12, ఆగస్టు 2010, గురువారం
గళ్ళ నుడికట్టు - 38
అడ్డం
1. పాము. కందశూదం సవరిస్తే (4)
3. బాగా కడగడం. ప్రతిపక్షాల గళ భజనం (4)
7. ప్రక్క, సమీపం (2)
8. గుర్తు సాగదీయండి (3)
9. ఎన్నో, చాలా. నాద్వయం (2)
12. సమూహం. సందేహం వద్దు (3)
13. పాటకు ప్రాణం. పల్లవిస్తుంది (3)
17. ఆకాశం. మౌనభంగంలో (2)
18. యుద్ధం. పోరా! వాటంగా చెయ్యి (3)
19. కుందం. తెలుగు రామాయణ కవయిత్రి (2)
22. మృగతృష్ణ. మరీ చిన్నది కదా! (4)
23. జక్కవ. కోడూరి కౌసల్యాదేవి నవల (4)
నిలువు
1. యముడు. దండం పెట్టు, పాదం పట్టు. ప్రాణిని వదలడు (4)
2. సున్న (2)
4. కారం. క్షామకరం (2)
5. పైకి అమాయికంగా కనిపించి చేసేది చేస్తుంది. ఘనంగా పంగనామాలు చిత్రిస్తుంది (4)
6. పైరుకు బలంకోసం వేసేది (3)
10. పనుల్లో సాయం చేసేవాడు. వాదోడుకు తోడు (3)
11. చిగురు (3)
14. తల్లి సోదరుడు (4)
15. హంస (3)
16. అల్లుడు అత్తవారింట్లో శాశ్వతంగా ఉండడం (4)
20. అగ్ని, పరిశుద్ధం (2)
21. తోక తెగిన మొసలి
అడ్డం
రిప్లయితొలగించండి1. దందశూకం 3. ప్రక్షాళనం 7. పార్శ్వం 8.గురుతు 9.నానా 12.సందోహం 13.పల్లవి 17.నభం18. పోరాటం 19.మొల్ల 22.మరీచిక 23.చక్రవాకం
నిలువు
1. దండపాణి 2. శూన్యం 4. క్షామం 5.నంగనాచి 6. ఎరువు 10.చేదోడు 11. పల్లవం 14. మేనమామ 15. మరాళం 16. ఇల్లరికం 20. శుచి 21. నక్ర
ప్రసీద గారూ,
రిప్లయితొలగించండిఅభినందనలు. మీ సమాధానాలన్నీ కరెక్టే.
38.గడి .అడ్డం .1.దందశూకం.3.విభజనం.7.దారి .8.గురుతు.9.నానా.12.సందోహం.13.పల్లవి.17.నభం.18.పోరాటం.19.మొల్ల.22.మరీచిక.23. చక్రవాకం.
రిప్లయితొలగించండినిలువు.1.దండదారి.2.శూన్యం.4.భగ్గు.5.నంగనాచి.6.ఎరువు.10.చేదోడు.11.పల్లవి.14.మేనమామ.15.మరాళం.16.ఇల్లరికం.20 శుచి 21.నక్ర
నేదునూరి రాజేశ్వరి గారూ,
రిప్లయితొలగించండిఅడ్డం 3,7 నిలువు 1,4 తప్ప మిగిలినవన్నీ కరెక్టే. అభినందనలు. సమాధానాలకోసం ప్రసీద గారి వ్యాఖ్య చూడండి.