేయలేక బాధ చెందు వారు
పట్టు వదలకుండ వంతను విడనాడి
రేపొనర్చు జనుల నేబొగడెదడా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59322589009507570262022-09-22T22:01:15.779+05:302022-09-22T22:01:15.779+05:30జాగు సేయ కుండ జరుగ వలసి నట్టి
పనులను గమనించి పట...జాగు సేయ కుండ జరుగ వలసి నట్టి
పనులను గమనించి పట్టు బట్టి
శ్రద్ధ తోడ సలుప సమకట్టి వెంటనే
రేపొనర్చ జనుల నే పొగ డెద కరణం రాజే శ్వర రావుhttps://www.blogger.com/profile/16919634889714228106noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79974610730435153912022-09-22T21:56:17.403+05:302022-09-22T21:56:17.403+05:30మొదలుపెట్టి పనులు పూర్తికాలేదంచు
మదిని బాధ పడక మా...మొదలుపెట్టి పనులు పూర్తికాలేదంచు
మదిని బాధ పడక మాను గాను
చేయదలచినట్టిచెయ్దములువిడక
రేపొనర్చుజనులనే బొగడెద
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50157313644733751292022-09-22T21:54:09.588+05:302022-09-22T21:54:09.588+05:30చిత్తశుద్ధితోడ విత్తమాశించక
రాజకీయమందు రాటుదేలి
నా...చిత్తశుద్ధితోడ విత్తమాశించక
రాజకీయమందు రాటుదేలి
నాణ్యమైనసేవ నాడు నేడు మరియు
రేపొనర్చు జనులనే పొగడెద
M.B.G.TILAKhttps://www.blogger.com/profile/15935244352865181287noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38174664792253304662022-09-22T21:35:18.319+05:302022-09-22T21:35:18.319+05:30ఉత్పలమాల
ఊపున మాటలాడుచుఁ బ్రయుక్తమునైనను గార్యమన్న...ఉత్పలమాల
ఊపున మాటలాడుచుఁ బ్రయుక్తమునైనను గార్యమన్నదే
యోపికఁ జేయనొప్పరుఁ బ్రయోజనకారిగనందరాడినన్
యేపని నైన నేడనియు నింగితమెంచుచుఁ గాక వెంటనే
రేపొనరించు సజ్జనుల రేపును మాపును బ్రస్తుతించెదన్! గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45507994374280441042022-09-22T21:09:50.064+05:302022-09-22T21:09:50.064+05:30ఆటవెలది
కొందరిదను మాట కోటను దాటెడున్
చేతలెరుగరయ్య ...ఆటవెలది
కొందరిదను మాట కోటను దాటెడున్
చేతలెరుగరయ్య చిత్రమేమొ?
నేడనుకొనియు మరు నిమిషమ్ము గాకున్న
రేపొనర్చు జనులనే పొగడెద!
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.com