tag:blogger.com,1999:blog-6769183920316093900.post9061991877935547382..comments2024-03-28T14:18:34.649+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3461కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger87125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-76664837604515719892020-08-21T16:06:50.546+05:302020-08-21T16:06:50.546+05:30కం: ప్రతివత్సరమునను సుధీ
మతిన గణపతిని మరువక మది తల...కం: ప్రతివత్సరమునను సుధీ
మతిన గణపతిని మరువక మది తలచా గణ
పతి ఆశీస్సులగొని భా
రతిని గొలిచి కావ్యములను వ్రాయగ నొప్పున్!! 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻కొల్లారపు పాండు రంగ మూర్తి .పాండురంగ మూర్తి కొల్లారపుhttps://www.blogger.com/profile/00013268555338542469noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11274599816374765492020-08-18T21:18:05.511+05:302020-08-18T21:18:05.511+05:30మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29751887140221524102020-08-18T21:17:06.247+05:302020-08-18T21:17:06.247+05:30మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37249105313936908932020-08-18T21:16:14.708+05:302020-08-18T21:16:14.708+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కొన్ని టైపాట్లున్నవ...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కొన్ని టైపాట్లున్నవి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55715727721435854642020-08-18T21:14:56.092+05:302020-08-18T21:14:56.092+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'రతతాలీ'?మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'రతతాలీ'?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26543721877534841622020-08-18T21:13:52.115+05:302020-08-18T21:13:52.115+05:30మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'వాక్శు...మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'వాక్శుద్ధి' టైపాటు. "ఒసంగుమని యా మీనాక్షి.." అని ఉండాలనుకుంటాను. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-626428946825829802020-08-18T21:11:03.040+05:302020-08-18T21:11:03.040+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38093476542804476772020-08-18T21:10:32.839+05:302020-08-18T21:10:32.839+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60750673817673660312020-08-18T17:19:04.155+05:302020-08-18T17:19:04.155+05:30కందం
గత వైభవ కవితామయ
కృతి దీప్తులఁ బరవశించి కేల్మో...కందం
గత వైభవ కవితామయ
కృతి దీప్తులఁ బరవశించి కేల్మోడ్పులతో
శ్రుతి సింగారిన్ వాక్భా
రతినిఁ గొలిచి కావ్యములను వ్రాయఁగ నొప్పున్

మత్తేభవిక్రీడితము
గతమందున్ ఘన కీర్తి నింపొదవ సత్కావ్యాను సందీప్తిలోఁ
గృతిమాధుర్యము గ్రోలి మైమఱచుచున్ గేల్మోడ్పులన్ భక్తిమై
శ్రుతి సింగారిని వాక్ప్రసాదమిడగన్ స్తోత్రాది శుశ్రూష భా
రతి పూజన్ ఘటియించి వ్రాయఁగఁ దగున్ రమ్యంపుఁ గావ్యమ్ములన్

గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64361331556062221752020-08-18T16:12:11.895+05:302020-08-18T16:12:11.895+05:30నా రెండవ పూరణము:
సిత హంసస్థిత సుందర ప్రకట రా
శీ ర...నా రెండవ పూరణము:

సిత హంసస్థిత సుందర ప్రకట రా
శీ రమ్య దివ్యాకృతిన్
హిత సంశోధిత భావరాగసమ సా
హిత్యాత్మయై వెల్గుచున్
శ్రుతిగీతోజ్జ్వల లాస్య లాలిత విభా
శోభాకృతిన్ దూగు భా
రతి పూజన్ ఘటియించి వ్రాయగదగున్ రమ్యంపు కావ్యమ్ములన్!Sistla Sharmahttps://www.blogger.com/profile/05516229147460303142noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84857771651334244792020-08-18T14:46:43.980+05:302020-08-18T14:46:43.980+05:30శ్రుతి శాస్త్రాదుల గౌరవించి స్థిరమౌ
శుద్ధాంతరంగమ్మ...శ్రుతి శాస్త్రాదుల గౌరవించి స్థిరమౌ
శుద్ధాంతరంగమ్మునన్
అతులంబౌ రససిద్ధినిన్ సుకవితా లంకార వాక్సుద్ధినిన్
మితిలేనట్టి దయన్నొసంగుమని నామీనాక్షి వాగ్దేవి భా
రతి పూజన్ ఘటియించి వ్రాయగదగున్ రమ్యంపు కావ్యంబులన్ seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42254210010037630372020-08-18T14:20:16.525+05:302020-08-18T14:20:16.525+05:30తప్పులు దొర్లాయి! సవరిస్తాను! 🙏🙏🙏తప్పులు దొర్లాయి! సవరిస్తాను! 🙏🙏🙏seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32788962143539960882020-08-18T14:12:22.010+05:302020-08-18T14:12:22.010+05:30అతిభక్తిన్గడుబ్రేమతోమిగులనాయార్యాసమేతంబభా
రతిపూజన్...అతిభక్తిన్గడుబ్రేమతోమిగులనాయార్యాసమేతంబభా
రతిపూజన్ఘటియించివ్రాయగదగున్రమ్యంపుగావ్యమ్ములన్
గతినీవేయనిగూర్మితోరమనుదాకామాక్షియయేయంచుసా
రతిబూజించిననిచ్చుగామనకుబుర్రాదేవతేసంపదల్
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62965295238400479832020-08-18T13:48:44.300+05:302020-08-18T13:48:44.300+05:30పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85672046797864435332020-08-18T13:32:29.822+05:302020-08-18T13:32:29.822+05:30రతతాలీ నిరతానురక్తుడగునా రాజేంద్రు నంకింపగా
రతుడై...రతతాలీ నిరతానురక్తుడగునా రాజేంద్రు నంకింపగా
రతుడై మన్మథుడావహింప కవియున్ రాకేందు రాత్రమ్మునన్
రతి పూజన్ ఘటియించి వ్రాయఁగఁ దగున్ రమ్యంపుఁ గావ్యమ్ములన్
రతి కేళీ విధులే ప్రబంధములగున్ రాజిల్లు శృంగారమున్Suryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22568668553425847822020-08-18T13:10:06.879+05:302020-08-18T13:10:06.879+05:30అతులిత రససిద్ధి, సుని
శ్చితబుద్ధి, సుశబ్దలబ్ధి, చే...అతులిత రససిద్ధి, సుని
శ్చితబుద్ధి, సుశబ్దలబ్ధి, చేతనశుద్ధిన్
ప్రతిభావ్యక్తుల నిడ భా
రతిని గొలిచి కావ్యములను వ్రాయగ
నొప్పున్

శ్రుతి శాస్త్రాదుల గౌరవించి స్థిరమౌ
శుద్ధాంతరంగమ్మునన్
అతులంబౌ రససిద్ధినిన్ కవితాలంకార వాక్సుద్ధినిన్
మితిలేనట్టి దయన్నొసంగగ నమ్మీనాక్షి వీణాపాణి భా
రతి పూజన్ ఘటియించి వ్రాయదగున్ రమ్యంపు కావ్యంబులన్ seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34382340788464488872020-08-18T13:04:59.283+05:302020-08-18T13:04:59.283+05:30మ:
పితరుల్ భాగ్యము నాదు విద్య నరయన్ వేగమ్ముగా ఛం...మ:

పితరుల్ భాగ్యము నాదు విద్య నరయన్ వేగమ్ముగా ఛందమున్
చతురంబౌ విధి పద్యమల్లికనుచున్ సాధింప చుక్కానియై
సతమున్ బల్కిరి యున్నతిన్ బడయ నాసాంతమ్ము సద్భక్తి భా
రతి పూజన్ ఘటియించి వ్రాయగ దగున్ రమ్యంపు కావ్యమ్ములన్

వై. చంద్రశేఖర్chandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43772961441955071222020-08-18T12:36:07.786+05:302020-08-18T12:36:07.786+05:30సతతమ్మాధవళాంగి బ్రహ్మ సతి నా సాహిత్య సంశోభినిన్
స...సతతమ్మాధవళాంగి బ్రహ్మ సతి నా సాహిత్య సంశోభినిన్
సతమానంద ప్రదాయినీ జనని భాషాయోష వాగీశ్వరిన్
శ్రుతదేవిన్ కవి డెందమున్ నిలిపుచున్ స్త్రోత్రమ్ము తో నిచ్చ భా
రతి పూజన్ ఘటియించి వ్రాయఁగఁ దగున్ రమ్యంపుఁ గావ్యమ్ములన్.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83487279279786252492020-08-18T12:29:14.185+05:302020-08-18T12:29:14.185+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1070868508484504662020-08-18T12:28:29.926+05:302020-08-18T12:28:29.926+05:30మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-849967669103245142020-08-18T12:27:32.413+05:302020-08-18T12:27:32.413+05:30మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు. మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34070050722274423202020-08-18T12:27:17.515+05:302020-08-18T12:27:17.515+05:30మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు. మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85108309914861520572020-08-18T12:26:56.339+05:302020-08-18T12:26:56.339+05:30మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు. మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31860551824541117562020-08-18T12:26:39.529+05:302020-08-18T12:26:39.529+05:30మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు. మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2199740299544962262020-08-18T12:26:05.250+05:302020-08-18T12:26:05.250+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com