tag:blogger.com,1999:blog-6769183920316093900.post9097410537398117808..comments2024-03-28T17:55:25.732+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2288 (కులటం గని పిలిచి...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger54125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-45312150075280227052018-11-19T16:07:45.314+05:302018-11-19T16:07:45.314+05:30అయోధ్య శయనాగారమున భార్యా భర్తల కలియుగ వేడుకలు: 👇
...అయోధ్య శయనాగారమున భార్యా భర్తల కలియుగ వేడుకలు: 👇

వలపులు మీరగానచట భానుని వోలెడి భాసమానమై
కలలను గాంచ జాలనిది కాంతులు జిమ్మెడి యాననమ్మునన్
కలవర మౌచు గారమున కన్నుల విందుగ రామభద్రు షో
కులటను గాంచి భూమిసుత కోరికతోఁ గురు లల్లఁ బిల్చెరా :)G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59767906671163505622017-02-21T08:28:37.247+05:302017-02-21T08:28:37.247+05:30డా.పిట్టానుండి
ఆర్యా, "దాసుల తప్పులు దండముతో ...డా.పిట్టానుండి
ఆర్యా, "దాసుల తప్పులు దండముతో సరి పెట్టుకోవలెగాని క్షమ జూపవలయునుగాని పట్టింపుల బడ వలదు.వారెంతటి వారు పాపం!తప్పులు క్షమించాలనినే సూక్తిని బట్టి అల్లిన పద్యమది.కృతజ్ఞతలు.Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87758980940025783382017-02-21T08:28:19.500+05:302017-02-21T08:28:19.500+05:30డా.పిట్టా
శ్రీరాంగారు పిలిచి పిలచి అల్లించారు.డా.పిట్టా
శ్రీరాంగారు పిలిచి పిలచి అల్లించారు.Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26850846491230188172017-02-21T08:27:54.592+05:302017-02-21T08:27:54.592+05:30డా.పిట్టా
కేతకి పూవులరేకులను చూచింది.కురుల ల్లమని ...డా.పిట్టా
కేతకి పూవులరేకులను చూచింది.కురుల ల్లమని నిజేశుని బిలిచెనా! లేదా పూబోడులక్కడ నుండిరా! అయినా చెలికత్తెలు కూడా వెంట ఉంటారేమో!వర్ణన బాగుంది,ఆర్యాMadhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48240822389212920302017-02-20T22:15:56.112+05:302017-02-20T22:15:56.112+05:30__/\____/\__G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46155504756976763152017-02-20T22:11:23.963+05:302017-02-20T22:11:23.963+05:30ప్రభాకర శాస్త్రి గారూ,
రఘుకుల తిలకులతో మీ పూరణం అ...ప్రభాకర శాస్త్రి గారూ,
రఘుకుల తిలకులతో మీ పూరణం అద్భుతంగా ఉంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77131265923930432382017-02-20T22:10:18.146+05:302017-02-20T22:10:18.146+05:30కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభి...కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48125895923834639772017-02-20T20:33:02.303+05:302017-02-20T20:33:02.303+05:30డా.పిట్టా
కేతకి పూవులరేకులను చూచింది.కురుల ల్లమని ...డా.పిట్టా
కేతకి పూవులరేకులను చూచింది.కురుల ల్లమని నిజేశుని బిలిచెనా! లేదా పూబోడులక్కడ నుండిరా! అయినా చెలికత్తెలు కూడా వెంట ఉంటారేమో!వర్ణన బాగుంది,ఆర్యాMadhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-386642710893734562017-02-20T18:25:59.931+05:302017-02-20T18:25:59.931+05:30డా.పిట్టా
శ్రీరాంగారు పిలిచి పిలచి అల్లించారు.డా.పిట్టా
శ్రీరాంగారు పిలిచి పిలచి అల్లించారు.Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45955092912218661332017-02-20T18:02:53.412+05:302017-02-20T18:02:53.412+05:30చెలియలతో పూబంతులు
కిలకిల నాడుచు పరుగెడు కేరింతలలో
...చెలియలతో పూబంతులు
కిలకిల నాడుచు పరుగెడు కేరింతలలో
వలపు లొలుకు రఘుకుల తిల
కులటం గని పిలిచి సీత కురు లల్ల మనెన్

మిథిలానగర నడివీధులలో విశ్వామిత్రుని చెంత నడిచెడి రామలక్ష్మణులను మేడమీదినుంచి చూసిన దృశ్యము (ఆర్.కే.నారాయణ్ "రామాయణ"):G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63360066948921452512017-02-20T17:35:10.726+05:302017-02-20T17:35:10.726+05:30లలితో ద్యానమ్ముననూ
యలలూగెను మావికొమ్మ లందున పికము...లలితో ద్యానమ్ముననూ
యలలూగెను మావికొమ్మ లందున పికముల్
పలు రకముల పూవులు పె
క్కు లట౦గని పిలిచి,సీత కురు లల్లమనెన్Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-92066816214632688632017-02-20T17:34:10.972+05:302017-02-20T17:34:10.972+05:30డా.పిట్టానుండి
ఆర్యా, "దాసుల తప్పులు దండముతో ...డా.పిట్టానుండి
ఆర్యా, "దాసుల తప్పులు దండముతో సరి పెట్టుకోవలెగాని క్షమ జూపవలయునుగాని పట్టింపుల బడ వలదు.వారెంతటి వారు పాపం!తప్పులు క్షమించాలనినే సూక్తిని బట్టి అల్లిన పద్యమది.కృతజ్ఞతలు.Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40839521144158012972017-02-20T17:21:46.213+05:302017-02-20T17:21:46.213+05:30భాగవతుల కృష్ణారావు గారూ,
సాకులతో మీ పూరణ చక్కగా ఉ...భాగవతుల కృష్ణారావు గారూ,
సాకులతో మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89373014281385019872017-02-20T17:20:41.324+05:302017-02-20T17:20:41.324+05:30అన్నపరెడ్డి వారూ,
మీ రెండవ పూరణ బాగున్నది. అభినందన...అన్నపరెడ్డి వారూ,
మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
'తమ్మె (తమ్మి)' ... టైపాటు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2423702527605310392017-02-20T17:17:27.813+05:302017-02-20T17:17:27.813+05:30అలుపెరుగక పతిరాకకు
మెలికలు తిరుగంగ కురులు మెరయక గ...అలుపెరుగక పతిరాకకు
మెలికలు తిరుగంగ కురులు మెరయక గడలై
నిలువగ నసురవనిత సా
కు లటంగని పిలిచి సీత కురు లల్ల మనెన్

సాకు = న్యాజము = కపటము /చెడ్డతనము
Bhagavatula Krishna Raohttps://www.blogger.com/profile/15292876051554874569noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22820499049135018902017-02-20T17:04:52.531+05:302017-02-20T17:04:52.531+05:30చెలియలతోడ క్రీడలను చెన్నగు కేశము లాననమ్ముపై
నలలను ...చెలియలతోడ క్రీడలను చెన్నగు కేశము లాననమ్ముపై
నలలను పోలిశీఘ్రముగ నాడుచు కప్పగ కర్ణరంధ్రముల్
లలితమనోహరమ్ముగను రంజిలుచున్న పసిండి తమ్మె రే
కులటనుగాంచి భూమిసుత కోరికతో కురు లల్ల బిల్చెరా

A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78651867562677935822017-02-20T16:27:11.736+05:302017-02-20T16:27:11.736+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
చక్కని పూరణ. ...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
చక్కని పూరణ. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33135405781002360772017-02-20T16:25:45.745+05:302017-02-20T16:25:45.745+05:30శిష్ట్లా శర్మ గారూ,
మీ రెండవ పూరణ బాగున్నది. అభిన...శిష్ట్లా శర్మ గారూ,
మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-92173970844479370582017-02-20T16:24:41.879+05:302017-02-20T16:24:41.879+05:30శ్రీరామ్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.శ్రీరామ్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46758012574814450032017-02-20T16:23:36.695+05:302017-02-20T16:23:36.695+05:30విరించి గారూ,
మ్మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనల...విరించి గారూ,
మ్మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55345564673496518152017-02-20T15:59:59.279+05:302017-02-20T15:59:59.279+05:30చెలికత్తెలతో నాడుచు
నలకలు కర్ణములఁ గప్ప నానందముతో
...చెలికత్తెలతో నాడుచు
నలకలు కర్ణములఁ గప్ప నానందముతో
లలితమగు పసిడి లోలా
కులటం గని పిలిచి సీత కురు లల్ల మనెన్
లోలాకులుః కర్ణాభరణములు
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87412615167223767862017-02-20T14:35:17.390+05:302017-02-20T14:35:17.390+05:30చిన్న సవరణతో:
నా రెండవ పూరణము:
తలిరుల నడుమను విరి...
చిన్న సవరణతో:
నా రెండవ పూరణము:

తలిరుల నడుమను విరియుచు
లలితంబయి శోభిలు వన రంజిత రాగా
కలితంబగు నా పూ రే
"కులటం గని, పిలిచి, సీత, కురులల్లమనెన్!"Sistla Sharmahttps://www.blogger.com/profile/05516229147460303142noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70880927223524046542017-02-20T14:22:37.157+05:302017-02-20T14:22:37.157+05:30చెలువముమీరగ నలుగుచు
కులుకుల నలివేణి సీత కురులను వద...చెలువముమీరగ నలుగుచు
కులుకుల నలివేణి సీత కురులను వదలన్
పిలుచుచు చెలికత్తెను జన
కులటంగని,పిలిచి,సీత కురులల్లమనెన్Anonymoushttps://www.blogger.com/profile/09207102705617944598noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56065953367769472552017-02-20T13:55:32.696+05:302017-02-20T13:55:32.696+05:301.(కందం)
తలపుల లో రఘు రాముని
నిలిపి వనవిహార మందు న...1.(కందం)
తలపుల లో రఘు రాముని
నిలిపి వనవిహార మందు నెచ్చెలి నేతా
జలకాలాడుచు విరిరే
కులటం గని పిలిచి సీత కురులల్లమనెన్

2.
(సీత అనే అమ్మాయి గానూహించి)

చెలికానితోడ సరస
మ్ములనాడుచు నింతి యొకతి మురిపము తోడన్
చెలియ సొబగుల కలువరే
కులటం గని పిలిచి సీత కురులల్ల మనెన్

(చంపకమాల)

తలపుల లోన దాశరథి ధ్యానము జేయుచు వెంట కత్తెతో
నలరిన మానసమ్మున వనాంతర సీమవిహార మేగగన్
కలికిని తోటలోన తిరు గాడుచు నందము నొప్పు పుాలరే
కులటను గాంచి భూమిసుత కోరికతో గురులల్ల బిల్చెరా!విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11162775985902677632017-02-20T11:43:08.372+05:302017-02-20T11:43:08.372+05:30పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.com