tag:blogger.com,1999:blog-6769183920316093900.post9184654903095652166..comments2024-03-29T19:35:28.229+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2702కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger75125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-38765553838192055482018-06-25T19:43:24.761+05:302018-06-25T19:43:24.761+05:30శ్రీ పోచిరాజు కామేశ్వరరావు గారికి నమోవాకములు... మీ...శ్రీ పోచిరాజు కామేశ్వరరావు గారికి నమోవాకములు... మీ సూచనను ఇప్పుడే గమనించితిని.. పద్యహర్మ్యమునకు విద్యుద్దీపకాంతుఉలలదినట్లు భాసించినది .. నమోనమః మైలవరపు మురళీకృష్ణ.. వెంకటగిరిhttps://www.blogger.com/profile/14441885561732668741noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39795181480728754682018-06-10T22:47:12.733+05:302018-06-10T22:47:12.733+05:30శార్దూలవిక్రీడితము
ధర్మ్యమ్మౌ విధి క్రింద నీటఁ గని...శార్దూలవిక్రీడితము
ధర్మ్యమ్మౌ విధి క్రింద నీటఁ గని మత్స్యంబుండు పై యంత్రమున్
హర్మ్యంబందున ద్రుంచ ద్రౌపది వివాహంబాడ గాజూడ సా
ధర్మ్యమ్మున్ గల వీరవర్యులను, తద్వక్త్రంపు సంశోభితా
హర్మ్యంబందున నీదులాడె నవె మత్స్యంబుల్ గనన్ వింతయే
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43257553104050726472018-06-10T22:23:59.601+05:302018-06-10T22:23:59.601+05:30శ్రీయుతులు విట్టుబాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు...శ్రీయుతులు విట్టుబాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. శుభమస్తు. Kota Rajasekharhttps://www.blogger.com/profile/12720627768111925366noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77382351218562353922018-06-10T21:10:18.696+05:302018-06-10T21:10:18.696+05:30భావ ప్రధానమైన కవిత్వాన్ని చివరకు అంక గణితం చేసేశార...భావ ప్రధానమైన కవిత్వాన్ని చివరకు అంక గణితం చేసేశారే! 😪😪😪seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55482498281418093162018-06-10T21:05:50.003+05:302018-06-10T21:05:50.003+05:30తేనెలూరెడు తెల్గుమాటలె తీరుగా సమకూర్చుచున్
సానబెట్...తేనెలూరెడు తెల్గుమాటలె తీరుగా సమకూర్చుచున్
సానబెట్టగ పద్యవిద్యకు శంకరయ్య సదస్సునన్

లేటుగా చూశాను కనుక పూరించడం ఆలస్యమయింది! కవికోకిల యనగానే మీకు మత్తకోకిల స్ఫురించింది! That is Jilebi!
👍👍👍🌹🌹🌹seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39118670335022531862018-06-10T19:38:00.206+05:302018-06-10T19:38:00.206+05:30ప్రజలు హర్మ్యములో , మత్స్యము లంభోధి లో.ప్రజలు హర్మ్యములో , మత్స్యము లంభోధి లో.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57559652673654519972018-06-10T19:35:07.638+05:302018-06-10T19:35:07.638+05:30మురళీకృష్ణ గారు నమస్సులు. మహాద్భుతమైన పూరణ నందించ...మురళీకృష్ణ గారు నమస్సులు. మహాద్భుతమైన పూరణ నందించితిరి. అభినందనలు.
శశాంక కోటికి మించిన లలితా దేవి సౌందర్యపు ముఖమను హర్మ్యము వరకు సుస్ఫష్టము. మత్స్యము లీదుట కన్వయము కష్టముగా తోఁచు చున్నది.

ప్రజలను మీన సమూహపు మత్స్యములు లలితా దేవి వీక్షణములనే సముద్రములో నీదు చున్నవను భావముతో నీ పాదమును సమీక్షించండి.
“సా /
ధర్మ్యంబైన ప్రజాండజాలి లలితా ! త్వద్వీక్షణాంభోధి నా /
హర్మ్యంబందున”.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86202756058620660702018-06-10T19:28:47.159+05:302018-06-10T19:28:47.159+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-951837356784403102018-06-10T19:24:51.636+05:302018-06-10T19:24:51.636+05:30👏👏👏
G P Sastry (gps1943@yahoo.com)జూన్ 09, 201...👏👏👏

G P Sastry (gps1943@yahoo.com)జూన్ 09, 2018 6:44 PM

తిండియు తిప్పలు గలిగిన
పండితుఁ డెందులకు పనికివచ్చు ధరిత్రిన్?
కొండొక దండుగ సభలో
మొండిగ వాగ్వాదములను ముద్దుగ జేయన్ :)G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5588262349972657722018-06-10T19:16:30.185+05:302018-06-10T19:16:30.185+05:30
ధన్యవాదాలండీ సీతాదేవిగారు :) పూరించుడీ :)
చానచ...
ధన్యవాదాలండీ సీతాదేవిగారు :) పూరించుడీ :)

చానచక్కగ గూర్చిరమ్మరొ ఛందపద్యము చూడగన్
పానశాలయె గుర్తుకొచ్చెను పద్యమిద్ది జిలేబియే :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14573652133959058932018-06-10T19:07:20.570+05:302018-06-10T19:07:20.570+05:30
వేదాంతంబిదియె జిలే
బీదీ పూర్ణముగ గుండు విరివిగ న...

వేదాంతంబిదియె జిలే
బీదీ పూర్ణముగ గుండు విరివిగ నుండున్
కాదేదియు కష్టమ్ము సు
మా దీకొను దేనినైన మహిలో సుమతీ :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3048118063058002552018-06-10T18:55:16.812+05:302018-06-10T18:55:16.812+05:30
*ధన్యవాదాలండి జీపీయెస్ వారు
*ధన్యవాదాలండి జీపీయెస్ వారుZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90060122881017536682018-06-10T18:51:54.236+05:302018-06-10T18:51:54.236+05:30
ధన్యవాదాలండి కంది వారు
ఖండన మండన జేయుచు
భండన భీ...
ధన్యవాదాలండి కంది వారు

ఖండన మండన జేయుచు
భండన భీములమటంచు భారీ పదముల్
దండిగ దట్టింపు,బుసము
పండితుఁ డెందులకు పనికివచ్చు ధరిత్రిన్?

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81464943484698935132018-06-10T18:11:46.381+05:302018-06-10T18:11:46.381+05:30జిలేబి గారు:
ఈ శంకరాభరణం సమస్యను మీరు మిస్సయ్యార...జిలేబి గారు:

ఈ శంకరాభరణం సమస్యను మీరు మిస్సయ్యారు:

"పండితుఁ డెందులకు పనికివచ్చు ధరిత్రిన్"G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90943935131329320552018-06-10T18:01:46.504+05:302018-06-10T18:01:46.504+05:30కవికోకిల దువ్వూరి రామిరెడ్డిగారి “పానశాల” ను గుర్త...కవికోకిల దువ్వూరి రామిరెడ్డిగారి “పానశాల” ను గుర్తుచేశారు జిలేబిగారూ! ధన్యవాదాలు!
ఆయన మా నెల్లూరీయుడే! seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57120386879686869992018-06-10T17:47:47.021+05:302018-06-10T17:47:47.021+05:30ధన్యోస్మి! కామేశ్వరరావు గారూ! ఒక పూటలో మారిపోయే జా...ధన్యోస్మి! కామేశ్వరరావు గారూ! ఒక పూటలో మారిపోయే జాతకాలంటారు చూడండి, అలా అయింది నా పరిస్థితి! ముందు పొగడ్త, తర్వాత తెగడ్త, మళ్ళీ పొగడ్త! ఆహా! జీవితంలో మిట్ట పల్లాలు! నమోనమః!🙏🙏🙏🙏🙏🙏seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20844533500206041992018-06-10T17:30:30.392+05:302018-06-10T17:30:30.392+05:30👏👏👏
జిలేబి వేదాంతః 👏👏👏

జిలేబి వేదాంతః G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80480101071166812672018-06-10T17:17:19.789+05:302018-06-10T17:17:19.789+05:30
ఆక్రోశవాణి సమస్యా పూరణ
గణితమ్మిద్ది ! తెలుంగు...

ఆక్రోశవాణి సమస్యా పూరణ

గణితమ్మిద్ది ! తెలుంగు వారి నిధియౌ! కావ్యమ్ము, నీపూరణల్,
మణిమాలై నిలుచున్, జిలేబి విను! సామంజస్యమున్ గాంచుమా,
క్షణమై నన్నెగ జోపకన్ గణములన్ సాధింపగా నంక పూ
రణమే ప్రాణము పోయు పద్య కళయై రాణించు సద్గోష్టులన్ !

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33218338014219675902018-06-10T17:15:10.948+05:302018-06-10T17:15:10.948+05:30
హర్మ్యంబీ భువి! యిందు మానవులటన్ హాకంబు మేమంచు సా...

హర్మ్యంబీ భువి! యిందు మానవులటన్ హాకంబు మేమంచు సా
ధర్మ్యంబున్ వడిగా త్యజించిరి;మనోధర్మంబు మాదంచు, నై
ష్కర్యంబంచు జిలేబు లై తిరిగిరే ; శాంతమ్ము గోల్పోవుచున్
హర్మ్యంబందున నీదులాడె నవె మత్స్యంబుల్ గనన్ వింతయే?

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31427938493836022102018-06-10T16:26:27.811+05:302018-06-10T16:26:27.811+05:30డా. సీతా దేవి గారు ఘర్మ్యుడు గాంధారి కొడుకు కాక పో...డా. సీతా దేవి గారు ఘర్మ్యుడు గాంధారి కొడుకు కాక పోయినా మీ మొదటి పూరణకు వచ్చిన దోష మేమియు లేదు. చింతించకండి.
సవరణ మరింత మనోహరముగా నున్నది.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70955751464493817102018-06-10T15:48:44.606+05:302018-06-10T15:48:44.606+05:30మోహమ్మొందిన భార్యకౌతుకముపై పోవం దుకాణమ్ము నన్
బాహా...మోహమ్మొందిన భార్యకౌతుకముపై పోవం దుకాణమ్ము నన్
బాహాటంబుగ చూపినట్టి నగలో బంగారు మీనమ్ము లన్
మోహించన్ నసపెట్ట వేరెవరికో పోకుండ
కొన్నప్పు డే
యాహర్మ్యంబున నీదులాడెనవె మత్స్యంబుల్ గళంబందు నన్

మోహము=అజ్ఞానము, వలపు
ఈదులాడు=ఊగాడుSitharamayya Solasahttps://www.blogger.com/profile/06107610081658851259noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31834507039692439842018-06-10T14:59:42.888+05:302018-06-10T14:59:42.888+05:30ఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారి స్ఫూర్తితో)
హర...ఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారి స్ఫూర్తితో)

హర్మ్యం శంకర కంది వారిదిచటన్ హర్షించె వెల్దండ లా
హర్మ్యంబందున కందమున్ నమిలెగా హాయంచు మత్తేభ మీ
హర్మ్యంబిందున చంద్రమౌళి నడిపెన్ హైయంచు శార్దూలమున్...
హర్మ్యంబందున నీదులాడె నవె మత్స్యంబుల్ గనన్ వింతయే?G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1295358496202334542018-06-10T14:21:37.643+05:302018-06-10T14:21:37.643+05:30హర్మ్యము లందు నది మహా
హర్మ్యము మత్స్య మను దేశ మంద...హర్మ్యము లందు నది మహా
హర్మ్యము మత్స్య మను దేశ మందున నెంచన్
ధర్మ్య మన ప్రజను మత్స్యము
హర్మ్యంబున నీదులాడె నవె మత్స్యంబుల్ !

ధర్మ్యావాస మటంచు భాసిలెడి సద్ధామంబు నిత్యమ్ము ర
మ్యోర్మ్యా లంబిత సాధు నీరయుత పంపోక్తేద్ధ కాసార సా
ధర్మ్యం బైన తటాక ముండ నతి విస్తారంబునై వెల్గు నా
హర్మ్యంబందున నీదులాడె నవె మత్స్యంబుల్ గనన్ వింతయే

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64765817069063204642018-06-10T14:04:25.712+05:302018-06-10T14:04:25.712+05:30ఎవరైనా ఈ మధ్య వచ్చిన 3D, 4D Paintings గురించి వ్రా...ఎవరైనా ఈ మధ్య వచ్చిన 3D, 4D Paintings గురించి వ్రాస్తే బాగుంటుంది! seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59824949058921814382018-06-10T14:02:37.425+05:302018-06-10T14:02:37.425+05:30హర్మ్యంబుల్యవి నిర్మితమ్ము లవగా తోయంబు మధ్యంబునన్
...హర్మ్యంబుల్యవి నిర్మితమ్ము లవగా తోయంబు మధ్యంబునన్
హర్మ్యంబుల్యవి గాజుచేతనటులన్
చేయంబడ న్నెంచ సా
ధర్మ్యంబే కనలేని యాకృతులచే
నద్దాని వీక్షింప నా
హర్మ్యంబందున నీదులాడె నవె మత్స్యంబుల్ గనన్ వింతయే!
seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.com