tag:blogger.com,1999:blog-6769183920316093900.post981787232609202569..comments2024-03-29T09:21:59.990+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణం – 1493 (కరి నెత్తుకుపోయి యెలుక)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger27125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-41994632074774724312019-10-14T11:48:14.112+05:302019-10-14T11:48:14.112+05:30బరువగు కాశ్మీరమ్మును
పరుగులతో నెత్తినిడుచు భాజప మ...బరువగు కాశ్మీరమ్మును
పరుగులతో నెత్తినిడుచు భాజప మ్రింగెన్
నరుడా! ఇదియెట్లన్నన్:
కరి నెత్తుకుపోయి యెలుక కలుగునఁ దినియెన్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55616229656546843182017-12-20T18:26:22.692+05:302017-12-20T18:26:22.692+05:30అరయగ మూసల బోసిన
కరిగించిన పంచదార ఖాద్యములందున్
ప...అరయగ మూసల బోసిన
కరిగించిన పంచదార ఖాద్యములందున్
పరుగులు పెట్టుచు శర్కర
కరి నెత్తుకుపోయి యెలుక కలుగునఁ దినియెన్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19774915716274989602014-08-04T15:47:47.672+05:302014-08-04T15:47:47.672+05:30గురువుగారికి ధన్యవాదాలు
గురువుగారికి ధన్యవాదాలు
మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57665155575709324732014-08-03T21:51:34.253+05:302014-08-03T21:51:34.253+05:30రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
మీ రెండు పూరణలు ...రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

మిస్సన్న గారూ,
చక్కని విరుపుతో మంచి పూరణ చెప్పారు. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53470651510190373062014-08-03T21:17:43.678+05:302014-08-03T21:17:43.678+05:30అరలో గల చదరంగపు
కరి నెత్తుకుపోయి యెలుక కలుగునఁ, ద...అరలో గల చదరంగపు
కరి నెత్తుకుపోయి యెలుక కలుగునఁ, దినియెన్
వరితో జేసిన కమ్మని
మురుకుల పసిపాప విడువ ముంగిట రేయిన్.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3439105151682944742014-08-03T20:11:18.086+05:302014-08-03T20:11:18.086+05:30అరుగగ వేసవి కాలము
వరిమళ్ళను పాడుజేసి వంతలు పెంచన్
...అరుగగ వేసవి కాలము
వరిమళ్ళను పాడుజేసి వంతలు పెంచన్
చిరుధాన్యపు మొలకల, తొల
కరి,నెత్తుకుపోయి యెలుక కలుగున దినియెన్

విరిసిన బొమ్మల కొలువున
వరిపిండిని జంతుతతుల వరుసలు జేయన్
సరగున రాతిరివేళ మ
కరి,నెత్తుకుపోయి యెలుక కలుగున దినియెన్Anonymoushttps://www.blogger.com/profile/12340829234039923960noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70830611417013916252014-08-03T19:33:06.759+05:302014-08-03T19:33:06.759+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

నాగరాజు రవీందర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.

సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
కాని పూరించిన భావం సదిగ్ధంగా ఉంది.

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
సప్తమ్యర్థంలో ద్వితీయను ప్రయోగించానంటారు. బాగుంది మీ సమర్థన. సంతోషం!
రెండవ పూరణలో క్రొత్త వంటకాన్ని పరిచయం చేశారు. బాగుంది పూరణ. అభినందనలు.
ఈ పూరణ చూస్తే జంధ్యాల సినిమాలో (పేరు గుర్తులేదు) శ్రీలక్ష్మి చేసిన వంటకం గుర్తుకొచ్చింది!

చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78611248187420969842014-08-03T15:03:48.523+05:302014-08-03T15:03:48.523+05:30మరచితి తఱగిన కూరల
పొరబాటున వంట యింట మూతలు లేకన్
స...మరచితి తఱగిన కూరల
పొరబాటున వంట యింట మూతలు లేకన్
సరగున ఖండంబగు క
ర్కరి నెత్తుకుపోయి యెలుక కలుగునఁ దినియెన్చంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83388186423004698122014-08-03T14:53:10.388+05:302014-08-03T14:53:10.388+05:30' బెరిజిలకరి ' యను పేరున
సరిక్రొత్తగ వం...' బెరిజిలకరి ' యను పేరున
సరిక్రొత్తగ వంటకమ్ము సతియే జేసెన్
మరి పతియె త్రోయ ' బెరిజిల
కరి ' నెత్తుకుపోయి యెలుక కలుగునఁ దినియెన్ గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67043971095570626952014-08-03T14:42:30.542+05:302014-08-03T14:42:30.542+05:30ఆర్యా ! ధన్యవాదములు.
మరి రాత్రి వాటి (బ్రెడ్డు...ఆర్యా ! ధన్యవాదములు.

మరి రాత్రి వాటి (బ్రెడ్డు ముక్కల్ని) గని బే
కరిని (బేకరిలో).... ఎత్తుకుపోయి యెలుక కలుగునఁ దినియెన్. .
అని నా భావం..ఆ అర్థం రాలేదంటారా...
మరొక ప్రయత్నం చేస్తాను.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60913038341934989202014-08-03T13:30:48.538+05:302014-08-03T13:30:48.538+05:30కరమది పొడవుగ లదగుట
కరి ,నెత్తుకు పోయి యెలుక కలుగున...కరమది పొడవుగ లదగుట
కరి ,నెత్తుకు పోయి యెలుక కలుగున దినియె
న్జరజర బోవుచు నంగడి
నరయంగా నొక్క బల్లి నాహారముగన్ subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66365553075740980132014-08-03T12:27:57.530+05:302014-08-03T12:27:57.530+05:30పరమగు దినమున నొక్కరు
పరమాన్నము, పంచదార, ప్రతిమలఁ జ...పరమగు దినమున నొక్కరు
పరమాన్నము, పంచదార, ప్రతిమలఁ జేయన్
వరదునికైనిడిన ప్రతిమ
కరి నెత్తుకు పోయి యెలుక కలుగున దినియెన్A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11366757533488379562014-08-03T11:56:19.949+05:302014-08-03T11:56:19.949+05:30బొడ్డు శంకరయ్య గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అ...బొడ్డు శంకరయ్య గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55663895200341398672014-08-03T11:53:53.260+05:302014-08-03T11:53:53.260+05:30నిన్నటి సమస్యకు నా పూరణ:
జీవిత మంత రామునికి చేరువ...నిన్నటి సమస్యకు నా పూరణ:

జీవిత మంత రామునికి చేరువగా గడపంగ దల్చి యా
భావనతోడ సీత వనవాసము చేయగ మోసగించి యా
పావని నెత్తుకెళ్ళి బహు బాధలు వెట్టగ చంపె రాముడా
రావణుఁ, జేరె సీత యను రాగము లొల్కెడు పల్కులాడుచున్
మేవడి నొప్ప భర్తకడ మిక్కిలి మోదము గల్గుచుండగా!బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1902809339306578202014-08-03T11:52:29.804+05:302014-08-03T11:52:29.804+05:30కర కర లాడెడు విధమున
హరవగు వివిధ మృగ జాతి యాకృతులెల...కర కర లాడెడు విధమున
హరవగు వివిధ మృగ జాతి యాకృతులెల్లన్
వరి పిండితోడ జేయగ
కరి నెత్తుక పోయి యెలుగ కలుగునఁ దినియెన్!బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91333259955100721742014-08-03T11:51:53.922+05:302014-08-03T11:51:53.922+05:30శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

అన్నపరె...శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
చంద్రమౌళి గారి ప్రయోగం సరియైనదే. అక్కడ (జరాతి) జగణం దోషం కాదు.
కందంలో రెండు పాదాలను ఒక భాగంగా గ్రహిస్తే (1,2 పాదాలు ఒక భాగంగా, 3,4 పాదాలు మరొక భాగంగా గ్రహిస్తే ఒక్కొక్క భాగంలో ఎనిమిది గణాలుంటాయి)అందులో బేసిగణంగా జగణాన్ని వాడరాదు.
అలాకాక కందాన్ని నాలుగు పాదాలుగా గ్రహిస్తే బేసి (1వ,3వ) పాదాలలో బేసిగణంగా, సరి (2వ,4వ) పాదాలలో సరిగణంగా జగణాన్ని ప్రయోగించరాదు.

భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84928534315272414822014-08-03T11:28:05.715+05:302014-08-03T11:28:05.715+05:30పురమున గల మేలగు చ
క్కెర బొమ్మల నమ్ము చోట గేహిన...పురమున గల మేలగు చ
క్కెర బొమ్మల నమ్ము చోట గేహిని యుంచ
న్నరి వీర భయంకరి శాం
కరి నెత్తుకుపోయి యెలుక కలుగునఁ దినియెన్.Anonymoushttps://www.blogger.com/profile/01265306473946811385noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76692701267111847442014-08-03T11:13:04.907+05:302014-08-03T11:13:04.907+05:30పూజ్య గురుదేవులు కంది శంకరయ్య గారికి నమస్సులు. చంద...పూజ్య గురుదేవులు కంది శంకరయ్య గారికి నమస్సులు. చంద్రమౌళి గారు నాలుగవ గణము జగణము వాడారు(రెండవ పాదము మొదటి గణము). అక్కడ జగణము వాడ వచ్చా. దయ చేసి తెలియ జేయండి.A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18881269043288910582014-08-03T11:06:05.678+05:302014-08-03T11:06:05.678+05:30పరిమళ పెడ్లికి జేసిరి
నరిసెలు శర్కర చిలుకలు నసురము...పరిమళ పెడ్లికి జేసిరి
నరిసెలు శర్కర చిలుకలు నసురము లెన్నో!
మురియుచు దొరికిన చక్కెర
కరి నెత్తుకుపోయి యెలుక కలుగున దినియెన్sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1346094959497607472014-08-03T10:48:30.290+05:302014-08-03T10:48:30.290+05:30మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ మూడు పూరణలు బాగున్...మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటిపూరణ మొదటి పాదంలో గణదోషం. ‘పరమాన్నము భక్ష్యమ్ముల/ నరిసెలు నాదిగ నిడుటకు నా సిరి పూజన్’ అందాం.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69021544608786191902014-08-03T10:42:28.450+05:302014-08-03T10:42:28.450+05:30మల్లెల వారి పూరణలు
1.పరమాన్నము భక్ష్యమ్ము
లరిసెల...మల్లెల వారి పూరణలు
1.పరమాన్నము భక్ష్యమ్ము
లరిసెలు నాదిగ నిడుటకు లక్ష్మికి పూజన్
వరసగ పళ్ళెములో రుచి
కరి నేత్తుకు పోయి యెలుక కలుగున దినియెన్
2.దొరకక దొరకక యొకనికి
నరుదుగదొరికిన ఫలమది నారోగ్యముకై
పరువిడి వచ్చియు నారుచి
కరి నేత్తుకు పోయి యెలుక కలుగున దినియెన్
3.దొరికినవానిని గృహమున
విరివిగ తినియెదు నెలుకనువేటాదంగా
యెరగా విసమిడ నారుచి
కరి నేత్తుకు పోయి యెలుక కలుగున దినియెన్ Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59751175606063762012014-08-03T10:42:16.781+05:302014-08-03T10:42:16.781+05:30యం.ఆర్.చంద్రమౌళి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనల...యం.ఆర్.చంద్రమౌళి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34213700044554339992014-08-03T10:40:33.644+05:302014-08-03T10:40:33.644+05:30గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ ప్రయత్నం ప్రశంసనీయమే....గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ ప్రయత్నం ప్రశంసనీయమే. కాని ఎలుక తన కలుగులోనికి బేకరినే ఎత్తుకుపోయిందా?

గుండు మధుసూదన్ గారూ,
మీ పిండిబొమ్మ పూరణ బాగున్నది. అభినందనలు.

కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24151510579460956652014-08-03T10:40:04.828+05:302014-08-03T10:40:04.828+05:30అరుగుల బాజ్రా రొట్టె గు
జరాతి పాచకడు పెరటి చాటున బ...అరుగుల బాజ్రా రొట్టె గు
జరాతి పాచకడు పెరటి చాటున బెట్టెన్
మిరిమిడి మిరిజూపున భ-
క్కరి నెత్తుకుపోయి యెలుక కలుగునఁ దినియెన్.
మత్తకూరు రాజణ్ణ చంద్రమౌళీhttps://www.blogger.com/profile/15215816033038231658noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87195910152521171282014-08-03T10:16:37.204+05:302014-08-03T10:16:37.204+05:30పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
చిరు...పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు

చిరుతుక లాడగ మిగిలిన
కరకజ్జము తమలపాకు కదళి ఫలము శ
క్కరలక్ష్మి బొమ్మ శుభ౦
కరి నెత్తుకు పోయి యెలుక కలుగున దినియెన్
Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.com