tag:blogger.com,1999:blog-6769183920316093900.post9208875547891351287..comments2024-03-29T09:21:59.990+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణం -486 (జీవుడు జీవిఁ జంపుపని)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger18125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-84030788422158416662019-05-27T13:11:34.277+05:302019-05-27T13:11:34.277+05:30కోవెల లోన కూడుచును కొట్టుచు కొబ్బరి కాయలెన్నియో
చా...కోవెల లోన కూడుచును కొట్టుచు కొబ్బరి కాయలెన్నియో
చావడి లోన బాసలిడి చంపుట మానుము గోవునంచటన్
బావురు మంచు గోలలిడు బంగరు రాహులు నెత్తి బాదుచున్
జీవుడు జీవిఁ జంపుపని
జీవిక కోసమె వృత్తి ధర్మమేG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87299997000613612022011-10-14T17:09:47.890+05:302011-10-14T17:09:47.890+05:30కళ్యాణ్ గారూ,
వృత్తరచనా నైపుణ్యం మీకు చక్కగా పట్ట...కళ్యాణ్ గారూ,
వృత్తరచనా నైపుణ్యం మీకు చక్కగా పట్టుబడింది. ఇక మీ కలాన్ని ఉరికించండి. అభినందనలు.
అయితే కొన్ని చిన్నచిన్న లోపాలు. వాటిని సవరించుకొనడానికి ఏ వ్యాకరణ పాఠాలూ అవసరం లేదు. ‘విలాసముకై’ అనకుండా ‘విలాసమునకై’ అనాలి. అంటే అక్కడ గణదోషం. బ్రాకెట్లలో నా సవరణలతో మీ పద్యం ...

లావున లాఘవంబుగ విలాసము(నన్) వనమందువేటలున్
పావనగోసమూహము(ను) భారతదేశమునందె జంపుట(ల్)
జీవులనంతరించునటు సేయుచు నందరు జె(ప్ప జూతురే)
జీవుడు జీవిఁ జంపు పని జీవిక కోసమె వృత్తి ధర్మమేకంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41305861198394997082011-10-14T16:06:39.839+05:302011-10-14T16:06:39.839+05:30నమస్కారం !
నా వంతు పూరణ ,
లావున లాఘవంబుగ విలాసమ...నమస్కారం !

నా వంతు పూరణ ,

లావున లాఘవంబుగ విలాసముకై వనమందువేటలున్
పావనగోసమూహముని భారతదేశమునందె జంపుటన్
జీవులనంతరించునటు సేయుచు నందరు జెప్పునొక్కటే
జీవుడు జీవి(జంపు పని జీవిక కోసమె వృత్తి ధర్మమేKalyanhttps://www.blogger.com/profile/13290034199280420529noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90050910881158854472011-10-10T05:39:09.502+05:302011-10-10T05:39:09.502+05:30**************************************************...**********************************************************************
డా .యస్వీ రాఘవేంద్ర రావు (సుమశ్రీ) గారూ,
‘మృగాజీవుడు’ చక్కని ప్రయోగం. మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
సమస్య సున్నితమైనదైనా సుతిమెత్తని భావనతో చక్కగా పూరించారు. అభినందనలు.
**********************************************************************కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86631247296337561552011-10-10T04:44:50.286+05:302011-10-10T04:44:50.286+05:30గన్నవరపు నరసింహ మూర్తి గారి పూరణ .....
' జీవు...గన్నవరపు నరసింహ మూర్తి గారి పూరణ .....

' జీవుఁడు జీవిఁ జంపు పని జీవిక కోసమె వృత్తి ధర్మమే !'
కావును సత్యమై యరయఁ గాశ్యపి నందున జంతుజాలమున్
భావన సేయగా ప్రకృతి భారము నిల్చెను వృక్షజాతులన్
బ్రోవరె క్షీరదమ్ములను భూతములన్ గని మాతృధర్మమున్ !

ఇది చాలా సున్నితమైన సమస్య. ప్రపంచ మంతా శాకాహారు లయితే బాగుండునని తలచే వాడిని. నేను శాకాహారిని అని తెలిసి 'మీరు బెండకాయలను కోసి వేయించేటప్పుడు వాటిలో ప్రాణము లేదా ?' అని ఒక చీనా వైద్యుడు నన్ను ప్రశ్నించాడు. సరే ! వంటికి ఆకుపచ్చ రంగు పులుముకొని ఒక గోతిలో కాళ్ళు నిలిపి ఎండలో నా తిండి నేను సమకూర్చుకోవాలా ? అని ప్రశ్నించాను. కాని నిర్దాక్షిణ్యంగా మా శ్రీమతి బెండకాయలు వేయించేటప్పుడు బాధగానే ఉంటుంది. వాటికి నొప్పి లేదనే భావన !. మరి మత్తు యిచ్చి శరీరములో వ్రణములను కోసిపడేస్తూ యీ కబురులేమిటి ?

' ఓం శ్రీ రాం !'కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35823539721061495372011-10-10T01:17:41.629+05:302011-10-10T01:17:41.629+05:30మిత్రులందరి పూరణలూ ముచ్చటగా నున్నవి !
శంకరార్యా !...మిత్రులందరి పూరణలూ ముచ్చటగా నున్నవి !

శంకరార్యా ! ధన్యవాదములు !వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37062905079258053392011-10-10T01:13:28.683+05:302011-10-10T01:13:28.683+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57483061306761285952011-10-09T22:16:33.734+05:302011-10-09T22:16:33.734+05:30శంకరార్యా ! ధన్యవాదములు.శంకరార్యా ! ధన్యవాదములు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69270103590749361502011-10-09T21:30:10.813+05:302011-10-09T21:30:10.813+05:30లావుగలాడులోకమున లాతుల లోగొని తుంగ ద్రొక్కుటల్
చేవ ...లావుగలాడులోకమున లాతుల లోగొని తుంగ ద్రొక్కుటల్
చేవ గలట్టి జీవి లఘు జీవుల బట్టీ వధి౦చుటల్ గన౦
గా విధి చెయ్దముల్ చెలియగా దరమౌనె జనాళికిన్ మృగా
జీవుడు జీవి చంపుటది జీవిక కోసమె,వృత్తి ధర్మమే.
యస్వీ రాఘవేంద్ర రావు (సుమశ్రి),రాజమహేంద్రవరం.డా .యస్వీ రాఘవేంద్ర రావుhttps://www.blogger.com/profile/08678702349853730745noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60339137496988098602011-10-09T20:34:16.461+05:302011-10-09T20:34:16.461+05:30**************************************************...**********************************************************************
వసంత కిశోర్ గారూ,
మీ మూడు పూరణలూ బాగున్నాయి. వృత్తరచనా ప్రావీణ్యం మీకు కరతలామలకం అయింది. ఇక వెనక్కు చూడకండి. అభినందనలు.

మందాకిని గారూ,
చక్కని పూరణ చెప్పారు. బాగుంది. అభినందనలు.

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
చీమను చంపినా పాపమే అన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.

పండిత నేమాని వారూ,
మీ పూరణ ఉత్తమంగా ఉంది, అభినందనలు.
**********************************************************************కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67157078661082694882011-10-09T19:07:10.539+05:302011-10-09T19:07:10.539+05:30నా పూరణ ....
దేవుఁడు తేలిచెన్ పొలసుదిండులఁ గొన్ని...నా పూరణ ....

దేవుఁడు తేలిచెన్ పొలసుదిండులఁ గొన్నిటి సృష్టిధర్మమై
జీవిని జీవి చంపు పని జీవిక కోసమె; వృత్తిధర్మమే
యేవిధిఁ జెల్లు మానవున కిట్టుల జంతువధాత్తకార్య మౌ
రా విడనాడగా వలయు నా పలలాశన మెల్లవారలున్.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43556163779074660102011-10-09T18:23:26.718+05:302011-10-09T18:23:26.718+05:30పండిత నేమాని రామజోగి సన్యసిరావు గారి పూరణ ....
జీ...పండిత నేమాని రామజోగి సన్యసిరావు గారి పూరణ ....

జీవిత మొక్క నాటకము జీవులనేకులు పాత్రధారులున్
జీవి శరీర పోషణకు జీవపదార్థము లోగిరమ్ములౌ
కావున నన్య జంతువుల క్రన్నన జంపును జంతులందుచే
జీవిని జీవి జంపు పని జీవిక కోసమె వృత్తి ధర్మమేకంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3507112945902263272011-10-09T10:55:31.106+05:302011-10-09T10:55:31.106+05:30జీవుడు జీవిఁ జంపుపని, జీవిక కోసమె వృత్తి ధర్మమే,
...జీవుడు జీవిఁ జంపుపని, జీవిక కోసమె వృత్తి ధర్మమే,
దేవుడు జీవు లన్నిటిని దింపెను భూమికి నొక్క పద్ధతిన్
జీవులు వృద్ది బొంద మరి జీవులు ధాత్రిని నిండ కుండగన్
జీవుల భుక్తి దక్క మరి చీమను జంపిన గాని పాపమే.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48591463196550895012011-10-09T10:16:36.410+05:302011-10-09T10:16:36.410+05:30రావిక నెట్టి బంధములు- రమ్మని మృత్యువు పిల్చువేళలన్...రావిక నెట్టి బంధములు- రమ్మని మృత్యువు పిల్చువేళలన్
నీవును నేనుఁ జేయగల నిర్మల పుణ్యము, పాపకర్మముల్
చావున వెంటరాగలవు. జాలియు లేకన దెట్లు పల్కెదో?
జీవుడు జీవిఁ జంపుపని జీవిక కోసమె? వృత్తి ధర్మమే?లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59276642342852060452011-10-09T09:22:42.401+05:302011-10-09T09:22:42.401+05:30సృష్టి , స్థితి , లయ కారకుని యాఙ్ఞానుసరణమే గదా జీ...సృష్టి , స్థితి , లయ కారకుని యాఙ్ఞానుసరణమే గదా జీవయాత్ర :

3)

జీవుల సృష్టి జేయుటయు - జీవన యానము సాగజేయుటో
చావును నిర్ణయించు టది - చండుడు జేసెడి చాక చక్యమే
భావన లోన వాని మది - బాయక ,జేసెడు పాప పుణ్యముల్
జీవుడు జీవిఁ జంపుపని ! - జీవిక కోసమె వృత్తి ధర్మమే !
_________________________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4238442421542998932011-10-09T08:45:34.671+05:302011-10-09T08:45:34.671+05:3002)

పావ...02)

పావన మూర్తియౌ శివుడు - ప్రాణుల జీవము నిర్ణయించుటన్
కేవల మాత్రుడే మనిషి - కీడొ నరించగ ,సృష్టి యందునన్
జీవములన్ని వాని దయ - చే , నిల నుండుటొ, లేక స్రుక్కుటో !
జీవుడు జీవిఁ జంపుపని - జీవిక కోసమె వృత్తి ధర్మమే !

స్రుక్కు = క్షీణించువసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70906763334413778952011-10-09T08:15:04.734+05:302011-10-09T08:15:04.734+05:30అందరికీ వందనములు !
కొందరు పెంచితే
కొందరు(సర్కస్) హ...అందరికీ వందనములు !
కొందరు పెంచితే
కొందరు(సర్కస్) హింసిస్తే
కొందరు (బండితోలేవాళ్ళూ) కొడితే
కొందరు మాంసమమ్మితే
అన్నీ వృత్తి వ్యాపారాలే గదా !

01)

జీవుల బెంచు వారయిన - జీవుల హింసను బెట్టు వారలున్
జీవుల గొట్టు వారయిన - జీవుల మాంసము నమ్మువారలున్
జీవుడు జీవిఁ జంపుపని - జీవిక కోసమె వృత్తి ధర్మమే
జీవన యాత్ర సాగగను - జీవము దేహము నిల్పు కోసమే !
_________________________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46546760910317169612011-10-09T08:04:30.890+05:302011-10-09T08:04:30.890+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.com