tag:blogger.com,1999:blog-6769183920316093900.post9088031961620596864..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణం -364 (తన ప్రాణముఁ గొను)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger20125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-51922101207751945252019-04-30T07:52:20.622+05:302019-04-30T07:52:20.622+05:30ఘనముగ పాలను గోరుచు
తన ప్రాణముఁ గొను సుతునకు స్తన్...ఘనముగ పాలను గోరుచు
తన ప్రాణముఁ గొను సుతునకు స్తన్యం బిచ్చెన్
పనిలో నుండిన తల్లియె
కనుగొని ప్లాస్టికునదౌచు కన్నడి ప్రక్కన్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79407404479039846282011-06-16T17:21:18.751+05:302011-06-16T17:21:18.751+05:30hanumachastri gaaru sandeha nivrutti chesinanduku ...hanumachastri gaaru sandeha nivrutti chesinanduku dhanyavadamulu
-AravindAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16428625599824618922011-06-16T08:43:05.928+05:302011-06-16T08:43:05.928+05:30ధన్యవాదములు గురువు గారూ !ధన్యవాదములు గురువు గారూ !నాగరాజు రవీందర్http://nagarajur.blogspot.com/noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7432856128551040542011-06-16T07:04:47.898+05:302011-06-16T07:04:47.898+05:30శ్రీపతి శాస్త్రి గారూ,
గురువుగారూ,
ధన్యవాదాలండి....శ్రీపతి శాస్త్రి గారూ,
గురువుగారూ,
ధన్యవాదాలండి.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41957193125991425002011-06-16T05:09:49.527+05:302011-06-16T05:09:49.527+05:30శ్రీపతి శాస్త్రి గారూ,
‘తన’ తెలుగు పదం. ‘ప్రాణము’ ...శ్రీపతి శాస్త్రి గారూ,
‘తన’ తెలుగు పదం. ‘ప్రాణము’ సంస్కృతము. ఈ రెండు పదాలు ప్రక్కప్రక్క నున్నప్పుడు ‘న’ పైన ఊనిక రాదు. అప్పుడు ‘న’ లఘువే అవుతుంది. అలాగే ‘సుతునకు’ అన్నప్పుడు ‘కు’ తెలుగు ప్రత్యయం. దాని తర్వాతి సంయుకాక్షరమైన ‘స్త’వల్ల ‘కు’ పైన ఊనిక రానందున అది లఘువే అవుతుంది.
రెండు సంస్కృత పదాలు సమాసమైనప్పుడు మాత్రమే రెండవపదం మొదటి అక్షరం సంయుక్తాక్షరమైనప్పుడు మొదటి పదం చివరి అక్షరం గురువవుతుంది.
‘తన ప్రాణము’లో ‘న’ లఘువు. ‘జనప్రాణములు’లో ‘న’ గురువు.
‘సుతునకు స్తన్యము’లో ‘కు’ లఘువు. ‘నిజస్తన్యము’లో ‘జ’ గురువు.
‘పూతన ప్రాణము’ అనేది తెలుగు సమాసమే. అందువల్ల ‘న’ లఘువే. సంస్కృత సమాసమైతే ’పూతనాప్రాణము’ అవుతుంది.
"ఈమాట" జాలపత్రిక నుండి నేను స్వీకరించింది *తనప్రాణంబులు గొన్న బిడ్డకు నిజస్తన్యంబిడెన్ తల్లియున్* అన్న మత్తేభపాఠమే. దానినే కందపాదంగా మార్చి ఇచ్చాను. ధన్యవాదాలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65370827666480367532011-06-15T22:47:28.183+05:302011-06-15T22:47:28.183+05:30గురువుగారికి నమస్కారములు. గురువుగారు చిన్న సందేహం....గురువుగారికి నమస్కారములు. గురువుగారు చిన్న సందేహం. మన్నించప్రార్థన. *తన ప్రాణముగొను* అన్నచోట *న* లగువు
మరియు *సుతునకు స్తన్యం* అన్నచోట *కు* లగువై యూన్నది.క్రింది మత్తేభ పాదంలో *స్తన్యం* ముందు అక్షరం గురువౌతోంది
*తనప్రాణంబులు గొన్న బిడ్డకు నిజస్తన్యంబిడెన్ తల్లియున్* ఇది నా డౌటె కాని ఆక్షేపన కాదు. - శ్రీపతి శాస్త్రిAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71488819568272407962011-06-15T22:11:06.775+05:302011-06-15T22:11:06.775+05:30శంకరార్యా,
మీ విష్లేషణకు ధన్యవాదములు. తొందరగా ప...శంకరార్యా,

మీ విష్లేషణకు ధన్యవాదములు. తొందరగా పూరించవలెనన్న ఆత్రం తప్పిదానికి గురిచేసింది. స(వి)వరణ ఇచ్చినందుకు నమోవాకాలు.సంపత్ కుమార్ శాస్త్రిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88744755938528895802011-06-15T19:56:05.111+05:302011-06-15T19:56:05.111+05:30అరవింద్ గారూ ! పూరణ చేసేముందు నేను కూడా సందిగ్ధంలో...అరవింద్ గారూ ! పూరణ చేసేముందు నేను కూడా సందిగ్ధంలో పడ్డాను.కాని కన్నవారే కాకుండా (నందునిలా)పెంచినవారూ,విద్యనేర్పినవారూ,ఆకలి తీర్చినవారూ,ప్రాణదానం చేసిన వారూ తల్లిదండ్రులతో సమానమంటారు.పూతన స్తన్యాని ఇవ్వడానికి కృష్ణుణ్ణి ఎత్తుకుందంటే కుమారునిగా భావించినట్లే కదా... అని సమర్ధించుకుని పూరించాను. అలా చేయవచ్చో లేదో మాస్టరు గారిని మార్గ దర్శకము చేయవలసినదిగా కోరుచున్నాను. మీ విశ్లేషణకు ధన్యవాదములు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31955246381549424842011-06-15T19:13:45.173+05:302011-06-15T19:13:45.173+05:30శంకరార్యా ! ధన్యవాదములు.
శ్రీపతి గారూ! సంపత కుమార్...శంకరార్యా ! ధన్యవాదములు.
శ్రీపతి గారూ! సంపత కుమార్ శాస్త్రి గారూ ! ధన్యవాదములు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3201781288979041542011-06-15T18:44:09.328+05:302011-06-15T18:44:09.328+05:30నాగరాజు రవీందర్ గారూ,
ఉత్తమమైన పూరణ మీది. చాలా బాగ...నాగరాజు రవీందర్ గారూ,
ఉత్తమమైన పూరణ మీది. చాలా బాగుంది. అభినందనలు.
తాగిన మైకంలోనే కాదు, ఆస్తుల కోసం కన్నతల్లిని చంపినవారూ ఉన్నారు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10456487236416573222011-06-15T18:33:36.515+05:302011-06-15T18:33:36.515+05:30శ్రీపతి శాస్త్రి గారూ,
మంచి పూరణ. అభినందనలు.
"...శ్రీపతి శాస్త్రి గారూ,
మంచి పూరణ. అభినందనలు.
"అనుపమప్రేమ" అన్నప్పుడు ‘మ’ గురువై గణదోషం వస్తుంది. "అనుపమ మమతను" అందాం.

సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
పూరణ బాగుంది. అభినందనలు.
కాని కొన్ని చిన్నలోపాలు. ముఖ్యమైనది రెండవపాదం మూడవగణం సగణం అవుతున్నది. అక్కడ నలం కాని జగణం కాని ఉండాలి. నా సవరణలతో (బ్రాకెట్లలో) మీ పద్యం ...
మనుగడ (యి)క సాధ్యము కా
దని తలచిన కం(సరాజు దయవీడి) భువిన్,
దను(ము)మనె కృష్ణు నిక, పూ
తన, ప్రాణము గొను సుతునికి స్తన్యంబిచ్చెన్.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87179916830662722202011-06-15T18:18:45.931+05:302011-06-15T18:18:45.931+05:30గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మంచి పూరణ. అభినందనలు.
మ...గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మంచి పూరణ. అభినందనలు.

మందాకిని గారూ,
మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
"జనకుం డానతి నీయఁగఁ
తన ప్రాణముఁ గొనెడి పరశుధారున్ పెంచెన్" అంటే బాగుంటుంది.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61972830823808390582011-06-15T18:13:03.347+05:302011-06-15T18:13:03.347+05:30Hanumachastri garu vandanamulu,
suthudu ante koduk...Hanumachastri garu vandanamulu,
suthudu ante koduku ani kada artham. krishnudu puthana koduku kaadu kada. mari puranalo krishnudu puthana krishnudu puthana koduku ane meaning vasthundi kada. Thappu ga artham chesukonte kshaminchagalaru

-AravindAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32592069609005554442011-06-15T17:09:18.678+05:302011-06-15T17:09:18.678+05:30" తాగిన మైకంలో తల్లిని కడతేర్చిన తనయుడు "..." తాగిన మైకంలో తల్లిని కడతేర్చిన తనయుడు " అని మనం అప్పుడప్పుడు వార్తాపత్రికల్లో చదువుతుంటాం .
అక్కటా ! శివశివా !

తనను కడతేర్చునని తెలి
యని తల్లి తన సుతుని కడు నార్తిగ బెంచెన్ !
తనయుని ప్రాణము నిలుపగ
తన ప్రాణము గొను సుతునకు స్తన్యం బిచ్చెన్ !నాగరాజు రవీందర్http://nagarajur.blogspot.com/noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14057633620531608352011-06-15T16:31:21.226+05:302011-06-15T16:31:21.226+05:30శంకరార్యా,
అభివాదములు. ఈనాటి సమస్య చూచుటలో ఆలస్య...శంకరార్యా,

అభివాదములు. ఈనాటి సమస్య చూచుటలో ఆలస్యమైనది. నా భావననే శ్రీ హనుమచ్చాస్త్రి గారు పూరించారు. కాని, నాయొక్క ప్రయత్నము.

హనుమచ్చాస్త్రి గారు,

మీ పూరణలు అన్నియును మనోహరంగా వుంటూ మామ్మనందింప చేస్తున్నవి.

మనుగడ నిక సాధ్యము కా
దని తలచిన కంసుడు నిర్దయయొప్ప భువిన్,
దనుమనె కృష్ణుడినిక, పూ
తన, ప్రాణము గొను సుతునికి స్తన్యంబిచ్చెన్.సంపత్ కుమార్ శాస్త్రిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57946408129112794372011-06-15T14:00:10.845+05:302011-06-15T14:00:10.845+05:30శ్రీగుభ్యోనమ:
అనుపమ ప్రేమతొ పెంచెను
ముని సుతునిన్...శ్రీగుభ్యోనమ:
అనుపమ ప్రేమతొ పెంచెను
ముని సుతునిన్ తల్లి ముద్దుమురిపెము తోడన్
తన తండ్రి యాజ్ఞ మీరక
తన ప్రాణము గొను సుతునకు స్తన్యము నిచ్చెన్ - శ్రీపతిశాస్త్రిAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9618754701661900422011-06-15T10:30:23.019+05:302011-06-15T10:30:23.019+05:30Goli Hanumatchatri garu, Mandakinigari padyalu cha...Goli Hanumatchatri garu, Mandakinigari padyalu chala bagunnayi. Mandakini gari spurthito pi padyam vrasinanu. dhanyavadamulu.
SreepathisastryAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48895826236416281802011-06-15T10:24:04.059+05:302011-06-15T10:24:04.059+05:30sree gurubhyonamaha
anupama premato penchenu
mun...sree gurubhyonamaha

anupama premato penchenu
munisuthunin thalli muddu muripemu thodan
tana tandri yagna meeraka
tana pranamu gonu suthunaku sthanyamu nicchen

Sreepathisastry.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4055011438749109052011-06-15T08:55:47.885+05:302011-06-15T08:55:47.885+05:30జనకుడు యానతి నీయఁగఁ
తన ప్రాణముఁ గొను పరశువు ధారున్...జనకుడు యానతి నీయఁగఁ
తన ప్రాణముఁ గొను పరశువు ధారున్ పెంచెన్,
జననిగఁ, దాఁరేణుకయున్
తన ప్రాణముఁ గొను సుతునకు స్తన్యం బిచ్చెన్.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53101351471514233672011-06-15T07:21:13.450+05:302011-06-15T07:21:13.450+05:30ఘన యదు నందుని నందను
గని మది తా జంపనెంచి కంసుని పన...ఘన యదు నందుని నందను
గని మది తా జంపనెంచి కంసుని పనుపన్
తన యొడి లో జేరిచి పూ
తన; ప్రాణముఁ గొను సుతునకు స్తన్యం బిచ్చెన్.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.com