tag:blogger.com,1999:blog-6769183920316093900.post9158044273694965539..comments2024-03-28T22:50:15.354+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3945కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger59125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-91382348567779244012021-12-30T11:48:20.872+05:302021-12-30T11:48:20.872+05:30విద్యల రాణి వాణికి నివేదనగా మదినెంచి శ్రద్ధగా
సద్...విద్యల రాణి వాణికి నివేదనగా మదినెంచి శ్రద్ధగా
సద్యశ కారకంబులగు చక్కని పద్యములల్లగాదగున్
మద్యపు మత్తులోన మతిమాలిన మాటల మేళనంబుగా
పద్యము వ్రాయరా దనుచు భర్త పదమ్ముల వ్రాలె పత్నియేSuryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7122620732103585372021-12-29T13:41:45.361+05:302021-12-29T13:41:45.361+05:30సమస్య:
పద్యమును వ్రాయవద్దనె భార్య పతిని
నా ప్రయత్...సమస్య:
పద్యమును వ్రాయవద్దనె భార్య పతిని

నా ప్రయత్నం..

తే.గీ.
పద్య రచన నేర్వ దలచి ప్రతిదినంబు
పనులనన్నిటిని వదలి పాటు పడగ
కష్టముల భరియించ లేక యొక దినము
పద్యమును వ్రాయవద్దనె భార్య పతిని

తే.గీ.
మంచి భావార్థముల తోడ మధురముగను
బరులకుపయుక్తమగు రీతి పద్య కవిత
వ్రాయుమనెడి సూచనల దిరస్కరింప
పద్యమును వ్రాయ వద్దనె భార్య పతిని

తిరివీధి శ్రీమన్నారాయణతిరివీధి శ్రీమన్నారాయణhttps://www.blogger.com/profile/16003500729385833719noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72564296739496577792021-12-29T12:35:51.542+05:302021-12-29T12:35:51.542+05:30"పద్యము వ్రాయ నంత జనవాహిని మెచ్చుచు పాడగా వలె..."పద్యము వ్రాయ నంత జనవాహిని మెచ్చుచు పాడగా వలెన్!
హృద్యముగా రచింప కవితేనియు శోభిలు నాల్గు కాలముల్
గద్యమె యైన సిద్ధి గొన గల్గునె, యర్థము కాని యట్టిదౌ
పద్యము వ్రాయ రాద"నుచు భర్త పదమ్ముల వ్రాలె పత్నియే! Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11396522761633829292021-12-29T11:56:56.990+05:302021-12-29T11:56:56.990+05:30ఊహతోసుందరియందలివలపున, అనిఅనుకోవచ్చునేమోఊహతోసుందరియందలివలపున, అనిఅనుకోవచ్చునేమోBMahalakshmihttps://www.blogger.com/profile/06103619961478572758noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3422824340399913972021-12-29T11:45:23.510+05:302021-12-29T11:45:23.510+05:30పద్యము జూడగా దెలిసె భావము,ఛందము దప్పుగా వుతన్
బద్...పద్యము జూడగా దెలిసె భావము,ఛందము దప్పుగా వుతన్
బద్యము వ్రాయరాదనుచు భర్త పదమ్ముల వ్రాలె పత్నియే
పద్యము వ్రాయుచో దగిన ప్రాసయు మైత్రియు కచ్చితంబుగా
హృద్యమ మౌవిధంబుగను నింపగు నట్లుగ జూడనొప్పగున్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2269152965415634412021-12-29T11:34:32.053+05:302021-12-29T11:34:32.053+05:30చేయక ద్రుతాది సంధులు చిత్రముగను
వాడుచుఁ బర భాషా ప...చేయక ద్రుతాది సంధులు చిత్రముగను
వాడుచుఁ బర భాషా పదవ్రజము నెల్లఁ
జొనుపుచు నడుమ వింత నచ్చులు విసంధిఁ
బద్యమును వ్రాయవద్దనె భార్య పతిని

మత్యపకార భావము లమానుష రీతి స్ఫరించు నట్టులం
జోద్యపు శబ్ద దోష తతి చొప్పడ వ్యాకర ణార్థ సంధి వృ
త్యాద్యవిరామ దోష నిచ యావృత రిక్త పదాలి యుక్తమౌ
పద్యము వ్రాయరా దనుచు భర్త పదమ్ముల వ్రాలెఁ బత్నియే

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60977698391281983522021-12-29T11:10:33.292+05:302021-12-29T11:10:33.292+05:30ప్రాస యతులను దప్పులు వ్రాయుకతన
పద్యమును వ్రాయవద్ద...ప్రాస యతులను దప్పులు వ్రాయుకతన
పద్యమును వ్రాయవద్దనె భార్యపతిని
ఛందమది సరిలేనిచో జదువరాదు
నడక భిన్నముగను నుండు నాగవేణి!subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43206072416431381552021-12-29T09:02:22.376+05:302021-12-29T09:02:22.376+05:30ధన్యోస్మి....సవరించెద
తేటగీతి:
శతక మచ్చు వేసెదనన్...ధన్యోస్మి....సవరించెద
తేటగీతి:
శతక మచ్చు వేసెదనన్న పతక మిచ్చి
దాని యావిష్కరణ యన్న తాడొసగితి
కూడు పెట్టని యీ పద్య గోల యేల
“పద్యమును వ్రాయవద్దనె భార్య పతిని”
--కటకం వేంకటరామశర్మ.KATAKAMhttps://www.blogger.com/profile/00036914917696733694noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30344308925482391272021-12-29T09:00:21.051+05:302021-12-29T09:00:21.051+05:30🙏ధన్యోస్మి గురుదేవా!🙏🙏ధన్యోస్మి గురుదేవా!🙏గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63693268499970812492021-12-29T08:15:43.480+05:302021-12-29T08:15:43.480+05:30తేటగీతి:
కలము నిలువ వలెను పేద గళము వైపు
కవన లక్ష్య...తేటగీతి:
కలము నిలువ వలెను పేద గళము వైపు
కవన లక్ష్యము హితమునే కలుగచేయు
పనికి రానిట్టి ప్రభువుల భజన చేసె
పద్యమును వ్రాయవద్దనె భార్య పతిని

🌷గొర్రె రాజేందర్🌷
🏡సిద్దిపేట🏡గొర్రె రాజేందర్https://www.blogger.com/profile/01072406959842212162noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13769401565252169902021-12-29T08:06:48.677+05:302021-12-29T08:06:48.677+05:30పద్యము వ్రాయుయిచ్చగొని భర్త కుటుంబము నెంచ డెప్పుడు...పద్యము వ్రాయుయిచ్చగొని భర్త కుటుంబము నెంచ డెప్పుడున్
సేద్యము జీవనమ్మునిడ చేయడు వృత్తిని చిత్తశుద్ధితో
హృద్యము వాని పద్యమని హేలగఁ బల్కగ, కూడు బెట్టదీ
పద్యము వ్రాయరా దనుచు భర్త పదమ్ముల వ్రాలె పత్నియే
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55451735217238298392021-12-29T07:56:33.515+05:302021-12-29T07:56:33.515+05:30తేటగీతి:
రసము ఛందము శైలితో రాగ గతిన
పద్యము పఠించిన...తేటగీతి:
రసము ఛందము శైలితో రాగ గతిన
పద్యము పఠించిన కలుగు పరవశంబు
సారము రసము లేని నిస్సారమైన
పద్యమును వ్రాయవద్దనె భార్య పతిని

🌷గొర్రె రాజేందర్ 🌷
🏡సిద్దిపేట🏘️గొర్రె రాజేందర్https://www.blogger.com/profile/01072406959842212162noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81564216130984413002021-12-29T07:47:59.273+05:302021-12-29T07:47:59.273+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15044233206450990182021-12-29T07:47:28.595+05:302021-12-29T07:47:28.595+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59156859995241931922021-12-29T07:46:56.702+05:302021-12-29T07:46:56.702+05:30నిజమేనండీ...నిజమేనండీ...కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89865058312600491202021-12-29T07:46:44.519+05:302021-12-29T07:46:44.519+05:30తే.గీ:నేను వ్రాసెడు కవితలన్ నింద జేసి
పురుషవిద్వేష...తే.గీ:నేను వ్రాసెడు కవితలన్ నింద జేసి
పురుషవిద్వేషి యౌ నొక ముదిత నన్ను
పద్యమును వ్రాయవద్దనె భార్య పతిని
బాధ పెట్టెడు వర్ణనల్ వదలు మనియె.Dhanikonda Ravi Prasadhttps://www.blogger.com/profile/14028653998309605762noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37070156015581541822021-12-29T07:46:28.125+05:302021-12-29T07:46:28.125+05:30మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46864530834998652382021-12-29T07:45:50.457+05:302021-12-29T07:45:50.457+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86582810400612634372021-12-29T07:41:53.931+05:302021-12-29T07:41:53.931+05:30అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
'ఇస్తి'...అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
'ఇస్తి' అన్నది వ్యావహారికం. "పతకమిచ్చి... త్రాడొసగితి" అందామా?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33882288403049429642021-12-29T07:40:32.521+05:302021-12-29T07:40:32.521+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-359812561591019772021-12-29T07:40:13.783+05:302021-12-29T07:40:13.783+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82110312678817825452021-12-29T07:40:02.410+05:302021-12-29T07:40:02.410+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51150812084036921302021-12-29T07:39:49.434+05:302021-12-29T07:39:49.434+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11091539229309924282021-12-29T07:39:35.658+05:302021-12-29T07:39:35.658+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32104685722444363312021-12-29T07:39:19.912+05:302021-12-29T07:39:19.912+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com