tag:blogger.com,1999:blog-6769183920316093900.post9122910590193070229..comments2024-03-28T23:17:31.131+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3249 (సుఖ సంపత్తులు...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger87125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-5928903899292305172020-01-13T20:07:23.186+05:302020-01-13T20:07:23.186+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.purushothamarao ravelahttps://www.blogger.com/profile/02579936586334013963noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68627718200847651792020-01-13T20:05:20.169+05:302020-01-13T20:05:20.169+05:30ముఖమే స్రుక్కుచు సోలుచున్ భువిన, తామోహంపుటా వేశమున...ముఖమే స్రుక్కుచు సోలుచున్ భువిన, తామోహంపుటా వేశమున్
దఖలున్ జేయుచు నందచందములు నాదారుఢ్యముల్ ప్రశ్నగా
నఖరాల్ బోవుచు నాణ్యహీనమయి , యే నాదాలు శోభిల్లగా
సుఖసంపత్తులు లభ్యమయ్యెననుచున్ శోకింప నొప్పుందగన్.

[సవరణ పాఠము ధన్యవాదాలతో]

purushothamarao ravelahttps://www.blogger.com/profile/02579936586334013963noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43249684101735396462020-01-12T22:02:27.074+05:302020-01-12T22:02:27.074+05:30సఖియై చిక్కెను చక్కనౌ వనిత వంశమ్మున్ ప్రతిష్ఠింపగన...సఖియై చిక్కెను చక్కనౌ వనిత వంశమ్మున్ ప్రతిష్ఠింపగన్
మఖముల్ జేయ జనించిరారుగురు దుర్మార్గుల్ కళత్రమ్ముకున్
దఖలయ్యెన్ పలుకష్టముల్ సుతుల దుస్తంత్రమ్ముతో చెచ్చెరన్
సుఖ సంపత్తులు లభ్యమయ్యె ననుచున్ శోకింప నొప్పున్ దగన్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60119889333900088582020-01-12T17:33:52.522+05:302020-01-12T17:33:52.522+05:30కందం
సుఖియింతురు బిడ్డలనుచు
దఖలుపరచ శక్తిఁ గలిమిఁ ...కందం
సుఖియింతురు బిడ్డలనుచు
దఖలుపరచ శక్తిఁ గలిమిఁ దలిదండ్రుల దు
ర్ముఖులై యాశ్రమములనిడ
సుఖసంపద లందె నంచు శోకింపఁ దగున్

గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24529559744725221942020-01-12T17:18:09.725+05:302020-01-12T17:18:09.725+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.seethadevi gurramhttps://www.blogger.com/profile/01213229147949678726noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22769140618466070962020-01-12T17:01:53.770+05:302020-01-12T17:01:53.770+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68229655470535000732020-01-12T16:54:47.252+05:302020-01-12T16:54:47.252+05:30పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
పు...పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.
పుత్తడికిఁ దావి యబ్బింది. మహదానందముగా స్వీకరించు చున్నాను.

నిఖిల జగత్కంటకుఁడు వి
ముఖుఁడు సదుపదేశములకుఁ బుత్తడి దిండిన్
మఖవిధ్వంసునిఁ గాంచఁగ
సుఖ సంపద లందె నంచు శోకింపఁ దగున్
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9766388316375140012020-01-12T16:02:41.953+05:302020-01-12T16:02:41.953+05:30కం.
ముఖమున రంగులు పులుమన
శిఖరపు టంచున నిలుచన సి...కం.

ముఖమున రంగులు పులుమన
శిఖరపు టంచున నిలుచన సినిమా జగతిన్
లిఖితము వంచన నొందగ
సుఖ సంపద లందె నంచు శోకింప దగున్

వై. చంద్రశేఖర్chandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89665083269403753232020-01-12T15:44:49.704+05:302020-01-12T15:44:49.704+05:30ధన్యోస్మి గురువర్యా 🙏🙏ధన్యోస్మి గురువర్యా 🙏🙏కళ్యాణ్ చక్రవర్తిhttps://www.blogger.com/profile/11101774722063061051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58481145441064452192020-01-12T15:29:02.417+05:302020-01-12T15:29:02.417+05:30క్రొవ్విడి వేంకట రాజారావు:
ముఖమున హృషి జూపె నతడు...క్రొవ్విడి వేంకట రాజారావు:

ముఖమున హృషి జూపె నతడు
సుఖసంపద లందెనంచు; శోకింప దగున్
సుఖమిడు విభవము నతడే
సఖునకు కలిగింపలేని సమయమునందున్. Raja Raohttps://www.blogger.com/profile/05936186499568823165noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56520046265396410902020-01-12T14:41:50.124+05:302020-01-12T14:41:50.124+05:30టైపాటు సవరణతో :
మత్తేభవిక్రీడితము
సుఖతీరంబును జేర...టైపాటు సవరణతో :

మత్తేభవిక్రీడితము
సుఖతీరంబును జేర్చ బిడ్డలకునై శుష్కించ మాతాపితల్
సఖులై జూడక వీలుగాని శ్రమలన్ సంతానమే మున్గి దు
ర్ముఖులై యాశ్రమమందు జేర్చు గతులన్ పుత్రుల్ విలోకించగన్
సుఖ సంపత్తులు లభ్యమయ్యె ననుచున్ శోకింప నొప్పున్ దగన్గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45022005472643900562020-01-12T14:40:06.839+05:302020-01-12T14:40:06.839+05:30గురుదేవులకు ధన్యవాదములు. సవరించుకుంటాను. గురుదేవులకు ధన్యవాదములు. సవరించుకుంటాను. గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8843918949373290522020-01-12T14:39:31.029+05:302020-01-12T14:39:31.029+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90605261986166601532020-01-12T14:17:13.748+05:302020-01-12T14:17:13.748+05:30మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
శుష్కించ... ...మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
శుష్కించ... టైపాటు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66941637573044079242020-01-12T14:16:25.114+05:302020-01-12T14:16:25.114+05:30మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8549278964589127252020-01-12T14:15:44.544+05:302020-01-12T14:15:44.544+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'బ్రతుకును' ...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'బ్రతుకును' అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54350237025284157252020-01-12T14:15:12.618+05:302020-01-12T14:15:12.618+05:30మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు. మీ పూరణ అద్భుతంగా ఉన్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18095566705479020302020-01-12T14:14:31.830+05:302020-01-12T14:14:31.830+05:30మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
'...మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
'పుత్తడి యశనున్'.... 'పుత్తడి దిండిన్' అయితే?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27721572507576447382020-01-12T14:12:16.490+05:302020-01-12T14:12:16.490+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
సీసం నాల్గవ పాదం ఉత...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
సీసం నాల్గవ పాదం ఉత్తరార్ధంలో ప్రాసయతి తప్పింది. సవరించండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27597446689620062452020-01-12T14:10:13.216+05:302020-01-12T14:10:13.216+05:30మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27291089584798412602020-01-12T14:10:12.316+05:302020-01-12T14:10:12.316+05:30మత్తేభవిక్రీడితము
సుఖతీరంబును జేర్చ బిడ్డలకునై సుష...మత్తేభవిక్రీడితము
సుఖతీరంబును జేర్చ బిడ్డలకునై సుష్కించ మాతాపితల్
సఖులై జూడక వీలుగాని శ్రమలన్ సంతానమే మున్గి దు
ర్ముఖులై యాశ్రమమందు జేర్చు గతులన్ పుత్రుల్ విలోకించగన్
సుఖ సంపత్తులు లభ్యమయ్యె ననుచున్ శోకింప నొప్పున్ దగన్గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56333029241341793432020-01-12T12:52:14.931+05:302020-01-12T12:52:14.931+05:30సుఖములు వో దుఃఖమె యా
సుఖములనిత్యము, తిరమగు సుఖము ప...సుఖములు వో దుఃఖమె యా
సుఖములనిత్యము, తిరమగు సుఖము పరంబే
సుఖమఘములొనర్చు గనుక
సుఖ సంపద లందె నంచు శోకింపఁ దగున్యనమండ్ర అశ్వత్థ నారాయణ మూర్తిhttps://www.blogger.com/profile/10000000153578301420noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70528965101158602812020-01-12T12:43:45.416+05:302020-01-12T12:43:45.416+05:30అఖిలమ్మాతని మాయగా దెలిసి మోహావేశమున్ బెంచెడిన్
సుఖ...అఖిలమ్మాతని మాయగా దెలిసి మోహావేశమున్ బెంచెడిన్
సుఖ సంపత్తులు లభ్యమయ్యె ననుచున్ శోకింప నొప్పున్ దగన్
సుఖ సంపత్తులసత్యమంచు పరమేశుండే నిధానమ్ముగా
మఖముల్ జేయుట సార్ధకంబు నదె బ్రహ్మానందమందించునేSuryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89569216084062132642020-01-12T12:25:08.633+05:302020-01-12T12:25:08.633+05:30అందరికీ నమస్సుమాంజలి 🙏🙏
సుఖములు కలిగిన మంచిది
...అందరికీ నమస్సుమాంజలి 🙏🙏

సుఖములు కలిగిన మంచిది
సుఖములు జేయును బతుకును శుభకరములుగన్
సుఖముల నెవ్వరు గలిగిన
*"సుఖసంపద లందెనంచు శోకింపఁ దగున్"*

కళ్యాణ్ చక్రవర్తి, ముంబాయి
🙏🌹🙏🌹🙏కళ్యాణ్ చక్రవర్తిhttps://www.blogger.com/profile/11101774722063061051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57852636184362315092020-01-12T12:07:01.295+05:302020-01-12T12:07:01.295+05:30ముఖమందున్ చిరునవ్వుకన్పడదు మోమోటంబుకైనన్, సదా
సుఖమ...ముఖమందున్ చిరునవ్వుకన్పడదు మోమోటంబుకైనన్, సదా
సుఖమున్బొందునుపాయమున్ వెదకుచున్ సొక్కున్, వెతన్ సోలుచున్
నఖరంబుల్ మునిపంటగిల్లుకొను నానాయాతనల్బొందగా
సుఖ సంపత్తులు లభ్యమయ్యె ననుచున్ శోకింప నొప్పున్ దగన్ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.com