tag:blogger.com,1999:blog-6769183920316093900.post9140543315486224342..comments2024-03-29T19:35:28.229+05:30Comments on శంకరాభరణం: సమస్య - 1881 (అరటిపండు ప్రాణహరము...) కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger33125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-25626443828285700892015-12-12T22:52:29.873+05:302015-12-12T22:52:29.873+05:30M]
సత్తువిచ్చునట్టి సంపూర్ణ ఫలమిదే
అరటి పండు: ప్రా...M]
సత్తువిచ్చునట్టి సంపూర్ణ ఫలమిదే
అరటి పండు: ప్రాణహరము విషము
జిమ్ము నట్టి ఫలము తీపినొసగునంచు
తినగ నేల మనుజ తిక్క రేగు.
మనకు శక్తి నొసగు పండు అరటి పండు.ప్రాణాలనుతీసే ,విషాన్నిచ్చే పిచ్చిపళ్ళను తిని తిక్క (పిచ్చి)తెచ్చుకోవడమెందుకనే అర్థంలో వ్రాశాను .లేదంటే మరొకటి వ్రాస్తాను.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21348468800965158482015-12-12T09:25:21.407+05:302015-12-12T09:25:21.407+05:30ధనికొండ రవిప్రసాద్ గారి పూరణ.....
ఆత డేమి సేయు నన...ధనికొండ రవిప్రసాద్ గారి పూరణ.....

ఆత డేమి సేయు నని పల్క నాటలో
నరటి పండు ప్రాణహరము విషము
నగుచు నుండు నేత యది గమనించిన
రాజకీయ మందు తేజరిల్లు
(రాజకీయాలలో ఒక్కొక్క మారు " ఈ ఆటలో అరటిపండు లాంటి చిన్న లీడర్ నన్నేమి చేస్తాడులే!" అనే ధీమాతో ఉంటే అతడు ప్రాణాంతకంగా తయారౌతాడు.)కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77389348415022469772015-12-11T20:39:54.582+05:302015-12-11T20:39:54.582+05:30మాస్టరుగారూ ! ధన్యవాదములు.
సహదేవుడు గారూ ! మీ మెచ్...మాస్టరుగారూ ! ధన్యవాదములు.
సహదేవుడు గారూ ! మీ మెచ్చుకోలునకు ధన్యవాదములుగోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43281520234531414972015-12-11T19:56:49.985+05:302015-12-11T19:56:49.985+05:30భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినం...భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26997541551031688292015-12-11T19:56:03.042+05:302015-12-11T19:56:03.042+05:30కె. ఈశ్వరప్ప గారూ,
మీ మూడవ పూరణ బాగున్నది. అభినంద...కె. ఈశ్వరప్ప గారూ,
మీ మూడవ పూరణ బాగున్నది. అభినందనలు.
‘మిత్రుడు అరటి’ అని విసంధిగా వ్రాయరాదు. ‘మిత్రుడౌ| నరటిపండు...’ అనండి. వాణ్ణి అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. ‘నమ్మినట్టి నరుని...’ అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33280898820920290032015-12-11T19:53:36.539+05:302015-12-11T19:53:36.539+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘కరము వేగ’ అన్నచోట ‘కడు రయమున’ అంటే బాగుంటుందేమో?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35012452957398745622015-12-11T19:52:38.367+05:302015-12-11T19:52:38.367+05:30గురుదేవులకు ధన్యవాదములు.
సవరించిన పూరణ:
పలు రసాయనమ...గురుదేవులకు ధన్యవాదములు.
సవరించిన పూరణ:
పలు రసాయనములు వాడి పండించెడు
పండ్లనారగించ వలదు! వలదు!
కల్లకాదునిజము కార్బైడుతో మాగు
నరటి పండు ప్రాణహరము! విషము!

గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34700484653212616352015-12-11T19:51:52.444+05:302015-12-11T19:51:52.444+05:30కె. ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభి...కె. ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
కృత్రిమను కృతిమ అన్నారు. ‘కృత్రిమముగ పండ గీడు మనకు’ అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66309689670824826982015-12-11T19:49:46.802+05:302015-12-11T19:49:46.802+05:30పోచిరాజు కామేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అ...పోచిరాజు కామేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76718788145535272922015-12-11T19:48:37.603+05:302015-12-11T19:48:37.603+05:30శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
అమృతమ్మ...శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
అమృతమ్ము ... అన్నప్పుడు ‘అ’ లఘువే. దానివల్ల గణదోషం. ‘గాదు అమృత’ అని విసంధిగా వ్రాసారు. ‘విష మనకు| డమృతసమము గాదె యరటిపండు’ అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39840165555764288082015-12-11T19:42:08.860+05:302015-12-11T19:42:08.860+05:30పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభిన...పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘మైకముయును’ అనడం దోషం. ‘మైక మెంతొ’ అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30217279955596001502015-12-11T19:39:46.258+05:302015-12-11T19:39:46.258+05:30గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
విలక్షణమైన విరుపుతో చక్...గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
విలక్షణమైన విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64139872799269275492015-12-11T19:38:33.667+05:302015-12-11T19:38:33.667+05:30గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నద...గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘మాగు నరటిపండు...’ అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19404661750217261002015-12-11T19:37:13.047+05:302015-12-11T19:37:13.047+05:30డా. బల్లూరి ఉమాదేవి గారూ,
పూరణ బాగున్నది. కాని అన...డా. బల్లూరి ఉమాదేవి గారూ,
పూరణ బాగున్నది. కాని అన్వయలోపం ఉన్నట్టుంది. మీ భావాన్ని వివరిస్తారా?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43448811084514212242015-12-11T19:34:41.008+05:302015-12-11T19:34:41.008+05:30రాజేశ్వరి అక్కయ్యా,
మీ పూరణ బాగున్నా అన్వయలోపం ఉం...రాజేశ్వరి అక్కయ్యా,
మీ పూరణ బాగున్నా అన్వయలోపం ఉంది. సవరించండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60370487496773626082015-12-11T19:32:53.856+05:302015-12-11T19:32:53.856+05:30ఆంజనేయ శర్మ గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభిన...ఆంజనేయ శర్మ గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32734796189079460202015-12-11T18:11:05.837+05:302015-12-11T18:11:05.837+05:30సర్వదేవతలకు చక్కనౌనైవేద్య
మరటి పండటంచు మాన్యులనిరి...సర్వదేవతలకు చక్కనౌనైవేద్య
మరటి పండటంచు మాన్యులనిరి
సకలరోగులందు చక్కెర రోగుల
కరటిపండు ప్రాణహరము విషము.
Bhagavatula Krishna Raohttps://www.blogger.com/profile/15292876051554874569noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18067356950714860422015-12-11T14:11:04.803+05:302015-12-11T14:11:04.803+05:30.”మంచిబలము నింపు మనచెంతమిత్రుడు,
అరటిపండు|”ప్రాణ హ....”మంచిబలము నింపు మనచెంతమిత్రుడు,
అరటిపండు|”ప్రాణ హరము,విషము
నమ్మినట్టి వాణ్ణి నట్టేట ముంచును
గ|మధు మేహము మరి ఘాతకుడును.”
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5395250273971405592015-12-11T13:45:16.804+05:302015-12-11T13:45:16.804+05:30సుగరు రోగులకును వగపు కలుగ జేయు
నరటి పండు ప్రాణ ...సుగరు రోగులకును వగపు కలుగ జేయు
నరటి పండు ప్రాణ హరము, విషము
కావు లోన పెట్టు కార్బైడు కెమికలు
కాలుని దరి జేర్చు కరము వేగ A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20573905244442011092015-12-11T13:21:53.518+05:302015-12-11T13:21:53.518+05:30చిన్ని,పెద్దకైన జీర్ణ శక్తిని బెంచు
అరటిపండు|”ప్రా...చిన్ని,పెద్దకైన జీర్ణ శక్తిని బెంచు
అరటిపండు|”ప్రాణ హరము విషము
మాగజేయగలుగు మందులు వాడిన
కృతిమ గెలలపంటకీడుమనకు.
2.మాగినట్టి దైన మలబద్దకము మాన్పు
అరటిపండు|”ప్రాణహరము విషము
నౌషదాలు గొట్ట?దోషముగల్గిన
రోజు-తినగరాదు మోజటంచు”

Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53622376826955126792015-12-11T10:24:41.109+05:302015-12-11T10:24:41.109+05:30పుడమి పండ్ల శ్రేష్టము కదళీఫల మెంచ
స్వాదుతరము నమృ...పుడమి పండ్ల శ్రేష్టము కదళీఫల మెంచ
స్వాదుతరము నమృత సమము నైన
మరులు కొనగ దగదు మధుమేహ రోగికి
నరటిపండు ప్రాణహరము విషము.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73100450667319631992015-12-11T10:21:48.490+05:302015-12-11T10:21:48.490+05:30పుష్కలముగ కదళి పుష్టినొసంగుచు
చాల మేలు చేయు జగతి క...పుష్కలముగ కదళి పుష్టినొసంగుచు
చాల మేలు చేయు జగతి కిదియె
అరటిపండు ప్రాణహరము విషముగాదు
అమృతమ్ము సమము నంటిపలము!!!

sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73951901007509045332015-12-11T10:14:27.645+05:302015-12-11T10:14:27.645+05:30చలువజేయునయ్య! సామి!యీ పచ్చని
యరటి పండు ప్రాణహరము వ...చలువజేయునయ్య! సామి!యీ పచ్చని
యరటి పండు ప్రాణహరము విషము
కుళ్ళినట్టి పండు కొంచెమై నదినకు
మా,యెపుడును గలుగు మైకముయునుsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39924245284905290072015-12-11T08:49:18.554+05:302015-12-11T08:49:18.554+05:30భలె! భలే!భలె! భలే!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38033611027836761732015-12-11T08:03:52.355+05:302015-12-11T08:03:52.355+05:30త్రాగబోకుడయ్య తనివిదీరగ సార
మంచిజెప్పుచుంటి మాను,...త్రాగబోకుడయ్య తనివిదీరగ సార
మంచిజెప్పుచుంటి మాను, మందు
అరయ నాదుమాట ననుకోకు మాటలో
నరటి పండు, ప్రాణ హరము విషము గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.com