tag:blogger.com,1999:blog-6769183920316093900.post959956670983164278..comments2024-03-28T14:18:34.649+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2371 (మండుటెండలోఁ గురిసెను...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger87125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-13601405860690625772018-12-09T03:11:19.603+05:302018-12-09T03:11:19.603+05:30గుండెలు బాదుచున్ ప్రజలు గుట్టుగ నిండ్లను రొప్పుచుం...గుండెలు బాదుచున్ ప్రజలు గుట్టుగ నిండ్లను రొప్పుచుండగా
మండెడి యెండలందు;...హిమ మౌక్తికముల్ గన జారె నెల్లెడన్
పండుగ జేయగా ప్రభులు పార్టిని గుంజుచు బీరువీరుతో
దండిగ వోట్లు పడ్డవని దాపున మాలున నే.సి. బారులోG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29724929792699333152017-05-28T09:31:13.623+05:302017-05-28T09:31:13.623+05:30దానిని సరి జేసితినండీ...నమోనమః దానిని సరి జేసితినండీ...నమోనమః మైలవరపు మురళీకృష్ణ.. వెంకటగిరిhttps://www.blogger.com/profile/11827218424755891076noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54949596619204433122017-05-28T04:56:25.300+05:302017-05-28T04:56:25.300+05:30 మండు టెండలు జనులను మాడ్చు చుండ;
... మండు టెండలు జనులను మాడ్చు చుండ;

జనుల కానంద మావిరై చచ్చి బతుక;

హిమగిరి తనయ నరులపై ప్రేమ గురియ;

మండు టెండలో గురిసెను మంచు జల్లు.

విద్వాన్,డాక్టర్,మూలె.రామమునిరెడ్డి.విశ్రాంత తెలుగు పండితులు.ప్రొద్దుటూరు.కడప జిల్లా.7396564549poetramamunireddy @ gmail.comhttps://www.blogger.com/profile/00680780530434178793noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7573540787169501712017-05-28T00:57:47.704+05:302017-05-28T00:57:47.704+05:30
మండుటెండలో కురిసెను మంచు జల్లు
లనెడి మాటలతిశయోక్త...
మండుటెండలో కురిసెను మంచు జల్లు
లనెడి మాటలతిశయోక్తు లవనియందు
మంచు కురిసెడి యాకాలమందు రాని
జల్లు వేసవి నందెట్లు జాలు వారు.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69714817719038103382017-05-27T23:10:03.744+05:302017-05-27T23:10:03.744+05:30మురళీకృష్ణ గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినం...మురళీకృష్ణ గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
రెండవ పూరణ రెండవ పాదంలోని గణదోషానికి మీరేదో సవరణ సూచించారు వాట్సప్‌లో. ఇక్కడ గుర్తుకు రావడం లేదు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35369088128177141082017-05-27T23:08:02.020+05:302017-05-27T23:08:02.020+05:30ఉమాదేవి గారూ,
సమస్యను ప్రశ్నార్థకంగా చేసిన మీ పూర...ఉమాదేవి గారూ,
సమస్యను ప్రశ్నార్థకంగా చేసిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52744179067604470662017-05-27T22:20:11.109+05:302017-05-27T22:20:11.109+05:30రామ ! శుభనామ ! సుగుణాభిరామ ! యనుచు
హనుమ కీర్తింప ...రామ ! శుభనామ ! సుగుణాభిరామ ! యనుచు
హనుమ కీర్తింప , సీత చిత్తాంబుజమ్ము
విరిసి మోదమ్మునంది భావించెనిట్లు
మండుటెండలో కురిసెను మంచుజల్లు!!

మండిత పాదలేపనుడు మంచుగిరిన్ నడయాడ, మధ్యమా...
ర్తాండుని వేడిఁ బూతయు గఱంగె, నతండును దారి కోరగా
నండజయానకున్ తనువునందున దోచగ స్వేదబిందువుల్ !
మండెడి యెండలందు *హిమ , మౌక్తికముల్*గన జారె నెల్లెడన్!!
మైలవరపు మురళీకృష్ణ.. వెంకటగిరిhttps://www.blogger.com/profile/11827218424755891076noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65957271621160813462017-05-27T21:44:40.616+05:302017-05-27T21:44:40.616+05:30
మండుటెండలో కురిసెను మంచు జల్లు
లనెడి మాటలతిశయోక్త...
మండుటెండలో కురిసెను మంచు జల్లు
లనెడి మాటలతిశయోక్తు లవనియందు
మంచు కురిసెడి యాకాలమందు రాని
జల్లు వేసవి నందెట్లు జాలు వారు.?డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85274506222249970472017-05-27T21:26:46.031+05:302017-05-27T21:26:46.031+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33206460734987529162017-05-27T21:26:26.966+05:302017-05-27T21:26:26.966+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75214930691962034532017-05-27T21:26:02.016+05:302017-05-27T21:26:02.016+05:30రాధాకృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు...రాధాకృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
నేలపైన 'యన'...?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85374488413587930182017-05-27T21:24:43.496+05:302017-05-27T21:24:43.496+05:30సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68130490079815787012017-05-27T20:12:54.787+05:302017-05-27T20:12:54.787+05:30పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీ దృష్టికి రాలే...పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీ దృష్టికి రాలేదని నేను వ్రాసితిని.మీ సవరణ చక్కగ నున్నది.
లక్ష్మీనారాయణ గారు సవరించిన మీ పూరణ చాలా బాగుంది. “ ప్రాణుల కెల్ల వేసవిన్” అనా మీ భావము.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32439514934957239612017-05-27T20:07:40.433+05:302017-05-27T20:07:40.433+05:30గురుదేవులకు ధన్యవాదములతో సవరించిన పూరణ :
గుండెల ద...గురుదేవులకు ధన్యవాదములతో సవరించిన పూరణ :

గుండెల దైవనామమదె కొల్వుగ నుండ సమస్యలెన్నగన్
నిండి
వసించు పూరణల నేర్పుగ, పంచగ మాధ్యమమ్ములన్
పండితులాదిగన్ గురులు బాగని మెచ్చు తటిత్తులేర్పడన్
మండెడి యెండలందు హిమ మౌక్తికముల్ గన జారె నెల్లెడన్

... గుండా వేంకట సుబ్బ సహదేవుడుగుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60380165156085315192017-05-27T19:51:52.394+05:302017-05-27T19:51:52.394+05:30డా.పిట్టానుండి
ఆర్యా,ధన్యవాదాలుడా.పిట్టానుండి
ఆర్యా,ధన్యవాదాలుMadhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54429951087576309932017-05-27T19:27:21.247+05:302017-05-27T19:27:21.247+05:30
పిన్నక నాగేశ్వరరావు.
అదర గొట్ట నెండలు నపరాహ్న వే...
పిన్నక నాగేశ్వరరావు.

అదర గొట్ట నెండలు నపరాహ్న వేళ

పిల్లలు,ముసలి వారును తల్లడిలెడు

నంతలో కరి మబ్బులున్నావరించి

గాలితో గూడియున్ వడగళ్ళు పడుచు

మండుటెండలో గురిసెను మంచు జల్లు.

*****************************పిన్నక నాగేశ్వరరావు.https://www.blogger.com/profile/08977632333092656799noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48421543861576215342017-05-27T19:04:04.043+05:302017-05-27T19:04:04.043+05:30ఆరు నెలల జీతమ్మునా కందలేదు
"కాసులునులేక నెట్ట...ఆరు నెలల జీతమ్మునా కందలేదు
"కాసులునులేక నెట్టుల కడుపునిండు"
నంచు దు:ఖించు చుండగా నందె డబ్బు
మండుటెండలోఁ గురిసెను మంచు జల్లు.
గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25739998400527594702017-05-27T18:36:23.522+05:302017-05-27T18:36:23.522+05:30ఉ. నిండగు చైత్ర మాసమున నింగిని బందిరి జేసినారు ,బూ...ఉ. నిండగు చైత్ర మాసమున నింగిని బందిరి జేసినారు ,బూ
దండలు వాసనల్ గొలుప ధార్మికుఁ లందరి వేద మంత్ర ము
ల్నిం డెను నేలపైన యన నీమము దప్పక రామచంద్రుకున్
మండెడి యెండ లందు హిమ మౌక్తికముల్ జారె నెల్లెడన్
కొరుప్రోలు రాధాకృష్ణారావు krkrhttps://www.blogger.com/profile/00200612805198732216noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83522823651900809112017-05-27T18:18:01.442+05:302017-05-27T18:18:01.442+05:30శ్రీ శంకరయ్యగురువర్యులకు కామేశ్వర్ రావుగారికి ధన...శ్రీ శంకరయ్యగురువర్యులకు కామేశ్వర్ రావుగారికి ధన్యవాదము
నిజమే పొరపాటు జరిగింది. సవరించిన పద్యమును సమీక్షించండి.

ఎండెను చెర్వులన్నిమరి యెండెను వాగులు వంకలన్నియున్
మెండగు తాప బాధలకు మేదిని ప్రాణుల కెల్ల నేసవిన్
గుండెలు మండె ,నా యివపు కొండలు గర్గుచునుండె నిత్యమున్
మండెడి యెండలందు హిమ మౌక్తికముల్ గన జారె నెల్లెడన్
గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80688752412301263452017-05-27T18:16:12.288+05:302017-05-27T18:16:12.288+05:30పండరి నాధుని న్గృహము పచ్చనిమామిడి తోరణాలతో
మెండుగ ...పండరి నాధుని న్గృహము పచ్చనిమామిడి తోరణాలతో
మెండుగ శీతలం బిడుచు మీరని హాయిని గొల్పు వానితో
దండిగబూలవాసనలు దామరపించుచు నెల్లవారికిన్
మండెడి యెండలందు హిమమౌక్తికముల్ గన జారెనెల్లెడన్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41802323527391832722017-05-27T17:14:20.643+05:302017-05-27T17:14:20.643+05:30పోచిరాజు వారూ,
ధన్యవాదాలు.
"వంకలవి యెండలచేతన...పోచిరాజు వారూ,
ధన్యవాదాలు.
"వంకలవి యెండలచేతను..." అంటే ఎలా ఉంటుంది?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16614272117620384332017-05-27T16:51:15.703+05:302017-05-27T16:51:15.703+05:30“కడెండ” అనడము సాధువు కాదు. కడు+ఎండ = “కట్టెండ” అవు...“కడెండ” అనడము సాధువు కాదు. కడు+ఎండ = “కట్టెండ” అవుతుందండి.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80151304685347969652017-05-27T16:41:45.338+05:302017-05-27T16:41:45.338+05:30పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16138158792555653862017-05-27T16:20:56.171+05:302017-05-27T16:20:56.171+05:30మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1075864523177389502017-05-27T16:17:59.878+05:302017-05-27T16:17:59.878+05:30కష్టముల కోర్చి చదివెను కాలమంత
కొలువు రాలేదనుచునంత ...కష్టముల కోర్చి చదివెను కాలమంత
కొలువు రాలేదనుచునంత కోపగించె
కలిమి తోడను కొలువది కలసి రాగ
మండుటెండలోఁ గురిసెను మంచు జల్లుAnonymoushttps://www.blogger.com/profile/08522691289680735870noreply@blogger.com