tag:blogger.com,1999:blog-6769183920316093900.post967374596653300140..comments2024-03-28T23:17:31.131+05:30Comments on శంకరాభరణం: పద్య రచన – 489 (కంచి గరుడసేవ)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger21125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-68708434782462460672013-10-09T22:58:04.396+05:302013-10-09T22:58:04.396+05:30రాజ కీయ మందు రాబందు లకు సాటి
దేశ సేవ జేసి దీప్తి ...రాజ కీయ మందు రాబందు లకు సాటి
దేశ సేవ జేసి దీప్తి నొంద
తిన్న వాని కెంత తీరదు తనివెంత
కంచి గరుడ సేవ నెంచు కొనగరాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25640019231247650102013-10-09T22:53:03.052+05:302013-10-09T22:53:03.052+05:30వరప్రసాద్ గారూ,
మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు....వరప్రసాద్ గారూ,
మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
‘గరుని’...?

సహదేవుడు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.

కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
కంచి గరుడసేవ విఖ్యాతిని చక్కగా వర్ణించారు. అభినందనలు.

శైలజ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35896613533051068862013-10-09T22:10:48.259+05:302013-10-09T22:10:48.259+05:30గురువుగారూ,
నిజమే....నండి. మన్నించగలరు.గురువుగారూ,
నిజమే....నండి. మన్నించగలరు.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9373201404628592872013-10-09T20:30:13.571+05:302013-10-09T20:30:13.571+05:30తల్లి నివిడి పించు తనయుడు గరుడుడు
అందు కాయె నతడు హ...తల్లి నివిడి పించు తనయుడు గరుడుడు
అందు కాయె నతడు హరికి తేరు
మంచి వారి సేవ మాధవుండేచేసె
కంచి గరుడ సేవ ఘనత గాదె sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16501522894793204852013-10-09T19:57:28.457+05:302013-10-09T19:57:28.457+05:30పూజ్యగురుదేవులు శంకరయ్య గారికి వందనములు
ఘడియ కొకమ...పూజ్యగురుదేవులు శంకరయ్య గారికి వందనములు

ఘడియ కొకమారు సేవలు గరుడగమన!
వరదరాజుగ గొనెదవు భక్తులిడగ?
ఏటికొకమారు నీవు యూరేగుటకును
వాహనమ్మగు నాకు సేవలుయొనర్ప
న్యాయమని దోచెనా నీకు యనుచు పల్కు
వైనతేయుని జూచి తానానతిచ్చె
కలి యుగంబున ఇకపైన కంచిలోన
జరుగు నీసేవ నీపేర బరగు నితము
"కంచి గరుడ సేవంచు విఖ్యాతిజెంది" Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8921486856199575642013-10-09T19:14:26.747+05:302013-10-09T19:14:26.747+05:30కొడుకు కూతురనుచు కూడేసి చదివించి
మంచి స్థితికి దె...కొడుకు కూతురనుచు కూడేసి చదివించి
మంచి స్థితికి దెచ్చి మనువు జేయ
విడువఁ దల్లి దండ్రిఁ వృద్ధాప్య గృహమందు
కంచి గరుడ సేవ కాదె నిదియు?గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55099431570776840862013-10-09T18:19:06.531+05:302013-10-09T18:19:06.531+05:30శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు ...శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో..

శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములతో...

సరదాగా, ఆట వెలది/సీసములలో

అంత్యకాల మనుచు నాధి పత్యమునకై
---కణము పణము బట్టి కంజ నేత్ర!
కంచి గరుడ సేవ మంచి దనుచు నేడు
---ఖలులు బలులు జేరె కంజ నేత్ర!
మెప్పు బొంద గరుని పప్పుల యెర వేసి
--- కలిమి బలిమి పొందె కంజ నేత్ర!
భక్త తతుల నెల్ల భాదించు చుండిరి
--- గదను వదలి రమ్ము కంజ నేత్ర!
లంచ మనెడి వారి రట్టు దీసి మిగుల
---కరి వరద! మురారి ! కంజ నేత్ర!
పంజరమున నున్న భక్త వరుల కెల్ల
---కలిమి బలిమి నిమ్ము కంజ నేత్ర!
(కణము పణము= అన్ని విధముల ధనము, బలులు= బలవంతులు )
కందుల వర ప్రసాద్ https://www.blogger.com/profile/11302089749877908077noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27960385745186766752013-10-09T17:34:55.233+05:302013-10-09T17:34:55.233+05:30కవిమిత్రులకు నమస్కృతులు.
‘కంచి గరుడసేవ’... చిన్నత...కవిమిత్రులకు నమస్కృతులు.
‘కంచి గరుడసేవ’... చిన్నతనంనుండి వింటున్న (అప్పుడప్పుడు స్వయంగా సంభాషణలలో ప్రయోగిస్తున్న) ప్రయోగిస్తున్న జాతీయం. కానీ దాని అంతరార్థం సరిగా తెలియదు. ఫలితంలేని (గురింపబడని) శ్రమకు ఈ జాతీయాన్ని వాడుతున్నాం. ఇలాగైనా దాని వివరాలు తెలుస్తాయని ఈరోజు పద్యరచనకు శీర్షికగా ఇచ్చాను. నేనూహించినట్లే మిత్రుల స్పందన సంతోషాన్ని కలిగించింది.
నాగరాజు రవీందర్ గారు ఇచ్చిన వివరాలకు ధన్యవాదాలు.
చక్కని పద్యాలను రచించిన మిత్రులు....
కెంబాయి తిమ్మాజీ రావు గారికి,
నాగరాజు రవీందర్ గారికి,
సుబ్బారావు గారికి,
లక్ష్మీదేవి గారికి,
గుండు మధుసూదన్ గారికి,
బొడ్డు శంకరయ్య గారికి,
అభినందనలు, ధన్యవాదాలు.

నాగరాజు రవీందర్ గారూ,
‘బస్సు + ఏది’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘మంచిదేది బస్సు’ అందామా?
రెండవ పద్యంలో ‘గరుడునకును’ అంటే సరి!

లక్ష్మీదేవి గారూ,
‘దండగ’ లేదు... ‘దండుగ’ ఉంది. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12308400249712276012013-10-09T15:17:03.284+05:302013-10-09T15:17:03.284+05:30నిజమే లక్ష్మీదేవి గారూ ! ' గరుడు నకును ' అ...నిజమే లక్ష్మీదేవి గారూ ! ' గరుడు నకును ' అంటే సరిపోతుందేమో ! Anonymoushttps://www.blogger.com/profile/17900105715195489404noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47404993426250222372013-10-09T14:13:07.892+05:302013-10-09T14:13:07.892+05:30అంచిత సేవలు జేసిన
కంచిన గల గరుడు డేమి కాదనకున్నన్
...అంచిత సేవలు జేసిన
కంచిన గల గరుడు డేమి కాదనకున్నన్
సంచయ మగు కష్టమ్ములు
కంచి గరుడ సేవ వలన కడతేరవుగా!బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83958183020860631102013-10-09T13:55:58.391+05:302013-10-09T13:55:58.391+05:30చదువు రాని వాని సంచిత గ్రంథాస్థ;
దసలు పంచెఁ గోరు మ...చదువు రాని వాని సంచిత గ్రంథాస్థ;
దసలు పంచెఁ గోరు ముసలి భ్రాంతి;
ముక్కర నటఁ గోరు ముక్కిడి యందమ్ముఁ,
గంచి గరుడ సేవ ఘనత లేల? (1)

అంధుఁ జేత నున్న యద్దమ్ము పగిదిని;
మూక చేతనున్న మైకు వలెను;
చెవిటి వాని చెవిని స్పీకరున్నట్టులు,
కంచి గరుడ సేవ ఘనత లేల? (2)
(అన్యదేశ్యాలు హాస్యమునకు గ్రహింపఁబడినవిగా నెఱుంగునది)

బోడిగుండు వాని పొంత దువ్వెన వలె;
నేతి బీర లోని నేయి రీతిఁ;
గామితమ్ము లిడని క్ష్మాభృత్తు కైవడిఁ,
గంచి గరుడ సేవ ఘనత లేల? (3)

సార మింత లేని సంసారము వలె; నా
మోద మింత లేని మోదుగు వలె;
సలిల మింత లేని సరసి పోలికఁ జూడఁ
గంచి గరుడ సేవ ఘనత లేల? (4)మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61251572491829237272013-10-09T13:53:26.391+05:302013-10-09T13:53:26.391+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22905493083423884102013-10-09T12:02:53.242+05:302013-10-09T12:02:53.242+05:30లక్ష్మిదేవిగారికి నమస్సులు గణ భంగముసవరించిన
పద్యము...లక్ష్మిదేవిగారికి నమస్సులు గణ భంగముసవరించిన
పద్యము ప్రస్తుతించుచున్నాను
సిరివరడరాజు కాంచీ
పురవీధుల గరుడుని రథముననూరేగన్
స్వరపరిచి త్యాగరాజులు
తరించె భవజలధి పొందె ధన్యత ముక్తిన్ Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46315071520560800952013-10-09T12:02:52.944+05:302013-10-09T12:02:52.944+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86541778750430136272013-10-09T10:47:59.065+05:302013-10-09T10:47:59.065+05:30స్వామిసేవలోన సతతము తానుండు
స్వామి కొలువ దండగేమి ? ...స్వామిసేవలోన సతతము తానుండు
స్వామి కొలువ దండగేమి ? నరుల
స్వామి భక్తి మించు కామ రహిత భక్తి
కేమి సాటి విశ్వమెల్ల యెడల?లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9705418490250771542013-10-09T10:42:02.290+05:302013-10-09T10:42:02.290+05:30తిమ్మాజీరావు గారూ,
రెండవపాదములో గణభంగమైనట్టుంది.
న...తిమ్మాజీరావు గారూ,
రెండవపాదములో గణభంగమైనట్టుంది.
నాగరాజు గారూ,
గరుడుడు నకు అనవచ్చునా ? గరుడుకయిన/కైన అని మార్చవచ్చేమో......!లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83320102906264363622013-10-09T10:25:14.893+05:302013-10-09T10:25:14.893+05:30కంచికేగిన ప్రతియొక్కడంచితముగ
గరుడసేవనుగావించికాంచు...కంచికేగిన ప్రతియొక్కడంచితముగ
గరుడసేవనుగావించికాంచు విష్ణు
నదియయిచ్చునుఫలితము నార్య! నిజము
వరల కామాక్షి మాతకు వందనములుsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46477285263695001042013-10-09T08:17:56.914+05:302013-10-09T08:17:56.914+05:30పూజసేయ కుండ పోయిన గుడిలోకి
కలుగు నేమొ కినుక గరుడు...పూజసేయ కుండ పోయిన గుడిలోకి
కలుగు నేమొ కినుక గరుడుడు నకు ?
వరము లీయ డేమొ ? వరదుడు గావున
కంచి గరుడ సేవ మంచి దేమొ ? Anonymoushttps://www.blogger.com/profile/17900105715195489404noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8092109848159495212013-10-09T07:53:27.076+05:302013-10-09T07:53:27.076+05:30కథలు ముగియ తుదకు కలియు ప్రాంతము పేరు ?
మంచి బస్స...కథలు ముగియ తుదకు కలియు ప్రాంతము పేరు ?
మంచి బస్సు యేది కంచి వెడల ?
మానవులకు సేవ మహిలోన నేమగు ?
కంచి ; గరుడ ; సేవ మంచి దగును.

సమస్యా పూరణం -365
కంచి గరుడ సేవ మంచి దగును Anonymoushttps://www.blogger.com/profile/17900105715195489404noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30624556282861368352013-10-09T07:33:42.773+05:302013-10-09T07:33:42.773+05:30కంచి గరుడ సేవ :
కష్టమైనా ఉపయోగం లేకపోయినా తప్పనిసర...కంచి గరుడ సేవ :
కష్టమైనా ఉపయోగం లేకపోయినా తప్పనిసరై చేసే పని. కంచిలో గరుడ విగ్రహము చాలా పెద్దది, ఒక రథము అంత ఉంటుంది దానిని సేవకు తరలించుట కొద్దిగ కష్టం. గరుడుడు విష్ణువుకు వాహనం. ముందుగా గరుడునికి దండం పెట్టాకే విష్ణువు దగ్గరకెళ్ళాలి. అతనికి నమస్కారం చెయ్యకుండా యజమాని దగ్గరకు నేరుగా వెళితే ఏమి కోపం పెట్టుకుంటాడో. ఒకవేళ నమస్కరించినా పెద్దగా ఒరిగేదీ లేదు. ఒక నమస్కారం పెడితే పోలా, ఎందుకొచ్చిన బాధలెమ్మని చేసే సేవ.

తెలుగు జాతీయములు - వికిపీడియా నుండి Anonymoushttps://www.blogger.com/profile/17900105715195489404noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10891757307748617312013-10-09T07:26:19.737+05:302013-10-09T07:26:19.737+05:30పూజ్యులు శంకరయ్యగారికి వందనములు
సిరివరదరాజు కాంచీ...పూజ్యులు శంకరయ్యగారికి వందనములు

సిరివరదరాజు కాంచీ
పురవీధులగరుడ రథమ్మున నూరేగన్
స్వరపరచి త్యాగరాజులు
తరించె భవజలధి పొందె ధన్యత ముక్తిన్
Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.com