tag:blogger.com,1999:blog-6769183920316093900.post9184237716324148977..comments2024-03-29T19:35:28.229+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3607కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger28125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-37020232005749063942021-01-18T14:55:50.526+05:302021-01-18T14:55:50.526+05:30విందులువినోదములతో
చిందులువేయుచుసుదతుల శీలంబుల రా
బ...విందులువినోదములతో
చిందులువేయుచుసుదతుల శీలంబుల రా
బందులవలె దోచు దనుజ
నందనుల దహించిరంట నాఁటి పురంధ్రుల్ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62259831009663041072021-01-18T12:23:49.607+05:302021-01-18T12:23:49.607+05:30అందముగా నగుపించిన
సుందరులను చెరను బట్ట క్షోభను గను...అందముగా నగుపించిన
సుందరులను చెరను బట్ట క్షోభను గనులన్
చిందగ క్రోధాగ్ని యసుర
నందనుల దహించిరంట నాఁటి పురంధ్రుల్Suryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54440249659332593422021-01-18T12:16:21.818+05:302021-01-18T12:16:21.818+05:30చిందర వందర చెత్తను
గొందఱుగని నూడ్చదాని,గొందఱుప్రోగ...చిందర వందర చెత్తను
గొందఱుగని నూడ్చదాని,గొందఱుప్రోగున్
నందంబుగదాబేర్చెడు
నందనులదహించిరంట నాటిపురంధ్రుల్ subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52342514311651460592021-01-18T12:10:59.284+05:302021-01-18T12:10:59.284+05:3011/12/2020 నాటి పూరణములు:
అందఱు నట్లొనరింతురె
యు...11/12/2020 నాటి పూరణములు:

అందఱు నట్లొనరింతురె
యుందురె వారిప్డు కాం
చి యొప్పునె యన నీ
చందము గంగాదేవిని
నందనుల దహించిరంట నాటి పురంధ్రుల్

డెందము లెల్లఁ దల్లడిల ఠీవిగఁ గాష్ఠ గతాగ్ని నంత వే
గం దమ నాథులం గలయఁ గాంతలు సేరరె మున్ను వింతయే
పందలు కాక యాజి నిజ భర్తలు గూలఁ దలంచ కించుకై
నం దనులన్ దహించిరఁట నాటి పురంధ్రులు శీలరక్షకై

[తనులు = దేహములు]
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64589774395403681832021-01-18T12:08:23.202+05:302021-01-18T12:08:23.202+05:30స్యందన గజ తురగ బల
స్పందిత దే శావ నార్థ సన్నద్ధపు ట...స్యందన గజ తురగ బల
స్పందిత దే శావ నార్థ సన్నద్ధపు టా
క్రందమున భర్తలు సమసి
నం దనుల దహించిరంట నాఁటి పురంధ్రుల్

[సమసినన్ + తనుల = సమసినం దనుల]

ఇంతులు నాఁడు కా రబల లెంచఁగ నింపుగ ధీర చిత్తలే
సంతత ధర్మ పాలికలు సద్గుణ రాశులు కోరినట్టి వి
త్తుం దమి నొట్టు నాఁ బలుకు దుష్ట జ నేతర మానినీ రమ
న్నందనులన్ దహించిరఁట నాఁటి పురంధ్రులు శీలరక్షకై

[నందనుఁడు = సంతోషించువాఁడు]
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35634715093749192932021-01-18T10:24:27.236+05:302021-01-18T10:24:27.236+05:30పందెముగాయుచుతమలో
విందునుఁజేయుచుతలపడివీఁగుచునీతిన్
...పందెముగాయుచుతమలో
విందునుఁజేయుచుతలపడివీఁగుచునీతిన్
ముందరనిలచినమన్మధ
నందనులనుదహించిరటనాఁటిపురంధ్రుల్BMahalakshmihttps://www.blogger.com/profile/06103619961478572758noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31718815303641791012021-01-18T09:43:04.379+05:302021-01-18T09:43:04.379+05:30: అందరి భర్తలున్ మడియ నాహవమందున, రాణివాసపున్
బ...: అందరి భర్తలున్ మడియ నాహవమందున, రాణివాసపున్
బంధములన్ తలంచి, తమ భర్తల చేరగ స్వర్గభూమికిన్
బందిగమందు వైరులిడు బాధల నన్నియు తల్చియగ్నిలో
నం, దనులన్ దహించిరట నాటి పురంధ్రులు శీలరక్షకైA.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34322016555581131062021-01-18T09:28:23.327+05:302021-01-18T09:28:23.327+05:30మందును తాగుచు సతతము
పందుల వలె పగలు రేయి పలుకుచు బూ...మందును తాగుచు సతతము
పందుల వలె పగలు రేయి పలుకుచు బూతుల్
చిందులు తొక్కెడి కాముక
నందనుల దహించి రంట నాటి పురంధ్రుల్ డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48381058245359801322021-01-18T08:51:44.879+05:302021-01-18T08:51:44.879+05:30పొందవలె స్వతంత్ర మునిక
అందరు గాజులు తొడిగిరి, అంగన...పొందవలె స్వతంత్ర మునిక
అందరు గాజులు తొడిగిరి, అంగనలవలెన్
సందేశ మిదను, పదముల
నందనుల, దహించి రంట నాటి పురంధ్రుల్Learning Bhagavatamhttps://www.blogger.com/profile/15259991986292321464noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34642437007302248302021-01-18T08:42:10.082+05:302021-01-18T08:42:10.082+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Learning Bhagavatamhttps://www.blogger.com/profile/15259991986292321464noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-682011424538196832021-01-18T06:40:45.640+05:302021-01-18T06:40:45.640+05:30చిందున కపిలముని సగర
నందనుల దహించిరంట ; నాఁటి పురంధ...చిందున కపిలముని సగర
నందనుల దహించిరంట ; నాఁటి పురంధ్రుల్
ముందుగ పతుల గలయ తమ
బొందుల గాల్చు కొనిరంట మోదము తోడన్sitharamayya solasahttps://www.blogger.com/profile/07903063110862282329noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82333887577438459192021-01-18T06:29:51.440+05:302021-01-18T06:29:51.440+05:30సందుల గొందులన్ ప్రజల సందడి దందడి మందలించు గా
మందుల...సందుల గొందులన్ ప్రజల సందడి దందడి మందలించు గా
మందుల ముందు సుందరిని మన్నన సేయక గేలి సేయగా
చిందర వందరన్ దరుమ శెట్టి పడంతులు కీచకాధిపున్
*నందనులన్ దహించిరఁట నాఁటి పురంధ్రులు శీలరక్షకై”*శంకర్జీ డబ్బీకార్https://www.blogger.com/profile/15711888168383250086noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86345478975828900952021-01-18T04:55:58.947+05:302021-01-18T04:55:58.947+05:30అందగ పంటలు చేతికి
పొందగ హర్షము,పుడమికి పూజల కొరకున...అందగ పంటలు చేతికి
పొందగ హర్షము,పుడమికి పూజల కొరకున్
పొందికగ తృణముల, కలిసి
నందనుల, దహించిరంట నాఁటి పురంధ్రుల్Learning Bhagavatamhttps://www.blogger.com/profile/15259991986292321464noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43120181555785450782021-01-18T04:51:14.038+05:302021-01-18T04:51:14.038+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Learning Bhagavatamhttps://www.blogger.com/profile/15259991986292321464noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20583355393641140122021-01-17T23:38:56.609+05:302021-01-17T23:38:56.609+05:30ఉ:
స్పందన లేని రక్షకులు సాకుల నెత్తుచు నీసడించగన...ఉ:

స్పందన లేని రక్షకులు సాకుల నెత్తుచు నీసడించగన్
బంధము లెంచ కుండగను పాపపు బుద్ధుల క్షోభ గూర్చెడిన్
పందల శాస్తి జేసి వడి బద్దలు సేయగ బాధలన్నిటిన్
నందనులన్ దహించిరట నాటి పురంధ్రులు శీలరక్షకై

పంద=దుష్టుడు

వై. చంద్రశేఖర్chandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53813961910851142002021-01-17T23:35:17.010+05:302021-01-17T23:35:17.010+05:30కె.వి.యస్. లక్ష్మి:
విందుల నాడుచు తేలుచు
నందము ...కె.వి.యస్. లక్ష్మి:

విందుల నాడుచు తేలుచు
నందము లెంచుచు నతివల నల్లరి పఱచన్
డెందము ఖేదము లొందగ
నందనుల దహించి రంట నాటి పురంధ్రుల్

Raja Raohttps://www.blogger.com/profile/05936186499568823165noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31997711876173258072021-01-17T22:43:22.605+05:302021-01-17T22:43:22.605+05:30క్రొవ్విడి వెంకట రాజారావు:
చందముగూడు భామినుల సౌఖ...క్రొవ్విడి వెంకట రాజారావు:

చందముగూడు భామినుల సౌఖ్యము నొందగ నీతిబాహ్యులై
దందనతోడ వెందవిలి దానవ తత్త్వము లుద్భవించగా
అందమునైన శీలముల నాగడమున్ సత మాహరించునౌ
నందనులన్ దహించిరఁట నాఁటి పురంధ్రులు శీలరక్షకై.

Raja Raohttps://www.blogger.com/profile/05936186499568823165noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56689026301031731662021-01-17T22:39:44.332+05:302021-01-17T22:39:44.332+05:30బందెలమారులై చెలగు భానువు పుత్రులు భోగలాలసుల్
సుందర...బందెలమారులై చెలగు భానువు పుత్రులు భోగలాలసుల్
సుందరులైనకాంతలను జూచిన చాలును మత్తికారులై
పొందును గోరునట్టి కడు మూఢులటంచు నెఱంగి రుట్టు నా
నందనులన్ దహించిరఁట నాటి పురంధ్రులు శీలరక్షకైవిరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39434174021640619722021-01-17T22:37:38.037+05:302021-01-17T22:37:38.037+05:30ఇందీవరాక్షులను కా
మాందులు వంచించిరంచు మంథరమందున్
...ఇందీవరాక్షులను కా
మాందులు వంచించిరంచు మంథరమందున్
ముందింటివాని ముద్దుల
నందనుల దహించిరంట నాఁటి పురంధ్రుల్విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8281130221929370072021-01-17T22:05:42.186+05:302021-01-17T22:05:42.186+05:30చిందులు వేయుచు దురితులు
నిందించుచు హింస పెట్ట...చిందులు వేయుచు దురితులు
నిందించుచు హింస పెట్టు నీచుల గనియున్
పొందగు పథక ము తో నా
నందనుల దహించి రంట నాటి పురంధ్రుల్ కరణం రాజే శ్వర రావుhttps://www.blogger.com/profile/16919634889714228106noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85190896136051700642021-01-17T22:04:58.951+05:302021-01-17T22:04:58.951+05:30క్రొవ్విడి వెంకట రాజారావు:
చందముగూడు శుభాంగుల
వ...క్రొవ్విడి వెంకట రాజారావు:

చందముగూడు శుభాంగుల
వెందవులుచు విరలిగూడ వేచుచు నెపుడున్
దందన జేసెడి కాముక
నందనుల దహించిరంట నాటి పురంధ్రుల్. Raja Raohttps://www.blogger.com/profile/05936186499568823165noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22955783633834996822021-01-17T21:48:10.018+05:302021-01-17T21:48:10.018+05:30భందము వేసిన భర్తయె
పొందగ తనువుకు విముక్తి జంటన్పోగ...భందము వేసిన భర్తయె
పొందగ తనువుకు విముక్తి జంటన్పోగ
న్నందును ముక్తియనెడి విధి
నం; దనుల దహించిరంట నాఁటి పురంధ్రుల్”

...భారతీనాథ్ చెన్నంశెట్టి...Haranath Rao Chennamsettyhttps://www.blogger.com/profile/06854877377838926150noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52516791699807090922021-01-17T21:41:51.800+05:302021-01-17T21:41:51.800+05:30
ఆటవిడుపు సరదా పూరణ:
జిలేబి గారికి అంకితం 👆
ఆటవిడుపు సరదా పూరణ:

జిలేబి గారికి అంకితం 👆G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85721271864725126522021-01-17T21:29:09.238+05:302021-01-17T21:29:09.238+05:30
Pease check your mail

Pease check your mail

🙏G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36031572152492950912021-01-17T21:25:30.754+05:302021-01-17T21:25:30.754+05:30
కొందరు భైరవాశ్వములు, కొందరు పార్థుని తేరి టెక్కెమ...
కొందరు భైరవాశ్వములు, కొందరు పార్థుని తేరి టెక్కెముల్
కొందరు ప్రాక్కిటీశ్వరులు, కొందరు కాలుని యెక్కిరింతలున్
కొందరు కృష్ణ జన్మమున కూసిన వారలు కాగ రౌడిలన్
నందనులన్ దహించిరఁట నాఁటి పురంధ్రులు శీలరక్షకై...

😊G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.com