31, జులై 2010, శనివారం
గళ్ళ నుడి కట్టు - 26
అడ్డం
1. జెండాపై కపిరాజు కలిగిన అర్జునుడు (5)
4. వసువు కూతురు. వైశ్యుల ఆరాధ్య దేవత (3)
6. మన్మథుడు. రతీ కాంతుడు (3)
8. సపత్ని. సత్యవతిని "త్య"జించు (3)
12. వాయువు. వాసనను మోసుకు వచ్చేవాడు (5)
16. మనస్సులో తలచుకొనడం. పరధ్యానం పనికిరాదు (2)
17. విలాసం, మహిమ కూలీలకు ఉంటుందా? (2)
18. భారం. కాబట్టే చివరి అక్షరం మొదటికొచ్చింది (3)
22. మాంసం. నంజుకొనుడు (3)
23. కుటుంబంతో సహా 40 రోజులు పస్తులుండి దొరికిన ఆహారాన్ని దానం చేసినవాడు (5)
నిలువు
2. శివుని విల్లు. చూపినాను. కంటివా? (3)
3. ముచ్చటగా ఉండే ఈ సంఖ్య క్రింది నుండి (2)
5. అంగీకారం. తిమ్మ సముద్రంలో ఉందేమో? (3)
7. అల. అంతరంగంలో (3)
9. శ్రేష్ఠుడు. పెళ్ళికొడుకు (3)
10. సారం, ధైర్యం. యోచించే వచ్చావా? (2)
11. మూడు కాలాల్లో బ్రాహ్మణులు చేసే దైవ ప్రార్థన (5)
13. విల్లు (3)
14. జాగ్రత్త, సంతోషం. షాహుకారు నడగండి (3)
15. నల్లని మెడ కల శివుడు (5)
19. యుద్ధం. అదంటే సంబరం వద్దు (3)
20. సన్నని చెక్క. నీ ఏడుపేదో నువ్వేడు (2)
21. అస్మదీయమే. నీదేనా? (2)
అడ్డం:1.కపిధ్వజుడు,4.వాసవి,6.కంతడు,8.సవతి,12.గంధవహుడు,
రిప్లయితొలగించండి16.ధ్యానం,17.లీల,18.?,22.నంజుడు,23.రంతిదేవుడు
నిలువు:2.పిణాకం,3.డుమూ,5.సమ్మతి,7.తరంగం,9.వరుడు,10.చేవ,11.సంధ్యావందనం,13.ధనువు,14.హుషారు,15.నీలకంఠుడు,19.సమరం,
20.పేడు,21.నాదే
-విజయ జ్యోతి.
Sankaraiah garu! Namasthe! 15 niluvu lo rendo ta type cheyadam kudaraledu. adi neela kantudu la kanipisthundi. manninchandi.
రిప్లయితొలగించండిNaa samadhanam:
అడ్డం : 1. కపి ధ్వజుడు 4. వాసవి 6. కంతడు 8. సవతి 12. గంధ వాహుడు 16. ధ్యానం 17. లీల 18. వుబరు 22. నంజుడు 23. రంతి దేవుడు
నిలువు : 2. పినాకం 3. డుమూ 5. సమ్మతి 7. తరంగం 9. వరుడు 10. చేవా 11. సంధ్యా వందనం 13. ధనువు 14. హుషారు 15. నీల కంటుడు 19. బసరం 20. పేడు 21. నాదే
విజయ జ్యోతి గారూ,
రిప్లయితొలగించండి19 నిలువు ఆధారం మరో సారి జాగ్రత్తగా గమనించండి. 18 అడ్డం దానికదే వస్తుంది.
విజయ జ్యోతి గారూ,
రిప్లయితొలగించండిమీరు లేఖినినే ఉపయోగిస్తున్నారా? "ఠ" టైపు చేయడానికి "Tha" కొడితే సరిపోతుంది కదా!
అడ్డము:
రిప్లయితొలగించండి1)కపిధ్వజుడు,4)వాసవి,6)కంతుడు,8)సవతి,12)గంధవహుడు,16)ధ్యానం,17)లీల,18)వుబరు(బరువు),22)నంజుడు,23)రంతిదేవుడు.
నిలువు:
2)పినాకం,3)డుమూ(మూడు),5)సమ్మతి,7)తరంగం,9)వటుడు,10)చేవ,11)సంధ్యావందనం,13)ధనువు,14)హుషారు,15)నీలకంఠుడు,19)బవరం,20)పేడు,21)నాదే.
Sankaraiah garu! Naa samdhanam andinadnadee? I have not posted my name....sending my answers since Galla Nudi Kattu-24 anonymaously.
రిప్లయితొలగించండిTha problem naku kuda vundi---but I'm using Google Transliterate. Vijaya Jyothi garila Lekhini kadu.
భమిడిపాటి సూర్యలక్ష్మి గారూ,
రిప్లయితొలగించండినిలువు 9 తప్ప అన్నీ కరెక్టే. అభినందనలు.
అజ్ఞాత గారూ,
రిప్లయితొలగించండిపై రెండు వ్యాఖ్యలు విజయ జ్యోతి గారిని ఉద్దేశించినవే. వారు సమాధానాలు పంపుతూ "ఠ" టైపు చేయరావడం లేదని వ్యాఖ్యానించారు. మీరిద్దరూ ఒకే ట్రన్సిలరేటర్ వాడుతున్నారేమో.
ఇక మీ సమాధానాలలో ఒకటి, రెండు స్పెలింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. నిలువు 19 మధ్య అక్షరం తప్పుగా టైప్ అయింది. గమనించండి.
అడ్డం18.వుబరు,నిలువు19.బవరం
రిప్లయితొలగించండినేను లేఖిని వాడుతున్నానండి. ఇంతకు ముందు ఎప్పుడూ తెలుగులో టైప్ చెయ్యలేదు.ఇప్పుడు అలవాటయ్యింది ,తప్పులు రావడం లేదనుకొంటా.
ఎన్నో కొత్త పదాలు నేర్చుకొంటున్నానండి మీ గడి వల్ల.థాంక్స్ శంకరయ్యగారు.
విజయ జ్యోతి గారూ,
రిప్లయితొలగించండిసవరించిన సమాధానాలతో మీరు గడిని విజయవంతంగా పూరించారు. అభినందనలు.
అజ్ఞాత గారూ,
మీ సమాధానాలు అన్నీ సరైనవే. అభినందనలు. కాకుంటే కొన్ని అచ్చు తప్పులున్నాయి.
భమిడిపాటి సూర్యలక్ష్మి గారూ,
నిలువు 9 తప్ప మిగిలినవన్నీ సరైనవే. అభినందనలు.
గళ్ళ నుడి కట్టు - 26 సమాధానాలు
రిప్లయితొలగించండిఅడ్డము:
1)కపిధ్వజుడు,4)వాసవి,6)కంతుడు,8)సవతి,12)గంధవహుడు,16)ధ్యానం,17)లీల,18)వుబరు(బరువు),22)నంజుడు,23)రంతిదేవుడు.
నిలువు:
2)పినాకం,3)డుమూ(మూడు),5)సమ్మతి,7)తరంగం,9)వరుడు,10)చేవ,11)సంధ్యావందనం,13)ధనువు,14)హుషారు,15)నీలకంఠుడు,19)బవరం,20)పేడు,21)నాదే.