tag:blogger.com,1999:blog-6769183920316093900.post937231552351978472..comments2024-03-29T09:21:59.990+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2831 (పుష్టినిఁ దుష్టి నిచ్చు...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger99125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-704604814947289842018-10-31T12:20:36.006+05:302018-10-31T12:20:36.006+05:30
కష్టము లన్ జిలేబి విను గట్టిగ చేర్చును నీకు తొయ్...

కష్టము లన్ జిలేబి విను గట్టిగ చేర్చును నీకు తొయ్యలీ,
యిష్టము నాకటంచు మరి యీహగ, మెక్కకుమా! రమామణీ
తుష్టియు దుష్టి యే !సరసి! ,తొందర పాటున చెప్పకేనెటుల్
పుష్టినిఁ దుష్టి నిచ్చునఁట పుర్వుల మందుల మ్రింగ మే లగున్?

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82278712126797512972018-10-31T12:12:29.212+05:302018-10-31T12:12:29.212+05:30
కష్టంబును పుష్టిగ తా
రొష్టుగ జేర్చున్ గదా తిరోగత...

కష్టంబును పుష్టిగ తా
రొష్టుగ జేర్చున్ గదా తిరోగతి సూ! నీ
కిష్టమ నకు!దుష్టి! యెచట
పుష్టినిఁ దుష్టి నొసఁగుఁ గద పురువుల మందుల్!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89342652317563975972018-10-30T22:04:57.181+05:302018-10-30T22:04:57.181+05:30ధన్యవాదాలు గురువు గారూ
🙏🏻ధన్యవాదాలు గురువు గారూ
🙏🏻విట్టుబాబుhttps://www.blogger.com/profile/13725531732461044471noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50948686982806834532018-10-30T21:34:17.601+05:302018-10-30T21:34:17.601+05:30ఉత్పలమాల
ఇష్టము మాకటంచు ప్రజలెం' చెడు' శీత...ఉత్పలమాల
ఇష్టము మాకటంచు ప్రజలెం' చెడు' శీతల పానకమ్ములన్
స్పష్టముగా పరీక్షలవె 'భాగము' నున్నవటంచుఁ దేల్చగన్
నష్టము జేయు మ్రింగిన ననైతిక మౌనటులిట్లనందురే?
పుష్టినిఁ దుష్టి నిచ్చునఁట 'పుర్వుల మందుల' మ్రింగ మేలగున్

గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43203359002770771162018-10-30T21:24:49.201+05:302018-10-30T21:24:49.201+05:30సవరించిన పూరణము

సృష్టికి ప...సవరించిన పూరణము

సృష్టికి ప్రాణము తరువులు
నష్టముగా నెంచి నేడు నాశము జేయన్
కష్టము వేడుక మీరిన
పుష్టినిఁ దుష్టి నొసఁగుఁ గద పురువుల మందుల్
రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3824347293135982802018-10-30T20:29:16.436+05:302018-10-30T20:29:16.436+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77496695240382981232018-10-30T19:06:30.470+05:302018-10-30T19:06:30.470+05:30గంగాప్రసాద్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
&#...గంగాప్రసాద్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'పంటలు + ఒంటికి = పంట లొంటికి' అని నిత్యసంధి. విసంధిగా వ్రాయరాదు. "పంటలె యొంటికి" అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18517367734799018152018-10-30T19:04:55.018+05:302018-10-30T19:04:55.018+05:30డా. వెలుదండ వారూ,
మీ పూరణలోని చమత్కారం కడుంగడు బాగ...డా. వెలుదండ వారూ,
మీ పూరణలోని చమత్కారం కడుంగడు బాగున్నది. అభినందనలు.
ఎవరికైనా ఏమైనా జరిగి కేసు పెడితే నాకు దిక్కు మన అడ్వకేటు అనంతకృష్ణ గారే!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3278380560416819962018-10-30T19:02:40.776+05:302018-10-30T19:02:40.776+05:30విరించి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కాని గ...విరించి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కాని గంధకం, పాదరసాలతో చేసే మందు పైపూతకే కాని మ్రింగడానికి పనికిరాదనుకుంటాను.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61162470106316636162018-10-30T19:01:08.352+05:302018-10-30T19:01:08.352+05:30డా. వెలుదండ వారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినం...డా. వెలుదండ వారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55445375637039505812018-10-30T18:59:31.480+05:302018-10-30T18:59:31.480+05:30డా. వెలుదండ వారూ,
మీరు విజ్ఞులు కనుక పురుగుల మం దొ...డా. వెలుదండ వారూ,
మీరు విజ్ఞులు కనుక పురుగుల మం దొసగేదేమిటో వివరిస్తారనే ఈ సమస్య నిచ్చాను.
ప్రశ్నార్థకమైన మీ పూరణ మనోరంజకంగా ఉన్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59136070545186689982018-10-30T18:31:16.941+05:302018-10-30T18:31:16.941+05:30పుష్టిగ మందులు జల్లగ
పుష్టిగ పైరులు పెరుగగ భుక్తి ...పుష్టిగ మందులు జల్లగ
పుష్టిగ పైరులు పెరుగగ భుక్తి నొసంగున్
పుష్టిగ పంటలు, ఒంటికి
పుష్టినిఁదుష్టి నొసఁగుఁగద పురువుల మందుల్!!
--యెనిశెట్టి గంగా ప్రసాద్
కామారెడ్డియెనిశెట్టి గంగా ప్రసాద్https://www.blogger.com/profile/04662717512387055143noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11501039648214361412018-10-30T18:28:39.580+05:302018-10-30T18:28:39.580+05:30..............🌻శంకరాభరణం🌻...............
........................🌻శంకరాభరణం🌻...............
..................🤷🏻♂సమస్య🤷♀....................
పుష్టినిఁ దుష్టి నొసఁగుఁ గద పురువుల
మందుల్

సందర్భము: మీ మాట విని నిజంగానే ఎవరైనా పురుగుల మందు గనుక తిన్నారో! యిక చూడండి తమాషా!
కంది మాష్టారూ! మా కిలా చెప్పదగునా!

శిష్టులు మీ రని యెవరేన్
సుష్టుగ తినిరో! తమాష
చూడుడు.. కందీ
మాష్టా! రిటు చెప్పదగునె!
"పుష్టినిఁ దుష్టి నొసఁగుఁ గద
పురువుల మందుల్!"

✒~డా.వెలుదండ సత్యనారాయణ
30.10.18
-----------------------------------------------------------వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80006169567690996922018-10-30T16:52:13.914+05:302018-10-30T16:52:13.914+05:30క్లిష్టమె యయ్యె తామరకు కేలుల నిండుగ పుండ్లు పుట్టగ...క్లిష్టమె యయ్యె తామరకు కేలుల నిండుగ పుండ్లు పుట్టగన్
గష్టమె యైన నేమి యిక గంధక పాదరసమ్ముతోడ నా
మాస్టరు చేసి యిచ్చునొక మందును మ్రింగక తప్పదయ్యెనే
పుష్టినిఁ దుష్టినిచ్చునట పుర్వుల మందుల మ్రింగ మేలగున్విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75793057499127392342018-10-30T16:25:30.017+05:302018-10-30T16:25:30.017+05:30..............🌻శంకరాభరణం🌻...............
........................🌻శంకరాభరణం🌻...............
..................🤷🏻♂సమస్య🤷♀....................
పుష్టినిఁ దుష్టి నొసఁగుఁ గద పురువుల
మందుల్

సందర్భము: మన మందులు మనకు పుష్టి తుష్టి ఇస్తాయి. పురుగుల మందులు పురుగులకు పుష్టి తుష్టి ఇస్తాయి. వింత యే మున్నది?
పురుగుల మందులు= పురుగులయొక్క మందులు
మన మందులు= మనయొక్క మందులు

ఇష్టముగా మన మందులు
సుష్టుగ దిన్నపుడు మనకు
సొంపుగ నొసగున్
పుష్టినిఁ దుష్టిఁ... బురుగులకు
పుష్టినిఁ దుష్టి నొసఁగుఁ గద
పురువుల మందుల్

✒~డా.వెలుదండ సత్యనారాయణ
30.10.18
-----------------------------------------------------------వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44646554998632433922018-10-30T16:23:26.252+05:302018-10-30T16:23:26.252+05:30..............🌻శంకరాభరణం🌻...............
........................🌻శంకరాభరణం🌻...............
..................🤷🏻♂సమస్య🤷♀....................
పుష్టినిఁ దుష్టి నొసఁగుఁ గద పురువుల
మందుల్

సందర్భము: ఆర్యా! కంది వారూ! మా కిలాంటి సలహా యీయదగునా!

ఇష్టపడి యీయ దగునే!
శిష్టులు మీ రనుచు నమ్మి చేరగ సలహా..
దుష్టులము గాని మా కిటు..
"పుష్టినిఁ దుష్టి నొసఁగుఁ గద
పురువుల మందుల్"

✒~డా.వెలుదండ సత్యనారాయణ
30.10.18
-----------------------------------------------------------వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90821829653492851552018-10-30T16:15:54.268+05:302018-10-30T16:15:54.268+05:30ధన్యవాదములు గురువు గారు........తమరి ప్రోత్సాహానికి...ధన్యవాదములు గురువు గారు........తమరి ప్రోత్సాహానికి

వందనము కరములు మొగిచి
కంది గురువులకు, కవీశ వందనమో, నా
డెందము నింపవె జ్ఞానా
నందమటంచును మొరలిడె కందములో నేV.V. Balakrishnahttps://www.blogger.com/profile/16142971230024090051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27317685489089545572018-10-30T16:10:43.840+05:302018-10-30T16:10:43.840+05:30Notorious for hen-peckingNotorious for hen-peckingG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19419749196488626012018-10-30T16:09:31.756+05:302018-10-30T16:09:31.756+05:30🙏
అదే సార్! బెంగాలీ (పంజాబీ) విష కన్యను కట్టుకు...🙏

అదే సార్! బెంగాలీ (పంజాబీ) విష కన్యను కట్టుకుంటే "అర్ధ" క్లేశము, "అర్ధ" హర్షమూ.. ఆ కత్తికి రెండు వైపులా పదునే. పొరిగింటి వారిపై ప్రయోగించినచో హర్షము, మగనిపై అయితే క్లేశము.

దినదిన గండం నూరేళ్ళాయుషు ;)
G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8845253049344034082018-10-30T15:55:21.198+05:302018-10-30T15:55:21.198+05:30సవరణతో
శిష్టజనాళిసంస్తవనశీలకవీశ్వరకందిశంకరా!
దృ...సవరణతో

శిష్టజనాళిసంస్తవనశీలకవీశ్వరకందిశంకరా!

దృష్టి , వధాననిర్వహణఁ దీర్చగఁ, "రేడియొ" కార్యమగ్నతన్,

స్పష్టము కాక పోయె నపశబ్దము, పూర్వులు పుర్వులైరిటుల్

పుష్టినిఁ దుష్టి నటఁ బుర్వుల మందులు మ్రింగ మేలగున్.

కంజర్ల రామాచార్య.
కోరుట్ల జిల్లా జగిత్యాల.

కంజర్ల రామాచార్య.https://www.blogger.com/profile/12158387480530200242noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58248300817910617772018-10-30T15:47:50.958+05:302018-10-30T15:47:50.958+05:30కృష్ణ సూర్య కుమార్ గారూ ఛందో వైవిధ్యంతో మీ పూరణ ప...కృష్ణ సూర్య కుమార్ గారూ ఛందో వైవిధ్యంతో మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది అభినందనలు కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54619550081889346182018-10-30T15:47:07.930+05:302018-10-30T15:47:07.930+05:30బాగుంది ధన్యవాదాలు
మూడవ పాదంలో గణదోషం. సవరించండ...బాగుంది ధన్యవాదాలు
మూడవ పాదంలో గణదోషం. సవరించండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7506713251236420472018-10-30T15:46:27.054+05:302018-10-30T15:46:27.054+05:30ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86222091376060041172018-10-30T15:45:35.006+05:302018-10-30T15:45:35.006+05:30శంకర్జీ గారూ
మీ పూరణ బాగున్నది అభినందనలు. శంకర్జీ గారూ
మీ పూరణ బాగున్నది అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74341475787689217432018-10-30T15:45:06.103+05:302018-10-30T15:45:06.103+05:30శంకర్జీ గారూ,
మీ పూరణ బాగున్నది అభినందనలు.
'...శంకర్జీ గారూ,
మీ పూరణ బాగున్నది అభినందనలు.
'పానముల్ + ఇష్టము' అన్నపుడు ద్విత్వ లకారం రాదు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com