2, ఆగస్టు 2010, సోమవారం
గళ్ళ నుడి కట్టు - 28
అడ్డం
2. సోలార్ ఫ్యామిలీ (5)
6. కొరివి. కొరకరాని కంచుకమా? (4)
8. కిలోలో నాల్గవ వంతు (4)
9. నగరం. పట్టపగలు రణగొణం (3)
10. రోదనం (3)
11. జన్మం. చావు తోడిది (3)
13. చూడ చక్కనివాడు అస్తవ్యస్తమయ్యాడు. పరికించి చూడు (3)
15. ఎక్కువ సమయం. చావాలా ఒసే పుల్లమ్మా? (4)
17. నిమేషము. ముసలి మునిలో (4)
20. అడ్డు లేకుండా (5)
నిలువు
1. నాటు మద్యం దుకాణం. మనసారా మందు కొట్టు (4)
2. నిద్రించే వారిని చంపే కథ ఉన్న మహాభారత పర్వం. సౌఖ్యం తృప్తి మీకండి (3)
3. కృష్ణుని దయను పొందిన గూనిది (2)
4. చుట్టము (3)
5. నరకం ఉన్న లోకం (4)
7. బంధువులను చూడడం. "పనేమీ లేదు. ఈ ఊరికి .................... గా వచ్చాను" (5)
8. పుణ్యకార్యం కాదు. ఐదక్షరాలలో మొదటి నాలుగు "ప"కారలే (5)
12. వదరుబోతు, మాటకారి (4)
14. ముఖం తిప్పినవాడు (4)
16. సైన్యాధిపతి (3)
18. మనోహరంగా, చుంబనంగా. .... రే యశోద ముంగిటి ముత్యము వీడు (3)
19. అనుకూలం. కవాటంలో (2)
అడ్డము:
రిప్లయితొలగించండి2)సౌరకుటుంబం,6)కొరకంచు,8)పావుకిలో,9)ట్టణంప(పట్టణం),10)ఏడుపు,11)పుట్టుక,13)చూరిప(చూపరి)15)చాలాసేపు17)నిముషము,20)నిరాటంకంగా.
నిలువు:
1)సారాకొట్టు,2)సౌప్తికం,3)కుబ్జ,4)బంధువు,5)నరలోకం,7)చుట్టపుచూపు,8)పాపపుపని,12)వాచాలుడు,14)ఖంముడపె(పెడముఖం),16)సేనాని,18)ముద్దుగా,19)వాటం.
అడ్డం
రిప్లయితొలగించండి2.సౌరకుటుంబం 6.కొరకంచు8,.పావుకిలో 9.ట్టపణం 10.ఏడుపు 11.పుట్టుక 13.చూరిప 15.చాలాసేపు17.నిముసము 20.నిరాటంకంగా
నిలువు
1. సారాకొట్టు 2.సౌప్తిక 3. కుబ్జ 4.బంధువు 5.యమలోకం 7.చుట్టపుచూపుగా8.పాపపుపని 12.వాచాలుడు 14.విముఖుడు 16.సేనాని 18.ముద్దుగా 19.వాటం
సమాధానాలు:
రిప్లయితొలగించండిఅడ్డం:
2. సౌరకుటుంబం
6. కొరకంచు
8. పావుకిలో
9. ట్టణంప
10. ఏడుపు
11. పుట్టుక
13. చూరిప
15. చాలాసేపు
20. నిరాటంకంగా
నిలువు:
1. సారాకొట్టు
2. సౌప్తిక
3. కుబ్జ
4. బంధువు
5. యమలోకం
7. చుట్టపుచూపు
8. పాపపుపని
12. వాచాలుడు
14. విముఖము
16. సేనాని
19. వాటం
భమిడిపాటి సూర్యలక్ష్మి గారూ,
రిప్లయితొలగించండినిలువు 5,14 మరోసారి చూడండి. అడ్డం 17 లొ మూడో అక్షరం తప్పు.
రాకేశ్ గారూ,
రిప్లయితొలగించండిఅభినందనలు. మీ సమాధానాలన్నీ సరైనవే.
ప్రసీద గారూ,
రిప్లయితొలగించండిఅభినందనలు. మీ సమాధానాలన్నీ సరైనవే.
అడ్డం : 2. సౌరకుటుంబం 6. కొరకంచు 8. పావుకిలో 9. పట్టణం 10. ఏడుపు 11. పుట్టుక 13. చూడుప15. చాలాసేపు 17. నిముసము 20. నిరాటంకంగా
రిప్లయితొలగించండినిలువు : 1. మందుకొట్టు 2. సౌప్తికం 3. కుబ్జ 4. బంధువు 5. యమలోకం 7. చుట్టపుచూపు 8. పాపపుపని 12. వాచాలుడు 14. విముఖుడు 16. సేనాని 18. ముద్దుగా 19. వాటం
- లలితా త్రిపుర సుందరి
అడ్డం:2.సౌరకుటుంబం,6.కొరకంచు,8.పావుకిలో,9.ట్టణంప,10.ఏడుపు,
రిప్లయితొలగించండి11.పుట్టుక,13.చూరిప,15.చాలాసేపు,17.నిముసము,20.నిరాటంకంగా
నిలువు:1.సారాకొట్టు,2.సౌప్తికం,3.కుబ్జ,4.బంధువు,5.యమలోకం,
7.చుట్టపుచూపు,8. పాపపుపని,12.వాచాలుడు,14.విముఖుడు, 16.సేనాని,18.ముద్దుగా,19.వాటం
రాకేశ్ గారు, ప్రసీద గారు, విజయ జ్యోతి గారు ఆల్ కరెక్ట్ గా సమాధానాలు పంపారు.
రిప్లయితొలగించండిభమిడిపాటి సూర్యలక్ష్మి గారు, లలితా త్రిపురసుందరి గారు రెండు తప్పులతో పూరించారు.
అందరికీ అభినందనలు.
గళ్ళ నుడి కట్టు - 28 సమాధానాలు
రిప్లయితొలగించండిప్రసీద గారి సమాధానాలనే కాపీ, పేస్ట్ చేసాను.
అడ్డం
2.సౌరకుటుంబం 6.కొరకంచు8,.పావుకిలో 9.ట్టపణం 10.ఏడుపు 11.పుట్టుక 13.చూరిప 15.చాలాసేపు17.నిముసము 20.నిరాటంకంగా
నిలువు
1. సారాకొట్టు 2.సౌప్తికం 3. కుబ్జ 4.బంధువు 5.యమలోకం 7.చుట్టపుచూపుగా 8.పాపపుపని 12.వాచాలుడు 14.విముఖుడు 16.సేనాని 18.ముద్దుగా 19.వాటం