tag:blogger.com,1999:blog-6769183920316093900.post917498185690167789..comments2024-03-28T14:18:34.649+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3831కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger54125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-76391051296498447262021-09-08T12:10:59.509+05:302021-09-08T12:10:59.509+05:30సతమున్ సాగుచు ప్రేమతోడపతిదౌ సాంగత్యమున్ బొందుచున్
...సతమున్ సాగుచు ప్రేమతోడపతిదౌ సాంగత్యమున్ బొందుచున్
గతినీవేయని రామచంద్రునిదయన్ కాంక్షించిపూజింప హా
రతికిన్ సిద్ధము గండికన్ రమణులారా శుద్ధచిత్తంబులన్
ధృతితో ప్రార్థన చేసినన్ గలుగ నెంతే మోద మీ పృథ్విపైA.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26805992853259857942021-09-06T20:57:18.577+05:302021-09-06T20:57:18.577+05:30:దేశ మాత సేవ దీక్షగా నొనరించి
శత్రు మూక నెల్...:దేశ మాత సేవ దీక్షగా నొనరించి
శత్రు మూక నెల్ల సంహరించి
వచ్చి రిపుడె గనుడు వాసిగా నెత్త హా
రతికి సిద్ధ మగుడు రమణులార.

శుక్రవారమందు శుద్ధ మనస్కులై
పూజ లాచ రించి బుద్ధి గాను
అక్ష తలను జల్లి అష్టలక్ష్ములకు హా
రతికి సిద్ధపడుడు రమణు లార
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55843729409492318542021-09-04T20:14:12.788+05:302021-09-04T20:14:12.788+05:30సవరించిన (మార్చిన)పద్యం:
క్షితిపై శ్రావణ మాసమందు ...సవరించిన (మార్చిన)పద్యం:

క్షితిపై శ్రావణ మాసమందు వరలక్ష్మీ దేవి ప్రీతిన్ గొనన్
వ్రతమున్ జేయుచు శుక్రవారమున భవ్యంబైన మార్గమ్ములో
నతివల్ పూజలొనర్చి పల్కిరిటు లాహ్లాదమ్ము నిండార "హా
రతికిన్ సిద్ధము గండికన్ రమణులారా శుద్ధ చిత్తంబులన్" Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37578182205098040902021-09-04T19:28:06.042+05:302021-09-04T19:28:06.042+05:30సవరించెదను సూచనకు ధన్యవాదములు 🙏🙏సవరించెదను సూచనకు ధన్యవాదములు 🙏🙏Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6504386505137812702021-09-04T17:40:30.376+05:302021-09-04T17:40:30.376+05:30ఆర్యా! ప్రాస మరచితిరి! 🙏🙏🙏ఆర్యా! ప్రాస మరచితిరి! 🙏🙏🙏seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27685814760548352182021-09-04T17:39:52.990+05:302021-09-04T17:39:52.990+05:30అతి క్రూరంబగు రోగమున్నడచగా నాయాస మంచెంచకే
ధృతిమంతు...అతి క్రూరంబగు రోగమున్నడచగా నాయాస మంచెంచకే
ధృతిమంతుల్ వరవైద్యసంచయము ప్రత్యేకంపు శ్రద్ధన్ ప్రజా
తతులన్ సేవలతోడ నాదుకొన నా దైవమ్మె వారంచు హా
రతికిన్ సిద్ధము గండికన్ రమణులారా శుద్ధచిత్తంబులన్
seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42665945428548162662021-09-04T16:38:09.729+05:302021-09-04T16:38:09.729+05:30వరలక్ష్మీ వ్రత మాచరించు వనితల్ బంగారుతో గూడు నా
భ...వరలక్ష్మీ వ్రత మాచరించు వనితల్ బంగారుతో గూడు నా
భరణమ్ముల్ గొని కాంతులీను ఘనమౌ వస్త్రమ్ములన్ దాల్చుచున్
సరి భక్తిన్ భజియించి పల్కిరిటు " తోషం బొప్ప యా యమ్మ హా
రతికిన్ సిద్ధము గండికన్ రమణులారా శుద్ధ చిత్తంబులన్" Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80085987578450611042021-09-04T15:56:47.393+05:302021-09-04T15:56:47.393+05:30ధన్యవాదములుధన్యవాదములుchandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90657580242197841682021-09-04T14:40:55.937+05:302021-09-04T14:40:55.937+05:30అతివల్ జేసిన పూలతోభవుని కిన్ యారాధనంబాయె హా
రతికిన...అతివల్ జేసిన పూలతోభవుని కిన్ యారాధనంబాయె హా
రతికిన్ సిద్ధము గండికన్ రమణులారా!శుద్ధచిత్తంబులన్
మతియందెప్పుడు శంభునేదలచి నీమంబొప్పథ్యానించుచో
సతతంబిచ్చును నాయువున్ సిరులు నాజన్మాంతమశ్రాంతమున్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49089314074382753182021-09-04T13:56:02.667+05:302021-09-04T13:56:02.667+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50976334070160457392021-09-04T13:55:45.679+05:302021-09-04T13:55:45.679+05:30మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46498612706011872842021-09-04T13:55:15.681+05:302021-09-04T13:55:15.681+05:30మీ రెండు పూరణలు ప్రశస్తమ్గా ఉన్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు ప్రశస్తమ్గా ఉన్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50185530920460860602021-09-04T13:54:53.363+05:302021-09-04T13:54:53.363+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28273746409357205792021-09-04T13:54:40.269+05:302021-09-04T13:54:40.269+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ పాదంలో యతి తప...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ పాదంలో యతి తప్పింది. "విక్రమించి గొనిరి విజయలక్ష్మి" అనండి. 'వచ్చినారు'ను 'ఒచ్చినారు' అనరాదు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10464129543251642882021-09-04T13:53:16.850+05:302021-09-04T13:53:16.850+05:30మీ పూరణ వైవిధ్యంగా ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. మీ పూరణ వైవిధ్యంగా ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10307067125553039752021-09-04T13:52:28.647+05:302021-09-04T13:52:28.647+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84834363298086139622021-09-04T13:51:50.396+05:302021-09-04T13:51:50.396+05:30మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3049950388163270802021-09-04T13:51:06.661+05:302021-09-04T13:51:06.661+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39012130100657371822021-09-04T13:50:42.608+05:302021-09-04T13:50:42.608+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57537874230834380142021-09-04T13:50:31.361+05:302021-09-04T13:50:31.361+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25766479127127039772021-09-04T13:50:06.891+05:302021-09-04T13:50:06.891+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'వచ్చె'ను &...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'వచ్చె'ను 'ఒచ్చె' అనరాదు. "దసర పండు గనుచు" అనండి. సూరతును సూరతి అన్నారు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24817334083986011972021-09-04T13:48:44.260+05:302021-09-04T13:48:44.260+05:30మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88275313972513945822021-09-04T13:48:22.322+05:302021-09-04T13:48:22.322+05:30మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37727324821951888612021-09-04T13:47:50.938+05:302021-09-04T13:47:50.938+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41381727144400259832021-09-04T13:47:16.448+05:302021-09-04T13:47:16.448+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com