tag:blogger.com,1999:blog-6769183920316093900.post987101697904021667..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3428కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger39125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-29661698648701031162020-07-19T09:48:42.572+05:302020-07-19T09:48:42.572+05:30సంప్రదాయముల ను వీడి జగతి యందు
సంచరించుచు సతతము స...సంప్రదాయముల ను వీడి జగతి యందు
సంచరించుచు సతతము సాగుచుండ
కొత్త రుజలవి వ్యాపించి క్రుంగదీయ
*భారతము సంస్కృతీ భ్రష్టమై రహించు*.

మరొక పూరణ

జాతి ధర్మములను వీడి స్వయము గాను
పాడు వ్యసనము లకు లొంగ వసుధ యందు
వచ్చి చేర రోగములవి వపువు నిండ
*భారతము సంస్కృతీ భ్రష్టమై రహించు*

డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5113733340469553972020-07-17T10:02:26.836+05:302020-07-17T10:02:26.836+05:30పుట్టినరోజుశుభాకాంక్షలండిగురువుగారుపుట్టినరోజుశుభాకాంక్షలండిగురువుగారుBMahalakshmihttps://www.blogger.com/profile/06103619961478572758noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17039303788404463502020-07-17T06:09:43.507+05:302020-07-17T06:09:43.507+05:30అపర దుర్యోధనాదులై అహరహంబు
జనులు ధర్మహానికిబూని మను...అపర దుర్యోధనాదులై అహరహంబు
జనులు ధర్మహానికిబూని మనుగడంత
కలహ కారకులైరేని కాలగతిని
భారతము సంస్కృతి భ్రష్టమైరహించు! Satyanarayana Tirunaharihttps://www.blogger.com/profile/01789194936695563289noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64133877656476343512020-07-17T06:07:59.932+05:302020-07-17T06:07:59.932+05:30సోకులకుబోయి తగుశుచి శుభ్రతనక
సొంతకట్టడి మాటయు సుంత...సోకులకుబోయి తగుశుచి శుభ్రతనక
సొంతకట్టడి మాటయు సుంతవినక
కరొనకారక పోకిరి గాళ్ళ చేత
భారతము సంస్కృతి భ్రష్టమైరహించు! Satyanarayana Tirunaharihttps://www.blogger.com/profile/01789194936695563289noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83225168276170501292020-07-16T22:14:55.292+05:302020-07-16T22:14:55.292+05:30రాజకీయము రాణించ రాజ్యమందు
నేతలెందరో సమకూర నెయ్యమలర...రాజకీయము రాణించ రాజ్యమందు
నేతలెందరో సమకూర నెయ్యమలర
వర్గ వైషమ్య మలరారి వరలుచుండ
భారతము సంస్కృతి భ్రష్టమై రహించు!

యెనిశెట్టి గంగా ప్రసాద్https://www.blogger.com/profile/04662717512387055143noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31055982017153665112020-07-16T21:19:34.445+05:302020-07-16T21:19:34.445+05:30
అనుబంధపద్యం..
*దశ.. దిశ*
భారతదేశసంస్కృతిని బ్ర...
అనుబంధపద్యం..

*దశ.. దిశ*

భారతదేశసంస్కృతిని బ్రద్దలు సేయగ మీ తరమ్మె.? గం... భీరమహాసముద్రమది.,వేదనిధానము , దివ్యశాస్త్రవా...
గ్ధీరత మా బలమ్ము., ఋషితేజము మా కవచమ్ము., శాంతి యోం
కారములే నినాదములు., గౌరవభావమె యూతకఱ్ర., సం...
భారములెన్న సత్కళలె., భాగ్యములిచ్చెడి నేల తల్లిగాన్
శూరులు దానకర్ణులును సూరులు పుట్టిన భాగ్యసీమ., యె...
న్నో రమణీయకావ్యసుధలొప్పెడి దేశము మాది., దీనితో
నేరిచి వైరమూన దగునే? యెవరెన్ని విధాల జేసినన్
పారవు పాచికల్.! జగతి భవ్యము గమ్యము నిత్యమౌను మా
భారతదేశమే! ఘనము! పావనమౌ! ననుమానమేలరా ?!!

మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరిG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27147473983045778502020-07-16T19:21:04.816+05:302020-07-16T19:21:04.816+05:30
పిన్నక నాగేశ్వరరావు.
( సవరణతో )
వేద వేదాంగ సా...
పిన్నక నాగేశ్వరరావు.
( సవరణతో )

వేద వేదాంగ సారముల్ వెల్లివిరియు
ధర్మ మార్గానువర్తియై తనరునెపుడు
సంప్రదాయాల నిలయమౌ జాతి, యెటుల
భారతము సంస్కృతి భ్రష్టమై రహించు?పిన్నక నాగేశ్వరరావు.https://www.blogger.com/profile/08977632333092656799noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83778663142788409872020-07-16T18:40:41.436+05:302020-07-16T18:40:41.436+05:30స్థిరమౌప్రజ్ఞఘటిల్లగా వెలుగుల్ చిందించి పూర్వమ్మున...స్థిరమౌప్రజ్ఞఘటిల్లగా వెలుగుల్ చిందించి పూర్వమ్మునన్
ధరణిన్ భారత జాతి పొందె తన సిద్దాంతమ్ముతో ఖ్యాతి తా
పెరవారల్ కొనివచ్చి నూత్నవిధముల్ ప్రేరింపగా నెవ్విదిన్
భరతక్షోణి పురోగమించునఁట భాస్వత్సంస్కృతిభ్రష్టమై ?
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3139049308380008972020-07-16T15:49:46.804+05:302020-07-16T15:49:46.804+05:30తేటగీతి
సభ్యతన్ సంస్కృతిన్ విడి సాగినంతఁ
బ్రజలు, ద...తేటగీతి
సభ్యతన్ సంస్కృతిన్ విడి సాగినంతఁ
బ్రజలు, దేశంపు గుర్తింపు భంగమౌచు
వైరులకభీష్టముల్ తీరు వంత నెటుల
భారతము సంస్కృతిభ్రష్టమై రహించు?
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60239890835222929052020-07-16T15:25:10.624+05:302020-07-16T15:25:10.624+05:30
మత్తేభవిక్రీడితము
సరిపోలందగవన్య దేశముల నిస్సారమ్మ...
మత్తేభవిక్రీడితము
సరిపోలందగవన్య దేశముల నిస్సారమ్మునౌ సంస్కృతుల్
ధరపై నోర్వఁగలేని కుట్రలకు నూతమ్మౌచు దేశస్తులున్
వెరపున్ జెందక యక్రమాలబలియౌ నిర్వీర్యతన్ గల్లయే
భరతక్షోణి పురోగమించునఁట భాస్వత్సంస్కృతిభ్రష్టమై!
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43107239799315398602020-07-16T15:19:01.315+05:302020-07-16T15:19:01.315+05:30గతఁపుఘనకీర్తినేడవగతముగాక
భారతము సంస్కృతిభ్రష్టమై ర...గతఁపుఘనకీర్తినేడవగతముగాక
భారతము సంస్కృతిభ్రష్టమై రహించు
చున్నదనిపలుకతగునేయుమ్మలించి
జీవనదివంటి సంస్కృతి చావుగనునె?ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15630448258019679892020-07-16T14:56:56.828+05:302020-07-16T14:56:56.828+05:30భరతా!యేమనిజెప్పనోపుదునునీభామామహారాణులే
పరదేశంబులబో...భరతా!యేమనిజెప్పనోపుదునునీభామామహారాణులే
పరదేశంబులబోకడల్మఱగియవ్వారిన్నుటంకించగా
భరతక్షోణిపురోగమించునటభాస్వత్సంస్కృతిభ్రష్టమై
పరదేశంబులపద్ధతిన్ నికనునెవ్వారైనమానంగదే
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75126539173816882392020-07-16T13:10:09.613+05:302020-07-16T13:10:09.613+05:30భరతక్షోణి పురోగమించునఁట భాస్వత్సంస్కృతిభ్రష్టమై
మ...భరతక్షోణి పురోగమించునఁట భాస్వత్సంస్కృతిభ్రష్టమై

మత్తేభము

కరొనారోగపుభీతిచేచరమసంస్కారంబులన్ మానుచున్
సురపూజక్రతుకార్యముల్ విడుచు శాస్త్రోక్తాదులన్ వీడుచున్
చరియింపన్ ప్రజమందచిత్తతఁమనశ్శాంతంబుకోల్పోవుచున్
భరతక్షోణి పురోగమించునఁట భాస్వత్సంస్కృతిభ్రష్టమై

(కష్టసాధ్యమని భావము)

గాదిరాజు మధుసూదన రాజుక్షత్రియ సాహిత్యము గాదిరాజు వారి బ్లాగుhttps://www.blogger.com/profile/12121701681361463485noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91029468250883800632020-07-16T12:55:33.355+05:302020-07-16T12:55:33.355+05:30గరిమమ్మైనది వేదసంస్కృతి యదే కల్పమ్ములో మేటియై
పరి...గరిమమ్మైనది వేదసంస్కృతి యదే కల్పమ్ములో మేటియై
పరిభాసిల్లుచు విశ్వమంతట గనన్ బ్రఖ్యాతమై వెల్గగన్
భరతక్షోణి పురోగమించునట, భాస్వత్సంస్కృతి భ్రష్టమై
జరఠమ్మౌనట జాతి యెల్ల నపహాస్యమ్మౌచు క్షీణింపదే.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40540533617340022312020-07-16T12:50:10.466+05:302020-07-16T12:50:10.466+05:30విశ్వమునఁ జూడఁ జూడఁగ వెఱ్ఱి తలలు
వేయ నాగరికత నే...విశ్వమునఁ జూడఁ జూడఁగ వెఱ్ఱి తలలు
వేయ నాగరికత నేడు వేయి గతుల
దుస్సహంబై విబుధులకు దుష్టజన స
భా రతము సంస్కృతి భ్రష్టమై రహించు

ధర దుర్నీతి మహోజ్వ లాకృతి జనత్రాసంబుగా నూనఁగాఁ
గరుణా సంభృత వీక్షణ ప్రచురతా గంభీర చిత్తుండునౌ
హరి సంకల్ప సుధా రసార్ద్ర యయి ఘోరాప్రాచ్య దేశస్థమౌ,
భరతక్షోణి పురోగమించు నఁట, భాస్వ త్సంస్కృతి భ్రష్టమై

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87463463671070913332020-07-16T11:38:21.750+05:302020-07-16T11:38:21.750+05:30మ:
సరళంబౌనగు యమ్మనాన్న లన యిచ్ఛంగించరే నేర్పగన్
...మ:

సరళంబౌనగు యమ్మనాన్న లన యిచ్ఛంగించరే నేర్పగన్
సరిరా రంచని నాంగ్ల మాధ్యమున వాచాలింప నెక్కొల్పరే
మరినీరీతిని బాల్యమున్నెదిగి నేమార్చంగ నింకెట్టులౌ
భరతక్షోణి పురోగమించు నట భాస్వత్సంస్కృతిభ్రష్టమై

వై. చంద్రశేఖర్chandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35641423492861224172020-07-16T11:28:13.167+05:302020-07-16T11:28:13.167+05:30ఆంగ్లసంస్కృతిన్ మరిగిన యాధునికుడ
వేద సంస్కృతి యని...ఆంగ్లసంస్కృతిన్ మరిగిన యాధునికుడ
వేద సంస్కృతి యనినంత వెగటటంచు
భారతము సంస్కృతి భ్రష్టమై రహించు
ననుచు పలుకట భావ్యమా యర్భకుండ.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21065840400383491472020-07-16T11:22:10.369+05:302020-07-16T11:22:10.369+05:30రాముమూర్తిదలచిమహరాజులుండరాముమూర్తిదలచిమహరాజులుండBMahalakshmihttps://www.blogger.com/profile/06103619961478572758noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54954850397245523692020-07-16T11:20:18.310+05:302020-07-16T11:20:18.310+05:30రాముమూర్తిఁదలచిరంజిల్లుమనసంత
భారతమ్ముజనమునకుభావిబ్...రాముమూర్తిఁదలచిరంజిల్లుమనసంత
భారతమ్ముజనమునకుభావిబ్రతుకు
పరగపాశ్చాత్యభావనపాదుకోన్న
భారతముసంస్క్తుతిభ్రష్టమైరహించుBMahalakshmihttps://www.blogger.com/profile/06103619961478572758noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8394464992331283562020-07-16T11:06:05.421+05:302020-07-16T11:06:05.421+05:30ఇతరదేశపువ్యామోహమినుమడింప
భారతముసంస్కృతిభ్రష్టమైరహి...ఇతరదేశపువ్యామోహమినుమడింప
భారతముసంస్కృతిభ్రష్టమైరహించు
దేశకాలానుగుణముగదేశప్రజలు
నడచుకొనదగుసంస్కృతివిడువకుండsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91434586600074814532020-07-16T10:48:58.377+05:302020-07-16T10:48:58.377+05:30ఏ భువి గిరులపై ఈశుండు తపసును చేసి హైమావతిన్ చేత బ...ఏ భువి గిరులపై ఈశుండు తపసును చేసి హైమావతిన్ చేత బట్టె,

యే మహీతలమును యిక్ష్వాకు వంశజుల్ ప్రీతిగా పాలించి ప్రేమ బడెసె,

యే దక్షపై గీత మోదము గాపుట్టి జనులకు నిచ్చెనో సత్య గుణము,

యే గందవతి పైన యీలువుటాలులు పుట్టిచూపించెనో పుణ్యపధము,

నట్టి చోట క్రూరత్వము చుట్టుముట్టె

మానవత్వమున్ కరువాయె హీన మౌవి

దేశ పోకడల్ ముసుగులో దీప్తి తప్పి

భారతము సంస్కృతి భ్రష్టమై రహించు

pks kumarhttps://www.blogger.com/profile/03349436606399506643noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1377896009033350972020-07-16T10:46:14.225+05:302020-07-16T10:46:14.225+05:30సంప్రదాయముల ను వీడి జగతి యందు
సంచరించుచు సతతము స...సంప్రదాయముల ను వీడి జగతి యందు
సంచరించుచు సతతము సాగుచుండ
కొత్త రుజలవి వ్యాపించి క్రుంగదీయ
భారతము సంస్కృతీ భ్రష్టమై రహించు.

మరొక పూరణ

జాతి ధర్మములను వీడి స్వయము గాను
పాడు వ్యసనము లకు లొంగ వసుధ యందు
వచ్చి చేర రోగములవి వపువు నిండ
భారతము సంస్కృతీ భ్రష్టమై రహించు
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83138131057864277422020-07-16T09:42:15.449+05:302020-07-16T09:42:15.449+05:3016.07.2020
అందరికీ నమస్సులు🙏
నా పూరణ...
*తే గీ*
...16.07.2020
అందరికీ నమస్సులు🙏

నా పూరణ...
*తే గీ*

పరుల జాఢ్యము నంతయు బట్టి తెచ్చి
భారతీయపు విలువలు వదిలి బెట్టి
మనది యనెడి భావములను మానుచుండ
*"భారతము సంస్కృతిభ్రష్టమై రహించు"*

*కళ్యాణ్ చక్రవర్తి ముంబాయి*
🙏కళ్యాణ్ చక్రవర్తిhttps://www.blogger.com/profile/11101774722063061051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19437828063024197662020-07-16T08:30:46.046+05:302020-07-16T08:30:46.046+05:30క్రమాలంకారం లో ---
భరతు పేర నే దేశము పరగు చుం...క్రమాలంకారం లో ---
భరతు పేర నే దేశము పరగు చుండె?
సత్య ధర్మాలు విడనాడ జరుగు నెద్ది?
ఏ కతను మెల్గ దేశమ్ము నేమి యౌను?
భారతము : సంస్కృతి భ్రష్ట మై : రహించు కరణం రాజే శ్వర రావుhttps://www.blogger.com/profile/16919634889714228106noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39260073125446200172020-07-16T08:17:02.677+05:302020-07-16T08:17:02.677+05:30భక్తి భావము నందను రక్తి దొలగి
వేద సారపు వనమున విరు...భక్తి భావము నందను రక్తి దొలగి
వేద సారపు వనమున విరుల ద్రుంచి
వేష భాషల నేమార్చి విషము జిమ్మ
భారతము సంస్కృతిభ్రష్టమై రహించు

కొరుప్రోలు రాధాకృష్ణ రావుkrkrhttps://www.blogger.com/profile/00200612805198732216noreply@blogger.com