tag:blogger.com,1999:blog-6769183920316093900.post9137945687835196684..comments2024-03-28T23:17:31.131+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2741కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger80125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-89745115492965736032019-02-24T19:32:29.655+05:302019-02-24T19:32:29.655+05:30అమరుల్ కానగ చార్మినారునిట హాహాకారముల్జేయుచున్
మమతల...అమరుల్ కానగ చార్మినారునిట హాహాకారముల్జేయుచున్
మమతల్ మీరగ భాగ్యనగ్రముననున్ మర్యాదలన్ వీడుచున్
కమనీయంపు గుడుంబ గైకొనుచునే కంగారు లేకుండనా
యమృతమ్మున్ జవిచూచి చచ్చిరి సురల్ హా స్వర్గలోకాధిపా!

గుడుంబ = Telangana's famous bootleg liquorG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44320560244400296062018-07-25T04:57:04.109+05:302018-07-25T04:57:04.109+05:30అమరు లెట్టులైరి దివిని యమరులనగ
నమృతమును త్రాగి,మరణ...అమరు లెట్టులైరి దివిని యమరులనగ
నమృతమును త్రాగి,మరణించి రమరులెల్ల
సాగరమథనంబవనట్టి సమయమంద
టంచు దెలుపు భాగవతము నందరకును.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74892540033134814982018-07-24T23:31:30.911+05:302018-07-24T23:31:30.911+05:30పూజ్యులు కామేశ్వరరావుగారికి సప్రణామ ధన్యవాదములు!🙏...పూజ్యులు కామేశ్వరరావుగారికి సప్రణామ ధన్యవాదములు!🙏🙏🙏🙏seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85343977452809345762018-07-24T22:28:12.978+05:302018-07-24T22:28:12.978+05:30బృహస్పతి ఇంద్రునితో...
మత్తేభవిక్రీడితము
సుమనస్క...బృహస్పతి ఇంద్రునితో...

మత్తేభవిక్రీడితము
సుమనస్కుల్ సురలంచు నెంచ నగునే చోద్యంపుఁ జేష్టల్ గనన్
క్రమమౌ మార్గము వీడుచున్ హిముడు తారన్గూడి సంతున్గనెన్
భ్రమలే వీడరె భూమిపై నరులు? నప్రాచ్యంపు కార్యాలకా
యమృతమ్మున్ జవిచూచి చచ్చిరి సురల్ హా స్వర్గలోకాధిపా?
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55823862736770049232018-07-24T22:01:05.857+05:302018-07-24T22:01:05.857+05:30మరణ మొందిన జనులంత నరక మందు
బాధ పడలేక భర్గుపై పగను...మరణ మొందిన జనులంత నరక మందు
బాధ పడలేక భర్గుపై పగను బూని
విషము గ్రక్కిరి సురలన్న వెగటు బుట్టి
అమృతమున్ ద్రాగి మరణించి రమరు లెల్ల రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42508906586894670952018-07-24T21:58:09.756+05:302018-07-24T21:58:09.756+05:30రాజ శేఖర్ గారు నమస్సులు.నా యనుమానము తీరునట్లు దివి...రాజ శేఖర్ గారు నమస్సులు.నా యనుమానము తీరునట్లు దివిజు గా మార్పు చేసితిరి. బాగుంది. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29672834945668099192018-07-24T21:54:43.301+05:302018-07-24T21:54:43.301+05:30డా.పిట్టాసత్యనారాయణ
సమృషల్ వే వ్యవహారముల్, ఋతయుతుల...డా.పిట్టాసత్యనారాయణ
సమృషల్ వే వ్యవహారముల్, ఋతయుతుల్ శాస్త్రంపు విజ్ఞానపు
న్నమృతంబిచ్చె; నరాళి తామె సురలున్నై బ్రహ్మలై సృష్టికి
న్నమృషంబౌ బ్రతి సృష్టి జేయగలుగన్నౌరా యణూత్పత్తిని
న్నమృతమ్మున్ జవి చూచి జచ్చిరి సురల్ హా స్వర్గలోకాధిపా!
(పురహరులైన నరులు అణుబాంబులతో కుప్పగూలే సంభావన గలదు)Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59127807674915084722018-07-24T21:47:38.351+05:302018-07-24T21:47:38.351+05:30డా. సీతా దేవి గారు
శివశ్చ తే౽ధ్వాస్తు భగినీ లలామ!!...డా. సీతా దేవి గారు
శివశ్చ తే౽ధ్వాస్తు భగినీ లలామ!!! (Bon Voyage!!!)
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32191058676974062052018-07-24T19:55:39.346+05:302018-07-24T19:55:39.346+05:30సవరణతో
గురువర్యులు కంది శంకరయ్య గారి శంకరాభరణం
...సవరణతో
గురువర్యులు కంది శంకరయ్య గారి శంకరాభరణం
సమస్యాపూరణ :: నేటి సమస్య సంఖ్య-2741
సమస్య :: అమృతమ్మున్ జవి జూచి, చచ్చిరి సురల్ హా స్వర్గలోకాధిపా !
అమృతాన్ని రుచిచూచి దేవతలు చనిపోయారు అని చెప్పడం ఈ సమస్యలో ఉన్న విరుద్ధమైన అర్థం.
సందర్భం :: విష్ణువు మోహినీ రూపాన్ని ధరించి అమృతకలశాన్ని చేతబట్టుకొని దేవతలను ఒక వరుసలో రాక్షసులను ఒక వరుసలో కూర్చోమని చెప్పగా వారు అలాగే కూర్చున్నారు. మోహిని అమృతాన్ని ముందుగా దేవతలకు వడ్డిస్తూ ఉండగా తమ దాకా రాదేమో అని సందేహించిన రాహువు అనే రాక్షసుడు దేవతావేషంలో దేవతల వరుసలో చేరి ఆ అమృతాన్ని త్రాగినాడు.
ఈ విషయాన్ని గమనించిన సూర్యచంద్రులు అయ్యో దేవతలమైన మనకు మాత్రమే దక్కవలసిన అమృతం రాక్షసులకు కూడా దక్కింది. ఇక మనం చచ్చినట్లే అని అనుకొన్నారు.
ఈ సంగతిని ఒకరు ఇంద్రునికి విన్నవిస్తున్న సందర్భం.

సుమతిన్ గూర్చొని రా సురాసురు లటన్ జూడంగ వేఱ్వేఱుగా,
విమతిన్ రాహువు శంకతో దివిజుగా వేషమ్మునే దాల్చి య
క్రమతన్ జేరెను దేవతావళిని, వీకన్ మృత్యువున్ గెల్చినా
‘’డమృతమ్మున్ జవి చూచి, చచ్చిరి సురల్ హా స్వర్గలోకాధిపా !’’
కోట రాజశేఖర్ పడుగుపాడు నెల్లూరు.
(24-72018)Kota Rajasekharhttps://www.blogger.com/profile/12720627768111925366noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45828104169714047192018-07-24T18:42:14.750+05:302018-07-24T18:42:14.750+05:30🙏🏽
ధన్యవాదములు🙏🏽
ధన్యవాదములుSitharamayya Solasahttps://www.blogger.com/profile/06107610081658851259noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54117397036261259192018-07-24T18:29:50.577+05:302018-07-24T18:29:50.577+05:30ధన్యవాదాలండీ శంకరయ్య గారూ!ధన్యవాదాలండీ శంకరయ్య గారూ!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/08153838241306679228noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12819303653316821152018-07-24T18:25:44.116+05:302018-07-24T18:25:44.116+05:30జిలేబిగారూ! నాకు తమిళం తెలియదు! సారీ!జిలేబిగారూ! నాకు తమిళం తెలియదు! సారీ!seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57004344693196850402018-07-24T18:24:43.963+05:302018-07-24T18:24:43.963+05:30ధన్యవాదములు నరసింహారావుగారూ! రేపే ప్రయాణం! ఇప్పుడే...ధన్యవాదములు నరసింహారావుగారూ! రేపే ప్రయాణం! ఇప్పుడే గురువుగారి యింటర్వూ విన్నాను! చాల సంతోషం!seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81648887665176689632018-07-24T18:15:20.280+05:302018-07-24T18:15:20.280+05:30
டிடெக்டிவ் கன்னாயிரம் துப்பரியும் சாம்பு :)
டிடெக்டிவ் கன்னாயிரம் துப்பரியும் சாம்பு :)Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31682548505093085292018-07-24T17:12:38.150+05:302018-07-24T17:12:38.150+05:30గుఱ్ఱం సీతాదేవి గారు, నేడో రేపో మీరు అమెరికాకు పయన...గుఱ్ఱం సీతాదేవి గారు, నేడో రేపో మీరు అమెరికాకు పయనమవుతున్నట్లున్నారు కదా. మీ విదేశయాత్ర సౌకర్యవంతంగానూ విజయవంతంగానూ జరగాలని నా శుభాకాంక్షలు 💐. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17546953373083851382018-07-24T16:58:30.346+05:302018-07-24T16:58:30.346+05:30అమృతమగుమాట మూటలు మాన్య.లివ్వ
ఆంధ్రవర్యుల కానందమంతబ...అమృతమగుమాట మూటలు మాన్య.లివ్వ
ఆంధ్రవర్యుల కానందమంతబెరుగ!
విభజనౌ కల్తిమత్తుయే విలువటన్న
అమృతమును ద్రాగి మరణించి రమరులెల్ల!
(అమరు=ఒప్పుకొన్న)
eshwarappak1948https://www.blogger.com/profile/04299218704621790501noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31292527898119715382018-07-24T16:45:30.305+05:302018-07-24T16:45:30.305+05:30చచ్చి స్వర్గాని కేగిన జడుడొకండు,
మునులవలె ధ్యాన ము...చచ్చి స్వర్గాని కేగిన జడుడొకండు,
మునులవలె ధ్యాన ముద్రలో మునిగి యున్న
సురల గాంచుచు నెదలోన యరసె " కల్తి
యమృతమును ద్రావి మరణించి రమరు లెల్ల"!
Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25663409519664788972018-07-24T16:42:52.105+05:302018-07-24T16:42:52.105+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59450913556355892622018-07-24T16:36:15.506+05:302018-07-24T16:36:15.506+05:30అమరేంద్రుండను జేరి చెప్పెనొక డాయాసమ్ముతోనివ్విధిన్...అమరేంద్రుండను జేరి చెప్పెనొక డాయాసమ్ముతోనివ్విధిన్
నమృతోత్పాదన వేళలో వెడలె గా హాలాహలమ్మున్ గన
న్నమృతమ్మే యదటంచు నెంచి సురలే యానందమున్ బొంది య
య్యమృతమ్మున్ జవిచూచి చచ్చిరి సురల్ హా స్వర్గలోకాధిపా.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12189764500639740822018-07-24T16:31:10.961+05:302018-07-24T16:31:10.961+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27106129834383740042018-07-24T16:07:18.761+05:302018-07-24T16:07:18.761+05:30సార్, "అనూచానం" సంధికార్యం తెలుపగలరు..సార్, "అనూచానం" సంధికార్యం తెలుపగలరు..Venkatesh Prasadhttps://www.blogger.com/profile/07794120453270402780noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65604842895313773122018-07-24T15:59:16.597+05:302018-07-24T15:59:16.597+05:30పూజ్యులు శంకరయ్య గారికి సప్రణామ ధన్యవాదములు. పూజ్యులు శంకరయ్య గారికి సప్రణామ ధన్యవాదములు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13358976933002484082018-07-24T15:33:52.347+05:302018-07-24T15:33:52.347+05:30 దేవిక

నిన్నటి పూరణ:

కనుగొన నర... దేవిక

నిన్నటి పూరణ:

కనుగొన నరకమ్ము దొరకు
ఘన పాపాత్ములకు; ముక్తి కాంత లభించున్
మనమున హరిని దలంచుచు
ననయము వినయమతులౌ యనఘుల కల దివిన్ !శ్రీకాంత్ నిడమనూరిhttps://www.blogger.com/profile/12060551927046712722noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8977141002170205622018-07-24T15:28:18.864+05:302018-07-24T15:28:18.864+05:30 దేవిక

గిట్టుదు రవసానమ్మున గీతయనెడు
అమృతమ... దేవిక

గిట్టుదు రవసానమ్మున గీతయనెడు
అమృతమును ద్రాగి ; మరణించి రమరులెల్ల
మదిపనిపడ గీతామృత మాలకించి
శాంతి బొందె నటంచు సన్మతి దలపరె!శ్రీకాంత్ నిడమనూరిhttps://www.blogger.com/profile/12060551927046712722noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41303916307903840912018-07-24T15:08:00.908+05:302018-07-24T15:08:00.908+05:30
Export quality :)
ఆబ కందము :)
అమృతమును ద్రావి...

Export quality :)

ఆబ కందము :)

అమృతమును ద్రావి చచ్చిరి
సుమనస్కులసురులని యినసుతుడన చంద్ర
న్న మనదగు బొంగులో క
ల్లు మనసురభినంపెదనని లుకలుక లాడెన్ :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.com