3, ఆగస్టు 2010, మంగళవారం
గళ్ళ నుడి కట్టు - 29
అడ్డం
1. నక్క. గోవును మాయ చేస్తుందా? (4)
3. శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి వారి పుణ్యక్షేత్రం (4)
7. పంచతంత్రంలో మూడవది అట్నుంచి (2)
8. స్త్రీ. కలవారి కోడలు ..... కామాక్షి (3)
9. జంట. కలువ మన్నారా? (2)
12. గుండ్రంగా ఉన్న రాయి (3)
13. జటాయువు సోదరుడు. సంపాదించి తిన్నాడా? (3)
17. పాఠశాల (2)
18. పరీక్షల్లో విద్యార్థులు తెచ్చుకొనేవి. పార్కులు పట్టుకు తిరిగితే ఇవి రావు (3)
19. అసత్యం (2)
22. కాకి. బలిగా వేసిన అన్నాన్ని భుజించేది (4)
23. శ్మశానం. తిరిగి రావడం తన "వల్ల కాదన్నాడు" (4)
నిలువు
1. నవరత్నాల్లో పసుపు వర్ణం కలది. గోవు మేత అధికంలో (4)
2. సమరం (2)
4. నిన్నటికి నిన్న తలక్రిందులుగ (2)
5. ముగ్గు. రంగుల తీగా? (4)
6. దండ. తెలుగు బ్లాగుల అగ్రిగేటర్లలో ఒకటి (3)
10. విఆయకునికి ఇష్టమైన రాళ్ళు (3)
11. వ్యాపారం చేసేవాడు (3)
14. త్వర త్వరగా. గబ ఆమ్రేడితం (4)
15. సూర్యుడు. విక్రమార్కుడు కాడు (3)
16. భర్త. వల్లమాలిన భుక్తినిచ్చేవాడా? (4)
20. భుమి. తిరగబడి డులోపంతో భర్త (2)
21. మజ్జిగ. కూల్ కూల్ గా (2)
అడ్డం
రిప్లయితొలగించండి1.గోమాయువు 3.అన్నవరం 7.ధిసం 8.కలికి 9.కవ 12. గుండ్రాయి 13.సంపాతి 17.బడి 18.మార్కులు 19. కల్ల 22.బలిభుక్కు 23.వల్లకాడు
నిలువు
1. గోమేధికం 2.యుద్ధం 4.న్నమొ 5.రంగవల్లి 6.మాలిక 10.ఉండ్రాళ్ళు 11.వ్యాపారి 14.గబగబ 15.ఆర్కుడు 16.వల్లభుడు 20.విభు 21.చల్ల
అడ్డము:
రిప్లయితొలగించండి1)గోమాయువు,2)అన్నవరం,7)ధిసం,8)కలికి,9)కవ,12)గుండ్రాయి,13)సంపాతి,17)బడి,18)మార్కులు,19)కల్ల,22)బలిభుక్కు,23)వల్లకాడా.
నిలువు:
1)గోమేధికం,2)యుధ్దం,4)మొన్న,5)రంగవల్లి,6)మాలిక,10)ఉండ్రాళ్ళు,11)వ్యాపారి,14)గబగబ,15)ఆర్కుడు,16)వల్లభుడా,20)విభు,21)చల్ల.
భమిడిపాటి సూర్యలక్ష్మి గారూ,
రిప్లయితొలగించండిఅభినందనలు. అన్నీ సరైనవే. కాని అడ్డం 23, నిలువు 16 "డు"కు బదులు "డా" అని రాసారు. ఆధారంలో "శ్మశానం" అన్నాను, "శ్మశానమా" అనలేదు కదా!
సమాధానాలు (from రాకేశ్ తేలంగ్):
రిప్లయితొలగించండిఅడ్డం: 1. గోమాయువు 3. అన్నవరం 7. ధిసం 8. కలికి 9. కవ 11. వ్యాపారి 12. గుండ్రాయి 17. బడి 18. మార్కులు 19. కల్ల 22. బలిభుక్కు 23. వల్లకాడు
నిలువు:
1. గోమేధికం 2.యుద్ధం 4. మొన్న 5.రంగవల్లి 6. మాలిక 10. ఉండ్రాళ్ళు 13.సంపాతి 14. గబగబ 15. అర్కుడు 16. వల్లభుడు 20. విభు 21. చల్ల
ప్రసీద గారూ,
రిప్లయితొలగించండిఅభినందనలు. మీ సమాధానాలన్నీ సరైనవే.
అడ్డం:1.గోమాయువు,3.అన్నవరం,7.ధిసం,8.కలికి,9.కవ,12.గుండ్రాయి,13.సంపాతి,
రిప్లయితొలగించండి17.బడి,18.మార్కులు,19.కల్ల,22.బలిభుక్కు,23.వల్లకాడు
నిలువు:1.గోమేధికం,2.యుద్ధం,4.న్నమొ,5.రంగవల్లి,6.మాలిక,10.ఉండ్రాల్లు,
11.వ్యాపారి,14.గబగబ,15.అర్కుడు,16.వల్లభుడు,20.విభు21.చల్ల
గడి 29.అడ్డం = 1.గోమాయువు.3.అన్నవరం.7.ధిసం [ సంధి }8.కలికి.9.కువ 12.గుండ్రంగా.13.సంపాతి.17.బడి.18.మార్కులు.19.కల్ల.22.బలిభుక్కి.23.వల్లకాడు.
రిప్లయితొలగించండినిలువు= 1.గోమేధికం.2. యుద్ధం.4.న్నని[ నిన్న ] 5.రంగవల్లి.6.మాలిక.10 ఉండ్రాళ్ళు.11.వ్యాపారి.14.గబ గబ .15.అర్కుడు.16.వల్లభుడు.20.విభు [ భువి ] 21.చల్ల.