tag:blogger.com,1999:blog-6769183920316093900.post965106657548002962..comments2024-03-29T13:15:48.664+05:30Comments on శంకరాభరణం: సమస్యాపూరణం – 1143 (హారము కొఱకై యొక సతి)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger36125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-84756556947837488892019-09-11T07:55:56.112+05:302019-09-11T07:55:56.112+05:30కూరిమి తగ్గగ పతితో
పోరాడి విడాకులిడుచు పోకిరి తనమ...కూరిమి తగ్గగ పతితో
పోరాడి విడాకులిడుచు పోకిరి తనమున్
మీరిన యాకలితో నా
హారము కొరకై యొక సతి హారమునమ్మెన్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50872218428657522692017-09-05T09:55:20.439+05:302017-09-05T09:55:20.439+05:30పోరాడి భర్త తోడను
సారస్వత డాక్టరేటు సంపాదించన్
...పోరాడి భర్త తోడను
సారస్వత డాక్టరేటు సంపాదించన్
మారాము జేసి ఋతుసం
హారము కొఱకై యొక సతి హారము నమ్మెన్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70735741655990359032013-08-14T23:04:28.280+05:302013-08-14T23:04:28.280+05:30గుండు మధుసూదన్ గారూ,
మీ రెండవ పూరణ బాగున్నది. అభి...గుండు మధుసూదన్ గారూ,
మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.

వరప్రసాద్ గారూ,
మీ విపులమైన పూరణ బాగుంది. అభినందనలు.

శైలజ గారూ,
సంతోషం. పద్య రచనా ప్రావీణ్యతా ప్రాప్తిరస్తు!

కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మంచి విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
పద్యం మధ్యలో అచ్చులు రాకుండా జాగ్రత్త పడండి.

మిస్సన్న గారూ,
హారాన్ని అమ్మి భారాన్ని తగ్గించుకొన్న దన్న మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65417792532947456092013-08-14T21:52:22.136+05:302013-08-14T21:52:22.136+05:30భారం బత్తా! కాసుల
హారము నా వల్లకాని దమ్మో దాల్చన్...భారం బత్తా! కాసుల
హారము నా వల్లకాని దమ్మో దాల్చన్
వేరొం డిమ్మని తేలిక
హారము కొఱకై యొక సతి హారము నమ్మెన్.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88848062260710567742013-08-14T20:57:20.362+05:302013-08-14T20:57:20.362+05:30నమస్కారములు
గురువులు సోదరులు శ్రీ శంకరయ్య గారి హీ...నమస్కారములు
గురువులు సోదరులు శ్రీ శంకరయ్య గారి హీరో హోండా చాలా బాగుంది
ఇక ఈ రోజుల్లో స్త్రీలు ఒక్క బంగారమే అన్న మాటే ముంది ? కొందరు అవుసరాన్ని బట్టి భర్తలనే అమ్మేస్తున్నారు .కాదంటారా ?రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74181036690499553422013-08-14T20:18:42.253+05:302013-08-14T20:18:42.253+05:30శ్రీ వరప్రసాద్ గారికి శుభాశీస్సులు. వారు వివిధ ఛంద...శ్రీ వరప్రసాద్ గారికి శుభాశీస్సులు. వారు వివిధ ఛందస్సులను చక్కగా నడిపించుచున్నారు. మధ్యాక్కరలు చాలా బాగుగ వచ్చుచున్నవి. అభినందనలు. స్వస్తి. Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82829769764007435652013-08-14T19:57:20.740+05:302013-08-14T19:57:20.740+05:30ఒకసతి హారమునమ్మెను
అకాండముగ దేశముల విహారము కొఱకై
...ఒకసతి హారమునమ్మెను
అకాండముగ దేశముల విహారము కొఱకై
యొకసతి హారమునమ్మెన్
వికటించిన విధికి లొంగి వేదన పడుచున్
Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53024094740115957512013-08-14T18:35:52.007+05:302013-08-14T18:35:52.007+05:30ధన్వవాదములు గురువుగారూ..
నా ప్రయత్నాన్ని ప్రోత్యహి...ధన్వవాదములు గురువుగారూ..
నా ప్రయత్నాన్ని ప్రోత్యహిస్తూ మీరు చెప్పిన మాటలు నాకు మరింత బూస్ట్ నిచ్చాయి, మీ సవరణలతో నా మొదటి కంద పద్యాన్ని చూసుకుంటే ఎంతో సంతోషంగా వుంది..sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88940267322334121592013-08-14T17:58:15.728+05:302013-08-14T17:58:15.728+05:30శ్రీ పండిత నేమాని గురుదేవుల,
వ్యాపారపరంగా చెప్పిన...శ్రీ పండిత నేమాని గురుదేవుల,
వ్యాపారపరంగా చెప్పిన పూరణ చాలా బాగుంది.

శ్రీ శంకరయ్య గురుదేవుల,హీరో హోండా పూరణ చాలా బాగుంది.కందుల వర ప్రసాద్ https://www.blogger.com/profile/11302089749877908077noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86670394440068940802013-08-14T17:53:31.441+05:302013-08-14T17:53:31.441+05:30శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు ...శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో

శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములు.
నాకు తెలిసిన మూడు సంఘటనలను ఈ రూపమున
1.పతి దూర మాయనని దుఖ్ఖించెను సతి
2.వారసురాలు గానట్టి వనిత వారసురాలినని బలుకుట
3.కలహమున జంపి పతిని మరుసటి దినము బంగారమునమ్మి పుట్టింటికి జేరిన వనిత.

పైరుకు బట్టగ పురుగు, బరుగున వెడలెను రైతు
పైరుల పై గొట్ట మందు,పడి లేచెను పురుగు,మందు
భారము శిరమున జేర పరలోకమును జేరె నతడు,
దూరమైన పతిని దలచి దుఖ్ఖించెను సతియు జాల.
వారసులకు భరణమ్ము బంచెద లాభము లందు
కారకుడై నట్టి నేత కరములు జోడించి బలుక,
వారసురాలు గానట్టి వనిత దిరిగి దిరిగె పరి
హారము కొరకై,యొక సతి హారము నమ్మెను నేడు
కోరిన కొంగ్రొత్త రీతి కొంచెమైనను లేదనుచును
కారకుడవు నీవనుచును కలహమునను జంపె పతిని.
కందుల వర ప్రసాద్ https://www.blogger.com/profile/11302089749877908077noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83412612502797035812013-08-14T17:51:55.623+05:302013-08-14T17:51:55.623+05:30పూజ్యులు నేమానివారి దారిలోననే మఱొక ప్రయత్నము:
ఒక ...పూజ్యులు నేమానివారి దారిలోననే మఱొక ప్రయత్నము:

ఒక భార్య తన భర్తతో వ్యాపారమునకై దారిని జూపుచుఁ బలికిన మాటలు:

"ఓరిమి తోడుతఁ గష్టము
లే రీతినిఁ బడినఁ గాని యే లాభ మిడెన్?
దారిఁ గనుఁ డిటుల" నని, బే
హారము కొఱకై యొక సతి హారము నమ్మెన్!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38068441393452910092013-08-14T17:20:46.501+05:302013-08-14T17:20:46.501+05:30పండిత నేమాని వారూ,
వ్యాపారపరంగా చెప్పిన మీ రెండవ ...పండిత నేమాని వారూ,
వ్యాపారపరంగా చెప్పిన మీ రెండవ పూరణ చాలా బాగుంది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71475627772739204602013-08-14T16:41:55.199+05:302013-08-14T16:41:55.199+05:30మరొక ప్రయత్నము:
హారము కొరకై యొక సతి
హారము నమ్మెన...మరొక ప్రయత్నము:

హారము కొరకై యొక సతి
హారము నమ్మెన్ లభించె నంతట లాభం
బా రీతిగ వర్ధిలె వ్యా
పారం బంతంత లగుచు భాగ్యము పొంగెన్ Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55045851447521051022013-08-14T13:57:05.982+05:302013-08-14T13:57:05.982+05:30శైలజ గారూ,
సంతోషం.
మొదటి ప్రయత్నమైనా చాలా వరకు సఫ...శైలజ గారూ,
సంతోషం.
మొదటి ప్రయత్నమైనా చాలా వరకు సఫలులయ్యారు. ఈ బ్లాగులో పద్యాలు వ్రాస్తున్న కొందరు మిత్రులు ప్రారంభంలో మీలాగే ఎన్నో దోషాలు చేసేవారు. క్రమంగా దోషాలేమిటో తెలిసికొని, సవరించుకొని ఇప్పుడు చాలా మంచి పద్యాలను వ్రాయగలుగుతున్నారు.
మీ కంద పద్యంలో కొన్ని దోషాలున్నాయి. మీ పద్యన్ని, నా సవరణలను పోల్చి చూస్తే ఆ దోషాలు తెలుస్తాయి. మీ పద్యానికి నా సవరణ.......
దారిద్ర్యమువలనను తన
దారులవియె మూసుకొనగ ధారుణిలోనన్
మారు తెరువును గనక నా
హారము కొరకై యొకసతిహారమునమ్మెన్.
కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75750670851875808812013-08-14T13:41:16.610+05:302013-08-14T13:41:16.610+05:30శ్రీ కంది శంకరయ్యగురువుగారికి,శ్రీ నేమాని గురువుగా...శ్రీ కంది శంకరయ్యగురువుగారికి,శ్రీ నేమాని గురువుగారికి ప్రణమిల్లుతూ..కందమున ప్రధమ ప్రయత్నము అదే భావముతో చేసాను ,తప్పిదములనెల్ల మన్నించమని సవినయముగా కోరుతున్నా...

దారిద్రమువలన తన
దారులన్నియు మూసుకొనగధారుణిలోనన్
మారు మార్గములేక ఆ
హారము కొరకై యొకసతిహారమునమ్మెన్. sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81718637144469710402013-08-14T13:31:40.506+05:302013-08-14T13:31:40.506+05:30ఈ రోజున అందరి కందములు మకరందము చిందుతున్నవి,చదివి ఆ...ఈ రోజున అందరి కందములు మకరందము చిందుతున్నవి,చదివి ఆహ్లాదమొంది మనము,కనుల చిందె అశ్రుకణములానందముగా..
sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8744992836633347022013-08-14T11:53:30.166+05:302013-08-14T11:53:30.166+05:30వరప్రసాద్ గారూ,
కెమో థెరఫీని కణసంహారం అన్నారా? బా...వరప్రసాద్ గారూ,
కెమో థెరఫీని కణసంహారం అన్నారా? బాగుంది!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19004034861394702662013-08-14T11:45:11.850+05:302013-08-14T11:45:11.850+05:30శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు ...శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో

శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములు.
గురుదేవులు క్షమించాలి క్లాసుకు టైమైనది,ఆ హడావిడిలో తప్పులు జరిగినవి.
(పతికి కిమోథెరఫి జేయించుటకు సతి హారము నమ్మెన్)

కోరి వరియించిన పతికి
మీరిన భాదలు రయమున మీద బడంగన్
జోరుగ బెరిగెడి కణ సం
హారము కొరకై యొక సతి హారము నమ్మెన్!కందుల వర ప్రసాద్ https://www.blogger.com/profile/11302089749877908077noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2300999651362749522013-08-14T11:10:09.668+05:302013-08-14T11:10:09.668+05:30సుబ్బారావు గారూ,
కొడుకును అమెరికా పంపడానికి తల్లి...సుబ్బారావు గారూ,
కొడుకును అమెరికా పంపడానికి తల్లి హారాన్ని అమ్మిందన్న మీ పూరణ బాగుంది. విరుపుతో మీ పూరణ వైవిధ్యంగా ఉంది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58326858353308175202013-08-14T11:01:11.509+05:302013-08-14T11:01:11.509+05:30బేరము లాడితి గట్టిగ
హారము కొఱకై యొక సతి హారము ...బేరము లాడితి గట్టిగ
హారము కొఱకై యొక సతి హారము నమ్మెన్
కారణ మరయగ దెలిసెను
వారసుడగు గొడుకు బంప వాషింగ్టనుకున్
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40685748910022066512013-08-14T10:53:54.535+05:302013-08-14T10:53:54.535+05:30సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
కాశ్మీరపు కలువకోసం నగ...సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
కాశ్మీరపు కలువకోసం నగను అమ్మేసిందా? బాగుంది మీ పూరణ. అభినందనలు.

వరప్రసాద్ గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
రెండవ పాదంలో గణదోషం. 'మీద బడంగన్' అంటే సరి.
'కణ సంహారము'...?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22203567083287829962013-08-14T10:36:58.308+05:302013-08-14T10:36:58.308+05:30శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు ప...శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో

శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములు.

కోరి వరియించిన పతికి
మీరిన భాదలు రయమున మీదను బడన్
జోరుగ బెరిగెడి కణ సం
హారము కొరకై యొక సతి హారము నమ్మెన్కందుల వర ప్రసాద్ https://www.blogger.com/profile/11302089749877908077noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50490258572266227702013-08-14T09:23:10.681+05:302013-08-14T09:23:10.681+05:30మీరిన వాంఛావృద్ధిన్
తాఁ, రమణీయంబు జిలుగు తళుకులకై ...మీరిన వాంఛావృద్ధిన్
తాఁ, రమణీయంబు జిలుగు తళుకులకై కా
శ్మీరంబుననుండెడి క
ల్హారముకొఱకై యొక సతి హారమునమ్మెన్. సంపత్ కుమార్ శాస్త్రిhttps://www.blogger.com/profile/13332787269093410388noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38962230094522441452013-08-14T09:02:17.513+05:302013-08-14T09:02:17.513+05:30మిత్రులారా,
చింతా రామకృష్ణారావు గారు తమ 'ఆంధ్...మిత్రులారా,
చింతా రామకృష్ణారావు గారు తమ 'ఆంధ్రామృతం' బ్లాగులో గురుదేవులు, సహజకవి పండిత నేమాని రామ జోగి సన్యాసి రావు రచించిన 'శ్రీమదధ్యాత్మ రామాయణము' గ్రంథంలో వారు ప్రయోగించిన ఛందో వైవిధ్యాన్ని, చిత్రకవితా నైపుణ్యాన్ని విపులంగా ప్రస్తావించారు. ఇవి మనకు పద్యరచనలో మార్గదర్శకాలు. తప్పక చూచి స్పందించండి.
http://andhraamrutham.blogspot.in/2013/08/blog-post_12.htmlకంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38811221992233104022013-08-14T09:01:52.685+05:302013-08-14T09:01:52.685+05:30అయ్యా! శ్రీ శంకరయ్య గారూ! శుభాశీస్సులు.
మీరు ఇచ్చి...అయ్యా! శ్రీ శంకరయ్య గారూ! శుభాశీస్సులు.
మీరు ఇచ్చిన నేటి సమస్యను ఎట్టి పరిస్థితులలోను వేరొక ఛందములోనికి మార్చే అవకాశము లేదు అన్నారు కదా. మాలో ఏదో చాపల్యము కదా -- మధ్యాక్కర పాదమును చూడండి:
"హారము కొరకై యొక సతి హారము నమ్మెన్ కవీంద్ర!" Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.com