11, జులై 2010, ఆదివారం
గళ్ళ నుడి కట్టు - 6
అడ్డం
1. దేవుని సేవ ఆ రాధ నచ్చిన పని (4)
3. వెన్నెల రేడు వంకరయ్యాడు (4)
7. తినదగింది - ఖానా మద్యం .. ఆద్యంతాలు (2)
8. మనం దానికోసం అపసవ్యంగా ఆత్రపడక చూడాలి. ఇదే ప్రధాన మన్నారు పెద్దలు (3)
9. పచన క్రియ - బ్రహ్మచారికి తప్పవంట తిప్పలు (2)
12. శని రాకలో ఆశ లేదు (3)
13. మూర్తి - విగ్రహం - ప్రతి మందిరంలోను ఉంటుంది (3)
17. ఆకారం - సారూ! పండుకూ, పత్రికీ, కన్ను చూచే ప్రతిదానికీ ఇది ఉంది (2)
18. ముందు కాదు - వీవెనుడి కథలో ఉంది (3)
19. కార్నర్ - ఒక నక్షత్రం. మామూలట జాతదోషం (2)
22. వాని బంధనము తెంచుదామంటే 'రూల్' అడ్డమొస్తుంది (4)
23.పలికేది నారాయణ మంత్రం - పెట్టేవి కలహాలు. చెంచులక్ష్మి సినిమాలో రేలంగి (4)
నిలువు
1. రాసిన, రాయని స్టాంపు పత్రాలు - రామప్పంతులు ఇంట్లో అటకపైన కావలసినన్ని ఉన్నాయష!
2. ఇదే జగత్తుకు మూలమట! ఇంధనమా? కాదనుకుంటా! (2)
4. ఇంగ్లీషువాడి అదృష్టం. చిలక్కు చెప్పినట్లు చెప్పినా అర్థం కాలేదా? (2)
5. చెవి కింపైనది. మన శాస్త్రీయ సంగీతం ఏ సంప్రదాయం? (4)
6. ఇంచు మించు శంకర్ దాదా పుణ్యాత్ముడే ! (3)
10. చూచి రాకు. కాల్చి రా! కోపమా? విసుగా? (3)
11. తల్లి, తండ్రి, గురువు ఓకే! వేళాపాళా లేకుండా వచ్చే ఇతన్ని ఈ కాలంలో "దేవో భవ" అనగలమా? (3)
14. ఎవరూ? ప్రవరుని నిధిని కొల్లగొట్టేది? (4)
15. పూర్వం - ఇంతకు ముందు నునుపుగా ఉండేది (3)
16. విరటుని కొలువులో వంటవాడు (4)
20. అడ్డం 1 లోని కృష్ణ సఖి (2)
21. శాకం. అడ్డం 9 లోని బ్రహ్మచారికి దీనితోనే తంటా (2)
అడ్డము:
రిప్లయితొలగించండి1. ఆరాధన, 3. నెలవంక, 7. ఖాద్యం, 8. నిదానం, 9. వంట, 12. నిరాశ,13. ప్రతిమ,17.రూపం, 18. వెనుక, 19. మూల, 22. నిబంధనం, 23. నారదుడు.
నిలువు:
1. ఆలేఖాలు, 2. ధనం, 4. లక్కు, 5. కర్నాటక, 6. దాదాపు, 10. చిరాకు, 11. అతిధి, 14. వరూధిని, 15. మునుపు, 16. వలలుడు, 20. బృంధ, 23. కూర.
నిలువు 20 రాధ ( బృంద అని వ్రాశాను.అది కాదు)
రిప్లయితొలగించండిఅడ్డం
రిప్లయితొలగించండి1.ఆరాధన
3.నెలవంక
7.ఖాద్యం
8.నిదానం
9.వంట
12.నిరాశ
17.రూపు
18.వెనుక
19.మూల
22.నిబంధన
23.నారదుడు
నిలువు
1.
2.ధనం
4.లక్కు
5.కర్ణాటక
6.
10.చిరాకు
11.అతిథి
14.వరూధిని
15.మునుపు
16.వలలుడు
20.రాధ
21.
కృష్ణుడు గారూ,
రిప్లయితొలగించండి"శంకరాభరణం" బ్లాగుకు స్వాగతం!
మీరు పంపినంత వరకు సమాధానాలు కరెక్టే. మిగిలిన వాటి కోసం ప్రయత్నించండి.
భమిడిపాటి సూర్యలక్ష్మి గారూ,
రిప్లయితొలగించండిమొదట ఒక తప్పుతో పంపారు. తరువాతి టపాలో దానిని సవరించారు. ఇప్పుడు మీరు "ఆల్ కరెక్ట్"గా పంపిన వారిలో ప్రథములు. అభినందనలు. ఓక్క విషయం చెప్పండి ... ఆధారాలు మరీ సులభంగా ఉంటున్నాయా? ఈ స్థాయి సరిపోథుందా లేక పెంచాలా? ఆధారాలు కాస్త క్లిష్టంగా ఇవ్వాలంటే ఎక్కువ సేపు ఆలోచించాలి. ఇతర వ్యాపకాలతో రోజుకొక "గడి" తయారు చేయడమే కష్టం. వారానికో, నెలకో ఒకటి చొప్పున అయితే బాగా ఆలోచించి ఆధారలను క్లిష్టంగా ఇవ్వవచ్చు. మీరేమంటారు? సలహా ఇవ్వండి.
అడ్డం
రిప్లయితొలగించండి1. ఆరాధన 3. నెలవంక 7.ఖాద్యం 8.నిదానం 9.వంట 12.నిరాశ 13. ప్రతిమ 17.రూపం 18.వెనుక 19.మూల 22. నిబంధన23. నారదుడు
నిలువు
1. ఆలేఖలు 2. ధనం 4.లక్కు 5.కర్నాతక 6.దాదాపు 10.చిరాకు 11. అతిధి 14.వరూధిని 15,మునుపు 16.వలలుడు 20.రాధ 21. కూర
మేస్టారు,
రిప్లయితొలగించండిఅందరికి అందుబాటులో చక్కగా వుందండి. అయినా ఒకటొ రెండొ ఆధారాలు ఆలోచించేలాగే వున్నాయి.
అడ్డం: 1.ఆరాధన 3.నెలవంక 7.ఖాద్యం 8.నిదానం 9.వంట 12.నిరాశ 13.ప్రతిమ 17.రూపం 18.వెనుక 19.మూల 22.నిబంధనం 23.నారదుడు
రిప్లయితొలగించండినిలువు: 1.ఆటఖాలు? 2.ధనం 4.లక్కు 5.కర్ణాటక 6.దాదాపు 10.చిరాకు 11.అతిథి 14.వరూధిని 15.మునుపు 16.వలలుడు 20.రాధ 21.కూర
-విజయ జ్యోతి.
కృష్ణుడు గారూ,
రిప్లయితొలగించండిఒక్క తప్పుతో గడిని పూర్తి చేశారు. అభినందనలు. నిలువు 1 గురించి మరికాస్త ఆలోచించండి. "ఆలు లేఖా" చూలు లేకా పిల్లాడి పేరెందుకు? 1342.
నిలువు 1. ఆలేఖాలు
రిప్లయితొలగించండి-విజయ జ్యోతి.
1)ఆరాధన ,3)నెలవంక ,7)ఖాద్యం ,8)నిదానం ,9)వంట ,12)నిరాక ,13)ప్రతిమ ,17)రూపు ,18)వెనుక ,19)మూల ,22)నిబంధన ,23)నారదుడు ,
రిప్లయితొలగించండి----------------------------------------------------
2)ధనం,4)లక్కు ,5)కర్నాటక ,6)దాదాపు ,10)చిరాకు ,11)అతిధి ,14)వరూధిని ,15)మునుపు ,16)వలలుడు ,20)రాధ ,21)కూర
గళ్ళ నుడి కట్టు - 6 ను పూరించినవారు ..
రిప్లయితొలగించండి1. భమిడిపాటి సూర్యలక్ష్మి గారు
2.కృష్ణుడు గారు
3. ప్రసీద గారు
4. (అజ్ఞాత) విజయజ్యోతి గారు
5. సాయి ప్రవీణ్ గారు
అందరికి అభినందనలు, ధన్యవాదాలు.
అడ్డం = 1.ఆరాధన 3.నెలవంక 7. తెలియలేదు 8.నిదానం 9.వంట.12.నిరాశ.13.ప్రతిమ.17.రూపం.18.వెనుక.19.మూల.22.నిబంధన 23.నారదుడు.
రిప్లయితొలగించండినిలువు = 1.రాలేదు.2.ధనం.4.లక్కు.5.కర్ణాటక.6.దాదాపు.10.పరాకు.11.అతిధి.14.వరూధిని.15.మునుపు.16.వలలుడు.20.రాధ .21.కూర.
రాజేశ్వరి గారూ,
రిప్లయితొలగించండికాస్త ఆలస్యంగా పంపారు. అడ్డం 7 - ఖాద్యం; నిలువు 1 - ఆలేఖాలు.
ధన్యవాదాలు.