6, ఆగస్టు 2010, శుక్రవారం
గళ్ళ నుడి కట్టు - 32
అడ్డం
2. కొద్ది. " ..... నిప్పు, .... నీరు ఉన్నాయి నా కళ్ళలోన" పాట గుర్తుందా? (2)
4. ఇంగ్లీషు వాడు తెచ్చిన దీనిని పండితులు సఫేనము అన్నారు. మురికి, గబ్బు వదలగొట్టేది (2)
6. సమూహం, వరుస. సంతతిలో (2)
7. శాకాహారులు తినే కోడి. ఒక పిండివంట (3)
9. సత్యం. పథ్యం లాంటిది (2)
13. అనుమానం. నా పేరులో ప్రథమార్ధం (2)
14. ఖనిజం కోసం తవ్వేది (2)
16. రుధిరం (2)
17. ఇది అన్నారంటే పోటీకి సిద్ధం (1)
18. చర్మం (2)
19. ధనం, ఆభరణం (2)
20. తమరు (2)
23. తినదగింది, అనుభవింపదగింది. రాజ్యం వీర ... (2)
24. కులుకు. ముద్దు తోడిది (3)
26. నిండినది, సమస్తం. పూర్వార్ణవంలో (2)
28. నిదుర కుంచించుకు పోయింది (2)
29. పుండరీకం (2)
నిలువు
1. అరుపు. పిట్ట కొంచెం, .... ఘనం (2)
3. బుగ్గ. పంచె ఇట్నుంచి చూడండి (2)
4. సవ్వడి (2)
5. రోగికి హితమైనది (2)
8. బొక్కసం, నిఘంటువు. ఎందుకో శంక? (2)
10. కొంచెం. లేదు ఆవేశంలో (2)
11. వేశ్య, భార్య (2)
12. వియోగం వల్ల కలిగే వేదన (3)
15. ఉత్పలం. చంద్రుణ్ణి కలువమని పిలిచేది (3)
19. పిల్లలు కార్చే లాలాజలం. సెల్లులో ఈ కబుర్లెక్కువ (2)
21. స్వాదం, కాంతి (2)
22. శూరుని మనుమడైన కృష్ణుడు (2)
23. పడగ గల పాము, సుఖాలు అనుభవించేవాడు (2)
24. ఉంగరం మీది గుర్తు. మేము ద్రవిడులంలో (2)
25. సమృద్ధి. పెంచిన పుణ్యంలో (2)
27. రంగు, కులం, అక్షరం. తలక్రిందయింది (2)
అడ్డము:
రిప్లయితొలగించండి1)కొంచెం,4)సర్ఫు,6)తసం,7)పకోడి,9)తిధ్యం,13)శంక,14)గని,16)రక్తం,17)గో,18)తోలు,19)సొమ్ము,20)మీరు,23)భోగం,24)మురిపెం,26)పూర్ణం,28)నిద్ర,29)పులి.
నిలువు:
1)కూత,3)చెంప,4)సడి,5)పధ్యం,8)కోశం,10)లేశం,11)జని,12)విరక్తి,15)కలువ,19)సోల్లు,21)రుచి,22)శౌరి,23)భోగం,24)ముద్ర,25)పెంపు,27)వర్ణం.
అడ్డం:2.కొంచెం,4.సబ్బు,6.తతి,7.పకోడి,9.తథ్యం,13.శంక,14.గని,
రిప్లయితొలగించండి16.రక్తం,17.సై,18.తోలు,19.సొమ్ము,20.మీరు,23.భోజ్యం,24.మురిపెం26.పూర్ణం,28.నిద్ర,29.పులి
నిలువు:1.కూత,3.చెంప,4.సడి,5.పథ్యం,8.కోశం,10.లేశం,11.సాని,
12.విరహ,15.కలువ,19.సొల్లు,21.రుచి,22.శౌరి,23.భోగి, 24.ముద్ర, 25.పెంపు,27.ర్ణంవ
అడ్డం
రిప్లయితొలగించండి2.కొంచెం 4. సబ్బు 6. తతి 7.పకోడి 13.శంక 14.గని 16.రక్తం 17.సై18.తోలు 19.సొమ్ము20. మీరు 21.భోజ్యం24.మిరిపెం 26.పూర్ణం 28.నిద్ర 29.పుట్ట
నిలువు
1.కూత 3.చెంప 4.సడి 5.పథ్యం 8.కోశం 10.లేశం 11.సాని 12.విరహం 15.కలువ 19.సొల్లు 21.రుచి 22.శౌరి23.భోగి 24.ముద్ర25.పెంపు 27.ర్ణంవ
అడ్డం: 2.కొంచెం,4.సబ్బు,6.తతి, 7.పకోడి,9.తథ్యం, 13.శంక,14.ఖని/గని,16,రక్తం,17.సై,18.తోలు,19.సొమ్మూ,20.మీరు,23.భోజ్యం,24.మురిపెం,26.పూర్ణం,28.నిద్ర,29.పుండరీకం
రిప్లయితొలగించండినిలువు: 1.కూత,3.చెంప,4.సడి,5.పథ్యం,8.శంక,10.లేశం,12.విరక్తి,15.కలువ,19.సొల్లు,21.రుజ,22.శౌరి,23.భోగి,24.ముద్ర,25.పెంపు,27.ర్ణంవ
అన్నీ సరైన సమాధానాలతో పంపిన వారు విజయ జ్యోతి గారోక్కరే.
రిప్లయితొలగించండిఒకటి, రేండు తప్పులతో పూరించినవారు భండిపాటి సూర్యలక్ష్మి గారు, కోడీహళ్ళి మురళీమోహన్ గారు, ప్రసీద గారు.
అందరికీ అభినందనలు.
గళ్ళ నుడి కట్టు - 32 సమాధానాలు
రిప్లయితొలగించండిఅడ్డం:
2.కొంచెం, 4.సబ్బు, 6.తతి, 7.పకోడి, 9.తథ్యం, 13.శంక, 14.గని, 16.రక్తం, 17.సై, 18.తోలు, 19.సొమ్ము, 20.మీరు, 23.భోజ్యం, 24.మురిపెం, 26.పూర్ణం, 28.నిద్ర, 29.పులి.
నిలువు:
1.కూత, 3.చెంప, 4.సడి, 5.పథ్యం, 8.కోశం, 10.లేశం, 11.సాని, 12.విరహం, 15.కలువ, 19.సొల్లు, 21.రుచి, 22.శౌరి, 23.భోగి, 24.ముద్ర, 25.పెంపు, 27.ర్ణంవ.