tag:blogger.com,1999:blog-6769183920316093900.post9092784376412096234..comments2024-03-29T05:33:53.292+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2176 (పతి ముఖ దర్శనము...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger90125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-57007344125722839762018-10-28T22:38:11.024+05:302018-10-28T22:38:11.024+05:30నుతమగు కంధరమ్మునను నున్నగ చుట్టిన కృష్ణసర్పమున్
స...నుతమగు కంధరమ్మునను నున్నగ చుట్టిన కృష్ణసర్పమున్
స్తుతమగు నీల కంఠమున త్రుళ్ళు విషమ్మును మాటిమాటికిన్
సతమత మౌచు చూడగను స్వప్నము నందున మూడు కన్నులన్
పతి ముఖ దర్శన మ్మనఁగఁ బార్వతి మిక్కిలి భీతిలున్ గదా :)G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56575550242464106952016-10-22T07:02:50.284+05:302016-10-22T07:02:50.284+05:30మిస్సన్న గారూ,
గోలి వారూ,
గుండా వారూ,
గుండు వార...మిస్సన్న గారూ,
గోలి వారూ,
గుండా వారూ,
గుండు వారూ,
శాస్త్రి గారూ,
ధన్యవాదాలు!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67280558288916587702016-10-22T06:58:38.669+05:302016-10-22T06:58:38.669+05:30మిస్సన్న గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.మిస్సన్న గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55730965192761452522016-10-22T06:57:10.674+05:302016-10-22T06:57:10.674+05:30కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభ...కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58415618356876393622016-10-22T06:56:05.790+05:302016-10-22T06:56:05.790+05:30భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినం...భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31466801054990543212016-10-22T06:53:31.485+05:302016-10-22T06:53:31.485+05:30'చిత్రకవితాప్రపంచం' బ్లాగు నిర్వాహకుల పేరు...'చిత్రకవితాప్రపంచం' బ్లాగు నిర్వాహకుల పేరు ఎ.వి. రమణ రాజు గారు. గమనించగలరు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75759993669152435862016-10-21T22:57:24.388+05:302016-10-21T22:57:24.388+05:30అతులితమౌ తపోమహిమ నప్పరమేశ్వరు మెప్పు పొందియున్
మతి...అతులితమౌ తపోమహిమ నప్పరమేశ్వరు మెప్పు పొందియున్
మతి చెడి తన్ను దా మరచి మంచిచెడుల్ విడనాడి యంతలో

నతి దురితాత్ముడౌచు తన నాలిగ గోరిన ప్రాతవేలుపుం
బతి ముఖ దర్శనమ్మనగ బార్వతి మిక్కిలి భీతిలుం గదా.
మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43725407932428979012016-10-21T20:13:38.723+05:302016-10-21T20:13:38.723+05:30స్తుతి పాత్రుడు పరమేశుని
రతిపతి బాణముల నేసి లలి య...స్తుతి పాత్రుడు పరమేశుని
రతిపతి బాణముల నేసి లలి యనురాగా
న్వితు జేయ,క్రోధితుండౌ
పతి ముఖ దర్శనము సేయ బార్వతి వెరచున్ Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85630762080725049582016-10-21T19:07:52.628+05:302016-10-21T19:07:52.628+05:30సతి దక్షయజ్ఞమును గన
పతి యాజ్ఞనుమీరి పోయి భంగ పడ...సతి దక్షయజ్ఞమును గన
పతి యాజ్ఞనుమీరి పోయి భంగ పడంగన్
వెత నొందు కథన మందున
పతి ముఖ దర్శనము సేయఁ బార్వతి వెఱచున్Bhagavatula Krishna Raohttps://www.blogger.com/profile/15292876051554874569noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39110930208150526142016-10-21T18:54:15.669+05:302016-10-21T18:54:15.669+05:30కామేశ్వర రావు గారూ,
అది టైపాటు అని భావించడం వల్లనే...కామేశ్వర రావు గారూ,
అది టైపాటు అని భావించడం వల్లనే దానిని నేను ప్రస్తావించలేదు. ధన్యవాదాలు!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8743273120401062172016-10-21T18:42:03.943+05:302016-10-21T18:42:03.943+05:30శైలజ గారూ స్మృతిజాతు డనిన తలపుల నుండి పుట్టిన వాడన...శైలజ గారూ స్మృతిజాతు డనిన తలపుల నుండి పుట్టిన వాడని యర్థము కద. "స్ప్రుతిజాతుని" అన్నారు పొరపాటా లేక విశేషార్థమేమైన నున్నదా? కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75388194500592692572016-10-21T18:14:36.105+05:302016-10-21T18:14:36.105+05:30జనార్దన రావు గారూ,
ఆరోజు ప్రయాణంలో ఉండడం వల్లనో, అ...జనార్దన రావు గారూ,
ఆరోజు ప్రయాణంలో ఉండడం వల్లనో, అస్వస్థత వల్లనో పరిశీలించలేదు. ఇంకా పూర్తిగా నేను కోలుకోలేదు. వీలైతే రేపు చూస్తాను. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54944222766681855172016-10-21T18:12:58.967+05:302016-10-21T18:12:58.967+05:30శైలజ గారూ,
మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.శైలజ గారూ,
మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39433978705285720922016-10-21T18:12:06.932+05:302016-10-21T18:12:06.932+05:30సందిత గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.సందిత గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4869836216709584012016-10-21T18:09:54.382+05:302016-10-21T18:09:54.382+05:30కంది శంకరయ్య గారూ ! నమస్కారము !
&quo...కంది శంకరయ్య గారూ ! నమస్కారము !
"రంభాపతి రాముడయ్యె రాజసమొప్పన్"
సమస్యకు వచ్చిన పూరణలు సమీక్ష చేయ లేదు. ఒకసారటు దృష్టి పెట్ట ప్రార్థన !
-- గుఱ్ఱం జనార్దన రావు.
gurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34794838711618545992016-10-21T18:09:13.289+05:302016-10-21T18:09:13.289+05:30విరించి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'...విరించి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'సుతుడను గాంచి' అన్నచోట 'సుతు గనుగొంచు నవ్వెనని...' అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5651620274538857872016-10-21T17:47:00.445+05:302016-10-21T17:47:00.445+05:30సుతుడని తెలియక దునిమిన
ప్రతిగా గజముఖము తోడ ప్రాణము...సుతుడని తెలియక దునిమిన
ప్రతిగా గజముఖము తోడ ప్రాణము బోయన్
కృతకంబుగ కనబడు గణ
పతి ముఖదర్శనము సేయ బార్వతి వెఱచెన్!!!

మితిమీరిన కోపముతో
స్ప్రుతిజాతుని నుసిగ జేయ శూలధరుండే
గతియించగ రతిపతి, పశు
పతిముఖ దర్శనము సేయ బార్వతి వెఱచెన్!!!

sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20189104819890574732016-10-21T17:31:34.037+05:302016-10-21T17:31:34.037+05:30సందిత గారి పూరణ....
సుతునిగణపతినిగని దుస్
స్మితు...సందిత గారి పూరణ....

సుతునిగణపతినిగని దుస్
స్మితుడైెశాపంబునం దెచేరెనుచంద్రుం
డతిథిగచవితినతారా
పతి ముఖ దర్శనము సేయఁ బార్వతి వెఱచున్!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78831590608522084722016-10-21T16:25:57.622+05:302016-10-21T16:25:57.622+05:30అతిశయమేమి లేదు, గని యచ్చెరువొందక యాలకింపుడీ,
సుతుడ...అతిశయమేమి లేదు, గని యచ్చెరువొందక యాలకింపుడీ,
సుతుడను గాంచి నవ్వెనని శోకముతో కడు కోపియై నిశా
పతిని శపించినట్టి సతి భద్రుడు చంద్రుని దాల్చెనంచు తా
పతి ముఖ దర్శన మ్మనఁగఁ బార్వతి మిక్కిలి భీతిలున్ గదావిరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63975053653388756542016-10-21T15:44:35.465+05:302016-10-21T15:44:35.465+05:30:) ధన్యవాదాలు. మొత్తం పద్యవిద్య నశించిపోయిందండి. ప...:) ధన్యవాదాలు. మొత్తం పద్యవిద్య నశించిపోయిందండి. పార్వతి - చంపకమాల వ్రాయించింది. రవిhttps://www.blogger.com/profile/04483604895055410787noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45367704470635051082016-10-21T15:35:54.734+05:302016-10-21T15:35:54.734+05:30పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88242779255633163772016-10-21T15:11:41.919+05:302016-10-21T15:11:41.919+05:30గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందన...గురుమూర్తి ఆచారి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84985810424426258382016-10-21T15:07:54.589+05:302016-10-21T15:07:54.589+05:30గు రు మూ ర్తి ఆ చా రి
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,...గు రు మూ ర్తి ఆ చా రి

{ మేమెల్లరము దేవతలను దర్శ౦ప విహారయాత్ర కేగితిమి . మాతో పాటు పార్వతి అను నమ్మాయిని కూడా తీసుకెళ్లాము .తిరుపతి వే౦కటేశ్వరుని , మరియు ఆ భద్రాచల రాముని జూచి
పూజి౦చితిమి . సి౦హాచల నృసి౦హుని
ముఖదర్శన మనగ పార్వతి భీతిలును గదా
దీనిని మది నె౦చి ఆమె మ౦దిర గర్భ ప్రవేశము
చేయ లేదు }

వ్రత నియమాను సార మనుర౦జిత మైన

………… విహార యాత్ర లో

స్థతమతి ( న్ ) దైవదర్శనము జేసుకొన౦

………… జనినార | మ౦దున

న్నతులిత మైన యట్టి వృషభాధిపు ,

………… భద్రగిరీ౦ద్ర వాసు న౦

చితమగు భక్తి c బూజలను జేసితి |

……… మి౦ కల సి౦హశైలభి

త్పతి ముఖ దర్శన౦బనగ బార్వతి మిక్కిలి

………… భీతులు౦ గదా

మతి నిది నె౦చి రాదయెను మ౦దిర గర్భము

………… లోని కత్తరిన్gurumoorthyhttps://www.blogger.com/profile/16950885140153966552noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74210305446770098092016-10-21T14:58:00.670+05:302016-10-21T14:58:00.670+05:30గురువులు శంకరయ్య గారికి ధన్యవాదములు.
మీ సూచన ప్రకా...గురువులు శంకరయ్య గారికి ధన్యవాదములు.
మీ సూచన ప్రకారం మరలపంపు చున్నాను.

సతి యయ్యును పార్వతి తన

పతినే యనుమానపడుచు పలు నిందలు వే

సి; తుదకు సత్యము తెలియగ

పతి ముఖ దర్శనము సేయ బార్వతి వెఱచున్.పిన్నక నాగేశ్వరరావు.https://www.blogger.com/profile/08977632333092656799noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23097929924836137302016-10-21T14:52:22.724+05:302016-10-21T14:52:22.724+05:30ఈనాటి సమస్యకు, దానికి నా పూరణకు... అని చదువుకొన మన...ఈనాటి సమస్యకు, దానికి నా పూరణకు... అని చదువుకొన మనవి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com