tag:blogger.com,1999:blog-6769183920316093900.post994676844974574650..comments2024-03-29T07:55:32.379+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3289 (మోడీ చర్యలు...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger51125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-36299971880103867092020-02-23T22:36:00.982+05:302020-02-23T22:36:00.982+05:30చూడగ భద్రతె ముదమన
మోడీ సమకూర్చగలడు మోదము ప్రజకున్
...చూడగ భద్రతె ముదమన
మోడీ సమకూర్చగలడు మోదము ప్రజకున్
నేడుచి తములే పరమన
మోడీ సమకూర్చలేఁడు మోదము ప్రజకున్యనమండ్ర అశ్వత్థ నారాయణ మూర్తిhttps://www.blogger.com/profile/10000000153578301420noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17249367665693957802020-02-23T21:14:19.966+05:302020-02-23T21:14:19.966+05:30
Its high time lic realises and works more effici...

Its high time lic realises and works more efficiently. The returns on policies can be more than what it is guarantees currently. Hope lic realises and benefits policy holders.

Cheers
జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45969255092080954752020-02-23T21:08:56.837+05:302020-02-23T21:08:56.837+05:30
అష్టావధాని గారి పూరణ చూడాలని వుంది ప్రచురిచగలరు ...

అష్టావధాని గారి పూరణ చూడాలని వుంది ప్రచురిచగలరు !

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72823762001035992422020-02-23T20:08:07.144+05:302020-02-23T20:08:07.144+05:30
వాడిగ నిర్ణయములు గొని
వేడుకతోనమలుచేయ బెంబేలెత్తన...

వాడిగ నిర్ణయములు గొని
వేడుకతోనమలుచేయ బెంబేలెత్తన్
నోడిన వారలు పలికిరి
మోడియు సమకూర్చలేడు మోదము ప్రజకున్డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3092124391661712192020-02-23T20:02:20.627+05:302020-02-23T20:02:20.627+05:30పాడిగ చక్కని పాలన
తోడను జాతిని దరుమపు త్రోవను నడి...పాడిగ చక్కని పాలన
తోడను జాతిని దరుమపు త్రోవను నడిపెన్
చూడగ ప్రధాని గాకను
మోడీ సమకూర్చలేఁడు మోదము ప్రజకున్కుసుమ ఉప్పలపాటిhttps://www.blogger.com/profile/10600514770770423535noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90856076413831199882020-02-23T16:22:38.084+05:302020-02-23T16:22:38.084+05:30ప్రపంచీకరణ పిదప అన్నిదేశాలనూ కార్పొరేటు సంస్థలే పా...ప్రపంచీకరణ పిదప అన్నిదేశాలనూ కార్పొరేటు సంస్థలే పాలిస్తున్నాయి!మనదేశానికీ తప్పడం లేదు!భారతీయ సంచార నిగమమన్నా నష్టాలలో ఉన్నదికాని,
జీవితభీమా సంస్థను ప్రైవేటుపరం చేయడం దౌర్భాగ్యం!!seethadevi gurramhttps://www.blogger.com/profile/01213229147949678726noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62405293476523543012020-02-23T14:13:20.409+05:302020-02-23T14:13:20.409+05:30Rahul statement, public reaction
మోడిము లేకను బల...Rahul statement, public reaction

మోడిము లేకను బలికెను
మోడీ సమకూర్చలేఁడు మోదము ప్రజకున్
మోడుపడిన చేతిని గని
మోడిచి గన్నులు జనులిక మోవివిఱిచెనే

V.V. Balakrishnahttps://www.blogger.com/profile/16142971230024090051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49753405595499346642020-02-23T13:36:56.593+05:302020-02-23T13:36:56.593+05:30నేడీ యాంధ్ర జనాళి మూర్ఖుడగు నిర్ణేతన్నిరోధింపగా
మ...నేడీ యాంధ్ర జనాళి మూర్ఖుడగు నిర్ణేతన్నిరోధింపగా
మోడీ, షా లకు విన్నవించినను ప్రాముఖ్యమ్మునే జూపకన్
కాడై పోయిననేమి రాష్ట్రమిది మీ ఖర్మంబు మాకేలనన్
మోడీ చర్యలు భారతప్రజకు సమ్మోదమ్ము గావిప్పుడున్Suryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40277958917081622162020-02-23T13:18:52.038+05:302020-02-23T13:18:52.038+05:30అందరికీ నమస్సులు 🙏
*కం||*
గాడని తలచిరి గద పని ...అందరికీ నమస్సులు 🙏

*కం||*

గాడని తలచిరి గద పని
గాడని తలచిరి మరి మొన గాడని తలచెన్
గోడుని వినడని తెలిసిన
*మోడీ సమకూర్చలేఁడు మోదము ప్రజకున్"*
🙏🌹🙏🌹🙏కళ్యాణ్ చక్రవర్తిhttps://www.blogger.com/profile/11101774722063061051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39629129081535105572020-02-23T13:17:39.007+05:302020-02-23T13:17:39.007+05:30లేడీవిశ్వమునందువేరొకఁడుఁ నీలీలన్ ప్రజాక్షేమమున్
జ...లేడీవిశ్వమునందువేరొకఁడుఁ నీలీలన్ ప్రజాక్షేమమున్
జూడంగాఁదగుపాలకుండు మనికిన్ జూపించు మార్గమ్ములన్
మోడీ చర్యలు, భారతప్రజకు సమ్మోదమ్ము గావిప్పుడున్
తేడామాటలుబల్కుటల్, ప్రగతి కెంతేనిన్ విఘాతమ్మగున్ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18274234323169690642020-02-23T13:09:45.282+05:302020-02-23T13:09:45.282+05:30మోడీ చర్యలు భారతప్రజకు సమ్మోదమ్ము గావిప్పుడున్
కీడ...మోడీ చర్యలు భారతప్రజకు సమ్మోదమ్ము గావిప్పుడున్
కీడౌ నీతని వల్ల నంచు దమ సంఘీభావమున్ జూపుచున్
నేడీ నాయకులందరున్నిటుల దుర్నీతిన్ ప్రదర్శించినన్
మోడీ చర్యలు భారతీయుల సదా మోదమ్మునే గూర్చునే Suryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84411754993855413452020-02-23T12:59:54.093+05:302020-02-23T12:59:54.093+05:30లెస్స పలికితిరి యజ్ఞేష్ గారు.
వ్యవస్థలను ఎందుకిలా...లెస్స పలికితిరి యజ్ఞేష్ గారు.
వ్యవస్థలను ఎందుకిలా భ్రష్టు పట్టిస్తున్నారో తెలియడం లేదు. ప్రభుత్వరంగ సంస్ధలకు తలమానికం లాంటిది ఎల్.ఐ.సి. దాన్ని వదిలేటట్లు లేరు. దేశ ప్రజల దౌర్భాగ్యం. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73603463254625175992020-02-23T12:35:56.493+05:302020-02-23T12:35:56.493+05:30క్షత్రియ సాహిత్యము గాదిరాజు వారి బ్లాగుఫిబ్రవరి 23...క్షత్రియ సాహిత్యము గాదిరాజు వారి బ్లాగుఫిబ్రవరి 23, 2020 12:07 PM
మోడీయుండెప్రధానియై మనకునామోదింపదక్షుండుకా
పాడన్ దేశమునీప్రపంచమునుశుభ్రంబందవీధుల్ హృదుల్
చూడన్ చేయవిమర్శలన్ పరమనీచుల్ తప్పగున్ !స్తుత్యమౌ
మోడీ చర్యలు !భారతప్రజకు సమ్మోదమ్ము గావిప్పుడున్

గాదిరాజు మధుసూదన రాజుక్షత్రియ సాహిత్యము గాదిరాజు వారి బ్లాగుhttps://www.blogger.com/profile/12121701681361463485noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65860244076876831052020-02-23T12:09:13.023+05:302020-02-23T12:09:13.023+05:30My opinion on disinvestment of LIC of India
గాడే ...My opinion on disinvestment of LIC of India

గాడే దప్పుచు నర్థశాస్త్ర నిపుణుల్ గంభీర రీతిన్ భళా
పాడాలోచన లీవిధంబు సలుపన్ పాపాత్ములై జేరగన్
తోడై నిల్వక భారతీయ నిగమున్ దోచేయగాదల్పగా
మోడీ చర్యలు భారతప్రజకు సమ్మోదమ్ము గావిప్పుడున్

-యజ్ఞేశ్Yajneshhttps://www.blogger.com/profile/13514915102715332904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17077293111384624112020-02-23T12:07:19.889+05:302020-02-23T12:07:19.889+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.క్షత్రియ సాహిత్యము గాదిరాజు వారి బ్లాగుhttps://www.blogger.com/profile/12121701681361463485noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58311081685324912392020-02-23T12:03:29.588+05:302020-02-23T12:03:29.588+05:30ఓడి వగచు గాంధీలకు
మోడీ సమకూర్చలేఁడు మోదము; ప్రజకున...ఓడి వగచు గాంధీలకు
మోడీ సమకూర్చలేఁడు మోదము; ప్రజకున్
నేడది సంబరమాయెను
చూడగ రాముని గొలిచెడు శూరుని పతిగన్V.V. Balakrishnahttps://www.blogger.com/profile/16142971230024090051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83429558196374963892020-02-23T11:54:07.188+05:302020-02-23T11:54:07.188+05:30కీడును జేయగ నిధులను
మోడీ సమకూర్చలేఁడు; మోదము ప్రజక...కీడును జేయగ నిధులను
మోడీ సమకూర్చలేఁడు; మోదము ప్రజకున్
తోడుగ నిలిచి యరాచక
దాడుల నరికట్టు నతని ధైర్యము గాంచన్Suryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-697154887259940622020-02-23T11:49:42.949+05:302020-02-23T11:49:42.949+05:30వాడిగ నిట కొందరనగ
"మోడీ సమకూర్చ లేడు మోదము ...వాడిగ నిట కొందరనగ
"మోడీ సమకూర్చ లేడు మోదము బ్రజకున్ "
వేడిగ మరి కొందరితం
డీడేర్చు ననిరి మరువక నెల్లరి కోర్కెల్ !Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15567384254342999552020-02-23T11:40:09.271+05:302020-02-23T11:40:09.271+05:30వాడల వాడల నాటఁగఁ
బాడిగఁ బచ్చని తరువులు పంచక, నాకీ...వాడల వాడల నాటఁగఁ
బాడిగఁ బచ్చని తరువులు పంచక, నాకీ
వాడని కడింది చక్కటి
మో డీ, సమకూర్చలేఁడు మోదము ప్రజకున్

[మోడు =ఈ = మోడీ; మోడు = మొక్క]

వాఁ డెవ్వం డగు నాజ్ఞ లీయ మనకుం బార్థుండె యోచింపగం
బాడన్ మేలగు శాంతిగీతములు సంభావ్యమ్ముగా నెన్నడుం
దేడా వచ్చిన నింక లాభ మగు నీ తీవ్రంపుఁ బోరందు వే
మో డీ చర్యలు భారతప్రజకు సమ్మోదమ్ము గావిప్పుడున్

[డీ చర్యలు = డీకొట్టు పనులు]
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5184731899110216152020-02-23T11:00:47.603+05:302020-02-23T11:00:47.603+05:30ధన్యోస్మిధన్యోస్మిఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5707759708238436752020-02-23T10:39:11.387+05:302020-02-23T10:39:11.387+05:30శార్దూలవిక్రీడితము
కాడిన్ మోసెడు నెద్దుగా నిలచి డొ...శార్దూలవిక్రీడితము
కాడిన్ మోసెడు నెద్దుగా నిలచి డొక్కాడించు నంచెన్నగన్
గీడుల్ దప్పవటంచు భీతి వడి పాకిస్తాను గొంతెత్తుచున్
మోడీ చర్యలు భారతప్రజకు సమ్మోదమ్ము గావిప్పుడం
చాడెన్ వేదిక దొర్కినంత పగలన్సాధించ నల్దిక్కులన్
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5675818600931581202020-02-23T10:34:48.990+05:302020-02-23T10:34:48.990+05:30పార్టీవేదిక మీద ప్రధానిగా ఎన్నికైన సందర్భంగా...
...పార్టీవేదిక మీద ప్రధానిగా ఎన్నికైన సందర్భంగా...

కందం
కూడును సేమముఁ దమకని
నేడిచ్చిరి జనులు జయము, నీతిగ నడువన్
దోడుండక మీరలు నీ
మోడీ సమకూర్చలేఁడు మోదము ప్రజకున్
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25686374499742410072020-02-23T10:29:46.919+05:302020-02-23T10:29:46.919+05:30మోడీయొక్కడెభారతమ్మునుదగన్మోదమ్ముగానుంచుచో
మోడీచర్య...మోడీయొక్కడెభారతమ్మునుదగన్మోదమ్ముగానుంచుచో
మోడీచర్యలుభారతప్రజకుసమ్మోదమ్ముగావిప్పుడున్
నేడీవాక్యముబల్కభావ్యమె?దొరా!నీవుంగజింతింపుమా
మోడీవల్లనెగాదె!కాశ్యపిజనుల్ మోదమ్ముతోనుంటెగాsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65375436822059708722020-02-23T10:28:11.830+05:302020-02-23T10:28:11.830+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1195885407296968412020-02-23T09:44:13.387+05:302020-02-23T09:44:13.387+05:30సరదా పూరణ
*కం||*
గోడెవరిది వినడాతడు
వాడనుకున్న...సరదా పూరణ

*కం||*

గోడెవరిది వినడాతడు
వాడనుకున్నదె సతతము వలదన జేయున్
మూడున హిట్లర్ పోలిన
*మోడీ సమకూర్చలేఁడు మోదము ప్రజకున్"*!!
🙏🌹🙏🌹🙏కళ్యాణ్ చక్రవర్తిhttps://www.blogger.com/profile/11101774722063061051noreply@blogger.com