tag:blogger.com,1999:blog-6769183920316093900.post990373781451355792..comments2024-03-29T19:35:28.229+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2327 (తల్లిఁ బెండ్లాడి...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger65125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-24955235423579493362017-04-04T21:35:43.254+05:302017-04-04T21:35:43.254+05:30శంకరాభరణం గురుదేవులకు కవిమిత్రులకు శ్రీరామనవమి శు...శంకరాభరణం గురుదేవులకు కవిమిత్రులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు
ఆకర్ణాంత విశాలనేత్రములతో ఆదివ్యనామంబుతో
శ్రీకారంబులబోలు కర్ణములతో సీతాసమేతంబుగా
ఆకోదండము మూపునందనర నిత్యానందమౌ మోముతో
ఓకళ్యాణ గుణాబ్ది దాశరథి నాకున్ దర్శనం బీయరా

అంజలి మోడ్చి మారుతి పదాబ్జము చెంగట నుండ జానకీ
కంజదళాక్షి యంకమున కన్నులపండువుగా వసింపగా
రంజిలుచున్ సహోదరులు ప్రాంజలులై ఇరువంక లొప్పగా
మంజులమైన నీసుజన మంగళ రూపముజూపురాఘవా
రచన :వడ్డూరి అచ్యుత రామకవి
Anonymoushttps://www.blogger.com/profile/00001515403289735190noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-92124128576855456802017-04-03T22:57:58.653+05:302017-04-03T22:57:58.653+05:30ఫుల్లసరోజనేత్ర దలపోయుచు రాముని డెందమందు, దా
నల్లద...ఫుల్లసరోజనేత్ర దలపోయుచు రాముని డెందమందు, దా
నల్లదె ముందుగా ముదమునన్ ప్రణమిల్లగ సీత తండ్రికిన్
తల్లికి, తాళి గట్టిన యుదాత్త చరిత్రుని రాము గొల్చెదన్
నల్లని మేని వాని, రఘునందను, ధర్మగుణాభిరామునిన్ !!

మైలవరపు మురళీకృష్ణ.. వెంకటగిరిమైలవరపు మురళీకృష్ణ.. వెంకటగిరిhttps://www.blogger.com/profile/14441885561732668741noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46503582163687272292017-04-03T22:28:58.585+05:302017-04-03T22:28:58.585+05:30దుస్థితి!!!😢😢😢😢😢😥😥😥దుస్థితి!!!😢😢😢😢😢😥😥😥seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76956403501311857132017-04-03T22:03:04.071+05:302017-04-03T22:03:04.071+05:30😂😂😂😂😂😂G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90692275209107551662017-04-03T21:45:41.447+05:302017-04-03T21:45:41.447+05:30తెలుగు పదముల కర్థము నాంగ్లములో చెప్పిన గాని యర్థము...తెలుగు పదముల కర్థము నాంగ్లములో చెప్పిన గాని యర్థము కాని స్థితి కలిగినది తెలుగు బిడ్డలకు!!!కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62335940707058731542017-04-03T21:37:09.297+05:302017-04-03T21:37:09.297+05:30నవమ సర్గము లో నున్నదండి.నవమ సర్గము లో నున్నదండి.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2659439529885970462017-04-03T21:15:04.179+05:302017-04-03T21:15:04.179+05:30అలాగేనండీ. తప్పకుండా. ధన్యవాదములు.అలాగేనండీ. తప్పకుండా. ధన్యవాదములు.Anonymoushttps://www.blogger.com/profile/15804595584493309156noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9144176389734352082017-04-03T20:57:21.869+05:302017-04-03T20:57:21.869+05:30సారూ! మీ సుందరకాండ శరవేగముతో పరుగు లిడుతోందనుకుంటా...సారూ! మీ సుందరకాండ శరవేగముతో పరుగు లిడుతోందనుకుంటా!G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72142846219819272562017-04-03T20:50:22.818+05:302017-04-03T20:50:22.818+05:30గురుదేవులకు ధన్యవాదములుగురుదేవులకు ధన్యవాదములుగుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82493915007765948242017-04-03T20:48:39.865+05:302017-04-03T20:48:39.865+05:30గురుదేవులకు ధన్యవాదములుగురుదేవులకు ధన్యవాదములుగుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35667552755021959072017-04-03T20:21:21.534+05:302017-04-03T20:21:21.534+05:30క్రొవ్విడి వెంకట రాజారావు:
బల్లిదుడైన సత్ప్రభువు...క్రొవ్విడి వెంకట రాజారావు:

బల్లిదుడైన సత్ప్రభువు, పాయక ధర్మమె నెంచు వాడునౌ
చల్లని దండ్రి, నన్నిలను జానుగ బ్రోచెడి వాడు, భూరిదా
విల్లును ద్రుంచియున్, జనక బిడ్డ మహీజకు లక్ష్మి రూపుయౌ
తల్లికి తాళిగట్టిన యుదాత్త చరిత్రుని రాము గొల్చెదన్Raja Raohttps://www.blogger.com/profile/05936186499568823165noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58921176254268587712017-04-03T20:04:02.297+05:302017-04-03T20:04:02.297+05:30మఱో ప్రయత్నం!
ఇయం సీతా మమసుతా సహధర్మచరీ తవ |
ప్రత...మఱో ప్రయత్నం!

ఇయం సీతా మమసుతా సహధర్మచరీ తవ |
ప్రతీచ్ఛ చైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణీనా ||

జనని యెవ్వరో తెలియక జనక రాజు
పుడమి దొరికినట్టి శిశువు పుత్రి వోలె
జనకు డొసగంగ ప్రియముగ జానకమ్మ
తల్లిఁ బెండ్లాడి రాముఁ డుదాత్తుఁ డయ్యె

...తల్లి = a term of endearment used with girls and young women (showing love or appreciation or coaxing)

...ఆంధ్ర భారతిG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49216096849950020562017-04-03T19:56:09.075+05:302017-04-03T19:56:09.075+05:30లవ్ కీ మా ; కుశ్ కీ మాలవ్ కీ మా ; కుశ్ కీ మాకామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23703303586167355062017-04-03T19:24:24.258+05:302017-04-03T19:24:24.258+05:30క్రొవ్విడి వెంకట రాజారావు:
చేవ గలిగిన వీరుడై శివ...క్రొవ్విడి వెంకట రాజారావు:

చేవ గలిగిన వీరుడై శివధనువును
త్రెంచి దాను సౌభాగ్యవతియగు జనక
రాజ పుత్రిక నయ్యాది లక్ష్మి వంటి
తల్లిఁ బెండ్లాడి రాముఁ డుదాత్తుఁడయ్యె Raja Raohttps://www.blogger.com/profile/05936186499568823165noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9228004372102545812017-04-03T18:23:53.196+05:302017-04-03T18:23:53.196+05:30జనకు నుత్చాహ బరచిన జానకమ్మ
వరమ?గమనించగా స్వయం వరము...జనకు నుత్చాహ బరచిన జానకమ్మ
వరమ?గమనించగా స్వయం వరమునందు
రామచంద్రుడు గెలువ?పరాకునేలు
తల్లి|బెండ్లాడి రాముడుదాత్తుడయ్యె|
2.ఎల్లరు జూచుచుండ జనులెంచగనే నవమీముహూర్తమున్
యుల్లముసంతసంబొసగ యుత్సవ మందున నేత్ర పర్వమై
కల్లలుమాన్పి మానసవికాశము నింపెడి శక్తి యుక్తి|చిం
తల్లికి తాళిగట్టిన యుదాత్త చరిత్రుని రాము గొల్చెదన్ {భూదేవి పెద్దతల్లి కూతురుసీతచిన్నతల్లి}
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88518982191981908112017-04-03T17:06:30.470+05:302017-04-03T17:06:30.470+05:30అల్లదె పిల్లవా డొకడు హర్షము తోడన వప్పజెప్పుచున్
గ...అల్లదె పిల్లవా డొకడు హర్షము తోడన వప్పజెప్పుచున్
గల్లయుకాదు నా పలుకు కాంచుడు మీరలు దీనిభావము
న్నుల్లము సంతసించగను నూర్మిళ సోదరి సీతనాగ మా
తల్లికిదాళి కట్టిన యుదాత్త చరిత్రుని రాము గొల్చెదన్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83503213947412765732017-04-03T17:00:39.772+05:302017-04-03T17:00:39.772+05:30భూమిఁ దున్నెడి జనకుని పుత్రికయయు
రావణుని జంప నెంచి...భూమిఁ దున్నెడి జనకుని పుత్రికయయు
రావణుని జంప నెంచిన రామచంద్రు
చేయి బట్టగ నే తెంచె సీత ; చిట్టి
తల్లిఁ బెండ్లాడి రాముఁ డుదాత్తుఁ డయ్యె

నిన్నటి సమస్యకు నా పూరణ

పంపె కేశవుడు సుభద్రను నేర్పుగా
పరిణయం బొనర్ప పార్ధు కడకు
తోడు దొంగ లైరి తుద కిర్వురా విధి
పార్థుఁ; డర్జునునకు బావమఱఁదిBhagavatula Krishna Raohttps://www.blogger.com/profile/15292876051554874569noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29352839913637606572017-04-03T16:49:47.656+05:302017-04-03T16:49:47.656+05:30ధన్యవాదములు.ధన్యవాదములు.Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15773151219509554912017-04-03T16:48:10.116+05:302017-04-03T16:48:10.116+05:30శివ ధనుర్భంగ మొనరించి సిరులు గొలుప
చైత్ర శుద్ధ నవ...శివ ధనుర్భంగ మొనరించి సిరులు గొలుప
చైత్ర శుద్ధ నవమి నాడు చారు శీల,
జగతి మెచ్చిన ధరణిజ, జానకమ్మ
తల్లి బెండ్లాడి రాము డుదాత్తు డయ్యె!

గురువు గారికి వందనములు. నిన్నటి నా పూరణ పరిశీలించ గోరుతాను.
అని వలదని గీత నందింప గోరగ
పార్థు డర్జునునకు బావ మఱది
సారధిగనె బ్రతుకు సారము నంతయు
బోధ పఱచి నరుని బాధ దీర్చె!
Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9272488807706659622017-04-03T16:31:27.972+05:302017-04-03T16:31:27.972+05:30మేటి వీరులు విఫలులై మిన్నకున్న
సభికులందరు జూచుచు జ...మేటి వీరులు విఫలులై మిన్నకున్న
సభికులందరు జూచుచు జయము లిడగ
విస్మయముగశివధనువు విరిచి జగము
తల్లిఁ బెండ్లాడి రాముఁ డుదాత్తుఁడయ్యె
ననుచు దలచెగాధేయుడు మనమునందు!!!

sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38393558941224544852017-04-03T16:08:46.200+05:302017-04-03T16:08:46.200+05:30శ్రీ కంది శంకరయ్య గురువరులకు నమస్కారము
మీ సూచనకు ...శ్రీ కంది శంకరయ్య గురువరులకు నమస్కారము
మీ సూచనకు ధన్యవాదాలు
వరించిన ఈ పద్యము చూడండి
మల్లెల వోలె నిర్మలపు మానసమున్ గలవాడు శిష్టులన్
జల్లగ జూచు వాడు గుణ సాగరు డున్నత వీర వర్యుడున్
గల్లలు బల్కనట్టి ఘన కార్ముకధారుడు సౌమ్య జానకీ
తల్లికి తాళి గట్టిన యుదాత్త చరిత్రుని రాము గొల్చెదన్

గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10732520014107743302017-04-03T14:58:57.432+05:302017-04-03T14:58:57.432+05:30రామదాసు రమ్యంబుగ వ్రాసినట్టు
జానకమ్మను జేపట్ట జక్ర...రామదాసు రమ్యంబుగ వ్రాసినట్టు
జానకమ్మను జేపట్ట జక్రవర్తి!
థీర,ధరణి సంజాత పతివ్రతామ
తల్లి బెండ్లాడి రాముడుదాత్తుడయ్యె!seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38856823591533833302017-04-03T14:11:43.240+05:302017-04-03T14:11:43.240+05:30ఆమె జనకుని పుత్రిక యాస తీమ
తల్లి బెండ్లాడి రాముడు...ఆమె జనకుని పుత్రిక యాస తీమ
తల్లి బెండ్లాడి రాముడుదా త్తుడయ్యె
రాము నెరుగుమా సాక్షాత్తు రహిని మహికి
మానవా కారమెత్తిన మహితుడతడుsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3061344815890683882017-04-03T14:06:36.633+05:302017-04-03T14:06:36.633+05:30గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభి...గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ప్రియమైన' అన్నచోట గణభంగం. 'మైథిలీ తల్లి' అనడం దుష్టసమాసం. సవరించండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70872778020857518332017-04-03T14:03:54.175+05:302017-04-03T14:03:54.175+05:30విరించి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.విరించి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com