గళ్ళ నుడి కట్టు - 20
అడ్డం1. మొదట. వెతలు తొలగ ఇట్నుంచి చూడు (3)
3. కాగడా, టార్చ్. చేతిలోని దీపమా? (5)
7. తల్లి. జననమిచ్చేది (3)
9. మొసలి. వక్రముగా నడచునా? (3)
11. కొండ నాలుక. "జాలంబిక చాలు"లో (3)
13. కప్పుకొనే వస్త్రం. కాదు ఇప్పటిది (3)
14. తాబేలు. ఒక మఠంలో ఉందట! (3)
16. క్షమించ తగింది (3)
18. అంతస్తులు చిత్రంలో భానుమతి ఈ పాటతో దుమ్ము దులిపింది (7)
నిలువు
2. కూతురు. నూతన్ చెల్లి, కాజోల్ తల్లి (3)
4. ఆశీస్సు. అదీ వెనకాల ఉందా? (3)
5. ఏనుగు వదనం కలవాడు. గణేశుడు (5)
6. గుండ్రటి ఆయుధం కల యోధుడు అచ్చ తెలుగులో. చక్రి (7)
8. నుదురు. నిటలాక్షుని స్మరిస్తే తెలుస్తుంది (3)
10. బొటన వ్రేలు, మధ్య వ్రేలు కొడితే వచ్చే శబ్దం (3)
12. దయ. కడ కంటి చూపు (3)
15. తీయనైన నగరం. ఈ నగరిలో చల్లనమ్మ బోతారట! (3)
17. కూర. అంజనం వేస్తే కనబడుతుందా?
శంకరయ్య గారూ! అడ్డం 14, నిలువు 4 ఆధారాల అమరిక అభినందనీయం. నిలువు 6 ఒక్కటీ మాత్రం కష్టమయింది.:)
రిప్లయితొలగించండిఇక - నా సమాధానాలు...
అడ్డం-
1.తొలుత 3.కరదీపిక 7.జనని 9.నక్రము 11.లంబిక 13.దుప్పటి 14.కమఠం 16.క్షంతవ్యం 18.దులపర బుల్లోడా
నిలువు-
2.తనూజ 4.దీవెన 5.కరిముఖుడు 6.చుట్టు కైదువజోదు 8.నిటలం 10.చిటిక 12.కటాక్షం 15.మధుర 17.వ్యంజనం
అడ్డం:1.తొలుత,3.కరదీపిక,7.జనని,9.?,11.లంబిక,13.దుప్పటి,14. కమఠం, 16.క్షంతవ్యం,18.దులపరబుల్లోడ
రిప్లయితొలగించండినిలువు:2. తనూజ,4.దీవెన,5.కరివదన,6.?,8.నిటలం,10. చిటిక, 12.కటాక్షం,15.మధుర, 17.వ్యంజనం
-విజయ జ్యోతి.
వేణు గారూ,
రిప్లయితొలగించండిమీ సమాధానాలు అన్నీ సరైనవి. అభినందనలు.
విజయ జ్యోతి గారూ,
రిప్లయితొలగించండిఅడ్డం 9, నిలువు 5,6 ప్రయత్నించండి.
అడ్డము:
రిప్లయితొలగించండి1)తొలుత,3)కరవెలుగ,7)జనని,9)నక్రము,11)లంబిక,13)దుప్పటి,14)కమఠం,16)క్షంతవ్యం,18)దులపరబుల్లోడా.
నిలువు:
2)తనూజ,4)వెదీన,5)గజముఖుడు,6)చక్రయుదుయోడుదు,8)నిటలం,10)చిటిక,12)కటాక్షం,15)మధుర,17)వ్యంజనం.
భమిడిపాటి సూర్యలక్ష్మి గారూ,
రిప్లయితొలగించండిఅడ్డం-3, నిలువు-4,5,6 మరోసారి చూడండి.
అడ్డం
రిప్లయితొలగించండి1.తొలుత 3.కరదీపిక 7.జనని 9.నక్రము 13.దుప్పటి 11.లంబిక 14.కమఠం16.క్షంతవ్యం18.దులపరబుల్లోడో
నిలువు
2.తనూజ 4.దీవెన 5.కరిముఖుడు 8.నిటలం 10.చిటికె 12.కటాక్షం 15.మధుర 17.వ్యంజనం
అడ్డం9.కరిముఖుడు,
రిప్లయితొలగించండినిలువు5.నక్రము 6.?(తెలీడం లేదండి)
-విజయ జ్యోతి.
గళ్ళ నుడి కట్టు - 20 సమాధానాలు.
రిప్లయితొలగించండిఅడ్డం - 1.తొలుత; 3.కరదీపిక; 7.జనని; 9.నక్రము; 11.లంబిక; 13.దుప్పటి; 14.కమఠం; 16.క్షంతవ్యం; 18.దులపర బుల్లోడా.
నిలువు - 2.తనూజ; 4.దీవెవ; 5.కరిముఖుడు; 6.చుట్టు కైదువు జోదు; 8.నిటలం; 10. చిటిక; 12.కటాక్షం; 15.మధుర; 17.వ్యంజనం.
అన్నీ సరైన సమాధానాలు పంపిన వేణు గారికి అభినందనలు.
విజయ జ్యోతి, భమిడిపాటి సూర్యలక్ష్మి, ప్రసీద గారల ప్రయత్నం అభినందనీయం.