16, జులై 2010, శుక్రవారం
గళ్ళ నుడి కట్టు - 11
అడ్డం
2. జంట. కలియుగం కదా! రివర్స్ లో ఉంది (2)
4. ఈ పురుగును పట్టుకో. దారం తీద్దాం (2)
5. చెట్టు మొద్దు. అంగదుండు తెచ్చాడా? (2)
6. ఆమ్యామ్యా. ఎక్కడైనా లాంఛనమే (2)
8. భారతం వినాలి. ఇవి తినాలి (3)
9. రావే! పళ్ళు తోముకుందాం ఈ పుల్లతో (2)
10. పాలివాడు. దుర్యోధనుడు ధర్మరాజుకు ఏమవుతాడు? సమఝయినదా? యాదికొచ్చిందా? (3)
12. ఇంద్రజాలం. మ్యాజిక్ చేయమని వారడిగారా? (3)
15. "రమ్మంటావా?" అంటే "రాకుమారా! వద్దు" అని చెప్పు (2)
16. అమితతిమిరంలో 2-4-5 (3)
18. ప్రసవం జరిగిన ఇల్లు. పూరిటిల్లు కావచ్చు, పెంకుటిల్లు కావచ్చు, మేడైనా కావచ్చు (4)
21. తాటిచెట్టు స్రవించేది అట్నుంచి లుకలుకలై తేలిపోయింది (2)
23. వేడి. సిగలోంచి వస్తోదా? (2)
25. మేనత్త కొడుకుతో పెళ్ళి. మంచిది కాదంటారు డాక్టర్లు (4)
28. గడ్డపార (3)
30. ఇంగ్లీషు అదృష్టం. చివర ద్విత్వం (2)
31. దీనంగా. జాబాలి గయునిలో చూసాడా? (3)
32. ఈ దేశపు రాకుమార్తె కనుక రాముని తల్లి కౌసల్య అయింది (3)
34. దర్పం లాంటిదే. డాక్టర్ బాబు ... ఆద్యంతాలు చూడండి (2)
35. ఉప్పు. సమరం సోదరుడు (3)
36. పుణ్యక్షేత్రం. వో చలాగయా క్యా? (2)
38. మమ్మేలు దైవమా! ఇది చేయి చాలు (2)
39. నాగటి గీత. ఇక చాలులే (2)
40. గిల్లు. నీమాట సాగిచ్చుకో! (2)
నిలువు
1. ఫలితం, పండు (2)
3. చైత్ర శుద్ధ పాడ్యమి. తెలుగు పండుగ సంస్కృతంలో (3)
4. లోకులు ........ వారివి పలుకులు గావు గోలలు (5)
5. కంద. తిట్టులో దీన్ని తెంచుతారు (2)
7. డబ్బు దాచండి. గణేశ మండపాల వాళ్ళు వస్తారు. ఇదివ్వాలి. కొందరి దందా (2)
9. ఉష్ణం. నిన్ను వేడి ఏమి లాభం? (3)
11. ఇక్కడి బసవన్న రంకె వేస్తాడని బ్రహ్మంగారు చెప్పారు. అక్కడ షూటింగయా! వెనక్కి చూడు (3)
13. గడ్డి మేట. ఏవా మిసమిసలు? (2)
14. ఇవాళ కాదా? బాపురే! (2)
17. స్పర్శ తెలియనితనం. ఓ లమ్మీ ..... ఎక్కిందా? (3)
19. గాలి ఇలా వీస్తుందా? బాణం ఇలా దూసుకొస్తుందా? విరినవ్వులో దాక్కుందా? (3)
20. లేటెస్ట్ హస్తభూషణం. ఖైదీని వేసేది ఇందులోనే. చివర ద్విత్వంతో తలక్రిందయింది (2)
22. దక్షప్రజాపతికి దీని తలను తగిలించారట! శాకమేల ఇదుండ? (2)
24. ఏటిలో నీటి సరిగమలు (5)
26. ఆపరా నస! ఆ పండు అస్తవ్యస్తమయింది (3)
27. ఒక లోహం. దీనిలాగా కనకం మ్రోగదు (2)
28. దేవాలయం (2)
29. పంచనద దేశం. భగత్ సింగ్ ఇక్కడివాడే (3)
32. కొంటె పనులు చేసేవాడు. త్రికోణం గియ్యండి (3)
33. విలయం రిదమిక్ గా ఉంటుందా? (2)
34. కత్తికి తోడు. ఆగడాలు చాలు. (2)
37. దీనిని పూర్వం నాణెంగా వాడారేమో? ఆరోగ్యం బాగవ్వదా? చేత ఇదికూడా లేదాయె!
అడ్డం: 2.గంయు,4.పట్టు,5.దుంగ,6.లంచం,8.గారెలు,9.వేప,10.దాయాది,12.గారడి,15.రాకు,16.మితిమి,18.పురిటిల్లు,21.లుక,22.సెగ,25.మేనరికం,28.గునపం,30.లక్కు,31.జాలిగ,32.కోసల,34.డాబు,36.యగ,38.మేలు, 40.గిచ్చు
రిప్లయితొలగించండినిలువు:
1.ఫలం,3.యుగాది,4.పలుగాకులు,5.దుంప,7.చందా,9.వేడి,11.యాగంటి,13.వామి,14.రేపు,17.తిమ్మిరి,19.రివ్వున,20.ల్లుసె,22.కమే,24.గలగలలు,26.నపస,27.కంచు,28.గుడి,29.పంజాబు,32.కోణంగి,33.లయ,34.డాలు,37.గవ్వ,
అడ్డము:
రిప్లయితొలగించండి2)గయు(యుగ),4)పట్టు,5)దుంగ,6)లంచం,8)గారెలు,9)వేప,10)దాయాది,12)గారడి,15)రాకు,16)మితిమి,18)పురిటిల్లు,21)కలు,23)సెగ,25)మేనరికం,28)గునపం,30)లక్కు,31)జాలిగ32)కోసల,34)డాబు35)లవణం,36)యగ(గయ),38)మేలు,39)క్లూ యివ్వడం మరచినట్లున్నారు,40)గిచ్చు.
నిలువు:
1)ఫలం,3)యుగాది,4)పలుగాకులు,5)దుంప,7)చందా,9)వేడిమి,11)యాగంటి,13)వామి,14)రేపు,17)తిమ్మి,19)రివ్వున,20)సెల్లు,22)కమే(మేక),24)గలగలలు,26)నఅస(అనస),27)కంచు,28)గుడి,29)పంజాబు,32)కోణంగి,33)లయ,34)డాలు,37)గవ్వ
కోడీహళ్ళి మురళీమోహన్ గారూ,
రిప్లయితొలగించండిఅభినందనలు. అయితే అడ్డం-35 సమాధానం టైప్ చేయడం మరిచిపోయారు. అలాగే నిలువు-9 ఒక అక్షరం మిస్సింగు.
అడ్డం:2.గం యు,4.పట్టు,5.దుంగ,6.లంచం,8.గారెలు,9.వేప, 10.దాయాది, 12.గారడి,15.రాకు,16.మితిమి,18.పురిటిల్లు, 21.ల్లుక,23.సెగ, 25.మేనరికం, 28.గునపం,30.లక్కు,31.జాలిగా, 32.కోసల,34.డాబు,35.లవణం,36.యగ,38.మేలు, 40.గిచ్చు
రిప్లయితొలగించండినిలువు:1.ఫలం,3.యుగాది,4.పలుగాకులు,5.దుంప,7.చందా,9.వేడిమి,11.యాగంటి,13.వామి,17. తిమ్మిరి,19.రివ్వున,20.ల్లుసె, 22.కమే,24.గలగలలు, 26.నపస, 27.కంచు,28.గుడి, 29.పంజాబు,32.కోణంగి,33.లయ,34.డాలు,37.గవ్వ
శంకరయ్యగారు,39 అడ్డానికి ఆధారం ఇవ్వలేదు.
భమిడిపాటి సూర్యలక్ష్మి గారూ,
రిప్లయితొలగించండిఅభినందనలు. అడ్డం 2 పదం పూర్తిగా లేదు. ము ప్రత్యయం కాని, అనుస్వారం కాని ఉండాలి కదా. అడ్డం 21 సమాధానం తిరగెయ్యాలి. నిలువు 17 ఒక అక్షరం మిస్సయింది. నిలువు 26 మధ్య అక్షరం అచ్చు కదు.
ఇక అడ్డం 39 క్లూ ఇవ్వడం మరిచిపోయాను. ఇప్పుడు చేరుస్తున్నాను. పొరపాటును గుర్తించినందుకు ధన్యవాదాలు.
విజయ జ్యోతి గారూ,
రిప్లయితొలగించండిఅభినందనలు. అడ్డం 21 చివరి అక్షరం ద్విత్వం అవసరం లేదు. నిలువు 14 సమాధానం టైప్ చేయడం మరిచారు.
అడ్డం
రిప్లయితొలగించండి2.యుగం 4.పట్టు 5. దుంగ 6.లంచం 8.గారెలు 9.వేప 10.దాయాది 12.గారడి 15.రాకు 16.మితిమి 18.పురిటిల్లు 21.కల్లు 23.సెగ 25.మేనరికం 28.గునపం 30.లక్కు 31. జాలి 32.కోసల 34.డాబు 35.లవణం 36.గయ 38.మేలు 39.చాలు 40.గిచ్చు
నిలువు
1. ఫలం 3.యుగాది 4.పలుగాకులు 5.దుంప 7.చందా 9.వేడిమి 11.యాగంటి 13.వామి 14.రేపు 17.తిమ్మిరి 19.రివ్వున 20.ల్లుసె ( సెల్లు తిరగబడింది) 22.మేక 24.గలగలలు 26.నపస 27.కంచు 28.గుడి 29.పంజాబ్ 32. కోణంగి 33.లయ 37.గవ్వ
కోడీహళ్ళి మురళీమోహన్ గారూ,
రిప్లయితొలగించండిధన్యవాదాలు.
గడి 11. అడ్డం 2.గం యు [యుగం ]4.పట్టు.5.దుంగ.6.లంచం.7.గారెలె.9పందుం .10.దాయాది.12.గారడి.15.రాకు.16.తిమిరం.18.పురిటిల్లు.21.లుక.23.సెగ.25.మేనరికం.28.గునపం.30.లక్కు.31.జాలిగ.32.కోసల.34.డాబు .35.కప్పురం.36.యగ . 38.మేలు 39.చాలు.40.గిచ్చు.
రిప్లయితొలగించండినిలువు = 1.ఫలం.3.యుగాది.4.పలుగాకులు.5.దుంప.7.చందా.9.పడిసం 11.టిగయా 13.రాలేదు.14.రేపు.17.మైకము.19.రివ్వున.20.డీబే [ బేడీ ].22.కమే.[మేక ].24.గలగలలు 26.నపస [ పనస ].27.కంచు.28.గుడి.29.పంజాబు .32.కోణంగి.33.లయ.34.డాలు.37.గవ్వ
నిలువు 14. రేపు, అడ్డం 39. చాలు
రిప్లయితొలగించండిగళ్ళ నుడి కట్టు - 11 పూరించినవారు ......
రిప్లయితొలగించండికోడీహళ్ళి మురళీ మోహన్ గారు,
భమిడిపాటి సూర్యలక్ష్మి గారు,
విజయ జ్యోతి గారు,
ప్రసీద గారు,
నేదునూరి రాజేశ్వరి గారు
అందరికి అభినందనలు.
గళ్ళ నుడి కట్టు - 11 సమాధానాలు
రిప్లయితొలగించండి2.గంయు, 4.పట్టు, 5.దుంగ, 6.లంచం, 8.గారెలు, 9.వేప, 10.దాయాది, 12.గారడి, 15.రాకు, 16.మితిమి, 18.పురిటిల్లు, 21.లుక, 23.సెగ,
25.మేనరికం, 28.గునపం, 30.లక్కు, 31.జాలిగ, 32.కోసల, 34.డాబు, 35.లవణం, 36.యగ, 38.మేలు, 39.చాలు, 40.గిచ్చు.
నిలువు -
1.ఫలం, 3.యుగాది,4.పలుగాకులు, 5.దుంప, 7.చందా, 9.వేడిమి, 11.యాగంటి, 13.వామి, 14.రేపు, 17.తిమ్మిరి, 19.రివ్వున, 20.ల్లుసె, 22.కమే, 24.గలగలలు, 26.నపస, 27.కంచు, 28.గుడి, 29.పంజాబు, 32.కోణంగి, 33.లయ, 34.డాలు, 37.గవ్వ.