30, జులై 2010, శుక్రవారం
గళ్ళ నుడి కట్టు - 25
అడ్డం
1. జగన్నాథ రథ చక్రాలను భూమార్గం పట్టించిన కవి (9)
6. జలువు చేస్తే వచ్చేవి, ప్రయాణాలను వాయిదా వేయించేవి (3)
7. స్త్రీ. లతలాంటి తనువు కలది (3)
8. తెల్లవారు జాము. దేవుళ్ళ సుప్రభాతాలు వినిపించే కాలం (3)
10. ఎటునుంచి చూసినా సంతోషం (3)
11. విజయం. "............ ఓటమి దైవాధీనం" అని కులగోత్రాలు చిత్రంలో రేలంగి పాడాడు (3)
13. వెదురు బుట్టెడు. ఆమెకు ....... సంతానం (3)
15. సముద్రంలో నావికులకు దారి చూపేది. చుక్కా! నిన్ను చూసి నడుపుతా (3)
17. భర్త తమ్ముడు, చెల్లెలి భర్త (3)
19. కరీం నగర్ జిల్లాలోని శివక్షేత్రం ఇంటిపేరైన శాపానుగ్రహ శక్తి కల కవి. ఈ పేరుతో సినిమా వచ్చింది (9)
నిలువు
1. సంపన్నుడు, ధనవంతుడు (4)
2. ఆపదలు. సుడిగుండాల వంటివి (3)
3. నిద్దుర చిన్నబోయింది (2)
4. నేటి స్త్రీ అబల కాదు (3)
5. దీని పాలు గరిటెడైనా చాలు అన్నాడు వేమన. క్రిందు మీదయింది (4)
8. ఉపన్యాసం, ప్రస్తావన, సంబంధం. ఇన్ని చెప్పడం అప్రస్తుతమా (3)
9. ఒక పూల చెట్టు. బతుకమ్మ పండుగకు ప్రత్యేకం. ఎత్తుగా పెరుగవు. కాబట్టి ఎవడూ "గెంతడు" (3)
12. తలక్రిందైన శుక్రుడు, వేకువజామున పొడిచే నక్షత్రం (4)
14. తెలుగులో నన్నయ, సంస్కృతంలో వాల్మీకి (4)
16. స్వచ్ఛమైన నటి. తల్లి పాత్రలకు ప్రత్యేకం (3)
17. ఎట్నుంచి చూసినా అదే. యుద్ధంలో ఇది తిప్పనివాడే వీరుడు (3)
18. కుడ్యం (2)
అడ్డం 1. శ్రీరంగం శ్రీనివాసరావు 6. తుమ్ములు 7. లతాంగి 8. ప్రభాతం 10. సంతసం 11. గెలుపు 12. గంపెడు 15. చుక్కాని 17. మరిది 19. వేములవాడభీమకవి
రిప్లయితొలగించండినిలువు 1. శ్రీమంతుడు 2. గండాలు 3. నిద్ర 4. సబల 5. వుగోగిగం 8. ప్రసంగం 9. తంగేడు 12. క్కచుగువే 14. ఆదికవి 16. నిర్మల 17. మడమ 18. గోడ
అజ్ఞాత గారూ,
రిప్లయితొలగించండిఅభినందనలు. అన్ని సమాధానాలు సరైనవే. నిలువు 9 మధ్య అక్షరం దీర్ఘమైనా, హ్రస్వమైనా కరెక్టే. దీరఘమైతే అడ్డం 11 కు ఇబ్బంది కదా.
అడ్డము:
రిప్లయితొలగించండి1)శ్రీరంగంశ్రీనివాసరావు,6)తుమ్ములు,7)లతాంగి,8)ప్రభాతం,10)సంతసం11)గెలుపు,13)గంపెడు,15)చుక్కాని,17)మరిది,19)వేములవాడభీమకవి.
నిలువు:
1)శ్రీమంతుడు,2)గండాలు,3)నిద్ర,4)సబల,5)వుగోగిగం(గంగిగోవు),8)ప్రసంగం,9)తంగెడు,12)క్కచుగువే(వేగుచుక్క),14)ఆదికవి,16)నిర్మల,17)మడమ,18)గోడ.
భమిడిపాటి సూర్యలక్ష్మి గారూ,
రిప్లయితొలగించండిఅభినందనలు. మీ సమాధానాలన్నీ సరైనవే.
అడ్డం:1.శ్రీరంగంశ్రీనివాసరావు,6.తుమ్ములు,7.లతాంగి,8.ప్రభాతం,
రిప్లయితొలగించండి10.సంతసం,11.గెలుపు,13.గంపెడు,15.చుక్కాని,17.మరిది,
19.వేములవాడభీమకవి,
నిలువు:1.శ్రీమంతుడు,2.గండాలు,3.నిద్ర,4.సబల,5.వుగోగిగం,8.ప్రసంగం9.తంగెడు,12.క్కచుగువే, 14.ఆదికవి,16.నిర్మల,17.మడమ,18.గోడ
-విజయ జ్యోతి.
25.గడి .అడ్డం 1.శ్రీరంగంశ్రీనివాసరావు.6.తుమ్ములు.7.లతాంగి.8.ప్రభాతం.10.సంతసం.11.గెలుపు.13.గంపెడు.15. చుక్కాని.17. మరిది.19. వేముల వాడ భీమకవి.
రిప్లయితొలగించండినిలువు .1. శ్రీ మంతుడు.2.గండాలు.3.నిద్ర.4.సబల.5.వుగోగిగం.[ గంగి గోవు ] 8.ప్రసంగం.9.తంగెడు.12.క్కచుగువే [ వేగు చుక్క ] 14.ఆదికవి.16.నిర్మల.17.మడమ.18.గోడ
..
చిత్రం! ఈసారి అందరి కందరు సరైన సమాధానాలే వ్రాసారు. గడిని నిర్దోషంగా పూరించిన
రిప్లయితొలగించండిఅజ్ఞాత, భమిడిపాటి సూర్యలక్ష్మి, విజయ జ్యోతి, నేదునూరి రాజేశ్వరి గారలకు అభినందనలు.
అందరి సమాధానాలు సరైనవే కనుక గడి ఫలితాలు ఇవ్వడం లేదు.
అందరికీ ధన్యవాదాలు.